Showing posts with label notifications. Show all posts
Showing posts with label notifications. Show all posts

TGPSC DEPARTMENTAL TESTS _Notification no.03/2025_MAY 2025_SESSION_HALLTICKETS Download

 

TGPSC DEPARTMENTAL TESTS

TGPSC DEPARTMENTAL TESTS (MAY 2025) SESSION HALLTICKETS Download

Departmental Tests, May 2025 Session (notification No. 03/2025) Hall Tickets available to download




Click below to download Hall Tickets 👇👇👇

May 2025 Hall Tickets
TGPSC DEPARTMENTAL TESTS MAY 2025 SESSION HALLTICKETS Released
DEPARTMENTAL TESTS MAY 2025 SESSION HALLTICKETS DOWNLOAD
(notification No. 03/2025)
CLICK HERE

హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేయడంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే, అభ్యర్థులు ల్యాండ్‌లైన్ నంబర్. 040-22445566 ద్వారా హెల్ప్-డెస్క్‌ను సంప్రదించవచ్చు.

JOIN IN OUR Whatsapp Groups below for latest update

👇👇👇👇👇
JOIN IN OUR GROUP
WHATSAPP GROUP JOIN NOW

DOST 2025-26 Notification Released, Telangana Degree Admission Schedule Out at dost.cgg.gov.in

DOST 2025 NOTIFICATION NEW


DOST

Degree Online Services Telangana (DOST) 

దోస్త్ నోటిఫికేషన్ 2025

తెలంగాణ రాష్ట్రం లో 2025 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రథమ సంవత్సరం అడ్మిషన్ ల కై దోస్త్ నోటిఫికేషన్ 2025 ను విడుదల చేశారు.

DOST 2025 NOTIFICATION

దోస్త్ నోటిఫికేషన్ 2025

తెలంగాణ రాష్ట్రం లోని ఉస్మానియా , కాకతీయ,పాలమూరు, శాతవాహన, తెలంగాణ , మహాత్మా గాంధీ, JNTU, చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ ల పరిధి లోని డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ కొరకు దోస్త్ ద్వార అప్లై చేసుకోవచ్చు.

DOST 2025 NOTIFICATION

ఇంటర్ లో వచ్చిన మార్కులు మరియు రూల్ అఫ్ రిజర్వేషన్ ప్రకారం సీట్ ల కేటాయింపు జరుగుతుంది.

డిగ్రీ కోర్సులు

బి.ఎస్సి, బి.కాం , బి.బి.ఏ. , బి.ఏ.,వోకేషనల్, డీహెచ్ఎంసిటీ , డిప్లొమా , డీ ఫార్మసీ , ఇంటిగ్రేటెడ్.. వంటి కోర్స్ లలో అడ్మిషన్ లు పొందవచ్చు.

దోస్త్ నోటిఫికేషన్ 2025 పూర్తి వివరాలు

దోస్త్ 2025షెడ్యూల్

CLICK HERE

దోస్త్ 2025షెడ్యూల్ - 3 దశలలో వుంటుంది. (3 PHASES)

PHASE I

DOST 2025, PHASE - I
దరఖాస్తుల స్వీకరణ 3 MAY నుండి 21 MAY వరకు
వెబ్ ఆప్షన్స్ 10 MAY నుండి 21 MAY వరకు
సీట్ల్ కేటాయింపు 29 MAY రోజున

PHASE II
DOST 2025, PHASE - II
దరఖాస్తుల స్వీకరణ 30 MAY నుండి 08 JUNE వరకు
వెబ్ ఆప్షన్స్ 30 MAY నుండి 09 JUNE వరకు
సీట్ల్ కేటాయింపు 13 JUNE రోజున

PHASE III
DOST 2025, PHASE - II
దరఖాస్తుల స్వీకరణ 13 JUNE నుండి 19 JUNE వరకు
వెబ్ ఆప్షన్స్ 13 JUNE నుండి 19 JUNE వరకు
సీట్ల్ కేటాయింపు 23 JUNE రోజున

HOW TO APPLY DOST 2025 NOTIFICATION
దోస్త్ నోటిఫికేషన్ కు అప్లై చేయు విధానం

డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ అధికారిక వెబ్సైటు ను సందర్శించి విద్యార్థులు నేరుగా డిగ్రీ ప్రథమ సంవత్సరం లో అడ్మిషన్ లు పొందవచ్చును .

అడ్మిషన్ ప్రక్రియ లో మూడు దశలు వుంటాయి.

