Showing posts with label ADMISSIONS. Show all posts
Showing posts with label ADMISSIONS. Show all posts

TG POLYCET 2026 Web Counselling Schedule & Slot Booking

TG POLYCET 2026 Web Counselling Notification Released NEW
Updated On : 26 May 2026
TG POLYCET 2026 Web Counselling

తెలంగాణ పాలీసెట్ 2026లో అర్హత సాధించిన విద్యార్థుల కోసం వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చు.

📌 TG POLYCET 2026 Counselling Schedule

ప్రక్రియ తేదీలు
సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ 27/05/2026 నుండి 31/05/2026 వరకు
సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు 29/05/2026 నుండి 01/06/2026 వరకు
వెబ్ ఆప్షన్ తేదీలు 29/05/2026 నుండి 01/06/2026 వరకు
వెబ్ ఆప్షన్ ఫ్రీజింగ్ 03/06/2026 వరకు
సీటు అలాట్‌మెంట్ 06/06/2026 వరకు
అడ్మిషన్ ఫీజు చెల్లింపు & రిపోర్టింగ్ 06/06/2026 నుండి 09/06/2026 వరకు

🖥 TG POLYCET 2026 Slot Booking Process

  1. tgpolycetd.nic.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
  2. Slot Booking పై క్లిక్ చేయండి
  3. Hall Ticket Number & Rank నమోదు చేయండి
  4. Help Line Centre ఎంపిక చేసుకోండి
  5. Date & Time Slot సెలెక్ట్ చేయండి
  6. Submit చేసి Receipt Download చేసుకోండి
  7. Original Certificates తో Verification కు హాజరు కావాలి

📑 Required Certificates

  • TG POLYCET Rank Card
  • SSC Marks Memo
  • Aadhaar Card
  • Study Certificates
  • Transfer Certificate (TC)
  • Income Certificate
  • Caste Certificate
  • EWS Certificate

📘 TG POLYCET Web Counselling Letter PDF

🔗 Related Posts

📰 Latest Posts

TGRJC CET Results 2026 Released | Merit Card Download

TGRJC CET Results 2026 Released | Merit Card Download

NEW TGRJC CET Results 2026 విడుదల

TGRJC CET Results 2026
Latest Update: TGRJC CET Results 2026 విడుదల అయ్యాయి. విద్యార్థులు ఇప్పుడు Merit Card మరియు Rank Card డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

TS Vidhya News: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించిన TGRJC CET 2026 ప్రవేశ పరీక్ష ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. పరీక్ష రాసిన విద్యార్థులు తమ Merit Card మరియు Rank Card ను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మే 3, 2026 న నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాలు కల్పించబడతాయి.

TGRJC CET Merit Card 2026 ఎలా డౌన్‌లోడ్ చేయాలి?

  • అధికారిక వెబ్‌సైట్ tgrjc.cgg.gov.in ను ఓపెన్ చేయండి
  • TGRJC CET 2026 Merit Card లింక్ పై క్లిక్ చేయండి
  • Hall Ticket Number మరియు Date of Birth నమోదు చేయండి
  • Submit బటన్ పై క్లిక్ చేయండి
  • మీ Merit Card స్క్రీన్ పై కనిపిస్తుంది
  • PDF ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి

Selection Process: మెరిట్ మరియు రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పించబడతాయి.

TGRJC colleges List

Latest Posts
  • Loading latest posts...
Related Posts
  • Loading related posts...
WhatsApp

TS EdCET 2026 Hall Tickets -Download Link

TS EdCET 2026 హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్ యాక్టివ్ | TS Vidhya News

TS EdCET 2026 హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్ యాక్టివ్

TS EdCET 2026 హాల్ టికెట్ విడుదల • డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్ క్రింద అందుబాటులో ఉంది • పరీక్ష తేదీలు మరియు ముఖ్యమైన సూచనలు చూడండి

TS EdCET 2026 గురించి

TS EdCET 2026 పరీక్షను తెలంగాణ రాష్ట్రంలోని B.Ed కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

హాల్ టికెట్‌లో అభ్యర్థి పేరు, పరీక్ష కేంద్రం, పరీక్ష సమయం మరియు ఇతర ముఖ్యమైన సూచనలు ఉంటాయి.

