Showing posts with label Information. Show all posts
Showing posts with label Information. Show all posts

DOWNLOAD Dr.B.R.AMBEDKAR OPEN UNIVERSITY B.Ed ODL ENTRANCE TEST HALL TICKETS

HALLTICKET DOWNLOAD


DOWNLOAD Dr.B.R.AMBEDKAR OPEN UNIVERSITY B.Ed ODL ENTRANCE TEST HALL TICKETS

DOWNLOAD  Dr.B.R.AMBEDKAR OPEN UNIVERSITY B.Ed ODL ENTRANCE TEST HALL TICKETS

Download Halltickets 

డా. బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిస్టెన్స్ B.Ed ODL ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు  అందుబాటులోకి వచ్చాయి.

పరీక్ష తేదీ.  :  06-06-2023

సమయం.  : 10:30 am–12:30 am

మీ హాల్ టికెట్ డౌన్లోడ్ కొరకు  కావాల్సిన సమాచారం ఇవ్వాలి

  • రిజిస్ట్రేషన్ నెంబర్
  • పుట్టిన తేదీ


DOWNLOAD BED ODL HALLTICKETS
Link 1 CLICK HERE
Link 2 CLICK HERE

Notification : CLICK HERE

Related posts



TS EAMCET 2023_Revised schedule తెలంగాణా ఎంసెట్ పరీక్ష షెడ్యుల్ లో స్వల్ప మార్పులు …. కొత్త తేదీలు ….

TS EAMCET 2023 తెలంగాణా  ఎంసెట్ పరీక్ష షెడ్యుల్  లో స్వల్ప మార్పులు …. కొత్త తేదీలు ….

మే 7 నుంచి మే 11 వరకు జరగాల్సిన   తెలంగాణా  ఎంసెట్ పరీక్ష ల తేదీలలో  మార్పులు చేసినట్లు  రాష్ట్ర  ఉన్నత    విద్యా మండలి  పేర్కొంది. కోత్త తేదీల ను ప్రకటించింది .

 తెలంగాణా  ఎంసెట్ పరీక్ష TS EAMCET 2023 షెడ్యుల్  లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. 

 TS EAMCET 2023_Revised schedule

ఎంసెట్ ఇంజనీరింగ్  పరీక్ష  తేదీలు  మే 12,13,14 వ తేదీలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.మరియు ఎంసెట్ అగ్రికల్చర్ ,ఫార్మసీ స్ట్రీమ్ ల తేదీల  లో ఎలాంటి మార్పులు లేవని పేర్కొన్నారు.

ఈ మార్పులకు కారణం ఏమిటంటే ......

మే 7 న NEET (నీట్- UG) పరీక్ష , 

మే 7,8,9 తేదీలలో TSPSC పరీక్ష,

పై పరీక్షలు గతం లో  ప్రకటించిన ఎంసెట్ షెడ్యూల్ 7,8 ,9 తేదీ లలోనే ఉండటంతో  TS EAMCET 2023 తెలంగాణా  ఎంసెట్ పరీక్ష షెడ్యుల్  లో మార్పులు  చేసినట్లు ప్రకటించారు.

ఇదిలా వుండగా ,TS EAMCET 2023 తెలంగాణా  ఎంసెట్ పరీక్ష కు దరఖాస్తుల గడువు ఏప్రిల్ 4 తో ముగుస్తుంది.

ఆలస్య రుసుము తో మే 2 వరకు అప్లై చేసుకోవచ్చు.

ఏప్రిల్ ౩౦ నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని ఉన్నత విద్య మండలి ప్రకటించింది.

Revised schedule of TS EAMCET –2023 

TS EAMCET - 2023 SCHEDULE 

TS EAMCET REVISED SCHEDULE
ENGINEERIN(E) 12-05-2023 to 14-05-2023.
Agriculture & Medical (AM) 10-05-2023 to 11-05-2023.
Last Date to  Apply APRIL 4

ఎంసెట్ గురించి మరిన్ని వివరాలకు ఈ క్రింది వెబ్ పేజీ ని సంప్రదించండి.

