TREI -RB JL RECRUITEMENT_2023_ TS JL Notification 2023, 2008 jobs TREIRB salary syllabus exam date details _2008 గురుకుల JL, PD, LIBRARIAN in Gurukula Junior Colleges పూర్తి నోటిఫికేషన్ ,syllubus, అర్హతలు TREI -RB 2023 జూనియర్ కాలేజ్ లలో ఉద్యోగ పోస్టుల Recruitement
జూనియర్ లెక్చరర్స్ ,ఫిజికల్ డైరెక్టర్ మరియు లైబ్రేరియన్ పోస్టులు.
2008 గురుకుల JL, PD, LIBRARIAN పోస్టుల పూర్తి నోటిఫికేషన్ , సెలబస్, అర్హతలు
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (TREI-RB) గురుకుల జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న 1,924 జూనియర్ లెక్చరర్, 34 ఫిజికల్ డైరెక్టర్, 50 లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి (మొత్తం 2008)పూర్తినోటిఫికేషన్ ను జారీ చేసింది.TREI -RB JL RECRUITEMENT_2023_ TS JL Notification 2008 jobs TREIRB
నోటిఫికేషన్ NO.2/2023 Dt.05.4.2023
రాష్ట్రంలో గురుకుల డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. TREI -RB JL RECRUITEMENT_2023_ TS JL Notification 2023 2008 jobs TREIRB
జూనియర్ కళాశాలల్లో 2,008 పోస్టులు, డిగ్రీ కళాశాలల్లో 868 పోస్టులకు సమగ్ర ఉద్యోగ ప్రకటనలను గురుకుల బోర్డు వెబ్‌సైట్లో పొందుపరిచింది. ఆన్‌లైన్ దరఖాస్తుకు మే 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువుగా పేర్కొంది.
మొత్తం 2,876 పోస్టుల భర్తీకి వెలువరించిన ఈ ప్రకటనల్లో 2,301 పోస్టులు మహిళలకు రిజర్వు అయ్యాయి. అంటే దాదాపు 80 శాతం వారికి దఖలుపడ్డాయి.
TREI -RB JL RECRUITEMENT_2023_ TS JL Notification 2023 2008 jobs TREIRB
TREI-RB గురుకుల జూనియర్ కళాశాలలో గల ఖాళీల వివరాలు :
మొత్తం ఖాళీలు : 2,008
TREI -RB 2023 Recruitement
జూనియర్ లెక్చరర్స్ -1924
తెలుగు – 225
హిందీ – 20
ఉర్ధూ – 50
ఇంగ్లీష్ – 230
గణితం – 324
ఫిజిక్స్ – 205
కెమిస్ట్రీ – 207
బోటనీ – 204
జూవాలజీ – 199
హిస్టరీ – 07
ఎకానమిక్స్ – 82
కామర్స్ – 87
సివిక్స్ – 84
ఫిజికల్ డైరెక్టర్ – 34
లైబ్రెరియన్ – 50
TREI -RB JL RECRUITEMENT_2023_ TS JL Notification 2023 2008 jobs TREIRB
◆ దరఖాస్తు ప్రక్రియ : ఆన్లైన్ ద్వారా
◆ దరఖాస్తు గడువు : ఎప్రిల్ – 17 నుండి మే 17 సాయంత్రం 5 గంటల వరకు
◆ దరఖాస్తు ఫీజు : 1,200/- (SC, ST, BC, EWC, PH – 600/-)
◆ వయోపరిమితి : 18 – 44 ఏళ్ల మద్య ఉండాలి. (రిజర్వేషన్లు అనుసరించి సడలింపు కలదు).
◆ దరఖాస్తు చేయటానికి కావలసినవి.
i) ఆధార్ కార్డ్
ii) విద్యార్హతలు,
- SSC,
- Intermediate,
- Degree/ Graduation,
- Post Graduation సర్టిఫికెట్స్
iii. స్టడీ సర్టిఫికెట్
- Bonafide/ Residence
- Certificate (1st to 7th Class period).
iv. కాస్ట్ సర్టిఫికెట్
- (SC/ST/BC),
- Non-Creamy Layer Certificate in case of BCs issued by the competent authority of Telangana Government.
v. ఆదాయమ్ సర్టిఫికెట్
vi. Certificates claiming
Sports & Differently Abled reservation and age relaxation for ExServicemen.
vii. ఫోటో, సంతకం ,
- jpg format
TREI -RB JL RECRUITEMENT_2023_ TS JL Notification 2023 2008 jobs TREIRB
◆ అర్హతలు :
What is the qualification for Treirb?