TS EdCET 2026 ముఖ్యమైన తేదీలు

ఈవెంట్ తేదీ
నోటిఫికేషన్ విడుదల 20 ఫిబ్రవరి 2026
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం 23 ఫిబ్రవరి 2026
లేట్ ఫీజు లేకుండా చివరి తేదీ 15 ఏప్రిల్ 2026
హాల్ టికెట్ డౌన్‌లోడ్ 05 మే 2026
TS EdCET పరీక్ష తేదీ 12 మే 2026
ఫలితాల విడుదల జూన్ 2026
Official Website https://edcet.tgche.ac.in/#

TG Ed.CET 2026 హాల్ టికెట్ డౌన్‌లోడ్

హాల్ టికెట్ డౌన్‌లోడ్ NEW

TG Ed.CET 2026 MOCK TEST

MOCK TEST NEW

ముఖ్యమైన సూచనలు

  • పరీక్ష కేంద్రానికి హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
  • పరీక్ష సమయానికి గంట ముందే చేరుకోవాలి.
  • ఫోటో ఐడీ ప్రూఫ్ వెంట తీసుకెళ్లాలి.
  • మొబైల్ ఫోన్లు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదు.
  • పరీక్ష కేంద్రం వివరాలు ముందుగానే పరిశీలించాలి.

తాజా పోస్టులు

సంబంధిత పోస్టులు

Telangana Model Schools Admission Test 2026_merit List Relased

TG Model Schools Admission Test 2026 Merit List

TG Model Schools Admission Test 2026 Merit List

తెలంగాణ మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష 2026 మెరిట్ లిస్ట్ విడుదల

TG Model Schools Merit List 2026

తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్ లో ప్రవేశాల కోసం నిర్వహించిన TG Model Schools Admission Test 2026 మెరిట్ లిస్ట్ విడుదలైంది. విద్యార్థులు తమ HallTicketNo ద్వారా మెరిట్ వివరాలను ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు.


అధికారిక వెబ్‌సైట్ : https://telanganams.cgg.gov.in/

ముఖ్యమైన వివరాలు

పరీక్ష పేరు TGMSAT 2026 రాష్ట్రం
తెలంగాణ మెరిట్ లిస్ట్ విడుదలైంది
అధికారిక వెబ్‌సైట్ telanganams.cgg.gov.in

మీ మెరిట్ చెక్ చేయండి

క్లాస్ వారీగా PDF మెరిట్ లిస్ట్

తాజా పోస్టులు

సంబంధిత పోస్టులు

TS POLYCET 2026 Notification, Exam Date, Syllabus, Apply Online Link

TS POLYCET 2026 Notification | Apply Online, Exam Date, Fee, Syllabus, Previous Papers PDF
🔥 TG POLYCET 2026 Apply Online || Last Dare to Apply @22 April 2026 🔥

TS POLYCET 2026 Notification – Complete Details

📑 Contents

    📄TGPOLYCET 2026 Notification PDF

    📥 Download Official Notification PDF

    📅 Important Dates

    EventDate
    NotificationMarch 19, 2026
    Apply StartMarch 19, 2026
    Last Date without late feeApril 22, 2026
    Exam DateMay 13, 2026
    Resultafter 12 days if the exam

    📝 To Apply TG POLYCET 2026

    Eligible candidates can apply online for TS POLYCET 2026 through the official website. Click the button below to proceed with the application.

