Rajiv Gandhi University of Knowledge Technologies RGUKT 1ST PHASE MERIT LIST RELEASED.








Rajiv Gandhi University of Knowledge Technologies RGUKT 1ST PHASE MERIT LIST RELEASED.

ట్రిపుల్ ఐటీ బాసర అడ్మిషన్లు

బాసర (జూలై - 03) : బాసర ట్రిపుల్ ఐటీలో (RGUKT BASARA) ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ కోర్సులలో 2023-23 ప్రవేశాలకు సంబంధించిన మెరిట్ లిస్ట్ విడుదల అయినది.

RGUKT BASARA ADMISSIONS 2023 MERIT LIST - RELEASED.


పదవ తరగతి మార్కులతో ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సుల్లో (RGUKT BASARA IIIT) లో అడ్మిషన్లు కేటాయిస్తారు.

Click below for Merit list 
List of Candidates Provisionally Selected for Admission into 6-Year Integrated B.Tech Program for the Year 2023-24.

Official website :
https://www.rgukt.ac.in/admissions2023.html



TSPSC Group IV Exam 2023 Paper I & II Answer Key Download @tspsc.gov.in Group 4 Answer key


TSPSC Group IV Exam 2023 Paper I & II Answer Key Download @tspsc.gov.in

TSPSC Group IV Exam 2023 Answer Key Download @tspsc.gov.in

TSPSC Group IV Recruitment Exam 2023 held on   held on 01.07.2023 conducted by Telangana State Public Service Commission.

Answer Keys of Group 4 Exam Answer keys  Download here . 

Download TSPSC Group4 Examination Question Paper I and Paper II and also Download the Answer Keys here

TSPSC Group IV Exam Key Download

TSPSC  Group IV Recruitment Notification examination held on 1st July, 2023 Exam Answer Key Download Here. TSPSC will issue initial key later . Now we can guess Private Answer Keys prepared by Institutions or Individuals we post here

TSPSC GROUP -IV  Official Key

Telangana State Public Service Commission will publish the official initial key on its own official website www.tspsc.gov.in.

@ TSPSC Group -IV 2023

TSPSC Group -IV Question Paper-I pdf

TSPSC Group -IV Question Paper-II pdf

TSPSC Group -IV Answer Key Paper-I pdf

TSPSC Group -IV Answer Key Paper-II pdf


TSPSC Group 4 Exam: గ్రూప్ 4 పరీక్షలో ‘బలగం’ సినిమాపై ప్రశ్న.. దానికి సమాధానం? QUESTION ON BALAGAM MOVIE IN TSPSC GROUP 4 EXAM



QUESTION ON BALAGAM MOVIE IN TSPSC GROUP 4 EXAM 

TSPSC Group 4 Exam: గ్రూప్ 4 పరీక్షలో ‘బలగం’ సినిమాపై ప్రశ్న.. దానికి సమాధానం?

ఇంతకు ముందు తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్‌లో బలగం సినిమాపై ప్రశ్న ఇచ్చినట్లే.. తాజాగా జరిగిన టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 పరీక్ష‌లో కూడా ‘బలగం’ సినిమాపై ఓ ప్రశ్నకు కూడా చోటిచ్చారు. తెలంగాణ సంస్కృతి ,సంప్రదాయాల ,నేపథ్యంలో వచ్చిన సినిమా కావడంతో ‘బలగం’ మూవీకి ఇంతటి ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 పరీక్ష‌లో ‘బలగం’ సినిమాపై వచ్చిన ప్రశ్న.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 పరీక్ష (TSPSC Group 4 Exam) శనివారం  నిర్వహించారు.   

ఈ పరీక్షలో ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ‘బలగం’ (Balagam) సినిమాపై ఓ ప్రశ్న ఇచ్చినారు.

సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోన్న ఆ ప్రశ్న ఏమిటంటే..


బలగం’ చిత్రానికి సంబంధించి క్రింది జతలలో ఏవి సరిగ్గా జతపరచబడినవి?

A. దర్శకుడు : వేణు యెల్దండి

B. నిర్మాత : దిల్‌ రాజు/హన్షితా రెడ్డి/ హర్షిత్‌ రెడ్డి

C. సంగీత దర్శకుడు : భీమ్స్‌ సిసిరోలియో

D. కొమరయ్య పాత్రను పోషించినారు : అరుసం మధుసుధన్‌..

సరైన సమాధానాన్ని ఎంచుకొనుము

  • (1) A, B, C మరియు D
  • (2) A మరియు B మాత్రమే
  • (3) A, B మరియు D మాత్రమే
  • (4) A, B మరియు C మాత్రమే



ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 4. ఎందుకంటే.. ‘బలగం’ సినిమాలో కొమరయ్య (Komarayya) పాత్రను పోషించిన నటుడి కేతిరి సుధాకర్ రెడ్డి (Kethiri Sudhakar Reddy). పైన D ఆప్షన్‌లో ఇచ్చిన అరుసం మధుసుధన్ (Arusam Madhusudhan) అనే నటుడు.. ఈ సినిమాలో కొమరయ్య చిన్న కొడుకుగా నటించారు. సంగీత దర్శకుడి (ఆప్షన్ C) విషయంలో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉండటంతో పాటు.. కొమరయ్య పాత్రధారి అసలు పేరు తెలియని వారు.. ఆప్షన్ 3 ని సమాధానంగా ఎన్నుకునే అవకాశం ఉంది. మరికొంత మంది ఆప్షన్ 1ని ఎంచుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అందరూ ఈ సినిమాకు సంబంధించిన వారే అన్నట్లుగా ఆ ఆప్షన్స్ ఉన్నాయి. 

ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం ఆప్షన్ 4.

తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో వచ్చిన సినిమా కావడంతో ‘బలగం’ మూవీకి ఇలాంటి ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నారు. ఇంతకు ముందు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షలో కూడా 

2023 ఒనికో ఫిలిమ్స్ అవార్డులలో ‘బలగం’ సినిమా (Balagam Movie)కి ఏ విభాగంలో అవార్డ్ వచ్చింది.

అనే ప్రశ్నని అడిగినారు.


TS ICET 2023 RESULTS Released Download Rank card



TS ICET -2023 Results |Download Rank card Admissions into M.B.A,,M.C A .

తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ TS ICET - 2023 - RESULTS పూర్తి వివరాలు ఈ దిగువ వెబ్ పేజీ లో.....

Telangana State Integrated Common Entrance Test  (TS ICET 2023 )Conducted by Kakatiya University, Warangal on behalf of TSCHE
తెలంగాణలోని వివిధ యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో  M.B.A.,M.C.A.వంటి కోర్సుల్లో అడ్మిషన్స్ కొరకు నిర్వహించే TS ICET - ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ICET -2023) ఫలితాలు విడుదల .

తెలంగాణ ఐసెట్-2023 ఫలితాల విడుదల

ICET 2023 Results Released.

How to check results TSICET 2023 Results.

Visit Official website of TSCHE@ https://icet.tsche.ac.in/

Goto Home page and Click TS ICET RESULTS 2023

Enter your Registerd Number Date of Birth ,and submit

Results Displays

Check the Results and Download the score card .

Click below to get results TSICET 2023

👇👇👇👇

Click below to download the TS ICET Results OFFICIAL WEBSITE@https://icet.tsche.ac.in/.

https://icet.tsche.ac.in/

TS ICET 2023


TS ICET 2023 RESULTS DOWNLOAD SCORE CARD
Link 1  CLICK HERE
LINK 2 CLICK HERE
LINK 3 CLICK HERE

TS ICET Notification

Related Posts

TS PECET RESULTS DOWNLOAD RANK CARD B.P.Ed.,








B.P.Ed., D.P.Ed  కోర్స్సు లలో చేరుటకు నిర్వహించే 

TS PECET  2023 ఫలితాలు విడుదల అయినాయి. 

TS PECET Download Results 2023

To Download the results pls give your 

  • Hallticket number
  • Date of Birth 

Official Website: CLICK HERE

TS PECET 2023 RESULTS RELEASED

B.P.Ed., D.P.ED Download Results

Link 1

CLICK HERE

Link 2

CLICK HERE



TSPSC Group 4 Hall Ticket 2023 Download Admit Card, Exam Date



TSPSC Group 4 Hall Ticket 2023 Download Admit Card, Exam Date

The TSPSC Exam is going to be held in the 33 districts of Telangana.
The exam will be held on OMR Sheets. The TSPSC Group 4 Hall Ticket 2023 Download Admit Card, Exam Date and other information can be found in this article.


TSPSC Group 4 Exam 2023

The exam is expected to be held on the 1st of July. Under Group 4, the positions of junior Accountant, Ward officer Junior Auditor and others were released

TSPSC Group 4 Hall Ticket 2023 Link (Out) tspsc.gov.in 2023 Group IV Hall Ticket Download

గ్రూప్-4 రాత పరీక్షకు ఏర్పాట్లు
వెబ్సైట్లోహాల్టికెట్లు CLICK HERE

GROUP -IV HALLTICKETS DOWNLOAD 

LINK 1

CLICK HERE

Link 2

CLICK HERE

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో కీలకమైన గ్రూప్-4 రాతపరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ సమాయత్తమైంది.
మొత్తం 9168 గ్రూప్-4 సర్వీసు పోస్టులకు జులై 1న రాతపరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఒకేసారి 9.51 లక్షల మంది హాజరుకానున్నారు. టీఎస్పీఎస్సీ చరిత్రలో ఈ స్థాయిలో అభ్యర్థులు దరఖాస్తు చేయడం ఇది రెండో సందర్భం. 
2018లో 700 వీఆర్వో ఉద్యోగాలకు 10.58 లక్షల మంది దరఖాస్తు చేయగా, 
7.9 లక్షల మంది పరీక్ష రాశారు. 
గ్రూప్-4 వ్యత్యాసం పరీక్షకు ఈ వారాంతంలో హాల్టికెట్లు జారీ చేసేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. 
రాష్ట్రవ్యా సగటున ఒక్కో పోస్టుకు 116 మంది పోటీపడనున్నారు. 

పరీక్ష సమయం:

పేపర్ -I: 
  • ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు
  • ప్రశ్నలు: 150, ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు

పేపర్-2: 
  • మధ్యాహ్నం2.30నుంచి సాయంత్రం 5 గంటల వరకు
  • ప్రశ్నలు: 150, ఒక్కోప్రశ్నకు ఒక మార్కు

పరీక్ష తేదీ :    01.7.2023


JEE ADVANCED 2023 RESULTS RELEASED

JEE ADVANCED 2023RESULTS

JEE ADVANCED 2023 RESULTS RELEASED
JEE ADVANCED EXAMS RESULTS AVAILABLE HERE 

TO DOWNLOAD THE JEE ADVANCED RANK CARD GIVE

  • JEE ADV  ROLL NUMBER, 
  • DATE OF BIRTH  
  • MOBILE NUMBER

CLICK BELOW FOR JEE ADVANCED RESULTS 

@

JEE ADVANCED 2023 RESULTS RELEASED

LINK 1

CLICK HERE

LINK 1

CLICK HERE

LINK 1

CLICK HERE

FINAL ANSWER KEY Official website

CLICK HERE