TS EAMCET - 2023

Related posts

NEET notification Details


TS PECET2023 NOTIFICATION DETAILS ,Admissions into B.P.Ed., and D.P.Ed.courses


TS PECET 2023 Physical Education Admissions into B.P.Ed. and D.P.Ed. COURSES

TSPECET 2023 Notification Released

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి( TSCHE) ఫిజికల్ ఎడ్యుకేషన్ లో అడ్మిషన్స్ కోసం నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (TS PECET 2023)ను విడుదల చేసినది. ఈ సెట్ ను ఈ సారి కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష PECET ద్వారా రెండేళ్ల వ్యవధి గల B.P.Ed మరియు D.P.Ed. కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

TSPECET 2023

Eligibility Creteria
(విద్యార్హతలు) :-

i)B.P.Ed కోర్స్ కు అర్హతలు:-

B.P.Ed. కోర్సు నకు ఏదయినా విభాగంలో బాచిలర్ డిగ్రీ లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. మరియు 19 సంవత్సరాలు నిండి ఉండాలి.

ii)D.P.Ed కోర్స్ కు అర్హతలు:-

.D.P.Ed. కోర్సు నకు ఇంటర్ లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. మరియు 19 సంవత్సరాలు నిండి ఉండాలి.

పై రెండు కోర్సులలో అడ్మిషన్స్ తీసుకోవటానికి 2 అంచెల విధానములో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అవి
1. ఫిజికల్ ఎఫిసీఎన్సీ టెస్ట్
2. స్కిల్ టెస్ట్.

TS PECET-2023

Apply process
(ధరఖాస్తు విధానం ) :-

అభ్యర్థులు తమ అప్లికేషన్ ఫారాలను ఆన్లైన్ ద్వారా మాత్రమే సబ్మిట్ చేయాల్సి వుంటుంది. మే 6 వరకు ధరఖాస్తు చేసుకోవచ్చు.https://pecet.tsche.ac.in/ ను టైప్ చేయగా official website ఓపెన్ అవుతుంది

TS PECET-2023

Schedule
ముఖ్యమైన తేదీలు

ఆన్లైన్ లో పేరు రిజిస్ట్రేషన్ మరియు అప్లికేషన్ ను సబ్మిట్ చేయటానికి ప్రారంభం తేది

15-3-2023

అలాగే ఆలస్య రుసుము లేకుండా అప్లికేషన్ ను సబ్మిట్ చేయటానికి చివరి తేది

6-5-2023

Rs. 500 ల ఆలస్య రుసుము తో అప్లై చేయుటకు చివరి తేది

15-5-2023

Rs. 2000 ల ఆలస్య రుసుము తో అప్లై చేయుటకు చివరి తేది

20-5-2023

Rs. 5000 ల ఆలస్య రుసుము తో అప్లై చేయుటకు చివరి తేది

25-5-2023

Fee Particulars
ఫీజు వివరాలు:-

TSPECET 2023 కు ధరఖాస్తు చేసుకునే అభ్యర్థులు
జనరల్ అభ్యర్థులు అయితే రూ.900/-
SC,ST అభ్యర్థులు అయితే రూ.500/- ల ఫీజు వుంటుంది.
Fee ని ఆన్లైన్ మోడ్ లొనే చెల్లించాలి.

Steps to Apply
అప్లికేషన్ దశలు:

A. ఆన్లైన్ లో exam fee ను చెల్లించుట. B.పేమెంట్ స్టేటస్ ను సరిచూచుకొనుట. C.ధరఖాస్తు ను ఆన్లైన్ లో పూరించుట. D.అప్లికేషన్ ఫారంను ప్రింట్ తీసుకొనుట. పై నాలుగు దశలలో TSPECET 2023 కు ధరఖాస్తు చేసుకోవాలి.

