TREIRB Art Teacher 132 posts Notification in TELANGANA RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS RECRUITMENT BOARD, Apply Dates, syllabus , How to Apply treirb notification s at https://treirb.telangana.gov.in/
treirb art teacher notification
Detailed Notification of Art teacher TREI-RBGURUKULA JOBS : 132 ఆర్ట్ టీచర్ ఉద్యోగ పూర్తి నోటిఫికేషన్ & సిలబస్
TELANGANA RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS RECRUITMENT BOARD (TREI-RB),
NOTIFICATION NO.06/2023, Dt:05.04.2023.
ART TEACHERS Posts in RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETIES
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (TREI RB) వివిధ గురుకుల విద్యా సంస్థలలో 132 ఆర్ట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి పూర్తి నోటిఫికేషన్ ను జారీ చేసింది.
TELANGANA RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS RECRUITMENT BOARD (TREI-RB), HYDERABAD.
NOTIFICATION NO.06/2023, Dt:05.04.2023. ART TEACHER IN RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETIES-132 ART Teachers Recruitment
తెలంగాణలోని ఐదు రెసిడెన్షియల్ సొసైటీలలో ఆర్ట్ టీచర్ల పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ వెలువడింది.
Treirb art teacher 132 posts notification
తెలంగాణ రెసిడెన్షియల్, సోషల్, ట్రైబల్, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ గురుకులాలో గల ఆర్ట్ టీచర్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
Treirb art teacher 132 posts notification
✅ఖాళీల వివరాలు :
ART TEACHER POSTS VACANCIES IN TREIRB
Art Teachers vacancies TREI-RB 2023 |
|
---|---|
Society |
No. of Posts |
TSWREIS |
16 |
MJPTBCWREIS |
72 |
TMREIS |
38 |
TTWREIS |
06 |
TOTAL |
132 |
◆ దరఖాస్తు ప్రక్రియ : ఆన్లైన్ ద్వారా
◆ దరఖాస్తు గడువు : ఎప్రిల్ – 24 నుండి మే 24 సాయంత్రం
5.00 గంటల వరకు
◆ దరఖాస్తు ఫీజు : 1,200/- (SC, ST, BC, EWC, PH – 600/-)
◆ వయోపరిమితి : 18 – 44 ఏళ్ల మద్య ఉండాలి.
జూలై – 01 – 2023 నాటికి (రిజర్వేషన్లు
అనుసరించి సడలింపు కలదు)
◆The scale of pay :
31040- 92050
◆ అర్హతలు :
Detailed Notification of Art teacher TREI-RBGURUKULA JOBS : 132 ఆర్ట్ టీచర్ ఉద్యోగ పూర్తి నోటిఫికేషన్ & సిలబస్
- (I) పదవ తరగతి పాసై ఉండాలి మరియు (i)డిప్లొమా ఇన్ ఆర్ట్స్ కోర్స్ లేదా టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ TCC మరియు (ii) టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్
- (II) డిప్లొమా ఇన్ హోమ్ సైన్స్ లేదా
- (III) డిప్లొమా ఇన్ క్రాప్ట్ టెక్నాలజీ లేదా
- (IV) బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లేదా
- (V) BFA (Painting, Sculpture and Print making) లేదా
- (VI) BFA Animation from an institution recognised by UGC/AICTE
TREIRB NOTIFICATIONS
◆ పరీక్ష విధానం :
రాత పరీక్ష మరియు డెమోన్ స్ట్రేషన్ వుంటుంది .
రాత పరీక్ష :
జనరల్ స్టడీస్ & ఆర్ట్ & ఆర్ట్ ఎడ్యుకేషన్ – 100 మార్కులు
డెమోనిస్ట్రేషన్ – 25 మార్కులు
మొత్తం మార్కులు -125
◆ పరీక్ష తేదీ : త్వరలో ప్రకటిస్తారు.
◆ పూర్తి సిలబస్ & నోటిఫికేషన్ : DOWNLOAD PDF
◆ వెబ్సైట్ : https://treirb.telangana.gov.in/index.php
ITEM |
DETAILS |
---|---|
Name of the Post |
ART Teacher |
No. of Posts |
132 |
Apply Start Date |
APRIL 24 |
Apply End Date |
MAY 24 |
Fee |
1,200/- (SC,ST,BC, EWC,PH – 600/-) |
Age Limit |
18 – 44 yrs |
Scale of pay |
3104092050 |
Official WEBSITE |
|
Download Notification |
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.