TTWREIS Inter 1st year Admissions |Telangana gurukulam: తెలంగాణ గిరిజన గురుకులాల్లో ఇంటర్‌ లో ప్రవేశాలు ADMISSION INTO INTERMEDIATE 1st YEAR IN TTWRJCs/ TTWURJCs FOR THE ACADEMIC YEAR 2023-24



TTWREIS Inter 1st year Admissions |Telangana gurukulam: తెలంగాణ గిరిజన గురుకులాల్లో ఇంటర్‌  మొదటి సంవత్సరం లో  ప్రవేశాలు

TELANGANA TRIBAL WELFARE RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETY (TTWREIS), GURUKULAM
ADMISSION INTO INTERMEDIATE 1st YEAR IN TTWRJCs/ TTWURJCs FOR THE ACADEMIC YEAR 2023-24

తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(TTWREIS)-రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 103 జనరల్‌ గురుకులాల్లో జూనియర్‌ ఇంటర్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

Courses

  • General Courses 

MPC, BPC, MEC, CEC, HEC  

  • Vocational courses 

AT, PSTT, MLT, ET, CGT  and Physiotherapy  మరియు 

EET/I&M/CS 

అందుబాటులో ఉన్నాయి. 

మీడియం:

అభ్యర్థులు ఆంగ్ల మాధ్యమంలో చదవాల్సి ఉంటుంది. 

TTWREIS ADMISSIONS INTO INTER 1st Year 

ప్రతి కళాశాలలో ఒక్కో గ్రూప్‌లో 40 సీట్లు; 

ఒకేషనల్‌ కోర్సులకు సంబంధించి ఒక్కోదానిలో 20/30 సీట్లు ఉన్నాయి. 

విద్యార్థులు తాము ఎంచుకున్న గ్రూప్‌, గురుకుల కళాశాల వివరాలను దరఖాస్తులో సూచించాలి. 

పదోతరగతిలో సాధించిన మెరిట్‌ ప్రకారం సంబంధిత జిల్లా గురుకులాల్లో అడ్మిషన్స్‌ ఇస్తారు. 

బోధన, వసతి ఉచితం. యూనిఫాం, అకడమిక్‌ బుక్స్‌ ఇస్తారు. 

వార్షిక పరీక్షలకు ఫీజు చెల్లించనవసరం లేదు. 

విద్యార్థులకు అవసరమైన మెడికల్‌ కేర్‌ అందిస్తారు. ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌లలో అడ్మిషన్‌ పొందినవారికి అకడమిక్‌ బోధనతోపాటు ఐఐటీ, నీట్‌ పరీక్షలకు సంబంధించి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

అర్హత Eligibility :

SSC/ICSE/CBSE నుంచి 2023 మార్చిలో పదోతరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000; 

నగరాల్లో రూ.2,00,000 మించకూడదు.

తెలుగు /ఆంగ్ల మాధ్యమంలో చదివిన అభ్యర్థులు అర్హులు.

అభ్యర్థుల వయసు ఆగస్టు 31-8-2023 నాటికి 17 ఏళ్లలోపు ఉండాలి. 

ఎస్టీ విద్యార్థులకు రెండేళ్ల సడలింపు వర్తిస్తుంది.

అడ్మిషన్ సమయంలో ఒరిజినల్  ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది

Reservation: 

దివ్యాంగులు, క్రీడాకారులు, అనాథలకు నిబంధనల ప్రకారం అడ్మిషన్స్‌ ఇస్తారు. 

Application procedure:  

1) విద్యార్థులు దరఖాస్తును ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది . ఇందుకోసం అధికారిక వెబ్సైటు  http://www.tgtwgurukulam.telangana.gov.in.  

ను సందర్శించాలి.

2) అప్లై చేయడానికి ముందుగా   prospectus ను పూర్తిగా చదవాలి.