Examination Dates.
(పరీక్ష తేదీలు)

TSPECET 2023 ద్వారా B.P.Ed మరియు D.P.Ed కోర్సులకు ఎంపిక 2 విధాలుగా ఉంటుంది. ఇవి జూన్ 1 వ తేదీ నుండి 10 వ తేదీ వరకు పరీక్ష లో భాగంగా స్పోర్ట్స్ నిర్వహిస్తారని నోటిఫికేషన్ లో తెలుపనైనది.

Details Required
ధరఖాస్తు చేయటానికి కావలసిన వివరాలు.

a) అభ్యర్థి పాస్ అయిన డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ -మార్క్స్ మెమో.
b). పుట్టినతేది కొరకు బర్త్ సర్టిఫికెట్ లేదా ssc /తత్సమాన అర్హతలు గల సర్టిఫికెట్- హాల్ టికెట్ నెంబర్.
c). స్థానికత
స్థానికత కొరకు(OU/AU/SVU/NonLocal)- LOCAL CANDIDATE Certificate ఇది తహసీల్దార్ / సంబంధిత అధికారిచే గారిచే జారీ చేయబడి ఉండాలి.
d)తల్లి తండ్రుల వార్షిక ఆదాయము :- వార్షిక ఆదాయ ధృవీకరణ పత్రం తహసీల్దార్ / సంబంధిత అధికారిచే గారిచే జారీ చేయబడి ఉండాలి
e)కుల ధ్రువీకరణ పత్రం (SC,ST, BC, etc):- కుల ధ్రువీకరణ పత్రం తహసీల్దార్/ సంబంధిత అధికారిచే గారిచే జారీ చేయబడి ఉండాలి.
f)Special Category :- అభ్యర్థులు ఎవరయినా స్పెషల్ కేటగిరీ అనగా NCC,Sports, CAP, etc . లకు చెంది ఉంటే సంబంధిత అధికారిచే గారిచే జారీ చేయబడిన ధ్రువీకరణ పత్రం ను జత చేయాల్సి ఉంటుంది.
g).ఫోటో :- పాస్ పోర్టు సైజు ఫోటో -(50 కేబి.లకు మించకుండా)
h)సంతకం :- .డిజిటల్ సంతకం -(30 కేబి.లకు మించకుండా)
i) పరీక్ష కేంద్రాల ఎంపిక:- అభ్యర్ధి TSPECET2023 EXAM కు హాజరు కావటా నికి అనగా ఫిజికల్ టెస్ట్ లకు మరియు స్కిల్ టెస్ట్ లకు కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీ లో హాజరు కావాల్సి ఉంటుంది.
j)జెండర్ (మేల్/ఫిమేల్)
k)కమ్యూనిటీ వివరాలు )మైనారిటీ /నాన్ మైనారిటీ)
l) మొబైల్ నెంబర్
m) ఇ-మెయిల్ అడ్రస్
n) డిగ్రీ చదివిన ప్రాంతం (అర్బన్ లేదారూరల్)

NOTE: అభ్యర్థులు ఫిజికల్ టెస్ట్ లకు మరియు స్కిల్ టెస్ట్ లకు సమయానికి హాజరు కావాల్సి ఉంటుంది .లేనిచో అనుమతించబడరు.

SCHEME OF EXAMINATION:
పరీక్ష విధానం:-

TSPECET ఎంట్రన్స్ టెస్ట్ 2 విభాగాలుగా ఉంటుంది.

A. (1 వ భాగం ):- Physical Efficiency Test:-

ఈ విభాగానికి 400 మార్కులు కేటాయించారు . దీనిలి 4 ఈవెంట్స్ ఉంటాయి. ప్రతి ఈవెంట్ లో తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంటుంది.ప్రతి ఈవెంట్ కు 100 మార్కులు ఉంటాయి.పురుషులకు, మహిళలకు వేరు వేరు గా ఈవెంట్స్ ఉంటాయి.

