తెలంగాణ గురుకుల విద్యాలయ సొసైటీ టీఆర్ఎస్ 9231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసినదే .... ఈ పోస్టులకు అప్లై చేయడానికి ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
Telangana Residential Educational Institutions Recruitment Board (TREI-RB)
OTR ను ప్రారంభించింది.
TREI-RB పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుంది.
OTR కోసం అభ్యర్థులు అధికారిక WEBSITE https://treirb.telangana.gov.in/
ను సందర్శించాలి.
Ts గురుకులం Recruitement 2023 |
|
---|---|
Official Website link |
|
OTR /Apply Online Link |
Click here |
OTR PROCESSS 5 దశలలో వుంటుంది.
OTR చేయడానికి కావలసిన సర్టిఫికెట్లు |
---|
⏩ఆధార్ కార్డు , |
Telangana Residential Educational Institutions Recruitment Board (TREI-RB)
TREI-RB పోస్టులకు అప్లై చేయుటకు స్టెప్స్(5)
⏩click on OTR/Apply Online
⏩ click on New Registration
⏩ Enter Aadhar Card Number
ఎంటర్ ఆధార్ నెంబర్ కాలమ్ లో ఆధార్ నెంబర్ ను నమోదు చేసి Go పై క్లిక్ చేయాలి.
అప్పుడు స్క్రీన్ పై Registration Flow కనబడుతోంది.
దీనికో 3 సెక్షన్స్ ఉంటాయి
- i) Basic Details
- ii)Educational Qualifications
- iii) Photo , Signature and Declaration
బేసిక్ డీటెయిల్స్ లో మళ్ళీ 4 అంశాలు ఉంటాయి .
- అ) Basic Details
- ఆ) other Details
- ఇ) Address Details
- ఈ) schooling Details
అ) Basic Details
తదుపరి అభ్యర్థి పేరు , ఆధార్ నెంబర్, తండ్రి పేరు, తల్లి పేరు,పుట్టిన తేదీ, కులం, జెండర్, క్రిమిలీయేర్ నాన్ క్రిమిలేయెర్ వాటి వివరాలు నమోదు చేయాల్సి వుంటుంది.
caste ,sub caste నమోదు చేశాక కాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ను అడుగుతుంది కాబట్టి , కాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ను సరిగ్గా నమోదు చేయాలి .అలగయితేనే మీ యొక్క కాస్ట్ upload అయి reservation వర్తిస్తుంది.
ఆ) Other Details
ఇతర వివరాలు మీకు సంబంధించినవి అయితే Yes అని లేకపోతే No అని నమోదు చేసి సేవ్ చేయండి.
ఇ) Address Details
మీయొక్క Permanent Address, Temporary Address లను నమోదు చేయండి.
ఈ) Schooling Details
దీనిలో మీరు 7 వ తరగతి వరకు చదువుకున్న విద్య వివరాలను పాఠశాల ల వివరాలను నమోదు చేయండి
మీ జిల్లా పేరు ను ఎంటర్ చేయగానే మీ యొక్క zone , multi zone లు ఆటోమాటిక్ గా చూపిస్తాయి.
సెక్షన్ 2
Educational Qualifications
మీ యొక్క విద్యార్హతలు నమోదు చేయండి
సెక్షన్ 3
Photo , Signature & Declaration
అభ్యర్థి ఫోటో, మరియు సంతకం లను అప్లోడ్ చేయాలి.
ఫోటో సైజు
2.5cmx2.5cm,Jpg format-50kb లోపు ఉండాలి
సంతకం సైజు
2.5cmx1.5cm,Jpg format-30kb లోపు ఉండాలి.
ఫోటో మరియు సంతకం లను అప్లోడ్ చేశాక దిగువన గల చెక్ బాక్స్ /డిక్లరేషన్ లో క్లిక్ చేయాలి.
చివరగా Preview పై క్లిక్ చేస్తే ఇప్పటివరకు మనం బమోదు చేసిన వివరాలన్నీ Display అవుతాయి , వాటిని మరొక్కసారి సరిచూసుకొని Submit పై క్లిక్ చేయాలి.
సబ్మిట్ చేయగా ఓపెన్ అయిన విండో లో గ్రీన్ కలర్ లో గల Submit Buttion ను ప్రెస్ చేస్తేనే Final Submit అవుతుంది
Final Submit చేశాక
మనకు OTR పూర్తయి Reference Id వస్తుంది.
ఈ Reference Id తో మనం login అయి అప్లికేషన్ ను ఫారమ్ ను పూరించాలిసి ఉంటుంది.
Telangana Residential Educational Institutions Recruitment Board (TREI-RB)
The TREI-RB has recently issued 9 Notifications for 9,231 vacancies in different residential educational institutions.
The registration for vacancies of Lecturer/ Physical Director/Librarian in degree colleges and Junior Lecturer, Physical Director & Librarian in junior colleges can be done from April 17 to May 27.
GURUKUL POSTS RECRUITEMENT 2023
9,231 పోస్టుల వివరాలు :
- ట్రైన్డ్ గ్రాడ్యూయేట్ టీచర్స్ - 4, 020
- జూనియర్ లెక్చరర్స్ - ఫిజికల్ డైరెక్టర్- లైబ్రేరియన్ ఇన్ జూనియర్ కాలేజ్స్- 2,008
- డిగ్రీ లెక్చరర్ /పి.డి /లైబ్రేరియన్ -868
- పోస్ట్ గ్రాడ్యూయేట్ టీచర్స్- 1,276
- లైబ్రేరియన్ ఇన్ స్కూల్స్ - 434
- ఫిజికల్ డైరెక్టర్ ఇన్ స్కూల్స్ - 275
- డ్రాయింగ్ టీచర్స్ /ఆర్ట్ టీచర్స్ - 134
- క్రాఫ్ట్ టీచర్స్ - 92
- మ్యూజిక్ టీచర్స్ - 124
ఇలా వివిధ కేటగీరిల్లోని ఖాళీలకు నోటిఫికేషన్లు విడుదల అయినాయి.
TS GURUKUL RECRUITEMENT NOTIFICATIONS -2023 |
---|
TREIRB
TREI-RB
TSWREIS
TTWREIS
TMREIS
MJPTBCWREIS
TREIRB Notification 9231 posts Notification 2023
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.