2023మహాత్మా జ్యోతీబాపూలే వెనకబడిన తరగతుల గురుకుల పాఠశాలలో ప్రవేశ ప్రకటన-2023-24
MJPTBCW backlog admissions into 6,7,8 classes MJPTBCW VI_VII_VIII Backlog CET 2023
6,7,8 తరగతులలో బ్యాక్ లాగ్ సీట్ల భర్తీ_అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల.
తెలంగాణా లో వెనకబడిన తరగతుల సంక్షేమం కోసం నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతీబాపూలే వెనకబడిబా తరగతుల గురుకుల పాఠశాలల్లో 6,7,8 తరగతులలో బ్యాక్ లాగ్ సీట్ల భర్తీకి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల అయినది.
సీట్ల ను భర్తీ చేయుటకు MJPTBCW CET 2023 కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేస్తారు.
MJPTBCW కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవటానికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం అయినది .అప్లై చేసుకోవటానికి చివరి తేదీ 20.4.2023 పూర్హి వివరాలు
అర్హతలు
BC,SC,ST,EBC,MBC,అనాథ విద్యార్థినీ విద్యార్థు లందరూ అర్హులే.
★ప్రభుత్వ / ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న వారందరూ MJPTBCW CET_2023 కి అర్హులే.
★ అయితే వారందరూ ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2021-22 మరియు 2022-23 విద్యా సంవత్సరాలలో వరుసగా చదువుతూ ఉండాలి.ఈ రెండు సంవత్సరాలలో డ్రాప్ ఔట్ అయి ఉండరాదు.
UDISE ఆధారంగా MJPTBCW CET_2023 ప్రవేశాలు కల్పిస్తారు.
★వయస్సు:-
■ 6 వ తరగతికి 31-8-2023 నాటికి 12 సంవత్సరాల కు మించరాదు(SC,ST లకు 2 సంవత్సరాల మినహాయింపు కలదు.)
■ 7 వ తరగతికి 31-8-2023 నాటికి 13 సంవత్సరాల కు మించరాదు(SC,ST లకు 2 సంవత్సరాల మినహాయింపు కలదు.)
■ 8వ తరగతికి 31-8-2023 నాటికి 14 సంవత్సరాల కు మించరాదు(SC,ST లకు 2 సంవత్సరాల మినహాయింపు కలదు.)
★ఆదాయ పరిమితి:-
లో చేరబోయే విద్యార్థుల తల్లిదండ్రులు వార్షిక ఆదాయం
గ్రామీణ ప్రాంతం వారికయితే రూ.1,50,000/-
పట్టణప్రాంతం వారికయితే రూ.2,00,000/- ఉండాల్సి ఉంటుంది.
పాఠశాలల వివరాలు:-
బాలుర పాఠశాలలు ౼148
బాలికాల పాఠశాలలు ౼146
మొత్తం పాఠశాలలు ౼294
దరఖాస్తు ప్రారంభ తేది
MJPTBCW సెట్ 2023 కు దరఖాస్తు రుసుము ను ఆన్లైన్ లో చెల్లింపు 07-03-2023 నుండి ప్రారంభం అవుతుంది.ఆన్లైన్ లో రుసుమును చెల్లించి దరఖాస్తును ఆన్లైన్ లొనే పూరించాలిసి ఉంటుంది.
MJPTBCW సెట్ 2023 దరఖాస్తు రుసుమును ఆన్లైన్ లో చెల్లింపు గడువు 20-4-2023 తో ముగుస్తుంది. ఆదేవిధముగా దరఖాస్తును ఆన్లైన్ లొనే పూరించాలిసిన గడువు కూడా 20-4-2023 తో ముగుస్తుంది.