పురుషుల ఫీజికల్ ఎఫిసిఎన్సీ టెస్ట్: Table

మహిళల ఫీజికల్ ఎఫిసిఎన్సీ టెస్ట్:- Table:

B. (2వ భాగం) స్కిల్ టెస్ట్ :

ఈ విభాగం లో అభ్యర్థులు తమకు ప్రావీణ్యం ఉన్న ఒక ఆటలో ప్రతిభ ను చూపించాల్సి ఉంటుంది .ఈ టెస్ట్ కు గల మొత్తము మార్కులు-100 దీనికి గాను, M.P.Ed. అర్హతలు గల Tester లు మీ ప్రతిభను అంచనా వేసి మార్కుల ను కేటాయిస్తారు. పురుషులకు, మహిళలకు వేరు వేరు గా ఈ ఆటలు ఉంటాయి.

పురుషుల ఆటలు. - మహిళల ఆటలు Table

జూన్ 1 వ తేదీ నుండి 10 వ తేదీ వరకు పరీక్ష లో భాగంగా స్పోర్ట్స్ నిర్వహిస్తారు.

Important Information

Important Information
Notification
Eligibility Creteria
Import Dates /schedule
Iportant Instructions
Payment of Apllication Fee ts pecet 2023
https://pecet.tsche.ac.in/PECET/PECET_PaymentStatus.aspx
Fill Online Applictaion form Online mode
Print Application form which is filled
Schedule of Examination
Norms for Physical Efficiency Test

మరిన్ని వివరాలకు www.pecet.tsche.ac.in వెబ్ సైట్ ను సందర్శించండి.

TS PECET 2023 Notification

Related Posts:
TS EAMCET Notification
TSRJC Notification

Re_construction of Service Register in case of Lost/robbery/missed _SR matters_maintanence

సర్వీస్ రిజిస్టర్ ను ఎలా నిర్వహించాలి.
సర్వీస్ రిజిస్టర్ పోయిన లేదా జాడ తెలియని సందర్భంలో ఎలా పునః నిర్మాణం చేయాలి.?

సర్వీస్ బుక్ 

ఉద్యోగుల సర్వీస్ -రిజిస్టర్  నిర్వహణ:

ప్రభుత్వ ఉద్యోగ- ఉపాధ్యాయుల ఉద్యోగ జీవితంలో కీలక పాత్ర పోషించే సర్వీస్ రిజిస్టర్ను ఎలా నిర్వహించాలి, అందులో ఏ ఏ అంశాలను పొందుపరచాలి ,ఒకవేళ సర్వీస్ బుక్కు పోయినప్పుడు ఏం చేయాలి ఇలాంటి విషయాలను తెలుసుకుందాం.

ఫండమెంటల్ రూల్ 74 కు అనుబంధం-2లో నిర్దేశించిన పారం-10 లో తెలియజేసిన పద్ధతిలో సర్వీసు రిజిస్టర్ ను ఉద్యోగులు నిర్వహించాలి. ( జీవో M.S.No.  200 తేదీ 10- 12- 1999 ప్రకారం)  సర్వీస్ బుక్ లో మొదటి పేజీ నందు ప్రభుత్వ ఉద్యోగి యొక్క పూర్తి పేరును, తండ్రి పేరు, నివాస స్థలం, జాతీయత,పాస్ పోర్టు సైజు ఫోటోను  అంటించి సంబంధిత అధికారి చే అటేస్టేషన్ చేయించాలి. భవిష్యత్తులో సర్వీసు రిజిస్టర్లో నమోదు చేసిన పుట్టిన తేదీని మార్చుటకు వీలులేదు.కాబట్టి అన్ని సర్టిఫికెట్ లను జాగ్రత్తగా పరిశీలించి వివరాలను ముఖ్యముగా పుట్టిన తేదీ ని నమోదు చేయాలి.

G.O. M.S.No. 165 తేదీ 21- 4-1984 ప్రకారం )

సర్వీసుబుక్  మొదటి పేజీ నందు ఉద్యోగి యొక్క ట్రెజరీ ఐడిని (ఎంప్లొయ్ Id నెంబర్ ను) నమోదు చేయాలి .

(ఇది G.O.M.S.No.  80 తేదీ 19-3-2008 ప్రకారం.)