    👉 Apply Online for TS POLYCET 2026

    💰 TS POLYCET Fee Details

    CategoryFee
    OC / BC₹500
    SC / ST₹250

    📘 Exam Pattern

    SubjectNo. of QuestionsMARKS
    Maths60 60
    Physics3030
    Chemistry3030
    Biology3060
    TOTAL MARKS 150 150

    TS POLYCET 2026 Telangana Polytechnic Entrance Exam POLYCET exam date 2026

    📝 Apply Process

    1. Visit official website CLICK HERE
    2. Fill application
    3. Pay fee
    4. Submit

    📥 Previous Papers

    2025 Paper 2024 Paper 2023 Paper

    📘 TS POLYCET 2026 Model Papers

    Model Paper 1 Model Paper 2

    ❓ FAQs

    Exam Date? May 13, 2026

    Fee? ₹500 / ₹250

    👉 Apply TS POLYCET 2026 CLICK Here

    Latest Updates

    TS POLYCET 2026

    TG POLYCET 2026 notification

    TSMS Admission 2026 | Apply Online, Important Dates, Hall Ticket తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ 2026 | ఆన్‌లైన్ అప్లై, ఎంట్రన్స్ టెస్ట్, హాల్ టికెట్

    TG Model School Admission 2026-27 Notification | 6th to 10th Class Apply Online, Dates, Hall Ticket – TS Model Schools

    TG Model School Admission 2026-27 Notification – 6th to 10th Class NEW

    రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్స్కూళ్లలో వచ్చే విద్యా సంవత్సరానికి (2026-27) ఆరో తరగతి సీట్లతో పాటు 7-10 తరగతుల్లో ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ శుక్రవారం షెడ్యూల్ జారీ చేసింది. వీటి కోసం JANUARY 28 నుంచి ఫిబ్రవరి 28వరకు దరఖాస్తులను స్వీకరించనుంది.

    📌 ముఖ్య సమాచారం

    • మొత్తం స్కూల్స్: 194
    • 6వ తరగతి సీట్లు: 19,400
    • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
    • ప్రవేశ పరీక్ష: ఉంది

    💰 దరఖాస్తు ఫీజు

    • OC: ₹200
    • BC / SC / ST / EWS: ₹125

    🗓️ ముఖ్య తేదీలు

    • నోటిఫికేషన్ విడుదల: జనవరి 17
    • దరఖాస్తు ప్రారంభం: జనవరి 28
    • చివరి తేది: ఫిబ్రవరి 28
    • హాల్ టికెట్: ఏప్రిల్ 9 నుండి
    • ప్రవేశ పరీక్ష: ఏప్రిల్ 19

    📝 ఆన్‌లైన్ దరఖాస్తు విధానం


    స్టెప్ 1 :official website- ఓపెన్ చేయండి
    స్టెప్ 2: "Apply online" పై క్లిక్ చేయండి
    స్టెప్ 3: వివరాలు నమోదు చేయండి
    స్టెప్ 4: డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి
    స్టెప్ 5: ఫీజు చెల్లించండి

    🔗 ముఖ్యమైన లింకులు

    📄 PDF డౌన్‌లోడ్లు

    📄 Exam Pattern

    official link : https://tgms.telangana.gov.in/tgms/Home/Notification

    Related Posts

    🆕 తాజా పోస్టులు

    TG EdCET 2025 Results Declared - Download Rank Card At edcet.tsche.ac.in

     

    TG ED CET 2025 RESULTS

    TG EdCET 2025 Results Declared - Download Rank Card At edcet.tsche.ac.in

    The TG EdCET (Telangana Education Common Entrance Test) is a state-level entrance exam for admission into the 2-year B.Ed. (Regular) program in Telangana.

    Click below for Results 

    👇👇👇

    TS Ed.CET 2025 RESULTS
    TG Ed.CET 2025 RESULTS CLICK HERE
    TG Ed.CET 2025 RESULTS CLICK HERE
    TG Ed.CET 2025 RESULTS CLICK HERE



    DOST 2025-26 Notification Released, Telangana Degree Admission Schedule Out at dost.cgg.gov.in

    DOST 2025 NOTIFICATION NEW


    DOST

    Degree Online Services Telangana (DOST) 

    దోస్త్ నోటిఫికేషన్ 2025

    తెలంగాణ రాష్ట్రం లో 2025 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రథమ సంవత్సరం అడ్మిషన్ ల కై దోస్త్ నోటిఫికేషన్ 2025 ను విడుదల చేశారు.

