TREI-RB launches OTR, registrations begin ,ONE TIME REGISTRATION PROCESS








తెలంగాణలోని గురుకులాల్లో 9231 ఉద్యోగాల భర్తీ కి సంబంధించిన వన్ టైం రిజిస్ట్రేషన్ OTR చేయు విధానం

తెలంగాణ గురుకుల విద్యాలయ సొసైటీ టీఆర్ఎస్ 9231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసినదే .... ఈ పోస్టులకు అప్లై చేయడానికి ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

Telangana Residential Educational Institutions Recruitment Board (TREI-RB)

OTR  ను ప్రారంభించింది.

TREI-RB పోస్టులకు అప్లై  చేసే అభ్యర్థులు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుంది.

OTR కోసం అభ్యర్థులు అధికారిక WEBSITE  https://treirb.telangana.gov.in/

ను సందర్శించాలి.

Ts గురుకులం Recruitement 2023

Official Website link

Click here

OTR /Apply Online Link

Click here

OTR PROCESSS 5 దశలలో వుంటుంది. 

OTR చేయడానికి కావలసిన సర్టిఫికెట్లు

⏩ఆధార్ కార్డు , 
⏩కాస్ట్ సర్టిఫికెట్,
⏩SSC.మెమో,
⏩ఇంటర్ మెమో,
⏩డిగ్రీ మెమో ,
⏩పీజీ మెమో ,
⏩ఇతర క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్


Telangana Residential Educational Institutions Recruitment Board (TREI-RB)

TREI-RB పోస్టులకు అప్లై చేయుటకు స్టెప్స్(5)

Steps to Submit the Online Application Form

STEP 1

Registration

STEP 2

Sign in

STEP 3

Payment of Exam Fee

STEP 4

Fill Application Form

STEP 5

Print Application Form




OTR నమోదు చేయటానికి ముందుగా

⏩ Open GOOGLE broser and       type           official website

https://treirb.telangana.gov     .in/

click on OTR/Apply Online 

 click on New Registration 

 Enter  Aadhar Card                      Number 




ఎంటర్ ఆధార్ నెంబర్ కాలమ్ లో ఆధార్ నెంబర్ ను నమోదు చేసి Go పై క్లిక్ చేయాలి.

అప్పుడు స్క్రీన్ పై Registration Flow కనబడుతోంది.

దీనికో 3 సెక్షన్స్  ఉంటాయి 

  • i)  Basic Details 
  • ii)Educational Qualifications 
  • iii) Photo , Signature and          Declaration











సెక్షన్ 1
Basic Details :-

బేసిక్ డీటెయిల్స్ లో మళ్ళీ 4 అంశాలు ఉంటాయి .

  • అ) Basic Details
  • ఆ) other Details
  • ఇ) Address Details
  • ఈ) schooling Details

అ) Basic Details







బేసిక్ డీటెయిల్స్ లో మొదటగా గలా కాలమ్ లో స్టేటస్ లో yes అని టైప్ చేయాల్సి వుంటుంది .

తదుపరి అభ్యర్థి పేరు , ఆధార్ నెంబర్, తండ్రి పేరు, తల్లి పేరు,పుట్టిన తేదీ, కులం, జెండర్, క్రిమిలీయేర్ నాన్ క్రిమిలేయెర్ వాటి వివరాలు నమోదు చేయాల్సి వుంటుంది.

caste ,sub caste నమోదు చేశాక కాస్ట్ సర్టిఫికేట్  నెంబర్ ను అడుగుతుంది కాబట్టి , కాస్ట్ సర్టిఫికేట్  నెంబర్ ను సరిగ్గా నమోదు చేయాలి .అలగయితేనే మీ యొక్క కాస్ట్ upload అయి reservation వర్తిస్తుంది.

ఆ) Other Details


ఇతర వివరాలు మీకు  సంబంధించినవి అయితే Yes అని లేకపోతే No అని నమోదు చేసి సేవ్ చేయండి.

ఇ) Address Details

మీయొక్క Permanent Address, Temporary Address లను నమోదు చేయండి.