Click here for prospectus 

3) 100  kb   సైజు లోపు గల అభ్యర్థి ఫోటోను సంతకమును అప్లోడ్ చేయాల్సి ఉంటుంది

4) దరఖాస్తు సమర్పించే సమయంలోనే విద్యార్థులు కాలేజీలో అడ్మిషన్ కొరకు ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్స్ ఆధారంగానే టెన్త్ క్లాసులో వచ్చిన మార్పుల ఆధారంగా  కళాశాలలో సీటు కేటాయించబడుతుంది.  

5)  ఆప్షన్స్ ఒకసారి ఇచ్చిన తర్వాత తిరిగి మార్చుకోవడానికి అవకాశం కల్పించబడదు. కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా  ఆప్షన్స్ ఇవ్వాలి

How to Apply Online 

2 Steps to Apply Online  

FEE payment  : CLICK HERE

Application 

Submission.    : CLICK HERE

ముఖ్య సమాచారం:

దరఖాస్తు ఫీజు: రూ.100

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం:  మే 29

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: జూన్‌ 15

వెబ్‌సైట్‌: www.tgtwgurukulam.telangana.gov.in

List of Colleges :  CLICK HERE

TTWREIS ADMISSION NOTIFICATOON

PROSPECTUS:  CLICK HERE


Admissions into M. P. C. STREAM COURSES OF PJTSAU – 2023-24 EAMCET COUNSELLING: ఆగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ అడ్మిషన్లు

PJTSAU agriculture,and food technology admissions





Admissions into M. P. C. STREAM COURSES OF PJTSAU – 2023-24 

EAMCET COUNSELLING: ఆగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ అడ్మిషన్లు

PROFESSOR JAYASHANKAR TELANGANA STATE AGRICULTURAL UNIVERSITY 
Admissions into M. P. C. STREAM COURSES OF PJTSAU – 2023-24

హైదరాబాద్ (జూన్ - 03) :

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చరల్ యూనివర్సిటీ (PJTSAU) లో 
M.P.C. స్ట్రీమ్ విభాగంలో 
అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ (B. Tech) ,
ఫుడ్ టెక్నాలజీ (B.Tech) కోర్సులకు ఆన్లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.

ఈ కోర్సులలో అడ్మిషన్లను  EAMCET 2023  ర్యాంకు ఆధారంగా భర్తీ చేయనున్నారు.

త్వరలో వీటికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను విడుదల చేయనున్నట్లు రిజిస్ట్రార్ వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు.

Colleges 

B.Tech. (Agril. Engg.)

అగ్రికల్చరల్ కాలేజెస్

B.Tech. Agricultural Engineering కోర్స్ అందుబాటు లో గల కళాశాల ..
College of Agril. Engg., Kandi, Sangareddy Dist, Telangana State.

B.Tech. (Food Technology)

ఫుడ్ టెక్నాలజీ కోర్స్ 

B.Tech. Food Technology కోర్స్ అందుబాటు లో గల కళాశాల ..

College of Food Science & Technology, Rudrur, Nizamabad Dist, Telangana State.











Admissions into M. P. C. STREAM COURSES OF PJTSAU – 2023-24 

The Professor Jayashankar Telangana State Agricultural University offers the following TWO courses under MPC Stream: 

Seats to be filled by Telangana State Council of Higher Education 
College of Agril. Engg., Kandi, Sangareddy Dist, Telangana State. 

B.Tech. (Agril. Engg.) 

College of Food Science & Technology, Rudrur, Nizamabad Dist, Telangana State. 

B.Tech. (Food Technology)

College of Food Science & Technology, Rudrur, Nizamabad Dist, Telangana State.

The seats in the M.P.C. stream courses of PJTSAU 
B.Tech.(Agricultural Engineering) and B.Tech.(Food Technology) 
shall be filled up based on the Ranks obtained in the Telangana EAMCET-2023 along with other engineering courses through single window system by the Telangana State Council of Higher Education. 


