How to Download Permanent Health Cards from Telangana EHS Web Portal
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం EHS (Employees Health Scheme) ద్వారా Permanent Health Cards అందుబాటులో ఉన్నాయి. ఈ Health Card ద్వారా Cashless Treatment పొందవచ్చు. ఈ పోస్టులో Health Card ను ఎలా Download చేసుకోవాలో పూర్తి Step-by-Step విధానం తెలుసుకుందాం.
Health Card Download చేయాలంటే Employee ID మరియు Registered Mobile Number అవసరం.
Official EHS Website
| TELANGANA HEALTH CARD | |
|---|---|
| Scheme Name | Employees Health Scheme (EHS) |
| State | Telangana |
| Beneficiaries | Employees & Pensioners |
| Official Portal | ehf.telangana.gov.in |
| Health Card | Permanent EHS Health Card |
Employees Health Card Download Process
ఈ దిగువ దశలను అనుసరించండి.
Step 1: Open EHS Web Portal
క్రింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయగానే EHS Web Portal ఓపెన్ అవుతుంది.CLICK HERE
Step 2: Click Employee/Pensioner Login
వెబ్ పోర్టల్ పైన ఉన్న Menu Bar నుండి Employee/Pensioner Login పైన క్లిక్ చేయండి.
Step 3: New Web Page Opens
మరొక Web Page ఓపెన్ అవుతుంది.
Step 4: Click Forgot Password
Forgot Password పైన క్లిక్ చేయగానే Pop Up Web Page వస్తుంది. అందులో Click Here to Proceed పైన క్లిక్ చేయండి.
Step 5: Enter Employee Details
మరొక Pop Up Web Page వస్తుంది. User ID అనగా మీ Employee Code నమోదు చేసి, Login As లో Employee Select చేసుకొని Go Button పై క్లిక్ చేయండి. మీ Gmail మరియు మొబైల్ కు Password వస్తుంది.
Step 6: Reopen Official Link
Fresh గా క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయగానే మళ్ళీ Web Portal ఓపెన్ అవుతుంది.
Step 7: Login With Employee ID
User Name లో మీ Employee ID మరియు Password Place లో మీ Mobile లేదా Gmail కు వచ్చిన Password నమోదు చేసి, Login Type లో Employee Select చేసుకొని Login పై క్లిక్ చేయండి.
Step 8: Click Download Health Card
మరొక Web Page వస్తుంది. అందులో Download Health Card పై క్లిక్ చేయండి.
Step 9: Print Health Card
మీ Health Card ఓపెన్ అవుతుంది. అవసరమైతే Print తీసుకోవచ్చు.
Frequently Asked Questions
Q1. Forgot Password అయితే?
Forgot Password option ద్వారా Reset చేసుకోవచ్చు.
Q2. Pensioners కూడా Download చేసుకోవచ్చా?
అవును.
Q3. Mobile లో Download అవుతుందా?
అవుతుంది.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.