ధరఖాస్తు చేయు విధానం
తెలంగాణ MJPTBCW SET_2023 కు ధరఖాస్నును ఆన్లైన్ లో అప్లై చేయుటకు విద్యార్థి పేరు,తండ్రి పేరు, పుట్టినతేది,మొబైల్ నెం.లను నమోదు చేసి RS.100/- లు చెల్లించినచో ఒక ఆన్లైన్ జర్నల్ నెం. జనరేట్ అవుతుంది.అధికారిక వెబ్సైటు https://mjptbcwreis.telangana.gov.in ద్వారా ఆన్లైన్ అప్లికేషను లింక్ లో జర్నల్ నెం., ఫీజు చెల్లించిన తేదీ,పుట్టిన తేదీ ల ను ఎంటర్ చేసి విద్యార్థి ఫోటో, సంతకం లను అప్లోడ్ చేసి అప్లికేషను ఫారంను సబ్మిట్ చేయాల్సి వుంటుంది.
MJPTBCW Backlog admissions 2023-24 | |
---|---|
ఫీజు చెల్లించుటకు | CLICK HERE |
ఆన్లైన్ లో అప్లై చేయుటకు | CLICK HERE |
అధికారిక వెబ్సైటు లింక్ | CLICK HERE |
హాల్ టికెట్స్ డౌన్లోడ్ | CLICK HERE |
ప్రవేశ పరీక్ష తేది
MJPTBCW backlog admissions into 6,7,8 classes MJPTBCW VI_VII_VIII Backlog CET_2023 ప్రవేశ పరీక్ష మే 10,2023న న ఉదయం 10.౦౦ గం. ల నుండి మధ్యాహ్నం 12.౦౦ గం.ల వరకు నిర్వహించబడును.
తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా విధ్యర్హినీ విద్యార్థుల పాతజిల్లా కేంద్రాలలో పరీక్ష నిర్వహించబడును.
పరీక్ష విధానం
MJPTBCW backlog admissions into 6,7,8 classes MJPTBCW VI_VII_VIII Backlog CET_2023 ప్రవేశ పరీక్ష తెలుగు ,ఆంగ్లం లలో వుంటుంది ఆబ్జేక్టివ్ విధానంలో వుంటుంది .జవాబులను OMR షీట్ లో గుర్తించాలి.పరీక్ష సమయం 2 గంటలు.
పరీక్ష మే 10,2023న ఉదయం 10.౦౦ గం. ల నుండి మధ్యాహ్నం 12.౦౦ గం.ల వరకు నిర్వహించబడును.
పరీక్ష కేంద్రాలు తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా పాతజిల్లా కేంద్రాలలో పరీక్షనిర్ నిర్వహించబడును.
MJPTBCW Exam Pattern | |
---|---|
Subject | Marks |
తెలుగు | 15 మార్కులు |
గణితం | 30 మార్కులు |
సామాన్య శాస్త్రం | 15 మార్కులు |
సాంఘీక శాస్త్రం | 15 మార్కులు |
MJPTBCW Backlog admissions 2023-24
ముఖ్యమైన సమాచారం -వెబ్ లింకులు
MJPTBCW Backlog admissions 2023-24
MJPTBCW Exam Pattern | |
---|---|
నోటిఫికేషన్ | CLICK HERE |
ఆన్లైన్ ఫీజు పేమెంట్ లింక్ | CLICK HERE |
ఆన్లైన్ అప్లికేషను సబ్మిషన్ లింక్ | CLICK HERE |
ప్రత్యేకతలు | CLICK HERE |
6 వ తరగతి లో గల ఖాళీల వివరాలు - CLICK HERE
7 వ తరగతి లో గల ఖాళీల వివరాలు - CLICK HERE
8 వ తరగతి లో గల ఖాళీల వివరాలు - CLICK HERE
Download Submitted Application - CLICK HERE
User Manual - CLICK HERE
tags
MJPTBCW backlog admissions into 6,7,8 classes
MJPTBCW VI_VII_VIII Backlog CET 2023.
TSMJBC
Related posts..
TS Ed.CET 2023
.TS EAMCET 2023
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.