Hence,
the candidates who wish to seek admission into the above M.P.C. stream courses of PJTSAU are informed to attend the counseling conducted by the Convener of EAMCET Telangana State. 
For details visit https://tseamcet.nic.in.

DOWNLOAD Dr.B.R.AMBEDKAR OPEN UNIVERSITY B.Ed ODL ENTRANCE TEST HALL TICKETS

HALLTICKET DOWNLOAD


DOWNLOAD Dr.B.R.AMBEDKAR OPEN UNIVERSITY B.Ed ODL ENTRANCE TEST HALL TICKETS

DOWNLOAD  Dr.B.R.AMBEDKAR OPEN UNIVERSITY B.Ed ODL ENTRANCE TEST HALL TICKETS

Download Halltickets 

డా. బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిస్టెన్స్ B.Ed ODL ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు  అందుబాటులోకి వచ్చాయి.

పరీక్ష తేదీ.  :  06-06-2023

సమయం.  : 10:30 am–12:30 am

మీ హాల్ టికెట్ డౌన్లోడ్ కొరకు  కావాల్సిన సమాచారం ఇవ్వాలి

  • రిజిస్ట్రేషన్ నెంబర్
  • పుట్టిన తేదీ


DOWNLOAD BED ODL HALLTICKETS
Link 1 CLICK HERE
Link 2 CLICK HERE

Notification : CLICK HERE

Related posts



TS EAMCET 2023 RESULTS TS EAMCET Results 2023 to be released today @ eamcet.tsche.ac.in

https://eamcet.tsche.ac.in/     TSEAMCET RESULTS2023






  TS EAMCET Results 2023 to be released today @ eamcet.tsche.ac.in

Jawaharlal Nehru Technological University, Hyderabad will declare TS EAMCET 2023 result on May 25 at 9:30 AM. 

The results of TS EAMCET-2023 will be released at 09.30 AM by Smt. P. Sabitha Indra Reddy Garu, and Officials at JNAFAU Auditorium, Masabtank.

తెలంగాణ ఎంసెట్ ఫలితాల విడుదల

TS EAMCET 2023 RESULTS  @ eamcet.tsche.ac.in     


How to check TS EAMCET 2023 Result?

Click below to check TSEAMCET 2023 RESULTS


Step 1. 

  • Go to the official website at eamcet.tsche.ac.in
Step 2.
  •  Click on the link EAMCET 2023 result 
Step 3. 
  • Enter your registration number and hall ticket number
Step 4. 
  • Your TS EAMCET result will be displayed on the screen 
Step 5. 
  • Download and take a printout of the result.

Click below for tseamcet Results 

 

TS EAMCET 2023 RESULTS

Link 1

CLICK HERE

Link 2

CLICK HERE

Link 3

CLICK HERE

RBI withdraws 2000 Rupee Denomination Bank Notes from circulation

RBI withdraws 2000 Rupee Denomination Bank Notes from circulation 



2000 Rupee notes will continue to be legal tender till 30th September 2023@

RBI makes big announcement regarding Rs 2,000 currency notes: Banks asked to stop issuing banknotes with immediate effect

BIG BREAKING: రూ. 2వేల నోటుపై RBI సంచలన నిర్ణయం

రూ.2వేల నోట్లపై ఆర్పీ సంచలన నిర్ణయం తీసుకుంది. 

ఈ నోట్లను సర్క్యూలేషన్ నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది. 

ప్రజలు తమ వద్ద ఉన్న -రూ.2వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చు లేదా డిపాజిట్ చేసుకోవచ్చు.

మే 23 నుండి సెప్టెంబర్ 30 వరకు 200 రూ. గల వ్యక్తులు బ్యాంక్ లలో మార్చుకోవచ్చు.

ఒక్కొక్కరు 2000 రూ.ల నోట్లను 10 మాత్రమే మార్చుకోవచ్చు.

