GURUKUL POSTS RECRUITEMENT 2023
తెలంగాణ గురుకులాల్లో 9,231 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
TREIRB: తెలంగాణ గురుకులాల్లో 9,231 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.....పూర్తి వివరాలు
Gurukulam Jobs గురుకులాల్లో 9231 పోస్టులకు నోటిఫికేషన్
TREIRB Recruitment Latest Notification 2023
తెలంగాణా రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ రిక్రుట్మేంట్ బోర్డు (TREI-RB)
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీలలో 9231 ఖాళీలు
రాష్ట్రంలోని వివిధ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీలలోని వివిధ కేటగిరీల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద ఖాళీల భర్తీకి సంబంధించి విడుదల చేసిన 9 నోటిఫికేషన్‌ల కోసం అధికారిక వెబ్సైటు www.treirb.telangana.gov.in లో సూచించిన అర్హతలు గల అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తుల ను ఆహ్వానిస్తున్నారు.
ఏప్రిల్ 12 నుంచి వన్ టైం రిజిస్ట్రషన్ ప్రారంభం
మే 29 వరకు అప్లై చేసుకోవచ్చు.
అర్హతలు ,ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం మరియు ఎలా దరఖాస్తు చేయాలి తదితర వివరాలు , పోస్టుల వివిరాలు సవివరంగా....
GURUKUL POSTS RECRUITEMENT 2023
తెలంగాణా గురుకులాలలో మొత్తం 9231 పోస్టుల కు నోటిఫికేషన్ వెలువడగా వీటిలో డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్ , టి.జి.టి., మ్యూజిక్ , క్రాఫ్ట్ , ఆర్ట్స్ ,మరియు లైబ్రేరియన్ తదితర పోస్టులు ఉన్నాయి.
TS Gurukulam RECRUITEMENT -TREIRB Jobs Notification 2023 Eligibility Education Qualification And Age Details
తెలంగాణ ఏర్పాటు నాటికి గల గురుకుల పాటశాలలు 123 వుండగా వాటిని 1011 కి పెంచినది .
గురుకులాల వారీగా పోస్టుల సంఖ్య :
- BC గురుకులాలలోని పోస్టుల సంఖ్య- 5129
- SCగురుకులాలలోని పోస్టుల సంఖ్య- 1671
- ST గురుకులాలలోని పోస్టుల సంఖ్య- 1031
- మైనారిటీ గురుకులాలలోని పోస్టుల సంఖ్య- 1286
9,231 పోస్టుల వివరాలు :
- ట్రైన్డ్ గ్రాడ్యూయేట్ టీచర్స్ - 4, 020
- జూనియర్ లెక్చరర్స్ - ఫిజికల్ డైరెక్టర్- లైబ్రేరియన్ ఇన్ జూనియర్ కాలేజ్స్- 2,008
- డిగ్రీ లెక్చరర్ /పి.డి /లైబ్రేరియన్ -868
- పోస్ట్ గ్రాడ్యూయేట్ టీచర్స్- 1,276
- లైబ్రేరియన్ ఇన్ స్కూల్స్ - 434
- ఫిజికల్ డైరెక్టర్ ఇన్ స్కూల్స్ - 275
- డ్రాయింగ్ టీచర్స్ /ఆర్ట్ టీచర్స్ - 134
- క్రాఫ్ట్ టీచర్స్ - 92
- మ్యూజిక్ టీచర్స్ - 124
ఇలా వివిధ కేటగీరిల్లోని ఖాళీలకు నోటిఫికేషన్లు విడుదల అయినాయి.
