TSNPDCL లో జాబ్ నోటిఫికేషన్..100 పోస్టుల భర్తీ ... పూర్తి వివరాలివే... TSNPDCL Recruitment 2023 – Apply for 100 Junior Assistant Posts

TSNPDCL Notification image

TSNPDCL లో జాబ్ నోటిఫికేషన్..100 పోస్టుల భర్తీ ... పూర్తి వివరాలివే...

TSNPDCL 2023 Recruitment Notification -100 Junior Assistant Posts. application process -post details - vacancy


TSNPDCL Released Recruitment Notification 2023 - Applications seeking for 100 Junior Assistant Posts cum computer operators.


TSNPDCL -Northern Power Distribution Company of Telangana Limited Recruitment 2023 - 
Apply Online -100 Junior Assistant Operator Vacancy


తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్......

ఉద్యోగాల భర్తీకి టీఎస్ ఎన్పీడీసీఎల్ (TSNPDCL) నోటిఫికేషన్ వెలువడింది.

టీఎస్ ఎన్పీడీసీఎల్( ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ TSNPDCL) ఇది వరంగల్ కేంద్రంగా పనిచేస్తుంది.

టీఎస్ ఎన్పీడీసీఎల్ లో మొత్తం 100 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయునట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఈ పోస్టు లన్నీ కూడా జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు.

ఈ పోస్టులన్నీ కూడా రెగ్యులర్ విధానంలో భర్తీ చేస్తున్నారు.
అర్హతలు ఆసక్తి కలిగిన అభ్యర్థులు TSNPDCL ఆఫీషియల్ వెబ్సైట్ https://tsnpdcl.cgg.gov.in/ లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

Job Description :

TSNPDCL JOB NOOTIFICATION POST DESTAILS
Name of the Post No. of Vacancies to be filled up by Direct Recruitment/ General Recruitment Age as on 01.01.2023 Pay Scale of the Post (in Rs.)
Junior Assistant-cumComputer Operator 100 18Yrs. – 44 Yrs 29255-910-33805- 1120–39405-1355- 46180–1640-54380


Eligibility

విద్యార్హతలు :


1)ఏదైనా యూనివర్సిటీ నుండి బిఏ /బీకాం /బీఎస్సీ విద్యార్థుల కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

2) మరియు ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల నుంచి కంప్యూటర్ అప్లికేషన్/ ఆఫీస్  ఆఫీస్ ఆటోమేషన్లో (ఎంఎస్ ఆఫీస్ )సర్టిఫికెట్ కలిగి ఉండాలి .

3)అయితే డిగ్రీలోనే కంప్యూటర్ సబ్జెక్టు కలిగిన వారికి ప్రత్యేక సర్టిఫికెట్ అవసరం లేదని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు .


 వయోపరిమితి -సడలింపు:


ఈ పోస్టులకు కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు,

మరియు గరిష్ట వయసు 44 సంవత్సరాలుగా నిర్ణయించనైనది.

అయితే   ఎస్సీ /ఎస్టి / బీసీ/ ఈ డబ్ల్యూ ఎస్

అభ్యర్థులకు వయస్సు సడలింపు ఐదు ( 5) సంవత్సరాలు మరియు ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్  అభ్యర్థులకు వయస్సు సడలింపు ( 10) సంవత్సరాలుగా ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు:

Important Dates for TSNPDCL

FEE PAYMENTS STARTS from

10 April 2023

Application submission starts from

10 April 2023

last date to pay fee

29 April 2023

Last To submit to Application form

29 April 2023

Application edit Option

02 may to 05 May

Hall Tickets Download from

22 May 2023

Exam Date

28 May 2023

Official website

CLICK HERE 



దరఖాస్తు ఫీజు :


EXAM FEE

అప్లికేషన్ ను సబ్మిట్ చేయటానికి రుసుము

Rs. 200

అభ్యర్థి పరీక్ష రాయటానికి పరీక్ష ఫీజు

Rs. 120


అప్లై చేయు విధానం:


స్టెప్1.


ధరఖాస్తు ఫీజు చెల్లించుట.


స్టెప్2:


ధరఖాస్తు ఫారం ను పూరించుట


స్టెప్ 3:


డాకుమెంట్స్ అప్లోడ్ చేయటం.


మొదట కింద ఇచ్చిన అధికారిక వెబ్సైట్ కి వెళ్లి దరఖాస్తు రుసుము 200 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి .


దరఖాస్తు చేయడానికి కావలసినవి:


అభ్యర్థి ఫోటో మరియు 

సంతకము స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.


పరీక్షా కేంద్రాలు :


టీఎస్ ఎన్పీడీసీఎల్ పరీక్ష కేంద్రాలు =హైదరాబాద్ ,వరంగల్ లో మాత్రమే ఉంటాయి.


దరఖాస్తు చేయడానికి కావలసినవి.

అభ్యర్థి ఫోటో మరియు 

సంతకము స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.

మొదట కింద ఇచ్చిన అధికారికి వెబ్సైట్ కి వెళ్లి దరఖాస్తు రుసుమును చెల్లించి తర్వాత అప్లికేషన్ నుండి ప్లీజ్ సబ్మిట్ చేయాలి. 


ముఖ్యమైన లింకులు :


TSNPDCL LINKS
అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయుటకు క్లిక్ హియర్
అప్లికేషన్ ఫారం పూరించుటకు క్లిక్ హియర్
అధికారిక వెబ్సైట్ క్లిక్ హియర్

నిబంధనలు- conditions :


సెలెక్ట్ అయిన అభ్యర్థి ఈ దిగువ నిబంధనల కు అగ్రిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. 


1)ప్రొబేషన్ పీరియడ్ ట్రైనింగ్ పీరియడ్ రెండు సంవత్సరాలు కాలం ఉంటుంది.


 2)జాబు లో జాయిన్ అయ్యే ముందు ఒరిజినల్ సర్టిఫికెట్స్ ను ఇవ్వాల్సి ఉంటుంది


 3)ఐదు సంవత్సరాల సర్వీసు మరియు రెండు సంవత్సరాల ట్రైనింగ్ పీరియడ్ చేస్తానని బాండ్ పై రాసి ఇవ్వాలి


రెండు సంవత్సరాల ట్రైనింగ్ పీరియడ్లో మధ్యలో ఉద్యోగ వదలేసి అప్పటివరకు తీసుకుని జీతము ప్లస్ 30000 రిపోర్టు చేయాలి .

కనీసం కాకముందు ఉద్యోగం వదిలేస్తే చేయాలి.

TSNPDCL Assistant Jr. Engineer posts 2023

VACANCY Details

CLICK HERE

Educational Qulaifications

CLICK HERE

EXAM PATTERN SYLLABUS

CLICK HERE

Notification 

CLICK HERE

Official Website

CLICK HERE

TSNPDCL Notification :

Related posts : 
TSEAMCET 2023 Notification 


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.