ఈ) Schooling Details

దీనిలో మీరు 7 వ తరగతి వరకు చదువుకున్న విద్య వివరాలను  పాఠశాల ల వివరాలను నమోదు చేయండి 

మీ జిల్లా పేరు ను ఎంటర్ చేయగానే మీ యొక్క zone , multi zone లు ఆటోమాటిక్ గా చూపిస్తాయి.

సెక్షన్ 2

Educational Qualifications 

మీ యొక్క విద్యార్హతలు నమోదు చేయండి

సెక్షన్ 3

Photo , Signature & Declaration 

అభ్యర్థి ఫోటో, మరియు సంతకం లను అప్లోడ్ చేయాలి.

ఫోటో సైజు

2.5cmx2.5cm,Jpg format-50kb లోపు ఉండాలి

సంతకం సైజు

2.5cmx1.5cm,Jpg format-30kb లోపు ఉండాలి.

ఫోటో మరియు సంతకం లను అప్లోడ్ చేశాక దిగువన గల  చెక్ బాక్స్ /డిక్లరేషన్ లో  క్లిక్ చేయాలి.

చివరగా Preview పై క్లిక్ చేస్తే ఇప్పటివరకు మనం బమోదు చేసిన వివరాలన్నీ Display అవుతాయి , వాటిని మరొక్కసారి సరిచూసుకొని Submit పై క్లిక్ చేయాలి.

సబ్మిట్ చేయగా ఓపెన్ అయిన విండో లో గ్రీన్ కలర్ లో గల Submit Buttion ను ప్రెస్ చేస్తేనే Final Submit అవుతుంది

Final Submit చేశాక 

మనకు OTR పూర్తయి Reference Id వస్తుంది.

ఈ Reference Id తో మనం login అయి అప్లికేషన్ ను ఫారమ్ ను పూరించాలిసి ఉంటుంది.

Telangana Residential Educational Institutions Recruitment Board (TREI-RB)

The TREI-RB has recently issued 9 Notifications for 9,231 vacancies in different residential educational institutions.

The registration for vacancies of Lecturer/ Physical Director/Librarian in degree colleges and Junior Lecturer, Physical Director & Librarian in junior colleges can be done from April 17 to May 27.

GURUKUL POSTS RECRUITEMENT 2023

9,231 పోస్టుల వివరాలు :

  • ట్రైన్డ్ గ్రాడ్యూయేట్ టీచర్స్ - 4, 020
  • జూనియర్ లెక్చరర్స్ - ఫిజికల్ డైరెక్టర్- లైబ్రేరియన్ ఇన్ జూనియర్ కాలేజ్స్- 2,008
  • డిగ్రీ లెక్చరర్ /పి.డి /లైబ్రేరియన్ -868
  • పోస్ట్ గ్రాడ్యూయేట్ టీచర్స్- 1,276
  • లైబ్రేరియన్ ఇన్ స్కూల్స్ - 434 
  • ఫిజికల్ డైరెక్టర్ ఇన్ స్కూల్స్ - 275 
  • డ్రాయింగ్ టీచర్స్ /ఆర్ట్ టీచర్స్ - 134
  • క్రాఫ్ట్ టీచర్స్ - 92 
  • మ్యూజిక్ టీచర్స్ - 124 

ఇలా వివిధ కేటగీరిల్లోని ఖాళీలకు నోటిఫికేషన్లు విడుదల అయినాయి.

TS GURUKUL RECRUITEMENT NOTIFICATIONS -2023

1) NOTIFICATION NO.  01/2023,Dt:05.04.2023

2) NOTIFICATION NO. 02/2023, Dt:05.04.2023

3) NOTIFICATION NO. 03/2023, Dt:05.04.2023

4) NOTIFICATION NO. 04/2023, Dt:05.04.2023

5) NOTIFICATION NO. 05/2023, Dt:05.04.2023

6) NOTIFICATION NO. 06/2023, Dt:05.04.2023

7) NOTIFICATION NO. 07/2023, Dt:05.04.2023

8) NOTIFICATION NO. 08/2023, Dt:05.04.2023

9) NOTIFICATION NO. 09/2023, Dt:05.04.2023

Official website

Related Posts


Tags
TREIRB
TREI-RB
TSWREIS
TTWREIS
TMREIS
MJPTBCWREIS
TREIRB Notification 9231 posts Notification 2023

