TS PECET2023 NOTIFICATION DETAILS ,Admissions into B.P.Ed., and D.P.Ed.courses


TS PECET 2023 Physical Education Admissions into B.P.Ed. and D.P.Ed. COURSES

TSPECET 2023 Notification Released

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి( TSCHE) ఫిజికల్ ఎడ్యుకేషన్ లో అడ్మిషన్స్ కోసం నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (TS PECET 2023)ను విడుదల చేసినది. ఈ సెట్ ను ఈ సారి కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష PECET ద్వారా రెండేళ్ల వ్యవధి గల B.P.Ed మరియు D.P.Ed. కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

TSPECET 2023

Eligibility Creteria
(విద్యార్హతలు) :-

i)B.P.Ed కోర్స్ కు అర్హతలు:-

B.P.Ed. కోర్సు నకు ఏదయినా విభాగంలో బాచిలర్ డిగ్రీ లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. మరియు 19 సంవత్సరాలు నిండి ఉండాలి.

ii)D.P.Ed కోర్స్ కు అర్హతలు:-

.D.P.Ed. కోర్సు నకు ఇంటర్ లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. మరియు 19 సంవత్సరాలు నిండి ఉండాలి.

పై రెండు కోర్సులలో అడ్మిషన్స్ తీసుకోవటానికి 2 అంచెల విధానములో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అవి
1. ఫిజికల్ ఎఫిసీఎన్సీ టెస్ట్
2. స్కిల్ టెస్ట్.

TS PECET-2023

Apply process
(ధరఖాస్తు విధానం ) :-

అభ్యర్థులు తమ అప్లికేషన్ ఫారాలను ఆన్లైన్ ద్వారా మాత్రమే సబ్మిట్ చేయాల్సి వుంటుంది. మే 6 వరకు ధరఖాస్తు చేసుకోవచ్చు.https://pecet.tsche.ac.in/ ను టైప్ చేయగా official website ఓపెన్ అవుతుంది

TS PECET-2023

Schedule
ముఖ్యమైన తేదీలు

ఆన్లైన్ లో పేరు రిజిస్ట్రేషన్ మరియు అప్లికేషన్ ను సబ్మిట్ చేయటానికి ప్రారంభం తేది

15-3-2023

అలాగే ఆలస్య రుసుము లేకుండా అప్లికేషన్ ను సబ్మిట్ చేయటానికి చివరి తేది

6-5-2023

Rs. 500 ల ఆలస్య రుసుము తో అప్లై చేయుటకు చివరి తేది

15-5-2023

Rs. 2000 ల ఆలస్య రుసుము తో అప్లై చేయుటకు చివరి తేది

20-5-2023

Rs. 5000 ల ఆలస్య రుసుము తో అప్లై చేయుటకు చివరి తేది

25-5-2023

Fee Particulars
ఫీజు వివరాలు:-

TSPECET 2023 కు ధరఖాస్తు చేసుకునే అభ్యర్థులు
జనరల్ అభ్యర్థులు అయితే రూ.900/-
SC,ST అభ్యర్థులు అయితే రూ.500/- ల ఫీజు వుంటుంది.
Fee ని ఆన్లైన్ మోడ్ లొనే చెల్లించాలి.

Steps to Apply
అప్లికేషన్ దశలు:

A. ఆన్లైన్ లో exam fee ను చెల్లించుట. B.పేమెంట్ స్టేటస్ ను సరిచూచుకొనుట. C.ధరఖాస్తు ను ఆన్లైన్ లో పూరించుట. D.అప్లికేషన్ ఫారంను ప్రింట్ తీసుకొనుట. పై నాలుగు దశలలో TSPECET 2023 కు ధరఖాస్తు చేసుకోవాలి.

Examination Dates.
(పరీక్ష తేదీలు)

TSPECET 2023 ద్వారా B.P.Ed మరియు D.P.Ed కోర్సులకు ఎంపిక 2 విధాలుగా ఉంటుంది. ఇవి జూన్ 1 వ తేదీ నుండి 10 వ తేదీ వరకు పరీక్ష లో భాగంగా స్పోర్ట్స్ నిర్వహిస్తారని నోటిఫికేషన్ లో తెలుపనైనది.

