📊 Census 2027 Self Enumeration – పూర్తి గైడ్
📅 Self Enumeration Dates
| From | To |
|---|---|
| April 26, 2027 | May 10, 2027 |
📱 Step by Step Process For Self Enumeration
Step 2:Self Enumeration Login
State ఎంపిక చేసి captcha enter చేయండి
State ఎంపిక చేసి captcha enter చేయండి
Step 3: Self Enumeration Login _Welcome page లో కుటుంబ పెద్ద పేరు, మోయిల్ నంబర్ నమోదు చేయాలి
Verify and Proceed పై క్లిక్ చేయండి. mobile ki OTP vastundhi
Verify and Proceed పై క్లిక్ చేయండి. mobile ki OTP vastundhi
Step 4: OTP నమోదు చేయండి, భాషను ఎంచుకోండి . click on verify and proceed
Step 5:మీ జిల్లా, నగరం, గ్రామం పిన్‌కోడ్ ,Address వివరాలు నమోదు చేయండి
Step 6: Mobile లో Location ఆన్ చేయండి. మీ ఇంటి స్థానం ని ఎర్ర( red mark ) గుర్తు చేయండి
Step 7: మీ ఇంటి వివరాలు నమోదు చేసి, Preview చేసి ద్వారా verify చేసి SUBMIT చేయండి
Step 8: Submit చేసిన తర్వాత 11 అంకెల " H " ఐ.డి.ని స్క్రీన్ షాట్ తీసుకొని, నోట్ చేసుకొని భద్రపరచండి.
Step 9: ఈ 11 అంకెల " H " ఐ.డి.ని "మే 11" తర్వాత మీ ఇంటికి వచ్చే గణన అధికారికి చూపించండి.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.