మొదటిసారి ఉద్యోగంలో నియమించబడిన సందర్భంలో  అసిస్టెంట్ ఫిజికల్  సర్జన్ చే జారీ చేయబడిన ఫిజికల్ ఫిట్నెస్  సర్టిఫికేట్ యొక్క వివరాలను సర్వీస్ రిజిస్టర్ లో నమోదు చేయాలి .

(G.O. M.S.No. 3 Finance  తేదీ ...-8-1969 ప్రకారం.)

అలాగే ఉద్యోగి యొక్క వైవాహిక వివరాలు,కుటుంబ సభ్యుల వివరాలను  నమోదు చేయాల్సి ఉంటుంది .

సర్వీసు రిజిస్టర్ యొక్క మూడవ పేజీలో ఉద్యోగ యొక్క వివరాలతో పాటు ,ఉద్యోగి ఎత్తు ,విద్యార్హతలు, సర్వీస్ లో చేరిన తర్వాత సంపాదించిన విద్యార్హతలు నమోదు చేయాలి.

పదోన్నతి, ప్రమోషన్, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీము,పే ఫిక్షేషన్  ఇతర వివరాలు అన్నింటిని నమోదు చేయాల్సి ఉంటుంది.

ప్రతి ఉద్యోగి తన హోమ్ టౌన్.  LTC  కొరకు డిక్లరేషన్ ఇవ్వాలి .

అలాంటి వివరాలను కార్యాలయ అధిపతి సర్వీసు రిజిస్టర్ లో నమోదు చేయాలి.

[AP LTC rule no.8 of clause  (b)(i) ]

ఉద్యోగి సి సి ఏ రూల్స్ CCA Rules 1991 ప్రకారం ఏ విధమైన శిక్షలకు గురైన పక్షమున అట్టి పూర్తి వివరములను సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయాలి.

 (ఇది గవర్నమెంట్ మెమో నెంబర్ 51073 తేదీ 19-12-2002 ప్రకారం

ఉద్యోగి  గుణగణాలను , శీలము అనగా క్యారెక్టర్ గురించి సర్వీస్ రిజిస్టర్ లో నమోదు చేయకూడదు.

ఉద్యోగికి సంబంధించిన అతని  సర్వీస్ రిజిస్టర్ ను ప్రతి సంవత్సరము పరిశీలించి, నమోదు కాబడిన వివరాలు సరైనవే అని ఉద్యోగి   ధ్రువపరచుకొనుటకు    అతనికి కార్యాలయాధిపతి   సర్వీస్ రిజిస్టర్ ను   ఇవ్వాలి .

(ఇది G.O. M.S.No. 152 Finance తేదీ 20 5-1969 ప్రకారం)

 ఎన్ జి ఓ NGO  అయిన ఉద్యోగి బదిలీ అయిన సందర్భంలో సంబంధిత ఉద్యోగి సర్వీస్ రిజిస్టరు బదిలీ అయిన కార్యాలయ అధికారికి పోస్టు ద్వారా పంపించాలి .అంతేగాని బదిలీ అయిన ఉద్యోగికి సర్వీసు రిజిస్టర్ ఇచ్చి పంపకూడదు 

( G.O. M.S.No. 722 తేదీ 30-7-1966

[G.O. M.S.No.391 తేదీ 7- 11- 1978

ముఖ్యమైన విషయం ఏమనగా సర్వీస్ రిజిస్టర్ లో ఉద్యోగి సంబంధిన విషయాలను పెన్సిల్తో నమోదు చేయరాదు.  (గవర్నమెంట్ మెమో నెంబర్ 72246 తేదీ 30-7-1966.)

సర్వీస్ రిజిస్టర్ నిర్వహణ - నియమాలు -పద్ధతులు 

ఒకవేళ ఉద్యోగి సర్వీస్ పుస్తకము పోయినట్లు అయితే దానికి పూర్తి బాధ్యత DDO గారే వహిస్తారు. సర్వీస్ బుక్కు కొత్తది ఓపెన్ చేయాలి.ముందుగా సంబంధిత పోలీసు స్టేషన్లో  పోలీస్ రిపోర్టు ఇవ్వవలసి ఉంటుంది .

