TS EAMCET 2023_Revised schedule తెలంగాణా ఎంసెట్ పరీక్ష షెడ్యుల్ లో స్వల్ప మార్పులు …. కొత్త తేదీలు ….

TS EAMCET 2023 తెలంగాణా  ఎంసెట్ పరీక్ష షెడ్యుల్  లో స్వల్ప మార్పులు …. కొత్త తేదీలు ….

మే 7 నుంచి మే 11 వరకు జరగాల్సిన   తెలంగాణా  ఎంసెట్ పరీక్ష ల తేదీలలో  మార్పులు చేసినట్లు  రాష్ట్ర  ఉన్నత    విద్యా మండలి  పేర్కొంది. కోత్త తేదీల ను ప్రకటించింది .

 తెలంగాణా  ఎంసెట్ పరీక్ష TS EAMCET 2023 షెడ్యుల్  లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. 

 TS EAMCET 2023_Revised schedule

ఎంసెట్ ఇంజనీరింగ్  పరీక్ష  తేదీలు  మే 12,13,14 వ తేదీలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.మరియు ఎంసెట్ అగ్రికల్చర్ ,ఫార్మసీ స్ట్రీమ్ ల తేదీల  లో ఎలాంటి మార్పులు లేవని పేర్కొన్నారు.

ఈ మార్పులకు కారణం ఏమిటంటే ......

మే 7 న NEET (నీట్- UG) పరీక్ష , 

మే 7,8,9 తేదీలలో TSPSC పరీక్ష,

పై పరీక్షలు గతం లో  ప్రకటించిన ఎంసెట్ షెడ్యూల్ 7,8 ,9 తేదీ లలోనే ఉండటంతో  TS EAMCET 2023 తెలంగాణా  ఎంసెట్ పరీక్ష షెడ్యుల్  లో మార్పులు  చేసినట్లు ప్రకటించారు.

ఇదిలా వుండగా ,TS EAMCET 2023 తెలంగాణా  ఎంసెట్ పరీక్ష కు దరఖాస్తుల గడువు ఏప్రిల్ 4 తో ముగుస్తుంది.

ఆలస్య రుసుము తో మే 2 వరకు అప్లై చేసుకోవచ్చు.

ఏప్రిల్ ౩౦ నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని ఉన్నత విద్య మండలి ప్రకటించింది.

Revised schedule of TS EAMCET –2023 

TS EAMCET - 2023 SCHEDULE 

TS EAMCET REVISED SCHEDULE
ENGINEERIN(E) 12-05-2023 to 14-05-2023.
Agriculture & Medical (AM) 10-05-2023 to 11-05-2023.
Last Date to  Apply APRIL 4

ఎంసెట్ గురించి మరిన్ని వివరాలకు ఈ క్రింది వెబ్ పేజీ ని సంప్రదించండి.

TS EAMCET - 2023

Related posts

NEET notification Details


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.