విద్యార్థి రిజిస్ట్రేషన్


రిజిస్ట్రేషన్ ఫీజు పేమెంట్


వెబ్సైటు లో లాగిన్ అయ్యి, వెబ్ ఒప్షన్స్ ఎంచుకోవడం

విద్యార్థి ఆన్లైన్ రిజిస్ట్రేషన్

విద్ద్యార్తులు దోస్త్ అధికారిక వెబ్‌సైట్ లాగిన్ కొరకు గల మార్గాలు ఈ దిగువన వున్నాయి.
DOST 2025
STUDENT Online registration 2025 CLICK HERE
Register in WEBSITE CLICK HERE
Register in DOST APP CLICK HERE
REGISTER IN MEE SEVA Go to nearest Meeseva Kendra

స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత , ఫీజు పేమెంట్ , కాలేజీల ఎంపిక కొరకు ఈ దిగువన click చేయండి.
DOST 2025 NOTIFICATION
Students Online Registration Click here NEW
For Fee payment CLICK HERE NEW
Student Login CLICK HERE NEW
For Web Options CLICK HERE NEW
DOST NOTIFICATION CLICK HERE NEW
Fee Details Detailed Fee Structure:
Phase 1 Registration: Rs. 200.
Phase 2 Registration: Rs. 400.
Phase 3 Registration: Rs. 400.

For more Details CLICK HERE

FOR HELPLINE CLICK HERE

TS INTER -2025 RESULTS

Union Bank Of India jobs Notification 2025_online apply Date & details

UBI JOBS NOTIFICATION 2025

Union Bank Of India jobs Notification 2025_online apply Date & details

Careers and Recruitment || Union Bank of India  Jobs  Notification Released.

Union Bank Recruitment Project 2025-26 (Specialist Officers)# Blinking Text with Star Background

Union Bank of India Recruitement 2025

Union Bank of India invites On-line Applications for recruitment to the following posts in Specialized Segment. 

యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా  లో అసిస్టెంట్ మేనేజర్ ( క్రెడిట్), మరియు
అసిస్టెంట్ మేనేజర్ ( ఐ.టి)  విభాగంలలో 500  పోస్టులకు గాను జాబు నోటిఫికేషన్ విడుదల అయినది.
పూర్తి వివరాలు ఈ దిగువన కలవు.

UBI NOTIFICATION 2025
పోస్ట్ పేరు ఖాళీల సంఖ్య
అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) 250
అసిస్టెంట్ మేనేజర్ (ఐ.టి.) 250

జీతం వివరాలు :

UBI NOTIFICATION 2025
పోస్ట్ పేరు స్కేల్
అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) 48480-2000/7-62480-2340/2- 67160-2680/7-85920
అసిస్టెంట్ మేనేజర్ (ఐ.టి.) 48480-2000/7-62480-2340/2- 67160-2680/7-85920
యూనియన్ అఫ్ ఇండియా
అంశం 1 వివరాలు
పోస్టుల వివరాలు అసిస్టెంట్ మేనేజర్ (ఐ.టి.) ,
మొత్హం పోస్టులు 500
వయస్సు 22 నుండి 30 సంవత్సరాలు
అధికారిక వెబ్సైటు WEBSITE

కావలసిన అర్హతలు :

1. అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) పోస్టులకు :
ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు CA లేదా CMA లేదా CS అర్హత కలిగి ఉండాలి


2. అసిస్టెంట్ మేనేజర్ (ఐటి) పోస్టులకు:
BE, BTECH, MS, MTECH, MSC విభాగాల్లో అర్హతలు కలిగి ఉండాలి.


3. పైన తెలిపిన అర్హతలతో పాటు అనుభవం కూడా ఉన్నటువంటి వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

వయస్సు  :

UBI స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు జూలై 1 , 2025వ తేదీ నాటికి 22 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు అర్హులు. 
రిజర్వేషన్ ఉన్న SC, ST, OBC అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంధి.   

అప్లికేషన్ ఫీజు వివరాలు:

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి క్యాటగిరి వారిగా ఈ క్రింది దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

SC, ST, PWD         :  ₹ 177

ఇతర అభ్యర్థుల కు : ₹ 1180

ఆన్లైన్లోనే దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ లింక్ ప్రెస్ చేయండి

ఆన్లైన్  అప్లై లింక్ : CLICK HERE


సెలక్షన్ ప్రాసెస్ :

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి అభ్యర్థులకు ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
  • కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష
  • గ్రూప్ డిస్కషన్
  • పర్సనల్ ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

కావలసిన డాక్యుమెంట్స్ :

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
  • అర్హత ప్రమాణాల సర్టిఫికెట్స్
  • రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
  • సంతకం స్కాన్ చేసిన డాక్యుమెంట్
  • లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ స్కాన్ చేసిన డాక్యుమెంట్
  • హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ డాక్యుమెంట్.