డూప్లికేట్ సర్వీసు బుకు గాని జిరాక్స్ బుక్ సహాయంతో గానీ కొత్త సర్వీస్ బుక్ ను ఓపెన్ చేయవచ్చు. ఒక ఆఫీసులో చాలామంది ఉద్యోగులు ఉంటే వారి యొక్క సర్వీసు పుస్తకాలను వారి వారి ఇంక్రిమెంట్ నెలల ప్రకారం బీరువాలో భద్రపరచుకోవడం వల్ల పని సులభం అవుతుంది. ఎప్పుడైనా ఉద్యోగికి సర్వీసు పుస్తకం ఇవ్వవలసిన అవసరం ఏర్పడితే ఉద్యోగి నుండి ఒక అర్జీ పత్రము అనగా (అప్లికేషన్ ఫారం) తీసుకోవడం తప్పనిసరి, మరియు అతనికి అందజేసినట్లుగా డిక్లరేషన్ తీసుకోవాలి.

 ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ యందు క్లుప్త సంతకాలు కాకుండా పూర్తి సంతకాలను చేపించాలి .ఒకవేళ సంతకం కాలంలో పట్టకపోతే చిన్నగా రాయాలి .అని వార్య కారణాలవల్ల ఏదైనా ప్రోసీడింగ్లో తప్పులు జరిగినట్లు భావిస్తే సర్వీస్ రిజిస్టర్ లో రాయబడినప్పుడు దానిని  కొట్టి వేయకూడదు .మళ్ళీ తప్పులు సరి చేస్తూ మరొక ప్రొసీడింగును తీయాల్సి ఉంటుంది. ఉద్యోగులు తమ సర్వీస్ రిజిస్టర్ను తాము స్వతహాగా రాసుకోకపోవడం చాలా మంచిది . లేదా ఎవరైనా నియమాలు తెలిసిన వారితో గాని లేదా వారి వారి సమక్షంలో గాని రాసుకోవడం మంచిది. తప్పులు దొరలకుండా ఉంటుంది. 

*ఉద్యోగులు తమ అర్హతలను హాల్ టికెట్ నెంబర్ తో సహా సర్వీస్ రిజిస్టర్ లో నమోదు చేయించుకోవాలి.*

 బీరువాలో ఉన్న ఉద్యోగి సర్వీసు రిజిస్టర్ గుర్తు ఉండదు .సులభంగా గుర్తుపెట్టుకోడానికి బుక్కు సైడుకు ఉద్యోగి పేరు, ఎంప్లాయ్ ఐడిని రాయడం మంచిది. 

ఉద్యోగి తన ఉద్యోగo లో చేరిన తర్వాత  తన అర్హతలకు మించి చదివినచో ఆ అర్హత వివరాలను హాల్ టికెట్ నెంబర్ తో సహా అన్ని రిజిస్టర్ లో నమోదు  చేయాలి. ప్రతి సంవత్సరము  గ్రూప్ ఇన్సూరెన్స్ కి ప్రీమియం ఏ నెలలో ఎంత కట్ అయింది ,ఎప్పుడు మినహాయింపు అయింది అనే వివరాలు SB రిజిస్టర్ లో నమోదు చేయాలి.

 ఒకవేళ  రివర్శన్ వివరాలు ఉంటే (2009లో కొన్ని జిల్లాలలో ప్రమోషన్ ఇచ్చి తర్వాత పోస్టులు లేవని  రివర్షన్ లు ఇచ్చారు .)

ఒకవేళ  ఉద్యోగి ఇంక్రిమెంట్ లు  నిలుపుదల చేస్తే ఆ వివరాలను కూడా నమోదు చేయాలి .

చైల్డ్ కేర్ సెలవులను తీసుకున్న ప్రతిసారీ సర్వీస్ బుక్ లో నమోదు చేయాలి .అంతేగాక బాలన్స్ చైల్డ్ కేర్ లీవ్ లను కూడా రాయాలి.