TS GURUKUL RECRUITEMENT 2023 I TREIRB Notification 9231 posts Notification 2023 i degree , junior lecturers ,music ,craft, physical Director post recruitement


GURUKUL POSTS RECRUITEMENT 2023

తెలంగాణ గురుకులాల్లో 9,231 పోస్టులకు నోటిఫికేషన్  విడుదల
TREIRB: తెలంగాణ గురుకులాల్లో 9,231 పోస్టులకు నోటిఫికేషన్  విడుదల.....పూర్తి వివరాలు

Gurukulam Jobs గురుకులాల్లో 9231 పోస్టులకు నోటిఫికేషన్

TREIRB Recruitment Latest Notification 2023

TELANGAANA RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS RECRUITEMENT BOARD (TREIRB)-HYDERABAD

తెలంగాణా రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ రిక్రుట్మేంట్ బోర్డు (TREI-RB)

తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీలలో 9231 ఖాళీలు

తెలంగాణ రాష్ట్రంలోని  గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఏప్రిల్  5 న  విడుదలైంది. ఈ మేరకు తెలంగాణ  గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు  (TREIRB ) 9 నోటిఫికేషన్లను  వరుసగా గురుకులాల వారీగా  జారీ చేసింది.
TS Gurukulam RECRUITEMENT

రాష్ట్రంలోని వివిధ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీలలోని వివిధ కేటగిరీల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద ఖాళీల భర్తీకి సంబంధించి విడుదల చేసిన 9 నోటిఫికేషన్‌ల కోసం అధికారిక వెబ్సైటు www.treirb.telangana.gov.in లో సూచించిన అర్హతలు గల అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తుల ను ఆహ్వానిస్తున్నారు.

ఏప్రిల్ 12 నుంచి వన్ టైం రిజిస్ట్రషన్ ప్రారంభం

మే 29 వరకు అప్లై చేసుకోవచ్చు.

అర్హతలు ,ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం మరియు ఎలా దరఖాస్తు చేయాలి తదితర వివరాలు , పోస్టుల వివిరాలు సవివరంగా....

GURUKUL POSTS RECRUITEMENT 2023

తెలంగాణా గురుకులాలలో మొత్తం 9231 పోస్టుల కు నోటిఫికేషన్ వెలువడగా  వీటిలో  డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్ , టి.జి.టి.,  మ్యూజిక్ , క్రాఫ్ట్ , ఆర్ట్స్ ,మరియు  లైబ్రేరియన్ తదితర  పోస్టులు ఉన్నాయి.

TS Gurukulam RECRUITEMENT -TREIRB Jobs Notification 2023 Eligibility Education Qualification And Age Details

తెలంగాణ  ఏర్పాటు నాటికి గల గురుకుల పాటశాలలు 123 వుండగా వాటిని 1011  కి పెంచినది .

గురుకులాల వారీగా పోస్టుల సంఖ్య :

  • BC గురుకులాలలోని పోస్టుల సంఖ్య- 5129
  • SCగురుకులాలలోని పోస్టుల సంఖ్య- 1671
  • ST గురుకులాలలోని పోస్టుల సంఖ్య- 1031
  • మైనారిటీ  గురుకులాలలోని పోస్టుల సంఖ్య- 1286

9,231 పోస్టుల వివరాలు :

  • ట్రైన్డ్ గ్రాడ్యూయేట్ టీచర్స్ - 4, 020
  • జూనియర్ లెక్చరర్స్ - ఫిజికల్ డైరెక్టర్- లైబ్రేరియన్ ఇన్ జూనియర్ కాలేజ్స్- 2,008
  • డిగ్రీ లెక్చరర్ /పి.డి /లైబ్రేరియన్ -868
  • పోస్ట్ గ్రాడ్యూయేట్ టీచర్స్- 1,276
  • లైబ్రేరియన్ ఇన్ స్కూల్స్ - 434 
  • ఫిజికల్ డైరెక్టర్ ఇన్ స్కూల్స్ - 275 
  • డ్రాయింగ్ టీచర్స్ /ఆర్ట్ టీచర్స్ - 134
  • క్రాఫ్ట్ టీచర్స్ - 92 
  • మ్యూజిక్ టీచర్స్ - 124 

ఇలా వివిధ కేటగీరిల్లోని ఖాళీలకు నోటిఫికేషన్లు విడుదల అయినాయి.

