TG Model Schools Admission Test 2026 Merit List
తెలంగాణ మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష 2026 మెరిట్ లిస్ట్ విడుదల
TG Model Schools Merit List 2026
తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్ లో ప్రవేశాల కోసం నిర్వహించిన TG Model Schools Admission Test 2026 మెరిట్ లిస్ట్ విడుదలైంది. విద్యార్థులు తమ HallTicketNo ద్వారా మెరిట్ వివరాలను ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు.
అధికారిక వెబ్‌సైట్ : https://telanganams.cgg.gov.in/
ముఖ్యమైన వివరాలు
| పరీక్ష పేరు | TGMSAT 2026 | రాష్ట్రం |
| తెలంగాణ | మెరిట్ లిస్ట్ | విడుదలైంది |
| అధికారిక వెబ్‌సైట్ | telanganams.cgg.gov.in | |
