Telangana New EHS empanelled Hospitals search list and Health card Download Download 2026 | New EHS Card, Employee Login & Network Hospitals List
Telangana Govt Employees EHS Health Card Data Updation Process 2026
తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయుల, ఉద్యోగుల EHS card డేటా అప్డేషన్ పూర్తి విధానం
EHS Health Card Data Updation Process NEW
📢 ముఖ్య సమాచారం NEW
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యుల EHS Health Card వివరాలను IFMIS-HR Portal లో అప్డేట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వం విడుదల చేసిన ఫారమ్ ప్రకారం పూర్తి వివరాలు నమోదు చేసి అప్లోడ్ చేయాలి.
📜 ప్రభుత్వ ఉత్తర్వులు (GO Copy) NEW
Memo.No.3739367-Q/113/A2/EBS.V/2026
Date: 19-05-2026
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యుల పూర్తి ఆరోగ్య వివరాలను EHS Portal లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
📘 G.O. తెలుగు అనువాదం NEW
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను EHS Portal ద్వారా నమోదు చేసి అప్డేట్ చేయాలని ప్రభుత్వం సూచించింది.
అన్ని శాఖల అధికారులు, DDOలు మరియు కార్యాలయ అధికారులు నిర్ణీత గడువులోపు (may 31,2026) ఇచ్చిన ఫార్మాట్ లో వివరాలను అప్లోడ్ చేయాలి.
ఉద్యోగుల ఆధార్, మొబైల్ నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి.
📤 EHS Uploading Process NEW
Step 1: EHS Official Website ను ఓపెన్ చేయాలి.
Step 2: కుడి వైపున గల సైన్ ఇన్ ప్రెస్ చేసి Employee ID మరియు Password తో Login అవ్వాలి.PASWORD తెలియనిచొ Forgot Password option ఉపయోగించాలి..
Step 3: Employee Details లోకి వెళ్లాలి.
Step 4: I- Employee Details నమోదు చేయాలి.
Step 5: II- Family Details నమోదు చేయాలి.
Step 6: III-Declaration వివరాలు నమోదు చేయాలి.
Step 7: అవసరమైన Documents Upload చేయాలి.
Step 8: చివరగా Submit Button పై క్లిక్ చేయాలి.
📝 I- Employee Details Form NEW
| 1 | Administrative/ Secretariat Department | |
| 2 | Head of the Department | |
| 3 | Office / Unit | |
| 4 | District | |
| 5 | Name of Employee | |
| 6 | Designation | |
| 7 | Employee ID Number | |
| 8 | Date of Birth | |
| 9 | Aadhar Number | |
| 10 | Date of Initial Appointment | |
| 11 | Date of Appointment into Present Post | |
| 12 | Whether Officiating OR Substantive | |
| 13 | Mobile Number | |
| 14 | Email ID | |
| 15 | Present Address | |
| 16 | Permanent Address | |
| 17 | Marital Status | |
| 18 | Remarks |
👨👩👧 II-Family Members Details NEW
| S.No | Name of Family Member/Dependent | Relationship with Employee | DOB | Age | Marital Status | Employee / Studying | Aadhaar Number | Dependent Status (Yes/No) |
|---|---|---|---|---|---|---|---|---|
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 1 | ||||||||
| 2 | ||||||||
| 3 | ||||||||
| 4 |
📋 III -Declaration NEW
| Declaration Details | Information |
|---|---|
| Name of Employee | |
| Employee ID | |
| Declaration | I hereby declare that all the information furnished above is true and correct. |
| Signature | |
| Date |
📝 Model Filled PART - I Form NEW
| 1 | Administrative Secretariat Department | School Education Department |
| 2 | Head of Department | Director of School Education |
| 3 | Office / Unit | ZPHS School |
| 4 | District | Hyderabad |
| 5 | Name of Employee | Government Employee Name |