గురుకులాల్లో పోస్టులు -ఖాళీల వివరాలు
TSREIB GURUKUL POSTS CATEGORY WISE |
||
---|---|---|
S.NO. |
NAME OF THE POST |
NO. OF POSTS |
1 |
Degree Lecturer, PD, Librarian |
868 |
2 |
Junior Lecturer, Librarian , PD |
2008 |
3 |
POST Graduate Teacher (PGT) |
1276 |
4 |
Trained Graduate Teacher (TGT) |
4020 |
5 |
Librarian in School |
434 |
6 |
Physical Director in School |
275 |
7 |
Drawing Teachers/ Art Teachers |
134 |
8 |
Craft Instructor /Craft Teacher |
92 |
9 |
Music Teacher |
124 |
Total posts vacancy |
9231 |
గురుకులాల్లో పోస్టుల వివరాలు - సొసైటీ ల వారీగా ఈ దిగువ పేర్కొనబడ్డాయి
TSREIB GURUKUL Notification 9231 posts |
|||
---|---|---|---|
Degree College |
TSWREIS |
174 |
868 |
TTWREIS |
287 |
||
MJPTBCWREIS |
407 |
||
Junior Colleges |
TSWREIS |
253 |
2008 |
TTWREIS |
291 |
||
MJPTBCWREIS |
1070 |
||
TMREIS |
394 |
||
TSWREIS (PGT ) |
TSWREIS |
343 |
1276 |
TTWREIS |
147 |
||
MJPTBCWREIS |
786 |
||
Librarian (TSWREIS) |
TSWREIS |
54 |
434 |
TTWREIS |
180 |
||
MJPTBCWREIS |
200 |
||
Physical Director (TSWREIS) |
TSWREIS |
57 |
275 |
TTWREIS |
38 |
||
MJPTBCWREIS |
120 |
||
TMREIS |
60 |
||
Drawing/Art Teacher |
TSWREIS |
16 |
134 |
TTWREIS |
6 |
||
MJPTBCWREIS |
72 |
||
TMREIS |
38 |
||
DEPDSC&TP |
2 |
||
Craft Teacher |
TTWREIS |
24 |
92 |
MJPTBCWREIS |
60 |
||
TREES |
04 |
||
DEPDSC&TP |
04 |
||
DEPDSC&TP |
1 |
||
Music Teacher |
TSWREIS |
46 |
124 |
TTWREIS |
20 |
||
MJPTBCWREIS |
55 |
||
TMREIS |
2 |
||
DEPDSC&TP |
1 |
||
Trained Graduation Teacher (TGT) |
TSWREIS |
728 |
4020 |
TTWREIS |
218 |
||
MJPTBCWREIS |
2379 |
||
TMREIS |
594 |
||
TREIS |
87 |
||
DEPDSC&TP |
14 |
||
TOTAL POSTS |
9231 |
సాంఘిక సంక్షేమం (TSWREIS), గిరిజన సంక్షేమం(TTWREIS), మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన వర్గాల సంక్షేమ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ (MJPTBCWREIS)లకు వేర్వేరుగా ఉద్యోగ ఖాళీలకు సంబంధించి వయో పరిమితి, విద్యార్హత, ఇతర వివరాలతో పూర్తి నోటిఫికేషన్లు దరఖాస్తుల ప్రారంభమైన రోజు నుంచి తమ అధికారిక వెబ్సైట్లోఅందుబాటులో ఉంటాయి.
TS GURUKUL Recruitement NOTIFICATIONS 2023
నోటిఫికేషన్ ల వారీగా పోస్టులను పరిశీలిస్తే .....
1) NOTIFICATION NO. 01/2023,
DATED:05.04.2023
Degree Lecturers /Physical Directors/Librarians
- పోస్టులు :డిగ్రీ లెక్చరర్, పీడీ, లైబ్రేరియన్
- ఖాళీలు: 868
- వేతనం: రూ. 54.220 -1,33,630
- సబ్జెక్టులు:
తెలుగు, ఇంగ్లీష్, మేథమెటిక్స్, స్టాటిస్టిక్,ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కంప్యూటర్ సైన్స్,జియాలజీ, బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్, పోలిటికల్ సైన్స్, కామర్స్, జర్నలిజం, సైకాలజీ, మైక్రోబయాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, బిజి నెస్ అడ్మినిస్ట్రేషన్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్.