అప్లై విధానం : 

అర్హతలు వయస్సు ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: 

30th ఏప్రిల్ 2025

ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ:

20th మే 2025

పూర్తి వివరాలకు UNION BANK OF INDIA అఫిషియల్ నోటిఫికేషన్  ను సందర్శించండి

Notification pdf download 

Apply Online  CLICK HERE ##

@@

tsvidhyanews

tsvidhyanews

TS KGBV Recruitment 2023: Notification for 1,241 vacancies released on schooledu.telangana.gov.in

Kgbv recruitment 2023










TS KGBV Recruitment 2023: Notification for 1,241 vacancies released on schooledu.telangana.gov.in

TS KGBV Recruitment 2023 New Notification Samagra Shiksha Abhiyan Telangana

TS KGBV Jobs Notification 2023: Apply Online for 1241 PGCRT, CRT, PET Vacancies


Telangana government has invited female candidates to apply for 1,241 vacancies in the Kasturba Gandhi Balika Vidyalayas and Urban Residential Schools across the state. TS KGBV Recruitment 2023 notification has been released on the official website and applications can be submitted from June 26 to July 5, 2023, through the website.
Telangana Samagra Shiksha Abhiyan KGBV released the notification for Contract Residential Teacher CRT. Interested candidates can download complete vacancy notification through samagrashiksha.telangana.gov.in. Meanwhile, know the 2023 TS SSA KGBV vacancy eligibility, salary, and selection process & results last date below.


కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు( కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్(యూఆర్ఎస్)లో ఖాళీ పోస్టులు భర్తీ   నోటఫికేషన్ విడుదల
తెలంగాణలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలు(KGBV), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్(URS)లలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
కేజీబీవీ, యూఆర్ఎస్లలో మొత్తం 1,241 ఉద్యోగాలు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు.

Vacancy:

మొత్తం పోస్టుల సంఖ్య 1241
PG CRT 849
CRR       273
PET         77
SO.  (  Special Officer )    42 

అర్హతలు:
కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు.

Kadthoorba Gandhi Balika Vidhyala (KGBV), 
Urban Residential Schools (URS)

అప్లై తేదీలు:

ఈ నెల 25 నుంచి పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌ https://schooledu. telangana.gov.in  వివరాలు అందుబాటులో ఉంటాయి.
జూన్ 26 నుంచి వచ్చే నెల 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ నెల 26 నుంచి జులై 7 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను schooledu.telangana.gov.in లో apply చేయవచ్చు.

APPLY చేయు విధానం:
అధికారిక వెబ్సైట్
https://schooledu. telangana. gov.in
లో నోటిఫికేషన్ విడుదల .
schooledu.telangana.gov.in లో apply చేయవచ్చు.

How to apply for TS KGBV Recruitment 2023?

Step 1: Visit the official website at 
schooledu.telangana.gov.in

Step 2: On the homepage, click on the link for Telangana KGBV Recruitment 2023

Step 3: Enter your login details and submit or register yourself if you're a new user.

Step 4: Fill the  TS KGBV application form 2023 and upload all the documents, as asked.

Step 5: Download the form after submitting online and get its printout for further use.

Note :
Applicants should note that these 1,241 vacancies will be filled on a contract basis. The Director of School Education has mentioned details of vacancies in KGBV, therefore, these posts are as follows; Special Officer - 42, PGCRT - 849, CRT - 273, PET - 77.

ఎంపిక విధానం:
SELECTION process for TS KGBV , URS

KGBV , URS కాంట్రాక్టు ఉద్యోగాలకు అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా అర్హులను ఎంపిక చేయనున్నారు.
అభ్యర్థులకు వచ్చె నెలలో(జులై) ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్‌ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు.