Details Required
ధరఖాస్తు చేయటానికి కావలసిన వివరాలు.

a) అభ్యర్థి పాస్ అయిన డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ -మార్క్స్ మెమో.
b). పుట్టినతేది కొరకు బర్త్ సర్టిఫికెట్ లేదా ssc /తత్సమాన అర్హతలు గల సర్టిఫికెట్- హాల్ టికెట్ నెంబర్.
c). స్థానికత
స్థానికత కొరకు(OU/AU/SVU/NonLocal)- LOCAL CANDIDATE Certificate ఇది తహసీల్దార్ / సంబంధిత అధికారిచే గారిచే జారీ చేయబడి ఉండాలి.
d)తల్లి తండ్రుల వార్షిక ఆదాయము :- వార్షిక ఆదాయ ధృవీకరణ పత్రం తహసీల్దార్ / సంబంధిత అధికారిచే గారిచే జారీ చేయబడి ఉండాలి
e)కుల ధ్రువీకరణ పత్రం (SC,ST, BC, etc):- కుల ధ్రువీకరణ పత్రం తహసీల్దార్/ సంబంధిత అధికారిచే గారిచే జారీ చేయబడి ఉండాలి.
f)Special Category :- అభ్యర్థులు ఎవరయినా స్పెషల్ కేటగిరీ అనగా NCC,Sports, CAP, etc . లకు చెంది ఉంటే సంబంధిత అధికారిచే గారిచే జారీ చేయబడిన ధ్రువీకరణ పత్రం ను జత చేయాల్సి ఉంటుంది.
g).ఫోటో :- పాస్ పోర్టు సైజు ఫోటో -(50 కేబి.లకు మించకుండా)
h)సంతకం :- .డిజిటల్ సంతకం -(30 కేబి.లకు మించకుండా)
i) పరీక్ష కేంద్రాల ఎంపిక:- అభ్యర్ధి TSPECET2023 EXAM కు హాజరు కావటా నికి అనగా ఫిజికల్ టెస్ట్ లకు మరియు స్కిల్ టెస్ట్ లకు కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీ లో హాజరు కావాల్సి ఉంటుంది.
j)జెండర్ (మేల్/ఫిమేల్)
k)కమ్యూనిటీ వివరాలు )మైనారిటీ /నాన్ మైనారిటీ)
l) మొబైల్ నెంబర్
m) ఇ-మెయిల్ అడ్రస్
n) డిగ్రీ చదివిన ప్రాంతం (అర్బన్ లేదారూరల్)

NOTE: అభ్యర్థులు ఫిజికల్ టెస్ట్ లకు మరియు స్కిల్ టెస్ట్ లకు సమయానికి హాజరు కావాల్సి ఉంటుంది .లేనిచో అనుమతించబడరు.

SCHEME OF EXAMINATION:
పరీక్ష విధానం:-

TSPECET ఎంట్రన్స్ టెస్ట్ 2 విభాగాలుగా ఉంటుంది.

A. (1 వ భాగం ):- Physical Efficiency Test:-

ఈ విభాగానికి 400 మార్కులు కేటాయించారు . దీనిలి 4 ఈవెంట్స్ ఉంటాయి. ప్రతి ఈవెంట్ లో తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంటుంది.ప్రతి ఈవెంట్ కు 100 మార్కులు ఉంటాయి.పురుషులకు, మహిళలకు వేరు వేరు గా ఈవెంట్స్ ఉంటాయి.

పురుషుల ఫీజికల్ ఎఫిసిఎన్సీ టెస్ట్: Table

మహిళల ఫీజికల్ ఎఫిసిఎన్సీ టెస్ట్:- Table:

B. (2వ భాగం) స్కిల్ టెస్ట్ :

ఈ విభాగం లో అభ్యర్థులు తమకు ప్రావీణ్యం ఉన్న ఒక ఆటలో ప్రతిభ ను చూపించాల్సి ఉంటుంది .ఈ టెస్ట్ కు గల మొత్తము మార్కులు-100 దీనికి గాను, M.P.Ed. అర్హతలు గల Tester లు మీ ప్రతిభను అంచనా వేసి మార్కుల ను కేటాయిస్తారు. పురుషులకు, మహిళలకు వేరు వేరు గా ఈ ఆటలు ఉంటాయి.

పురుషుల ఆటలు. - మహిళల ఆటలు Table

జూన్ 1 వ తేదీ నుండి 10 వ తేదీ వరకు పరీక్ష లో భాగంగా స్పోర్ట్స్ నిర్వహిస్తారు.

Important Information

Important Information
Notification
Eligibility Creteria
Import Dates /schedule
Iportant Instructions
Payment of Apllication Fee ts pecet 2023
https://pecet.tsche.ac.in/PECET/PECET_PaymentStatus.aspx
Fill Online Applictaion form Online mode
Print Application form which is filled
Schedule of Examination
Norms for Physical Efficiency Test

మరిన్ని వివరాలకు www.pecet.tsche.ac.in వెబ్ సైట్ ను సందర్శించండి.

TS PECET 2023 Notification

Related Posts:
TS EAMCET Notification
TSRJC Notification

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.