గురుకులాల్లో పోస్టులు -ఖాళీల వివరాలు 

TSREIB GURUKUL POSTS CATEGORY  WISE

S.NO.

NAME OF THE POST

NO. OF POSTS

1

Degree Lecturer, PD, Librarian

868

2

Junior Lecturer, Librarian , PD

2008

3

POST Graduate Teacher (PGT)

1276

4

Trained Graduate Teacher (TGT)

4020

5

Librarian in School

434

6

Physical Director in School

275

7

Drawing Teachers/ Art Teachers

134

8

Craft Instructor /Craft Teacher

92

9

Music Teacher

124

Total posts vacancy

9231



TS Gurukulam RECRUITMENT -TREIRB Jobs Notification 2023

గురుకులాల్లో పోస్టుల వివరాలు - సొసైటీ ల వారీగా ఈ దిగువ పేర్కొనబడ్డాయి

TSREIB GURUKUL Notification 9231 posts

Degree College

TSWREIS

174

868

TTWREIS

287

MJPTBCWREIS

407

Junior Colleges

TSWREIS

253

2008

TTWREIS

291

MJPTBCWREIS

1070

TMREIS

394

TSWREIS (PGT )

TSWREIS

343

1276

TTWREIS

147

MJPTBCWREIS

786

Librarian (TSWREIS)

TSWREIS

54

434

TTWREIS

180

MJPTBCWREIS

200

Physical Director (TSWREIS)

TSWREIS

57

275

TTWREIS

38

MJPTBCWREIS

120

TMREIS

60

Drawing/Art Teacher

TSWREIS

16

134

TTWREIS

6

MJPTBCWREIS

72

TMREIS

38

DEPDSC&TP

2

Craft Teacher

TTWREIS

24

92

MJPTBCWREIS

60

TREES

04

DEPDSC&TP

04

DEPDSC&TP

1

Music Teacher

TSWREIS

46

124

TTWREIS

20

MJPTBCWREIS

55

TMREIS

2

DEPDSC&TP

1

Trained Graduation Teacher

(TGT)

TSWREIS

728

4020

TTWREIS

218

MJPTBCWREIS

2379

TMREIS

594

TREIS

87

DEPDSC&TP

14

TOTAL POSTS

9231

సాంఘిక సంక్షేమం (TSWREIS), గిరిజన సంక్షేమం(TTWREIS), మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన వర్గాల సంక్షేమ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ (MJPTBCWREIS)లకు వేర్వేరుగా ఉద్యోగ ఖాళీలకు సంబంధించి వయో పరిమితి, విద్యార్హత, ఇతర వివరాలతో పూర్తి నోటిఫికేషన్లు దరఖాస్తుల ప్రారంభమైన రోజు నుంచి తమ అధికారిక వెబ్సైట్లోఅందుబాటులో ఉంటాయి.

TS GURUKUL Recruitement NOTIFICATIONS 2023

నోటిఫికేషన్ ల వారీగా పోస్టులను పరిశీలిస్తే .....

1) NOTIFICATION NO. 01/2023,
     DATED:05.04.2023

Degree Lecturers /Physical Directors/Librarians

  • పోస్టులు :డిగ్రీ లెక్చరర్,                               పీడీ,  లైబ్రేరియన్ 

  • ఖాళీలు: 868
  • వేతనం: రూ. 54.220 -1,33,630                          
  • సబ్జెక్టులు:

తెలుగు, ఇంగ్లీష్, మేథమెటిక్స్, స్టాటిస్టిక్,ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కంప్యూటర్ సైన్స్,జియాలజీ, బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్, పోలిటికల్ సైన్స్, కామర్స్, జర్నలిజం, సైకాలజీ, మైక్రోబయాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, బిజి నెస్ అడ్మినిస్ట్రేషన్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్.

వయోపరిమితి అర్హతలు, ఇతర పూర్తి సమాచారం 2023 ఏప్రిల్ 17 నుంచి సంస్థ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.