The Reserve Bank of India has decided to withdraw the Rs 2,000 denomination banknotes from circulation.

 However, the central bank has said that the currency notes will continue to be legal tender till September 30. 

RBI has asked banks to provide deposit and/or exchange facility for Rs 2,000 notes until September 30, 2023.











Admission in to 02-Sports Schools for the Academic Year 2023-24 in TTWREIS

Admission in to 02-Sports Schools for the Academic Year 2023-24 in TTWREIS

ADMISSION IN TO 2 SPORTS SCHOOLS FOR THE ACADEMIC YEAR 2023-24 IN TTWREIS INSTITUTIONS

Eligibility:

తెలంగాణ లోని TTWREIS , Model Schools, Ashram Schools, Govt. Schools, Zilla Parishad Schools, Aided Schools and other Govt. recognized schools lalo 4 వ తరగతి చదివిన విద్యార్థినీ విద్యార్థులు అర్హులు 

Vacancy:

TTWREIS SPORT SCHOOL లలో 5 వ తరగతి లో అడ్మిషన్స్ కు ఖాళీలు

TTWREIS sport school 5 th class vacancy

S.no.

SOCIETY

No. Of vacancy

1

TTWURJC (B) Eturnagaram Sports School

40

2

TTWURJC (G) Chegunta Sports School

40

Total

80

Important Dates:

ముఖ్యమైన తేదీలు:


TTWREIS SPORTS SCHOOL 5th ,class Admissions Important Dates

నోటిఫికేషన్ విడుదల

15-5-2023

దరఖాస్తు ప్రారంభ తేదీ

15-5-2023

దరఖాస్తు చివరి తేదీ

25-5-2023

ఫిజికల్ టెస్ట్ తేదీ

ఇంకా తెలుపలేదు

Fee :

దరఖాస్తు రుసుము 100/-

Apply Process:


TTWRIES SPORT SCHOOLS ADMISSIONS IN TO 5 th class

Registration with Payment

CLICK HERE

Submit Application

CLICK HERE

Main website

CLICK HERE

Required:

Tswreis sport school లో అప్లై చేయుటకు కావలసిన సర్టిఫికెట్స్ 

Required
Aadhar card
Caste certificate
Income certificate
T.C.
Memo (4th class)
Medical Fitness Certificate
6 Pass port size photos
Official Website

మరియు

Passport size photo 100KB 
Signature 50 kb 

Apply చేయుట:

Online విధానంలో అప్లై చేయాలి
Official website 
www.tgtwgurukulam.telangana.gov.in
Official website nu సందర్శించి ఫీ చెల్లించి 100 kb passports size ఫోటో, మరియు 50 kb సంతకం ను upload చేసి అప్లై చేయాలి.





TS Ed CET 2023 Entrance Halltickets released download halltickets

TS Ed CET 2023 Entrance Halltickets released |download halltickets

TS Ed CET 2023 | Entrance Halltickets released download halltickets

TS EDCET 2023 Entrance Halltickets Released

TS Ed.CET 2023 TELANGANA STATE EDUCATION COMMON BENTRANCE TEST 2023 Hall tickets download.The edcet2023 will be conducted by O.U (Osmania University, Hyderabad) on behalf of the Telangana State Council of Higher Education for admission in to B.Ed (Two years) Regular Course in the Colleges of Education in Telangana State for the academic year 2023-2024. Download Halltickets of TS Ed CET 2023

How to Download Ed.CET 2023 Hall Tickets

Click below official website link to Download the TS Ed.CET 2023-24

https://edcet.tsche.ac.in/TSEDCET/Hallticketgkt_EDCET2023.aspx

Download process

👉Enter Registered Mobile Number

👉Select Date Of Birth

👉Click on Download HallTicket


Tsedcet2023Hallticketsdownload

Related posts 

TS ED CET 2023 Notification 

TS EAMCET 2023 Notification

TS SSC RESULTS

TS INTER RESULTS

NEWSPAPERS