    DOST 2025 NOTIFICATION

    దోస్త్ నోటిఫికేషన్ 2025

    తెలంగాణ రాష్ట్రం లోని ఉస్మానియా , కాకతీయ,పాలమూరు, శాతవాహన, తెలంగాణ , మహాత్మా గాంధీ, JNTU, చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ ల పరిధి లోని డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ కొరకు దోస్త్ ద్వార అప్లై చేసుకోవచ్చు.

    DOST 2025 NOTIFICATION

    ఇంటర్ లో వచ్చిన మార్కులు మరియు రూల్ అఫ్ రిజర్వేషన్ ప్రకారం సీట్ ల కేటాయింపు జరుగుతుంది.

    డిగ్రీ కోర్సులు

    బి.ఎస్సి, బి.కాం , బి.బి.ఏ. , బి.ఏ.,వోకేషనల్, డీహెచ్ఎంసిటీ , డిప్లొమా , డీ ఫార్మసీ , ఇంటిగ్రేటెడ్.. వంటి కోర్స్ లలో అడ్మిషన్ లు పొందవచ్చు.

    దోస్త్ నోటిఫికేషన్ 2025 పూర్తి వివరాలు

    దోస్త్ 2025షెడ్యూల్

    CLICK HERE

    దోస్త్ 2025షెడ్యూల్ - 3 దశలలో వుంటుంది. (3 PHASES)

    PHASE I

    DOST 2025, PHASE - I
    దరఖాస్తుల స్వీకరణ 3 MAY నుండి 21 MAY వరకు
    వెబ్ ఆప్షన్స్ 10 MAY నుండి 21 MAY వరకు
    సీట్ల్ కేటాయింపు 29 MAY రోజున

    PHASE II
    DOST 2025, PHASE - II
    దరఖాస్తుల స్వీకరణ 30 MAY నుండి 08 JUNE వరకు
    వెబ్ ఆప్షన్స్ 30 MAY నుండి 09 JUNE వరకు
    సీట్ల్ కేటాయింపు 13 JUNE రోజున

    PHASE III
    DOST 2025, PHASE - II
    దరఖాస్తుల స్వీకరణ 13 JUNE నుండి 19 JUNE వరకు
    వెబ్ ఆప్షన్స్ 13 JUNE నుండి 19 JUNE వరకు
    సీట్ల్ కేటాయింపు 23 JUNE రోజున

    HOW TO APPLY DOST 2025 NOTIFICATION
    దోస్త్ నోటిఫికేషన్ కు అప్లై చేయు విధానం

    డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ అధికారిక వెబ్సైటు ను సందర్శించి విద్యార్థులు నేరుగా డిగ్రీ ప్రథమ సంవత్సరం లో అడ్మిషన్ లు పొందవచ్చును .

    అడ్మిషన్ ప్రక్రియ లో మూడు దశలు వుంటాయి.

    విద్యార్థి రిజిస్ట్రేషన్


    రిజిస్ట్రేషన్ ఫీజు పేమెంట్


    వెబ్సైటు లో లాగిన్ అయ్యి, వెబ్ ఒప్షన్స్ ఎంచుకోవడం

    విద్యార్థి ఆన్లైన్ రిజిస్ట్రేషన్

    విద్ద్యార్తులు దోస్త్ అధికారిక వెబ్‌సైట్ లాగిన్ కొరకు గల మార్గాలు ఈ దిగువన వున్నాయి.
    DOST 2025
    STUDENT Online registration 2025 CLICK HERE
    Register in WEBSITE CLICK HERE
    Register in DOST APP CLICK HERE
    REGISTER IN MEE SEVA Go to nearest Meeseva Kendra