NOTIFICATION 1/2023 -CLICK HERE

2) NOTIFICATION NO. 02/2023,
DATED:05.04.2023.
Junior Lecturers /Physical Directors/Librarians

  • పోస్టులు : జూనియర్ లెక్చరర్, పి.డీ,                  లైబ్రేరియన్.              (Junior Lecturer, Physical Director & Librarian in Junior Colleges)

  • ఖాళీలు : 2008
  • వేతనం : రూ. Rs.54220 -133630

  • సబ్జెక్టులు: తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, మేథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్,                        

  •  ఇతర పూర్తి సమాచారం :
    2023 ఏప్రిల్ 17 నుంచి సంస్థ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.

NOTIFICATION NO. 02/2023 CLICK HERE


3) NOTIFICATION NO. 03/2023,
DATED:05.04.2023.

Post Graduation Teacher

  • పోస్టులు: PGT పోస్ట్ గ్రాడ్యుయేట్                          టీచర్లు

  • ఖాళీలు: 1276
  • వేతనం: 45960 - 124150
  • సబ్జెక్టులు: తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మేథమెటిక్స్, ఫిజి కల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ సోషల్ స్టడీస్.

ఇతర పూర్తి సమాచారం: 2023 ఏప్రిల్ 24 నుంచి సంస్థ వెబ్సైట్ http://treirb.telangana.gov.in
లో అందుబాటులో ఉంటాయి.

NOTIFICATION NO. 03/2023 CLICK HERE

4) NOTIFICATION NO. 04/2023,
DATED:05.04.2023.

Librarian (School)

  • పోస్టులు : లేబ్రేరియన్ (స్కూల్)
  • ఖాళీలు : 434
  • వేతనం : 38890 - 112510
  • ఖాళీలున్న సొసైటీలు:
టీఎస్ డబ్ల్యూఆర్ ఈఐఎస్, ఎంజేపీటీబీసీ డబ్ల్యూఆర్ ఈఐఎస్, టీఎంఆర్ఎస్.

వయోపరిమితి, అర్హతలు, ఇతర పూర్తి సమాచారం.
2023 ఏప్రిల్ 24 నుంచి సంస్థ వెబ్సైట్

http://treirb.telangana.gov.in లో  

అందుబాటులో ఉంటాయి.

NOTIFICATION NO. 04/2023 CLICK HERE

TREIRB Recruitment Latest Notification 2023

5) NOTIFICATION NO. 05/2023,
DATED:05.04.2023

Physical Director (School)
  • పోస్టులు :  ఫీజికల్ డైరెక్టర్
  • ఖాళీలు : 275
  • వేతనం : Rs.42300 – 115270
  • ఖాళీలున్న సొసైటీలు:

టీఎస్ డబ్ల్యూఆర్ ఈఐఎస్ (TSWREIS)
,టీటీడ బ్ల్యూఆర్ ఈఐఎస్ (TTWREIS) ఎంజేపీటీబీ సీడబ్ల్యూఆర్ ఈఐఎస్(MJPTBCWREIS)
టీఎంఆర్ ఎస్ (TMREIS)
వయోపరిమితి, అర్హతలు, ఇతర పూర్తి సమాచారం. 2023 ఏప్రిల్ 24 నుంచి సంస్థ వెబ్సైట్
http://treirb.telangana.gov.in లో అందుబాటులో ఉంటాయి.

NOTIFICATION NO. 05/2023 CLICK HERE

6) NOTIFICATION NO. 06/2023,
DATED:05.04.2023.

Art Teacher / Drawing Teacher

Art Teacher

  • పోస్టులు: ఆర్ట్ టీచర్
  • ఖాళీలు: 132
  • వేతనం: 31040 - 92050
  • ఖాళీలు వున్న సొసైటీ లు:
టీఎస్ డబ్ల్యూఆర్ ఈఐఎస్(TSWREIS)
,టీటీడబ్ల్యూఆర్ ఈఐఎస్ (TTWREIS) ఎంజేపీటీబీ సీడబ్ల్యూఆర్ ఈఐఎస్(MJPTBCWREIS)
టీఎంఆర్ ఎస్ (TMREIS)

Drawing Teacher

  • పోస్టులు: డ్రాయింగ్ టీచర్
  • ఖాళీలు: 02
  • వేతనం: 33750 - 99310
  • ఖాళీలు వున్న సొసైటీ లు:

DEPDSC&TP

వయోపరిమితి, అర్హతలు, ఇతర పూర్తి సమాచారం. 2023 ఏప్రిల్ 24 నుంచి సంస్థ వెబ్సైట్
http://treirb.telangana.gov.in లో అందుబాటులో ఉంటాయి.

