Pages

TSMS Admission 2026 | Apply Online, Important Dates, Hall Ticket తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ 2026 | ఆన్‌లైన్ అప్లై, ఎంట్రన్స్ టెస్ట్, హాల్ టికెట్

TG Model School Admission 2026-27 Notification | 6th to 10th Class Apply Online, Dates, Hall Ticket – TS Model Schools

TG Model School Admission 2026-27 Notification – 6th to 10th Class NEW

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్స్కూళ్లలో వచ్చే విద్యా సంవత్సరానికి (2026-27) ఆరో తరగతి సీట్లతో పాటు 7-10 తరగతుల్లో ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ శుక్రవారం షెడ్యూల్ జారీ చేసింది. వీటి కోసం JANUARY 28 నుంచి ఫిబ్రవరి 28వరకు దరఖాస్తులను స్వీకరించనుంది.

📌 ముఖ్య సమాచారం

  • మొత్తం స్కూల్స్: 194
  • 6వ తరగతి సీట్లు: 19,400
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
  • ప్రవేశ పరీక్ష: ఉంది

💰 దరఖాస్తు ఫీజు

  • OC: ₹200
  • BC / SC / ST / EWS: ₹125

🗓️ ముఖ్య తేదీలు

  • నోటిఫికేషన్ విడుదల: జనవరి 17
  • దరఖాస్తు ప్రారంభం: జనవరి 28
  • చివరి తేది: ఫిబ్రవరి 28
  • హాల్ టికెట్: ఏప్రిల్ 9 నుండి
  • ప్రవేశ పరీక్ష: ఏప్రిల్ 19

📝 ఆన్‌లైన్ దరఖాస్తు విధానం


స్టెప్ 1 :official website- ఓపెన్ చేయండి
స్టెప్ 2: "Apply online" పై క్లిక్ చేయండి
స్టెప్ 3: వివరాలు నమోదు చేయండి
స్టెప్ 4: డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి
స్టెప్ 5: ఫీజు చెల్లించండి

🔗 ముఖ్యమైన లింకులు

📄 PDF డౌన్‌లోడ్లు

📄 Exam Pattern

official link : https://tgms.telangana.gov.in/tgms/Home/Notification

Related Posts

🆕 తాజా పోస్టులు