    స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత , ఫీజు పేమెంట్ , కాలేజీల ఎంపిక కొరకు ఈ దిగువన click చేయండి.
    DOST 2025 NOTIFICATION
    Students Online Registration Click here NEW
    For Fee payment CLICK HERE NEW
    Student Login CLICK HERE NEW
    For Web Options CLICK HERE NEW
    DOST NOTIFICATION CLICK HERE NEW
    Fee Details Detailed Fee Structure:
    Phase 1 Registration: Rs. 200.
    Phase 2 Registration: Rs. 400.
    Phase 3 Registration: Rs. 400.

    For more Details CLICK HERE

    FOR HELPLINE CLICK HERE

    TS INTER -2025 RESULTS

    Rajiv Gandhi University of Knowledge Technologies RGUKT 1ST PHASE MERIT LIST RELEASED.








    Rajiv Gandhi University of Knowledge Technologies RGUKT 1ST PHASE MERIT LIST RELEASED.

    ట్రిపుల్ ఐటీ బాసర అడ్మిషన్లు

    బాసర (జూలై - 03) : బాసర ట్రిపుల్ ఐటీలో (RGUKT BASARA) ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ కోర్సులలో 2023-23 ప్రవేశాలకు సంబంధించిన మెరిట్ లిస్ట్ విడుదల అయినది.

    RGUKT BASARA ADMISSIONS 2023 MERIT LIST - RELEASED.


    పదవ తరగతి మార్కులతో ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సుల్లో (RGUKT BASARA IIIT) లో అడ్మిషన్లు కేటాయిస్తారు.

    Click below for Merit list 
    List of Candidates Provisionally Selected for Admission into 6-Year Integrated B.Tech Program for the Year 2023-24.

    Official website :
    https://www.rgukt.ac.in/admissions2023.html



    TS ICET 2023 RESULTS Released Download Rank card



    TS ICET -2023 Results |Download Rank card Admissions into M.B.A,,M.C A .

    తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ TS ICET - 2023 - RESULTS పూర్తి వివరాలు ఈ దిగువ వెబ్ పేజీ లో.....

    Telangana State Integrated Common Entrance Test  (TS ICET 2023 )Conducted by Kakatiya University, Warangal on behalf of TSCHE
    తెలంగాణలోని వివిధ యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో  M.B.A.,M.C.A.వంటి కోర్సుల్లో అడ్మిషన్స్ కొరకు నిర్వహించే TS ICET - ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ICET -2023) ఫలితాలు విడుదల .

    తెలంగాణ ఐసెట్-2023 ఫలితాల విడుదల

    ICET 2023 Results Released.

    How to check results TSICET 2023 Results.

    Visit Official website of TSCHE@ https://icet.tsche.ac.in/

    Goto Home page and Click TS ICET RESULTS 2023

    Enter your Registerd Number Date of Birth ,and submit

    Results Displays

    Check the Results and Download the score card .

    Click below to get results TSICET 2023

    👇👇👇👇

    Click below to download the TS ICET Results OFFICIAL WEBSITE@https://icet.tsche.ac.in/.

    https://icet.tsche.ac.in/

    TS ICET 2023


    TS ICET 2023 RESULTS DOWNLOAD SCORE CARD
    Link 1  CLICK HERE
    LINK 2 CLICK HERE
    LINK 3 CLICK HERE

    TS ICET Notification

    Related Posts

    TS PECET RESULTS DOWNLOAD RANK CARD B.P.Ed.,








    B.P.Ed., D.P.Ed  కోర్స్సు లలో చేరుటకు నిర్వహించే 

    TS PECET  2023 ఫలితాలు విడుదల అయినాయి. 