జూనియర్ లెక్చరర్ (JL):
గురుకుల జూనియర్ కాలేజి లలో జూనియర్ లెక్చరర్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు,
పీజీ 55% మార్కులతో (SC, ST, BC, PH లకు 45% మార్కులు)
మరియు
సంబంధిత సబ్జెక్టులో బీఈడీ చేసి ఉండాలి.
జీతం స్కేల్:
54220-
133630
ఫిజికల్ డైరెక్టర్ (P.D):
గురుకుల జూనియర్ కాలేజి లలో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు
B.P.Ed., లేదా B.P.E 55% (SC, ST, BC, PH లకు 50% మార్కులు) మరియు M.P.ED. చేసి ఉండాలి.
లైబ్రరేయన్ :
గురుకుల జూనియర్ కాలేజి లలో లైబ్రేరియన్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు
బ్యాచిలర్ డిగ్రీ తో పాటు లైబ్రరీ సైన్స్ లో 50% మార్కులతో పిజీ చేసి ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 5 శాతం మార్కుల సడలింపు ఉంటుంది.
◆ పరీక్ష విధానం :
TREI -RB 2023 Recruitement
TREI -RB JL RECRUITEMENT_2023_ TS JL Notification 2023 2008 jobs TREIRB
రాత పరీక్ష మరియు డేమాన్ స్ట్రేషన్ విధానంలో పరీక్ష విధానం వుంటుంది.
రాత పరీక్ష లో పేపర్ I,II,III, లు వుంటాయి.
పేపర్ I,II,III, లు ఆబ్జెక్టివ్ విధానంలో వుంటాయి.
జూనియర్ లెక్చరర్ పరీక్ష విధానం :-
పేపర్ – 1 (జనరల్ స్టడీస్, ఎబిలిటీస్ & బేసిక్ ప్రొపిషియన్సీ ఇన్ ఇంగ్లీషు) (తెలుగు & ఇంగ్లీషు మీడియం) – 100 మార్కులు
పేపర్ – 2 : సంబంధించిన సబ్జెక్టు పెడగాగి – 100 మార్కులు
పేపర్ – 3 : సంబంధించిన సబ్జెక్టు ఫీజీ స్థాయిలో – 100 మార్కులు
డెమోనిస్ట్రేషన్ – 25 మార్కులు
TREI -RB JL RECRUITEMENT_2023_ TS JL Notification 2023 2008 jobs TREIRB
ఫిజికల్ డైరెక్టర్ :
పేపర్ – 1 (జనరల్ స్టడీస్, ఎబిలిటీస్ & బేసిక్ ప్రొపిషియన్సీ ఇన్ ఇంగ్లీషు) (తెలుగు & ఇంగ్లీషు మీడియం) – 100 మార్కులు
పేపర్ – 2 : ఫిజికల్ ఎడ్యుకేషన్ – 100 మార్కులు
డెమోనిస్ట్రేషన్ – 25 మార్కులు
లైబ్రరేయన్ :
పేపర్ – 1 : (జనరల్ స్టడీస్, ఎబిలిటీస్ & బేసిక్ ప్రొపిషియన్సీ ఇన్ ఇంగ్లీషు) (తెలుగు & ఇంగ్లీషు మీడియం) – 100 మార్కులు
పేపర్ – 2 : లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్ – 100 మార్కులు
డెమోనిస్ట్రేషన్ – 25 మార్కులు
◆ పరీక్ష తేదీ : త్వరలో ప్రకటిస్తారు.
◆ పూర్తి సిలబస్ & నోటిఫికేషన్ :
TREI -RB 2023 Recruitement
◆ వెబ్సైట్ : https://treirb.telangana.gov.in/index.php
◆ Online Apply : Click here
TREI -RB JL RECRUITEMENT_2023_ TS JL Notification 2023 2008 jobs TREIRB
➡️దరఖాస్తు సమయంలో సాంకేతిక సమస్యలు ఎదురైతే helpdesk-treirb@telangana.gov.in కు,
➡️ ఇతర సందేహాలకు treirbhelpline@gmail.com ఈ-మెయిల్ చేయవచ్చు.
➡️ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040-23317140 నంబరులో సంప్రదించవచ్చు.
Click below for more Details
TREI-RB వన్ టైం రిజిస్ట్రేషన్ చేయు విధానం
తెలంగాణ గురుకుల 9 నోటిఫికేషన్లు 9231 పోస్టుల వివరాలు
TAGS
TREI-RB
TREI -RB 2023 Recruitement
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.