TREIRB PGT 1276 posts Detailed Notification Online Apply at https://treirb.telangana.gov.in/
PGT ELIGIBILITY ,Apply Dates, Fee, exam pattern & syllabus
TREIRB TS Gurukulam PGT Recruitment 2023 Vacancies
GURUKULA JOBS : 1,276 పీజీటీ PGT ఉద్యోగ పూర్తి నోటిఫికేషన్ & సిలబస్
Blinking feature using CSS
PGT JOBS IN Gurukulas
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూటషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (TREI RB) 1,276 Post Graduate Teacher (PGT) ఉద్యోగాల భర్తీకి పూర్తి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
TREIRB_1276 PGT posts Detailed Notification_Online Apply at https://treirb.telangana.gov.in/
PGT ELIGIBILITY ,Apply Dates, Fee, exam pattern & syllabus
Telangana Residential educational institutions recruitment board (TREIRB)
GURUKULA JOBS : 1,276 PGT (POST Graduate Teacher )ఉద్యోగ పూర్తి నోటిఫికేషన్ & సిలబస్
తెలంగాణ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ బీసీ, వెల్ఫేర్ గురుకులాలో గల 1276 పీజీటీ (PGT)ఖాళీలను TREIR-RB నోటిఫికేషన్ no. 03/2023 ద్వారా భర్తీ చేస్తున్నారు.
POST GRADUATE TEACHERS IN RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETIES
🔷ఖాళీల వివరాలు :
సొసైటీ ల వారీగా ఖాళీలు
Vacancy List Society | |
---|---|
Name of the society | No.of posts |
TSWREIS | 343 |
TTWREIS | 147 |
MJPTBCWREIS | 786 |
Total No. Of Posts | 1276 |
Official website | Click here |
సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు
TREIRB TS Gurukulam PGT Recruitment 2023 Vacancies
Vacancy Subject ల వారీగా | |
---|---|
Subject PGT | No. of posts |
Telugu | 183 |
Hindi | 168 |
English | 189 |
Maths | 231 |
Phy Science | 161 |
Bio Science | 142 |
Social | 202 |
Total | 1276 |
Telangana Residential educational institutions recruitment board (TREIRB)
🔷 ధరఖాస్తు ప్రక్రియ : ఆన్లైన్ ద్వారా
🔷దరఖాస్తు గడువు :
- ఎప్రిల్ –24 నుండి
- మే 24 సాయంత్రం 5 గంటల వరకు
💠దరఖాస్తు ఫీజు :
- 1,200/-
- (SC, ST, BC, EWC, PH లకు 600/-)
💠వయోపరిమితి :
- 18 – 44 ఏళ్ల మద్య ఉండాలి.
- 01 – 07 – 2023 నాటికి (రిజర్వేషన్లు అనుసరించి సడలింపు కలదు)
- 45960-124150.
💠 అర్హతలు.
PGT POSTS ELIGIBILITY
- PGT కి సంబంధిత సబ్జెక్టు లో పీజీ 50% మార్కులతో పాస్ అయి వుండాలి.(UGC గుర్తింపు వుండాలి)
- SC, ST, BC, PH లకు 45% మార్కులు
మరియు
- బీఈడీ చేసి ఉండాలి.
💠పరీక్ష విధానం :
TREIRB,PGT POSTS EXAM PATTERN
PGT పరీక్షకు హాజరయ్యే వారు మొత్తం 3 పేపర్లు ,రాయాల్సి ఉంటుంది.
ప్రతి పేపర్ కు 100 మార్కులు
మొత్తం 300 మార్కులు వుంటాయి.
పేపర్ – 1
- జనరల్ స్టడీస్, ఎబిలిటీస్ & బేసిక్ ప్రొపిషియన్సీ ఇన్ ఇంగ్లీషు
- (తెలుగు & ఇంగ్లీషు మీడియం)
- మార్కులు-100
పేపర్ – 2 :
- సంబంధించిన సబ్జెక్టు పెడగాజీ
- మార్కులు-100
పేపర్ – 3 :
- సంబంధించిన సబ్జెక్టు పీజీ స్థాయిలో
- మార్కులు-100
🔷పరీక్ష తేదీ :
- త్వరలో ప్రకటిస్తారు.
🔷పూర్తి సిలబస్ & నోటిఫికేషన్ :
- DOWNLOAD PDF
TREIRB TS Gurukulam PGT Apply Online
💠వెబ్సైట్ :
https://treirb.telangana.gov.in/index.php
📢RELATED POSTS:
GURUKULA JOBS :132 ఆర్ట్ టీచర్ ఉద్యోగ పూర్తి నోటిఫికేషన్ & సిలబస్
🌎TREIRB _132 ART Teacher Notification
🌎TREI-RB -Recruitement -9 Notifications
🌎TREI-RB 2008 JL,PD, Librarian
Notification in GURUKUL JUNIOR Colleges
🌎TREI-RB 868 JL,PD, Libraria notification IN GURUKUL DEGREE colleges
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.