TS EAMCET- 2023
TS EAMCET- 2023 తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ , అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ EAMCET-2023 నోటిఫికేషన్ విడుదల అయినది.
TS EAMCET- 2023 ఫిబ్రవరి 28 వ తేదీన విడుదల అయినది.ఆన్లైన్ లో దరఖాస్తు ప్రక్రియ మర్చి. 3 వ తేదీ నుండి ప్రారంభం అయింది.
TSCHE-తెలంగాణ స్టేట్ కౌన్ట్సిల్ అఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ Eamcet 2023 notification ను విడుదల చేసినది.
JNTU -జవహర్లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్సిటీ - TS EAMCET- 2023 ను నిర్వహిస్తుంది.
తెలంగాణ లోని ఇంజనీరింగ్ కాలేజీ లలో B.E., B.Tech., B. Pharmacy.,B.Sc.(Hons), Pharm-D., మరియు B.Sc.(Nursing) ., వంటి కోర్సులలో అడ్మిషన్ కోరే వారు ఈ పరీక్ష TS EAMCET ను రాయాల్సి వుంటుంది.
టిఎస్ ఎంసెట్ 2023 షెడ్యూల్, నోటిఫికేషన్,అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ , పరీక్ష తేదీలు ఈ దిగువన పేర్కొనబడ్డాయి.
కోర్సులు.
Engineering courses
B.Tech ( Bio-Technology) (m.p.c)
B.Tech ( Dairy- Technology)
B.Tech ( Food- Technology)
B.Pharm. (M.P.C)
Pharm-D
Agriculture and Medical courses
B.Sc. (Nursing)B.Sc. (Honors,) Agriculture
B.Sc. (Honors,) Horticulture
B.Sc. (forestry)
B.V.Sc
B.F.Sc (Bachelor of Fisheries)
B.TECH (Food technology)
B.Pharm (Bi. P.C)
B.Tech ( Bio-Technology) (Bi. P.C)
Pharm -D (Bi.P.C)
అర్హతలు.
దరఖాస్తు రుసుము.
ఇంజనీరింగ్(E) / అగ్రికల్చరల్ & మెడిసిన్ (AM)లకు
SC, ST మరియు దివ్యాంగుల అభ్యర్థులకు రూ.500
ఇతరులకు రూ.900 చెల్లించి అప్లై చేసుకోవాలి.
ఇంజనీరింగ్ & అగ్రికల్చరల్ మెడిసిన్ రెండు పరీక్షలకయితే..
SC, ST మరియు దివ్యాంగుల అభ్యర్థులకు రూ.1000
ఇతరులకు రూ.1800 చెల్లించి అప్లై చేసుకోవాలి.
పరీక్ష ఫీజు ను
i)TS Online Centers/AP Online Centers
ii) Credit card /DebitCard /Netbanking ల ద్వారా చెల్లించవచ్చు.
అప్లై చేసుకునే విధానము.
TS EAMCET 2023 కు ఆన్లైన్ విధానములో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది .
దీనికోసం ఈ క్రింది విధముగా దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది.
స్టెప్ 1. ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించుట.
స్టెప్ 2. ఆన్లైన్ లో దరఖాస్తు ఫారం ను పూరించుట
స్టెప్ 3.
సబ్మిట్ చేసిన ధరఖాస్తు ఫారం ను ప్రింట్ తీసుకొనుట మరియు
చెల్లించిన దరఖాస్తు రుసుము యొక్క స్టేటస్ ను సరిచూడాలి.
For Online Registration fee payment
For Online Submission of Application
For Print Filled in Application
విద్యార్థి పేరు.
తండ్రి పేరు.
మొబైల్ నెంబర్ (msg లు , ఓ.టి.పి లు వస్తాయి కాబట్టి రెగ్యులర్ గా వాడే మొబైల్ నెంబర్ ఇవ్వండి)
ఇమెయిల్ ఐ.డి.
ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్.
SSC or Equivalent హాల్ టికెట్ నెంబర్.
పుట్టిన తేది.
కుల ధ్రువీకరణ పత్రం.(SC,ST,BC విద్యార్థులకు ),(SC,ST విద్యార్థులకు కుల దృవీకరణ పత్రం నెంబర్ సరిపోతుంది.)
PHC, NCC, Sports, EWS etc
విద్యార్ధి ఫోటో.
విద్యార్థి సంతకం.
స్టడీ సర్టిఫికేట్ (స్థానికత కోసం )
ఆన్లైన్ దరఖాస్తు తేదీలు.
👉 ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేది : మార్చ్ 3
👉దరఖాస్తు చివరి తేది : ఏప్రిల్ 10
👉 ఆలస్య రుసుము రూ.250 తో చివరి తేది : 15 ఏప్రిల్
👉ఆలస్య రుసుము రూ.500 తో
చివరి తేది :. ఏప్రిల్ 20 వ తేదీ.
👉ఆలస్య రుసుము రూ.2500తోచివరి తేది:ఏప్రిల్ 25
👉ఆలస్య రుసుము రూ.5000 తో చివరి తేది : మే 02
పరీక్ష నిర్వహించే తేదీలు./సమయం
ఇంజనీరింగ్ విభాగం (E) పరీక్షలు :MAY -7,8,9,
మే 7 వ తేది. 3.00 PM - 6.00 PM
మే 8,9 వ తేది. ఉదయం 9 AM - 12.00 PM మద్యాహ్నం 3.00 PM - 6.00 PM
అగ్రికల్చర్ & మెడికల్ (AM):
MAY -10,11
ఉదయం 9 AM - 12.00 PM
పరీక్ష కేంద్రాలు.
TS EAMCET 2023
16 పరీక్ష కేంద్రాలను తెలంగాణ రాష్ట్రము లో ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో విషకపత్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి,కర్నూలు,నగరాలలో ఏర్పాటు చేశారు.
TS EAMCET 2023 WEBSITE:
https://eamcet.tsche.ac.in/
హాల్ టికెట్ డౌన్లోడ్:
హాల్ టికెట్ లను April 30 వ తేదీ నుండి TS EAMCET వెబ్సైటు https://eamcet.tsche.ac.in/ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష విధానం.
TS EAMCET 2023 |
|
---|---|
Instruction Booklet (Engineering) |
|
Instruction Booklet (Ag.&Medical) |
|
TS EAMCET 2023 Paper Notification |
|
TS EAMCET 2023 Detailed Notification |
|
Official Website |
Tags
TSCHE : తెలంగాణా స్టేట్ కౌన్ట్సిల్ అఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్
JNTU :జవహర్లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్సిటీ
TS EAMCET- 2023
Related Posts :
TS EAMCET 2023 Notification Details
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.