ఉద్యోగి తన ఉన్నట్టుగా విద్య కోసం తీసుకున్న సెలవులు తేదీలతో పాటు నమోదు చేయాలి.

(SC, ST లకు కుటుంబం లో మొదటి తరం వారికి ఉన్నత విద్య కోసం రెండు సంవత్సరాల ON DUTY ఇస్తారు.)

అడ్వాన్స్ డీటెయిల్స్ ఇంటి నిర్మాణం కార్ లోన్ కంప్యూటర్ పెళ్లి కొరకు తీసుకునే అడ్వాన్స్ వివరాలు ఈ అడ్వాన్సులు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే మంజూరు చేయబడును లంచ్ రాష్ట్రస్థాయిలో గాని లేదా జాతీయస్థాయిలో గాని ప్రభుత్వం నుంచి ఏదైనా అవార్డులు గాని రివార్డులు గాని ప్రశంసాపత్రాలు గాని సేవ పథకాలు గాని మెడల్స్ గాని పొందినట్లు అయితే ఆ వివరాలు నమోదు చేయాలి.

రీ కన్స్ట్రక్షన్ ఆఫ్ సర్వీస్ బుక్ ఇన్ కేస్ అఫ్ Lost/Robbery/Missed  

సర్వీస్ రిజిస్టర్ ఉద్యోగికి ఆయువు పట్టు లాంటిది .దానిలో నమోదు చేసిన విషయాల ఆధారంగానే ఉద్యోగి పదవీ విరమణ చేసిన అనంతరము రావలసిన అన్ని రకాల ఆర్థిక సౌలభ్యాలు పొందు అవకాశం ఉంటుంది. అట్టి అత్యంత ప్రాముఖ్యత కలిగిన సర్వీస్ రిజిస్టర్ ఏ కారణం చేతనైనా పోయిన కనిపించకపోయినా లేక అగ్ని ప్రమాదాల వల్ల కాలిపోయిన అట్టి సర్వీసు రిజిస్టర్ను మరలా ఎలా పునర్నిర్మాణం  (Rebuilt or Reconstruction) అను విషయమై ప్రభుత్వము  G.O. M.S.No. 202 F&P తేది 11-06-1980 ద్వారా ఉత్తర్వులు  జారీ చేసింది.

ఉద్యోగి నిర్వహించుకున్న నకలు (Dupicate S.R.)  సర్వీస్ రిజిస్టర్ లో నమోదు చేయబడి ఆటెస్టేషన్ చేసిన విషయాలు ఎంతవరకు నిజం అను విషయాలు సంబంధిత రికార్డ్స్ తోను,   పేబిల్స్,  వేతన స్థిరీకరణ పత్రములు civillians, GPF, APGLI or TSGLI  పదోన్నతికి సంబంధించిన సూచికలు ,ఉద్యోగితోపాటు సహచర ఉద్యోగుల విషయంలో జారీ చేసిన సామూహిక ఉత్తర్వులు, శాఖాధిపతి జారీ చేసిన ఉత్తర్వులు తదితర అంశాలపై అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సర్వే రిజిస్టర్ పునర్నిర్మాణము చేయవచ్చును .

ఈ దిగువ విషయంలో నకలు డూప్లికేట్ ఎస్ ఆర్ రిజిస్టరు చట్టబద్ధమైనదిగా పరిగణించబడదు.

అదేవిధంగా ఉద్యోగి తన సర్వీసు విషయాలను గురించి ప్రమాణ పూర్వకంగా సంతకం చేసి వ్రాసి ఇచ్చిన వాంగ్మూలము( Affidavit as Authenticated)  ను పరిశీలించి అట్టి విషయంలను సమాంతర (Collateral) ఉద్యోగుల సాక్షాదారాలు ఉన్నపక్షమున అంగీకరించి పునర్నిర్మాణము చేయుచున్న సర్వే రిజిస్టర్లో నమోదు చేయాలి.[ జీవో ఎంఎస్ నెంబర్ 224 F&P తేది .28-8-1982]

పుట్టిన తేదీ ఉద్యోగ నియామకం తదితర అంశాలకు సంబంధించిన ఉద్యోగి చెంతనున్న వివరాల ఆధారంగా నమోదు చేయవచ్చు .