Candidates applying for these posts have to submit their applications through the website from June 26 to July 5, 2023. The exam will be conducted next month in July. Candidates will be selected based on their merit in the examination.
For further details, applicants are advised to keep a check on the official website.
Important Links for TS KGBV Notification


TS KGBV RECRUITMENT 2023

TS KGBV Official Notification

CLICK HERE

Online Application

CLICK HERE

Dost Schedule Telangana: DOST 2023 notification

Dost Schedule Telangana: DOST 2023 notification Admissions in to Telangana Degree Colleges 

Dost notification for degree colleges




https://dost.cgg.gov.in

Registrations for first phase Degree Colleges Admissions for 2023-24 through the Degree Online Services Telangana (DOST) will Starts from May 16

Dost Schedule | డిగ్రీలో ప్రవేశాలకు.. ‘దోస్త్’ షెడ్యుల్ విడుదల

Dost Schedule 

డిగ్రీ కోర్సుల్లో ఆన్‌లైన్‌ ప్రవేశాలకు సంబంధించిన దోస్త్‌ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యాశాఖ మండలి  విడుదల చేసింది. 

Dost Schedule | డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు
డిగ్రీ ప్రవేశాల  కొరకు జరిగే DOST( దోస్త్‌ )ప్రక్రియ  మూడు విడుదలలో వుంటుంది. @అవి

DOST 2023  SCHEDULE

PHASE 1
PHASE 2
PHASE 3

DOST SCHEDULE | PHASE 1


DOST SCHEDULE 

PHASE 1

Registration Dates

16 May 2023

to 

10 June 2023

Web options

20 May 2023

to 

11 June 2023

Seat Allotment

 16 June 2023


DOST SCHEDULE | PHASE 2

DOST SCHEDULE 

PHASE 2

Registration Dates

16 JUNE 2023 

to

26 JUNE 2023

Web options

16 JUNE 2023 

to

27 JUNE 2023

Seat Allotment

30 June 2023


DOST SCHEDULE | PHASE 3


DOST SCHEDULE 

PHASE 3

Registration Dates

1 July

   to

5 July

Web options

1 July 

   to 

5 July

Seat Allotment

10 July

@

Classes Starts from 

  • July 17 నుండి మొదటి సెమిస్టర్ తరగతుల ప్రారంభం 

Registration Fee

  • Registration fee for 1 st phase Admissions is 200rs
  • Registration fee for 2nd,3rd phase Admissions is 400rs

Degree Colleges| Courses Offered

  • Osmania University, 
  • Kakatiya University, 
  • Telangana University, 
  • Mahatma Gandhi University, 
  • Palamuru University, 
  • Satavahana University, 
  • Mahila Vishwavidyalyam, 
  • JNTU – Hyderabad. 

కాలేజి లలో 

  • BA,  BSc,  BCom,  BCom (Hons), 
  • BSW, BBA, BBM and BCA
Polytechnic College లలో
  • D-Pharmacy
కోర్సులు అందుబాటులో వుంటాయి

DOST 2023 OFFICIAL WEBSITE

 https://dost.cgg.gov.in/

Click here for more details 

👉DOST 2023 NOTIFICATION
👉DOST 2023 SCHEDULE

👉Search by college/course
👉INTERMEDIATE RESULTS 

TREIRB Craft Teacher 88 Jobs TREIRB Craft Teacher 88 Jobs Notification apply Dates online apply OTR Telangana Residential educational institutions recruitment board craft Teacher

Treirb craft teacher posts notification

TREIRB  Craft Teacher 88 JOBS Craft Teacher Notification in Telangana Residential educational institutions
GURUKULA JOBS : 88 క్రాప్ట్ టీచర్ ఉద్యోగ పూర్తి నోటిఫికేషన్ & సిలబస్

Craft Teacher 88 posts Notification released by TREIRB apply dates Eligibility age,  exam pattern OTR process ,Download HallTickets
Online Apply at official website @

Craft Teacher Notification in Telangana Residential educational institutions recruitment board TREIRB 2023 craft Teacher vacancy 88posts in various Telangana gurukulams online apply here

How to apply craft teacher jobs 

తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (TREI RB) 88 క్రాప్ట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి పూర్తి నోటిఫికేషన్ ను జారీ చేసింది.

తెలంగాణ రెసిడెన్షియల్, ట్రైబల్, బీసీ వెల్ఫేర్ గురుకులాల లో గల క్రాప్ట్ టీచర్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ TREIRB ద్వారా భర్తీ చేయనున్నారు.