| 6 | Designation | School Assistant |
| 7 | Employee ID Number | 123456 |
| 8 | Date of Birth | 01-01-1985 |
| 9 | Aadhar Number | XXXX XXXX 1234 |
| 10 | Date of Initial Appointment | 15-06-2010 |
| 11 | Date of Appointment into Present Post | 01-06-2020 |
| 12 | Whether Officiating OR Substantive | Substantive |
| 13 | Mobile Number | 9876543210 |
| 14 | Email ID | employee@gmail.com |
| 15 | Present Address | Hyderabad |
| 16 | Permanent Address | Hyderabad |
| 17 | Marital Status | Married |
| 18 | Remarks | NIL |
👨👩👧 Model Filled PART - II NEW
| S.No | Name | Relationship | DOB | Age | Marital Status | Employee / Studying | Aadhaar Number | Dependent Status |
|---|---|---|---|---|---|---|---|---|
| 1 | Spouse Name | Wife | 10-05-1988 | 37 | Married | House Wife | XXXX XXXX 1234 | Yes |
| 2 | Child Name | Son | 15-08-2012 | 13 | Unmarried | Studying | XXXX XXXX 5678 | Yes |
📥Useful Links & PDFs NEW
📚 Related Posts
🆕 Latest Posts
📘 GO COPY PDF VIEW NEW
⬇ Download File
TS VIDHYA NEWS
తాజా ప్రభుత్వ ఉద్యోగ, ఆరోగ్య, విద్య సమాచారం కోసం
tsvidhyanews.blogspot.com
How to Download Permanent Health Cards from Telangana EHS Web Portal
How to Download Permanent Health Cards from Telangana EHS Web Portal
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం EHS (Employees Health Scheme) ద్వారా Permanent Health Cards అందుబాటులో ఉన్నాయి. ఈ Health Card ద్వారా Cashless Treatment పొందవచ్చు. ఈ పోస్టులో Health Card ను ఎలా Download చేసుకోవాలో పూర్తి Step-by-Step విధానం తెలుసుకుందాం.
Health Card Download చేయాలంటే Employee ID మరియు Registered Mobile Number అవసరం.
Official EHS Website
| TELANGANA HEALTH CARD | |
|---|---|
| Scheme Name | Employees Health Scheme (EHS) |
| State | Telangana |
| Beneficiaries | Employees & Pensioners |
| Official Portal | ehf.telangana.gov.in |
| Health Card | Permanent EHS Health Card |
Employees Health Card Download Process
ఈ దిగువ దశలను అనుసరించండి.
Step 1: Open EHS Web Portal
క్రింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయగానే EHS Web Portal ఓపెన్ అవుతుంది.CLICK HERE
Step 2: Click Employee/Pensioner Login
వెబ్ పోర్టల్ పైన ఉన్న Menu Bar నుండి Employee/Pensioner Login పైన క్లిక్ చేయండి.
Step 3: New Web Page Opens
మరొక Web Page ఓపెన్ అవుతుంది.
Step 4: Click Forgot Password
Forgot Password పైన క్లిక్ చేయగానే Pop Up Web Page వస్తుంది. అందులో Click Here to Proceed పైన క్లిక్ చేయండి.
Step 5: Enter Employee Details
మరొక Pop Up Web Page వస్తుంది. User ID అనగా మీ Employee Code నమోదు చేసి, Login As లో Employee Select చేసుకొని Go Button పై క్లిక్ చేయండి. మీ Gmail మరియు మొబైల్ కు Password వస్తుంది.
Step 6: Reopen Official Link
Fresh గా క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయగానే మళ్ళీ Web Portal ఓపెన్ అవుతుంది.
Step 7: Login With Employee ID
User Name లో మీ Employee ID మరియు Password Place లో మీ Mobile లేదా Gmail కు వచ్చిన Password నమోదు చేసి, Login Type లో Employee Select చేసుకొని Login పై క్లిక్ చేయండి.
Step 8: Click Download Health Card
మరొక Web Page వస్తుంది. అందులో Download Health Card పై క్లిక్ చేయండి.
Step 9: Print Health Card
మీ Health Card ఓపెన్ అవుతుంది. అవసరమైతే Print తీసుకోవచ్చు.
