వారందరికీ రూ. లక్ష సాయం: అర్హులైన వారు అప్లై చేసుకోండిలా, 9 నుంచే
Telangana State Online Beneficiary Management & Monitoring System (obmmsts)
కుల చేతివృత్తుల వారికి లక్ష ఆర్థిక సహాయము ఈ విధంగా అప్లై చేసుకోండి.
Telangana ప్రభుత్వ విన్నూత్న పథకం
Financial Assistance for BC Vocational Communities .
రాష్ట్రంలోని బీసీ కుల వృత్తులు, చేతి వృత్తిపదారులకు ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కుల వృత్తులు, చేతి వృత్తులనే నమ్ముకుని జీవిస్తున్నవారికి రూ. లక్ష ఆర్థిక సాయం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులు, చేతివృత్తులనే నమ్ముకొని జీవిస్తున్న వారికి రూ.లక్ష వరకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది.
🔷 బీసీ కులవృత్తిదారులు, చేతివృత్తిదారులు అర్హులు. పనిముట్ల కొనుగోలు, ఆధునీకరణ లేదా ముడిసరుకు
కొనుగోలుకు మాత్రమే ఆర్థిక సాయం అందిస్తారు.
🔷వెనుకబడిన వర్గాలకు(BC) చెందిన విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి , పద్మశాలి
వంటి కుల వృత్తులు, చేతి వృత్తులనే నమ్ముకుని జీవిస్తున్నవారు లబ్ది దారులు అవుతారు.
🔷అభ్యర్థుల వయస్సు జూన్ 2 నాటికి 18-55 ఏండ్లు ఉండాలి.
🔷వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు.
🔷 ఆ కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వృత్తుల అభ్యున్నతికి ఆర్థిక సాయం అందిస్తారు.
🔷 ధరఖాస్తు తేదీ నుంచి గత 5 ఏండ్లలో ఏ ప్రభుత్వ శాఖ ద్వారా కూడా లబ్ధిపొందినవారు. 2017- 18లో రూ. 50 వేల ఆర్థిక సాయం పొందిన వారు అనర్హులు.
కుల వృత్తులు, చేతి వృత్తులనే నమ్ముకుని జీవిస్తున్నవారు ,కులవృత్తి, చేతివృత్తులకు సంబందించిన పనిముట్లు, ముడిసరకు కొనుగోలుకు ఈ ఆర్థిక సాయం రూ.ఒక లక్ష అందించనున్నారు.
కులవృత్తులు, చేతివృత్తులకు రూ. లక్ష ఆర్థిక సాయం అందిచుటకు రూపొందించిన వెబ్‌సైట్ https://tsobmmsbc.cgg.gov.in ను సందర్శించి, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ధరఖాస్తు చేయుటకు కావలసినవి.
ఫోటో, ఆధార్, కుల ధృవీకరణ పత్రం సహా 38 కాలములు గల ఒక సరళమైన అప్లికేషన ఫోరం ను రూపొందించారు. ఆఫిషియల్ వెబ్సైట్ ద్వారా తక్షణమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం గలదు.
CLICK HERE FOR APPLICATION FORM
రూ. లక్ష సాయం పొందటానికి , అర్హులైన వారు జూన్ 6 వ తేదీ నుండి అప్లై చేసుకోవచ్చు.జూన్ 20 చివరి తేదీ
June 26 తేదీ వరకు దరఖాస్తుల క్షేత్ర పరిశీలన
Telangana State Online Beneficiary Management & Monitoring System (obmmsts)
Telangana State Online Beneficiary Management & Monitoring System (obmmsts)
FOR MORE INFORMATION PLS VISIT
OFFICIAL WEBSITE
Application Form for Financial Assistance for BC Vocational Communities Registration Form