Treirb క్రాఫ్ట్ teacher notification no.   /2023 విడుదల.పూర్తి వివరాలు 

Craft Teacher vacancy position

మొత్తం ఖాళీలు : 88

TREIS – 04

TTWREIS – 24

BC GURUKULA – 60

◆ ధరఖాస్తు ప్రక్రియ : ఆన్లైన్ ద్వారా

◆ ధరఖాస్తు గడువు

  • April 24 -May 24   సాయంత్రం 5.00 గంటల వరకు

◆ ధరఖాస్తు ఫీజు

  • 1,200/- 
  • SC, ST, BC, EWC,PH-600/-

◆ వేతనం : 31,040/- – 92,050/-

◆ Age limit : 

  • 18 – 44  as on 01-7-2023
  • రిజర్వేషన్లు అనుసరించి సడలింపు కలదు

Craft Teacher Eligibility 

◆ అర్హతలు : 

  • 10 వ తరగతి పాస్ అయి ఉండాలి. 
  • టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ లేదా సంబంధించిన విభాగంలో డిప్లొమా సర్టిఫికెట్ లు కలిగి ఉండాలి.

Treirb Craft Teacher Notification in Telangana Residential educational institutions Exam Pattern 

◆ Exam Pattern: 

  • జనరల్ స్టడీస్ & క్రాప్ట్ & 
  • క్రాప్ట్ ఎడ్యుకేషన్ – 100 మార్కులు

  • డెమోనిస్ట్రేషన్ – 25 మార్కులు

Treirb craft teacher exam dates

◆ EXAM DATES : 

  • త్వరలో ప్రకటిస్తారు.

Treirb craft teacher exam hall Tickets

◆ HALL TICKETS : 

  • పరీక్షకు వారం ముందు విడుదల చేస్తారు

◆ పూర్తి సిలబస్ & నోటిఫికేషన్ :     

◆ వెబ్సైట్ : https://treirb.telangana.gov.in/index.php


Related posts

Tags
Tswreis
TMREIS

TS PGECET 2023 apply dates extended తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS PGECET -2023)

TS PGECET-2023 apply Dates Extended,last date,exam dates 

Tspgecet dates extended

Telangana state post graduate engineering common entrance test 2023|TS PGECET -2023apply Date Extended up to May 5th without late fee Tspgecet 2023 full notification Details 

TS PGECET 2023 : దరఖాస్తు గడువు పొడిగింపు

The last date for Registration and submission of the online application form without late fee is Extended up to 05.05.2023

తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS PGECET -2023)

Post Graduate Engineering Common Entrance Test (TS PGECET) is Telangana State Level Common Entrance Test for Admission into Regular PG Courses in Engineering, Technology, Architecture, Pharmacy (ME / M.Tech./ M.Pharmacy / M.Arch ), Graduate level Pharm-D (Post Baccalaureate) for the academic year 2023-2024 conducted by Jawaharlal Nehru Technological University Hyderabad on behalf of Telangana State Council of Higher Education (TSCHE), a Statutory body of the Government of Telangana., Hyderabad.

ధరఖాస్తు గడువును ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మే 5వ తేదీ వరకు పొడిగిస్తూ కన్వీనర్ నిర్ణయం తీసుకున్నారు. 

మొత్తం 19 సబ్జెక్టులకు ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

TS PGECET -2023

Apply Date without Late fee

  • May 5th

Apply Date with  500/- rs late fee

  • May  15 th

Apply Date with  2000/- rs. late fee

  • May  25 th

Apply Date with  5000/- rs. late fee

  • May  29 th

◆ Official website : https://pgecet.tsche.ac.in/

TS PGECET 2023 NOTIFICATION DEATAILS

Telangana State Post Graduate Engineering Common Entrance Through Computer Based Test (CBT)

TREIRB 275 P.D. JOBS ,TSREIB GURUKUL NOTIFICATION 2023 275 PHYSICAL DIRECTOR JOBS IN GURUKULAS TREIRB RELEASED DETAILED NOTIFICATION ONLINE APPLY at “www.treirb.telangana.gov.in Important Dates ELIGIBILITY, AGE, EXAM PATTERN, SYLLABUS ONE TIME REGISTRATION process

TREIRB 275 P.D. PHYSIXDL DIRECTOR JOBS IN TELANGANA GURUKULA SOCIETY SCHOOLS  NOTIFICATION RELEASED.

TSREIB GURUKUL NOTIFICATION 2023
275 PHYSICAL DIRECTOR JOBS IN GURUKULAS  TREIRB RELEASED DETAILED NOTIFICATION APPLY ONLINE at “www.treirb.telangana.gov.in Important  Dates to apply ELIGIBILITY, AGE, EXAM PATTERN, SYLLABUS ONE TIME REGISTRATION process

treirb physical director posts notification

275 ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగ పూర్తి నోటిఫికేషన్ & సిలబస్

తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూటషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (TREI RB) గురుకుల పాటశాలల్లో 275 ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి పూర్తి నోటిఫికేషన్ ను జారీ చేసింది.