Frequently Asked Questions
Q1. Forgot Password అయితే?
Forgot Password option ద్వారా Reset చేసుకోవచ్చు.
Q2. Pensioners కూడా Download చేసుకోవచ్చా?
అవును.
Q3. Mobile లో Download అవుతుందా?
అవుతుంది.
Latest Posts
Related Posts
How to Download Permanent Health Cards from Telangana EHS Web Portal
How to Download Permanent Health Cards from Telangana EHS Web Portal
how to download Telangana EHS health card 2025
Step-by-Step Guide to Download Your EHS Health Card
NEW
The Telangana Employee Health Scheme (EHS) provides health cards to
government employees.
steps to download your EHS health card from the official portal.
-
Visit the Official EHS Portal: క్రింద ఇవ్వబడిన లింక్
పై క్లిక్ చేయగానే EHS web portal ఓపెన్ అవుతుంది.
ehf.telangana.gov.in. -
Sign In to Your Account:
వెబ్ పోర్టల్ పైన ఉన్న menu bar నుండి Employee/Pensioner Login పైన క్లిక్ చేయండి -
Click on New web page
మరొక web page web పేజ్ ఓపెన్ అవుతుంది. -
To login :
Forgot Password పైన క్లిక్ చేయగానే pop up web page వస్తుంది. Click here to proceed పైన క్లిక్ చేయండి. -
Reset Password
User id అనగా (మీ Employee code ) , Login as లో Employee అని Select చేసుకొని GOఅనే బటన్ పై క్లిక్ చేయండి. -
PASSWORD :
మీ Gmail మరియు మీ మొబైల్ కు new PASSWORD వస్తుంది. -
Click on Official WepPortal
Fresh గా క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయగానే official ehs వెబ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. -
Login
User Name లో మీ Emploee id మరియు password ప్లేస్ లో మీ మొబైల్ ,Gmail కు వచ్చిన password ను ఎంటర్ చేసి, Login type లో Employee సెలెక్ట్ చేసుకొని Login పై క్లిక్ చేయండి. -
Download the Health Card
మరొక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది
Download Health card పై క్లిక్ చేయండి -
PRINT
మీ Health Card download అయి open అవుతుంది.
మీరు ప్రింట్ తీసుకోవచ్చు.
Note
Click below to download Health card.
Popular Posts
-
Daily e News Papers Telugu and English eNews Papers Please click on the image to read the eNews paper For English e News pa...
-
TS Polycet 2023 Polytechnic common Entrance Test Details తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2023 తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్...
-
TSWR SAINIK SCHOOL RUKMAPUR ADMISSION IN CLASS-6 ENTRANCE TEST FOR ADMISSIONS INTO CLASS VI (CBSE) Application End Date : 15.2.2023 Ent...
-
SSC ఫలితాలు 2026 విడుదల – మార్క్స్ మెమో డౌన్లోడ్ SSC ఫలితాలు 2026 విడుదల – మార్క్...
-
🔴 NEW IFMIS SR Upload Process 2026 – How to Upload Scanned Service Register PDF Online తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల Servic...
-
J EE Main 2023: Exam Dates, Session 2 Application Form (Out), Eligibility, Syllabus, Pattern, Question Papers JEE 2023 SESSION 2 జేఈఈ మెయ...
-
TS KGBV Recruitment 2023: Notification for 1,241 vacancies released on schooledu.telangana.gov.in TS KGBV Recruitment 2023 New Notification...
-
10th Class -Abhyasa Deepikalu(Study Material ) for Optional Subjects for both TM & Em Prepared by SCERT Telangana . Marquee Ta...
-
TREI -RB JL RECRUITEMENT_2023_ TS JL Notification 2023, 2008 jobs TREIRB salary syllabus exam date details _2008 గురుకుల JL, PD, LIBRARIAN i...
-
TS EAMCET- 2023 TS EAMCET- 2023 తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ , అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ EAMCET-2023 నోటిఫికేషన్ విడుదల...









