Drop Down

NEET_2023 Notification Released ExamDate, Online Apply

వైద్య విద్యా కోర్సులలో అడ్మిషన్ల కోసం నిర్వహించే నీట్ (NEET 2023) నోటిఫికేషన్ (UG) విడుదల అయినది.
NEET National Elegibility cum Entrance Test.

MBBS,BAMS,BUMS,BSMS,BHMS,కోర్సులలో దేశవ్యాప్తంగా గల మెడికల్ కాలేజీలలో అడ్మిషన్ల ను నీట్ (NEET) ప్రవేశ పరీక్ష ద్వారా కల్పిస్తారు.
ఈ నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసినది.

Eligibility:

ఇంటర్ లో  Bi.P.C   చదివిన విద్యార్థులు  నీట్ పరీక్ష కు    అర్హులు అవుతారు.

Age: 

విద్యార్థులు 17-25 సంవత్సరాల మధ్య వుండాలి.

31-12-2005 తరవాత జన్మించి వుండాలి.

Apply Process:

NEET 2023 నకు ధరఖాస్తు లను ఆన్లైన్ లో సమర్పించాల్సి ఉంటుంది.

Imp dates for Neet

i) ధరఖాస్తు ప్రారంభ తేదీ:

మార్చి 6 వ తేదీ 2023 నుండి  దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

ii) Last Date to apply:

 అభ్యర్థులు   6 వ తేదీ ఏప్రిల్  2023 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు.

iiii) Exam Details:

మే 7 వ తేదీ 2023 న NEET 2023  పరీక్ష నిర్వహించ బడును.

iv) Fee details to apply

జనరల్ విధ్యార్ధులకు                   : రూ.1700/- 

OBC, SC,ST,PwND విద్యార్థులకు:  రూ.1600/-

 SC,ST, PwND విద్యార్థులకు        :రూ.1000/-

v) పరీక్ష నిర్వహణ భాష:

NEET ఆంగ్లం , హిందీ, తెలుగు భాషల తో పాటు ఇతర 13 భాషలలో ప్రశ్నా పత్రం వుంటుంది.

vi) Exam Pattern:

NEET 2023 ప్రవేశ పరీక్ష మొత్తము 200 మార్కులకు వుంటుంది. అన్ని ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్  రూపంలో వుంటాయి. సబ్జెక్టు    వారీగా ఫిజిక్స్- 50, కెమిస్ట్రీ-50, బోటనీ-50, జూవాలజి- 50 మార్కులకు పరీక్ష ఉంటుంది.అనగా 3గంటల 20 నిమిషాల సమయం వుంటుంది.

vii)పరీక్ష సమయం :

NEET పరీక్ష సమయం 200 నిముషాలు.

ప్రశ్నల సంఖ్య 200 

పరీక్ష తేది. NEET 2023 ప్రవేశ పరీక్ష తేది. 07-05-2023 న  మద్యాహ్నం 2.౦౦ గంటల నుండి  5.20 గంటల వరకు నిర్వహించ బడుతుంది.

official websites : www.nta.ac.in     or  https://neet.nta.nic.in/

NEET 2023

Information Bulletin

DOWNLOAD HERE

PUBLIC NOTICE

DOWNLOAD HERE

SYLLABUS

DOWNLOAD HERE

ONLINE FEE PAYMENT

CLICK HERE

ONLINE APPLICATION SUBMISSION

CLICK HERE

OFFICIAL WEBSITE

CLICK HERE

Related posts 
TS EAMCET 2023
TS Ed.CET    2023
TS PGECET 2023 


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.