వయోపరిమితి అర్హతలు, ఇతర పూర్తి సమాచారం 2023 ఏప్రిల్ 17 నుంచి సంస్థ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.
NOTIFICATION 1/2023 -CLICK HERE
- పోస్టులు : జూనియర్ లెక్చరర్, పి.డీ, లైబ్రేరియన్. (Junior Lecturer, Physical Director & Librarian in Junior Colleges)
- ఖాళీలు : 2008
- వేతనం : రూ. Rs.54220 -133630
- సబ్జెక్టులు: తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, మేథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్,
- ఇతర పూర్తి సమాచారం :
2023 ఏప్రిల్ 17 నుంచి సంస్థ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.
NOTIFICATION NO. 02/2023 CLICK HERE
Post Graduation Teacher
- పోస్టులు: PGT పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు
- ఖాళీలు: 1276
- వేతనం: 45960 - 124150
- సబ్జెక్టులు: తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మేథమెటిక్స్, ఫిజి కల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ సోషల్ స్టడీస్.
ఇతర పూర్తి సమాచారం: 2023 ఏప్రిల్ 24 నుంచి సంస్థ వెబ్సైట్ http://treirb.telangana.gov.in
లో అందుబాటులో ఉంటాయి.
- పోస్టులు : లేబ్రేరియన్ (స్కూల్)
- ఖాళీలు : 434
- వేతనం : 38890 - 112510
- ఖాళీలున్న సొసైటీలు:
వయోపరిమితి, అర్హతలు, ఇతర పూర్తి సమాచారం.
2023 ఏప్రిల్ 24 నుంచి సంస్థ వెబ్సైట్
http://treirb.telangana.gov.in లో
అందుబాటులో ఉంటాయి.
TREIRB Recruitment Latest Notification 2023
- పోస్టులు : ఫీజికల్ డైరెక్టర్
- ఖాళీలు : 275
- వేతనం : Rs.42300 – 115270
- ఖాళీలున్న సొసైటీలు:
Art Teacher / Drawing Teacher
Art Teacher
- పోస్టులు: ఆర్ట్ టీచర్
- ఖాళీలు: 132
- వేతనం: 31040 - 92050
- ఖాళీలు వున్న సొసైటీ లు:
,టీటీడబ్ల్యూఆర్ ఈఐఎస్ (TTWREIS) ఎంజేపీటీబీ సీడబ్ల్యూఆర్ ఈఐఎస్(MJPTBCWREIS)
టీఎంఆర్ ఎస్ (TMREIS)
Drawing Teacher
- పోస్టులు: డ్రాయింగ్ టీచర్
- ఖాళీలు: 02
- వేతనం: 33750 - 99310
- ఖాళీలు వున్న సొసైటీ లు:
DEPDSC&TP
- పోస్టులు: క్రాఫ్ట్ టీచర్
- ఖాళీలు: 88
- వేతనం: 31040 - 92050
- ఖాళీలు వున్న సొసైటీ లు:
- పోస్టులు: క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్
- ఖాళీలు: 04
- వేతనం: 33750 - 99310
- ఖాళీలు వున్న సొసైటీలు: DEPDSC&TP
- పోస్టులు : మ్యూజిక్ టీచర్
- ఖాళీలు : 124
- వేతనం : 31040 - 92050
- ఖాళీలున్న సొసైటీలు:
- పోస్టులు :Trained Graduation Teacher (TGT)
- ఖాళీలు : 4020
- వేతనం : 42300 – 115270 & 45960 – 124150 (DEPDSC&TP)
- సబ్జెక్టులు: తెలుగు, సంసృతం,ఉర్దూ,హిందీ, ఇంగ్లీష్, మాథెమాటిక్స్,ఫిజికల్ సైన్స్. బయోలాజికల్ సైన్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.