తెలంగాణ సోషల్, ట్రైబల్, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ గురుకులాల్లో గల ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

TELANGANA RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS RECRUITMENT BOARD (TREI-RB).NOTIFICATION No.05/2023, Dt:05.04.2023.

PHYSICAL DIRECTOR (SCHOOL)/ PHYSICAL DIRECTOR GR.II IN RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETIES

TELANGANA RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS RECRUITMENT BOARD (TREI-RB).NOTIFICATION No.05/2023, Dt:05.04.2023.


TREI-RB - PHYSICAL DIRECTOR  ఖాళీల  సంఖ్య :


మొత్తం ఖాళీలు : 275

TSWRIES – 57 (PD GR – II)

ST GURUKULA – 38 (PD – SCHOOL)

BC GURUKULA – 120 (PD – SCHOOL)

MINORIYY GURUKULA – 60 (PD – SCHOOL)@

PHYSICXAL DIRECTOR VACANCY IN TREIRB

NAME OF THE POST

GURUKULA SOCIETY

NO. OF POSTS

Physical Director Gr.II

(TSWREIS

57

Physical Director(School)

TTWREIS

38

Physical Director(School)

(MJPTBCWREIS)

120

Physical Director(School)

(TMREIS

60

Total

275


ధరఖాస్తు ప్రక్రియ :

  •  ఆన్లైన్ ద్వారా

◆ ధరఖాస్తు గడువు :
     APPLY DATES 

  • ఏప్రిల్ – 24 నుండి మే 24 
  • సాయంత్రం 5.00 గంటల వరకు

◆ ధరఖాస్తు  ఫీజు : 

  • 1,200/- 
  • (SC, ST, BC, EWC, PH – 600/-)
◆ వేతనం : 

  • 42300- 115270

◆ వయోపరిమితి : 

  • 18 – 44ఏళ్ల మద్య ఉండాలి.
  • జూలై – 01 – 2023 నాటికి (రిజర్వేషన్లు అనుసరించి సడలింపు కలదు)

◆ అర్హతలు :

TSREIB GURUKUL NOTIFICATION 2023
275 PHYSICAL DIRECTOR JOBS IN TREIRB


physical Director Qualifications

Physical Director Gr.II / 

Physical Director (School)

in Telangana Residential Educational Institutions Societies.

I. A Bachelor’s Degree with Physical Education as an elective from a University recognized by UGC with at least 50% marks. In case of SC / ST /BC candidates, the minimum marks shall be . 45%. 

OR 

II. A Bachelor’s degree from a University recognized by UGC with at least 45% marks and 40% marks for SC/ST/BC candidates.

ఫిజికల్ ఎడ్యుకేషన్ లో బ్యాచిలర్ డిగ్రీ 50% మార్కులతో (SC,ST,BC – 45%) లేదా ఏదేని బ్యాచిలర్ డిగ్రీ మరియు 40% మార్కులతో BPEd పూర్తి చేసి ఉండాలి.

AND 

Bachelor of Physical Education (B.P.Ed) of atleast one year duration (or its equivalent) from any institution recognized by NCTE. 

 OR

III. A Graduate in Physical Education with 40 % marks or Graduate in Physical Education i.e., B.P.Ed course (or its equivalent) of three years duration course.

official website

www.treirb.telangana.gov.in

◆ పరీక్ష విధానం :

EXAM PATTERN OF P.D POSTS IN TREIRB

పరీక్ష విధానం రాత పరీక్ష మరియు డెమోన్ విధానంలో వుంటుంది .

రాత పరీక్ష లో పేపర్ -I, పేపర్ -II లు 100 మార్కులకు వుంటుంది.

పేపర్ -I లో జనరల్ స్టడీస్ , జనరల్ అబిలిటిస్, ఇంగ్లీష్ - 100 మార్కులు

పేపర్ -II లో ఫిజికల్ ఎడ్యుకేషన్ - 100 మార్కులు

డెమోన్ లో 25 మార్కులు

మొత్తం మార్కులు 225

TREIRB PD EXAM PATTERN

◆ పరీక్ష తేదీ :

  • త్వరలో ప్రకటిస్తారు.

◆ హల్ టికెట్ల విడుదల :

  • పరీక్షకు వారం ముందు విడుదల చేస్తారు

◆ పూర్తి సిలబస్ & నోటిఫికేషన్ :

◆ వెబ్సైట్ :


Popular Posts