NOTIFICATION NO. 06/2023 CLICK HERE

7) NOTIFICATION NO. 07/2023,
DATED:05.04.2023.

Craft Teacher /Craft Instructor

Craft Teacher
  • పోస్టులు: క్రాఫ్ట్ టీచర్
  • ఖాళీలు: 88
  • వేతనం: 31040 - 92050
  • ఖాళీలు వున్న సొసైటీ లు:
TTWREIS,MJPTBCWREIS ,TREIS 

Craft Instructor

  • పోస్టులు: క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్
  • ఖాళీలు: 04
  • వేతనం: 33750 - 99310

  • ఖాళీలు వున్న సొసైటీలు: DEPDSC&TP

వయోపరిమితి, అర్హతలు, ఇతర పూర్తి సమాచారం. 2023 ఏప్రిల్ 24 నుంచి సంస్థ వెబ్సైట్
http://treirb.telangana.gov.in లో అందుబాటులో ఉంటాయి.

NOTIFICATION NO. 07/2023 CLICK HERE

8)NOTIFICATION NO. 08/2023,
DATED:05.04.2023.

Music Teacher
  • పోస్టులు :  మ్యూజిక్ టీచర్
  • ఖాళీలు : 124
  • వేతనం : 31040 - 92050
  • ఖాళీలున్న సొసైటీలు:
టీఎస్ డబ్ల్యూఆర్ ఈఐఎస్ (TSWREIS),
టీటీడ బ్ల్యూఆర్ ఈఐఎస్ (TTWREIS) ఎంజేపీటీబీ సీడబ్ల్యూఆర్ ఈఐఎస్(MJPTBCWREIS)
టీఆర్ ఈఐఎస్ (TREIS)
DEPDSC&TP

వయోపరిమితి, అర్హతలు, ఇతర పూర్తి సమాచారం. 2023 ఏప్రిల్ 24 నుంచి సంస్థ వెబ్సైట్
http://treirb.telangana.gov.in లో అందుబాటులో ఉంటాయి.

NOTIFICATION NO. 08/2023 CLICK HERE

9) NOTIFICATION NO. 09/2023,
DATED:05.04.2023.

Trained Graduation Teacher
  • పోస్టులు :Trained Graduation                  Teacher (TGT)
  • ఖాళీలు : 4020
  • వేతనం : 42300 – 115270 &               45960 – 124150                         (DEPDSC&TP)
  • సబ్జెక్టులు: తెలుగు, సంసృతం,ఉర్దూ,హిందీ, ఇంగ్లీష్, మాథెమాటిక్స్,ఫిజికల్ సైన్స్. బయోలాజికల్ సైన్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్
ఖాళీలున్న సొసైటీలు:

టీఎస్ డబ్ల్యూఆర్ ఈఐఎస్ (TSWREIS)
,టీటీడ బ్ల్యూఆర్ ఈఐఎస్ (TTWREIS) ఎంజేపీటీబీ సీడబ్ల్యూఆర్ ఈఐఎస్(MJPTBCWREIS)
టీఎంఆర్ ఈఐఎస్ (TMREIS)
టీఆర్ ఈఐఎస్ (TREIS)
DEPDSC&TP

వయోపరిమితి, అర్హతలు, ఇతర పూర్తి సమాచారం. 2023 ఏప్రిల్ 28నుంచి సంస్థ వెబ్సైట్
http://treirb.telangana.gov.in లో అందుబాటులో ఉంటాయి.

NOTIFICATION NO. 09/2023 CLICK HERE

ముఖ్యమైన తేదీ లు:


9 నోటిఫికేషన్ లు డౌన్లోడ్ కొరకు క్లిక్ చేయండి.

All treirb Notifications are in one PDF below
Official website Link click here


Tags 

ts gurukul posts
tsreirb 9231 posts recruitement 2023
TREIRB Notification 9231 posts Notification 2023
TS GURUKUL RECRUITEMENT 2023


Related posts