Prajaa Palana Application Form and Guidelines

 


Prajaa Palana Application Form 

ప్రజా పాలన ధరఖాస్తు ఫారం- & మార్గదర్శకాలు


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం 6 గ్యారెంటీల అమలుకు ధరఖాస్తు చేసుకోవడానికి ధరఖాస్తు ఫారం ను విడుదల చేసింది.


అర్హులైనటువంటి అభ్యర్థులు ఒకే

ధరఖాస్తు ఫారంలో అర్హత గల గ్యారెంటీలకు ధరఖాస్తు చేసుకొన వచ్చును.


అభయ హస్తం 

ప్రజా పాలన - 6 గ్యారంటీలు


అవి ....


1. మహాలక్ష్మి   పథకం

2. రైతు భరోసా పథకం

3. గృహ జ్యోతి పథకం

4. ఇందిరమ్మ ఇల్లు పథకం

5. చేయూత పథకం 

6. యువ వికాసం పథకం


దరఖాస్తు తేదీలు.


ప్రజాపాలనకు దరఖాస్తు ఫారం లను డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు స్వీకరిస్తారు. (సెలవు దినాలలో తప్ప డిసెంబర్ 31 జనవరి 1st.)


సమయం :


ఉదయం 8 నుండి 12 వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల నుండి 6 గంటల వరకు దరఖాస్తు ఫారాలను వివిధ గ్రామ పంచాయతీలలో మరియు మున్సిపల్ మున్సిపాలిటీలలో స్వీకరిస్తారు.


ప్రజా పాలన దరఖాస్తు ఫారం: Download

CLCK HERE 



ప్రజాపాలన మార్గదర్శకాలు : DOWNLOAD 

అభయ హస్తం పథకాలు.


1. మహాలక్ష్మి  పథకం

👉అర్హులైన మహిళలకు ప్రతి నెల
రూ.2500 ఆర్థిక సహాయం .

👉రూ.500 లకే గ్యాస్ సిలిండర్

👉ఆర్టీసీ బస్సు లలో ఉచిత
ప్రయాణం

2. రైతు భరోసా పథకం


👉 అర్హులైన రైతులకు ప్రతి ఏటా

రూ.15000


👉 వ్యవసాయ కూలీలకు ప్రతి

ఏటా రూ.12000

3. గృహ జ్యోతి పథకం


👉 అర్హత గల కుటుంబానికి ప్రతి

నెల 200 యూనిట్ల ఉచిత

విద్యుత్


4. ఇందిరమ్మ ఇల్లు పథకం


👉 ఇల్లు లేని అర్హులైన

కుటుంబానికి ఇంటి

నిర్మాణానికి ఆర్థిక సహాయం.

👉 అమరవీరులు /

ఉద్యమకారులకు 250 చ.

గజాల .ఇంటి స్థలం

5. చేయూత పథకం 

👉వృద్ధులకు రూ.4000


👉 దివ్యాంగులకు రూ.6000


6. యువ వికాసం పథకం. 

👉 విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా

👉 ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ 





 



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.