TTWREIS Inter 1st year Admissions |Telangana gurukulam: తెలంగాణ గిరిజన గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం లో ప్రవేశాలు
TELANGANA TRIBAL WELFARE RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETY (TTWREIS), GURUKULAMADMISSION INTO INTERMEDIATE 1st YEAR IN TTWRJCs/ TTWURJCs FOR THE ACADEMIC YEAR 2023-24
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(TTWREIS)-రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 103 జనరల్ గురుకులాల్లో జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
Courses
- General Courses
MPC, BPC, MEC, CEC, HEC
- Vocational courses
AT, PSTT, MLT, ET, CGT and Physiotherapy మరియు
EET/I&M/CS
అందుబాటులో ఉన్నాయి.
మీడియం:
అభ్యర్థులు ఆంగ్ల మాధ్యమంలో చదవాల్సి ఉంటుంది.
TTWREIS ADMISSIONS INTO INTER 1st Year
ప్రతి కళాశాలలో ఒక్కో గ్రూప్‌లో 40 సీట్లు;
ఒకేషనల్ కోర్సులకు సంబంధించి ఒక్కోదానిలో 20/30 సీట్లు ఉన్నాయి.
విద్యార్థులు తాము ఎంచుకున్న గ్రూప్, గురుకుల కళాశాల వివరాలను దరఖాస్తులో సూచించాలి.
పదోతరగతిలో సాధించిన మెరిట్ ప్రకారం సంబంధిత జిల్లా గురుకులాల్లో అడ్మిషన్స్ ఇస్తారు.
బోధన, వసతి ఉచితం. యూనిఫాం, అకడమిక్ బుక్స్ ఇస్తారు.
వార్షిక పరీక్షలకు ఫీజు చెల్లించనవసరం లేదు.
విద్యార్థులకు అవసరమైన మెడికల్ కేర్ అందిస్తారు. ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌లలో అడ్మిషన్ పొందినవారికి అకడమిక్ బోధనతోపాటు ఐఐటీ, నీట్ పరీక్షలకు సంబంధించి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
అర్హత Eligibility :
SSC/ICSE/CBSE నుంచి 2023 మార్చిలో పదోతరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000;
నగరాల్లో రూ.2,00,000 మించకూడదు.
తెలుగు /ఆంగ్ల మాధ్యమంలో చదివిన అభ్యర్థులు అర్హులు.
అభ్యర్థుల వయసు ఆగస్టు 31-8-2023 నాటికి 17 ఏళ్లలోపు ఉండాలి.
ఎస్టీ విద్యార్థులకు రెండేళ్ల సడలింపు వర్తిస్తుంది.
అడ్మిషన్ సమయంలో ఒరిజినల్ ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది
Reservation:
దివ్యాంగులు, క్రీడాకారులు, అనాథలకు నిబంధనల ప్రకారం అడ్మిషన్స్ ఇస్తారు.
Application procedure:
1) విద్యార్థులు దరఖాస్తును ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది . ఇందుకోసం అధికారిక వెబ్సైటు http://www.tgtwgurukulam.telangana.gov.in.
ను సందర్శించాలి.
2) అప్లై చేయడానికి ముందుగా prospectus ను పూర్తిగా చదవాలి.
Click here for prospectus
3) 100 kb సైజు లోపు గల అభ్యర్థి ఫోటోను సంతకమును అప్లోడ్ చేయాల్సి ఉంటుంది
4) దరఖాస్తు సమర్పించే సమయంలోనే విద్యార్థులు కాలేజీలో అడ్మిషన్ కొరకు ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్స్ ఆధారంగానే టెన్త్ క్లాసులో వచ్చిన మార్పుల ఆధారంగా కళాశాలలో సీటు కేటాయించబడుతుంది.
5) ఆప్షన్స్ ఒకసారి ఇచ్చిన తర్వాత తిరిగి మార్చుకోవడానికి అవకాశం కల్పించబడదు. కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా ఆప్షన్స్ ఇవ్వాలి
How to Apply Online
2 Steps to Apply Online
FEE payment : CLICK HERE
Application
Submission. : CLICK HERE
ముఖ్య సమాచారం:
దరఖాస్తు ఫీజు: రూ.100
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: మే 29
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: జూన్ 15
వెబ్‌సైట్: www.tgtwgurukulam.telangana.gov.in
List of Colleges : CLICK HERE
TTWREIS ADMISSION NOTIFICATOON
PROSPECTUS: CLICK HERE
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.