అదేవిధంగా కార్యాలయంలో మరియు పై అధికారుల కార్యాలయంలోనూ అందుకు సంబంధించిన కాపీల ఆధారంగా విషయాలు నమోదు చేయవచ్చు. ఇంక్రిమెంట్ రిజిస్టర్ ను కార్యాలయంలో నిర్వహిస్తున్న యెడల అట్టి రిజిస్టర్ ఆధారంగా విషయాలను నమోదు చేయవచ్చు. పుట్టిన తేదీ, విద్యార్థులు, ఉద్యోగి ఇతరత్రా వివరాలు విద్యాశాఖ వారు జారీ చేసిన సర్టిఫికెట్స్ ఆధారంగా సరిచూచి సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయవచ్చు. అదేవిధంగా ఉద్యోగం కోసం సర్వీసు కమిషన్ వారికి అభ్యర్థి పెట్టుకున్న దరఖాస్తు ఆధారంగా కూడా సరిచూసుకోవచ్చును. ఉద్యోగికి సంబంధించిన సర్వీసు వివరములు కొంతకాలం మేరకు తెలుసుకొనుటకు అవకాశం లేని పక్షమున ,శాఖాధికారి ,ఉద్యోగి అట్టికాలంలో  సర్వీసులో ఉన్నాడని, సస్పెన్షన్ లో లేడని అదేవిధంగా Extra Ordinary Leave లో లేడని ఒక సర్టిఫికెట్ జారీ చేయవచ్చును. కానీ అట్టి సర్టిఫికెట్ సాక్ష్యాధారములతో కూడిన వాటి మూలాంశాల ఆధారంగా ఉండవలెను.

Digital voter card Download process.... e-voter download చేసుకోండి ఇలా...e-epic card download


డిజిటల్ ఓటర్ కార్డు డౌన్లోడ్ ఇలా చేసుకోండి _e-voter card download చేసుకోవటానికి ఈ క్రింది ఆఫీషల్ లింక్ ను క్లిక్ చేయండి

e-EPIC అనేది EPIC యొక్క పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ (PDF) వెర్షన్.
ఓటరు తన మొబైల్‌లో కార్డును భద్రపరుచుకోవచ్చు.
డిజి లాకర్‌లో అప్‌లోడ్ చేయవచ్చు.
ప్రింట్ చేసి లామినేట్ చేసుకోవచ్చు.
డిజిటల్ ఓటర్ కార్డు డౌన్లోడ్ ఇలా చేసుకోండి... https://eci.gov.in/e-epic/
e-voter id card download
ఎన్నికల సంఘం site లోకి వెెళ్ళండి.


దీనిని మొబైల్‌లో లేదా కంప్యూటర్‌లో స్వీయ-ముద్రించదగిన రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Step 1 :
Step 2 :
లాగిన్ ఆర్ రిజిస్టర్
Step 3:
Go to the Home page cli k on e epic
Step 4:
enter your voter id card
Enter state Name
Search.
Step 5:
Enter all the details required .
And submit.

Step 6:
you will get an otp to registered mobile number.
otp submit. Mobile numbere verfies

Step 7:
Enter the Captcha cide and
Click on Diwnload.
Digital voter id card downloads in pdf format.
election commission of India
Official link
eci.gov.in
Download e-EPIC

more posts ....

JEE MAIN 2023 SESSION 2 ONLINE APPLY
CLICK HERE

Daily e-News papers CLICK HERE












Daily e News Papers Telugu and English News Papers

 Daily e News Papers 

Telugu and English eNews Papers
Please click on the image to read the eNews paper






For English e News paper

 please CLICK below on the Logo to  read.   

                     👇👇👇








For more posts please visit Home page