    TS PECET Download Results 2023

    To Download the results pls give your 

    • Hallticket number
    • Date of Birth 

    Official Website: CLICK HERE

    TS PECET 2023 RESULTS RELEASED

    B.P.Ed., D.P.ED Download Results

    Link 1

    CLICK HERE

    Link 2

    CLICK HERE



    JEE ADVANCED 2023 RESULTS RELEASED

    JEE ADVANCED 2023RESULTS

    JEE ADVANCED 2023 RESULTS RELEASED
    JEE ADVANCED EXAMS RESULTS AVAILABLE HERE 

    TO DOWNLOAD THE JEE ADVANCED RANK CARD GIVE

    • JEE ADV  ROLL NUMBER, 
    • DATE OF BIRTH  
    • MOBILE NUMBER

    CLICK BELOW FOR JEE ADVANCED RESULTS 

    @

    JEE ADVANCED 2023 RESULTS RELEASED

    LINK 1

    CLICK HERE

    LINK 1

    CLICK HERE

    LINK 1

    CLICK HERE

    FINAL ANSWER KEY Official website

    CLICK HERE




    Admissions into M. P. C. STREAM COURSES OF PJTSAU – 2023-24 EAMCET COUNSELLING: ఆగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ అడ్మిషన్లు

    PJTSAU agriculture,and food technology admissions





    Admissions into M. P. C. STREAM COURSES OF PJTSAU – 2023-24 

    EAMCET COUNSELLING: ఆగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ అడ్మిషన్లు

    PROFESSOR JAYASHANKAR TELANGANA STATE AGRICULTURAL UNIVERSITY 
    Admissions into M. P. C. STREAM COURSES OF PJTSAU – 2023-24

    హైదరాబాద్ (జూన్ - 03) :

    ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చరల్ యూనివర్సిటీ (PJTSAU) లో 
    M.P.C. స్ట్రీమ్ విభాగంలో 
    అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ (B. Tech) ,
    ఫుడ్ టెక్నాలజీ (B.Tech) కోర్సులకు ఆన్లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.

    ఈ కోర్సులలో అడ్మిషన్లను  EAMCET 2023  ర్యాంకు ఆధారంగా భర్తీ చేయనున్నారు.

    త్వరలో వీటికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను విడుదల చేయనున్నట్లు రిజిస్ట్రార్ వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు.

    Colleges 

    B.Tech. (Agril. Engg.)

    అగ్రికల్చరల్ కాలేజెస్

    B.Tech. Agricultural Engineering కోర్స్ అందుబాటు లో గల కళాశాల ..
    College of Agril. Engg., Kandi, Sangareddy Dist, Telangana State.

    B.Tech. (Food Technology)

    ఫుడ్ టెక్నాలజీ కోర్స్ 

    B.Tech. Food Technology కోర్స్ అందుబాటు లో గల కళాశాల ..

    College of Food Science & Technology, Rudrur, Nizamabad Dist, Telangana State.











    Admissions into M. P. C. STREAM COURSES OF PJTSAU – 2023-24 

    The Professor Jayashankar Telangana State Agricultural University offers the following TWO courses under MPC Stream: 

    Seats to be filled by Telangana State Council of Higher Education 
    College of Agril. Engg., Kandi, Sangareddy Dist, Telangana State. 

    B.Tech. (Agril. Engg.) 

    College of Food Science & Technology, Rudrur, Nizamabad Dist, Telangana State. 

    B.Tech. (Food Technology)

    College of Food Science & Technology, Rudrur, Nizamabad Dist, Telangana State.

    The seats in the M.P.C. stream courses of PJTSAU 
    B.Tech.(Agricultural Engineering) and B.Tech.(Food Technology) 
    shall be filled up based on the Ranks obtained in the Telangana EAMCET-2023 along with other engineering courses through single window system by the Telangana State Council of Higher Education. 


    Hence,
    the candidates who wish to seek admission into the above M.P.C. stream courses of PJTSAU are informed to attend the counseling conducted by the Convener of EAMCET Telangana State. 
    For details visit https://tseamcet.nic.in.

    Popular Posts