Telangana State Post Graduation Engineering Common Entrance Test 2023 Released
తెలంగాణా స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS PGECET) విడుదల అయినది.
TS PGECET ద్వారా ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫార్మసీ (ME / M.Tech./ M.Pharmacy / M.Arch), గ్రాడ్యుయేట్ స్థాయిలలో రెగ్యులర్ PG కోర్సులలో అడ్మిషన్ కొరకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు.
2023-2024 విద్యా సంవత్సరానికి జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ, హైదరాబాద్ వారు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TSCHE) హైదరాబాద్ తరపున ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ను నిర్వహించనున్నారు.
ఈ ప్రవేశ పరీక్ష TS PGECET ద్వారా తెలంగాణాలోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో M.E. / M.TECH./ M.PHARMACY వంటి వివిద PG కోర్స్ లలో చేరవచ్చును.
TS PGECET - 2023 : పూర్తి నోటిఫికేషన్
ఈ tspgecet మొత్తముగా 29 subject లకు గాను నిర్వహిస్తారు.
కోర్సులు:
ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ tspgecet ద్వారా ఫుల్ టైం M.E., మరియు M.TECH., మరియు M. PHARM., M.ARCH వంటి కోర్సులలో చేరవచ్చును
అర్హతలు :
కోర్సును అనుసరించి B.E., B.TECH., B.PHARM.
ప్రవేశ పరీక్ష కేంద్రాలు:
Hyderabad, Warangal లలో పరీక్ష కేంద్రాలు వుంటాయి.
పరీక్ష ఫీజు:
SC.ST లకు రూ. 1100
దివ్యాంగులకు రూ. 600
పరీక్ష విధానం :
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో వుంటుంది.
దరఖాస్తు తేదీలు:
మార్చి ౩ rd- ఏప్రిల్ ౩౦th- వరకు దరఖాస్తులు ఆన్లైన్ మోడ్ లో నే సమర్పించాల్సి వుంటుంది .
పరీక్ష తేదీలు:
tspgecet ను may29జూన్ 1st వరకు నిర్వహిస్తారు.
అప్లై చేయుటకు ఆన్లైన్ లింక్ :
https://pgecet.tsche.ac.in/
Post Graduate Engineering Common Entrance Test (TS PGECET)
TS PGECET 2023 NOTIFICATION DETAILS | |
---|---|
Notification Release | Feb 28 |
Commencement of on-line application submission | 03.3.2023 |
without late fee | 30.4.2023 |
with late fee Rs.250 | 05.5.2023 |
with late fee Rs.1000 | 10.5.2023 |
with late fee Rs.2500 | 15.5.2023 |
with late fee Rs. 5000 | 24.5.2023 |
Edit Option | may 2- 4 |
HallTickets Download from | 21.5.2023 |
Exam Dates | May 29, June 1 |
fee Details SC,ST , OTHERS |
500 Rs, 1000 Rs |
Online Apply Link | CLICK HERE |
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.