TS EdCET 2023 | టీఎస్ ఎడ్‌సెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
TS Ed.CET 2023 Admission Notification
Admission in to 2years B.Ed.course in Telangana colleges TS Ed.CET 2023 Notification Released.
TS EdCET 2023 రాష్ట్రంలోని బీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TS EdCET 2023 దరఖాస్తు గడువు ముగిసింది. అయితే అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు దరఖాస్తుల గడువును ఏప్రిల్ 25వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఏ రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు.
TS Ed.CET 2023 Notification Released for Admission in to Two year B.Ed.Course.
తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ TS Ed.CET-2023 CBT విధాన౦లో జరిగే ఈ పరీక్ష ను ఈ విధ్యాసంవత్సరం మహాత్మా గాంధీ యూనివర్సిటీ -నల్గొండ వారు నిర్వహిస్తున్నారు.
TS Ed.CET 2023 నోటిఫికేషన్ 04-03-2023 న విడుదల అయినది.ఆన్లైన్ లో దరఖాస్తును 6-3-2023 నుండి 25-4-2023 వరకు ఆలస్య రుసుము లేకుండా సమర్పించవచ్చు.
2 సం. రాల B.Ed. కోర్స్ లో అడ్మిషన్ తీసుకోవటానికి దరఖాస్తు ప్రక్రియ 6 march నుండి ప్రారంభం అయినది..
TSEDCET 2023 important Dates , అర్హతలు, దరఖాస్తు రుసుము, అప్లై చేసుకొనే విధానం తదితర వివరాలు....
TS Ed.CET-2023 నోటిఫికేషన్ - ఆన్లైన్ అప్లై
TS Ed.CET 2023 Schedule
నోటిఫికేషన్
CLICK HERE
ముఖ్యమైన తేదీలు
CLICK HERE
ఆన్లైన్ అప్లై
CLICK HERE
విద్యార్హతలు
అభ్యర్థులు
i) ఏదేని డిగ్రీ B.A.,B.Com.,B.Sc,B.Sc,(హోం సైన్సు),B.A.(ఓరియంటల్ లాంగ్వేజేస్),BCA,BBM / BBA (లేదా) మాస్టర్ డిగ్రీ తత్సమాన డిగ్రీ లో 50%మార్కులతో పాస్ అయి వుండాలి.
ii) బాచిలర్ సైన్సు మరియు గణితం లో బాచిలర్ అఫ్ ఇంజనీరింగ్ లేదా బాచిలర్ అఫ్ టెక్నాలజీ లో 50% మార్కులతో పాస్ అయి వుండాలి.
SC/ST/BC/PH వారికి 40% మార్కుల సడలింపు కలదు.
ఈ విద్యాసంవత్సరం ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా TS Ed.CET 2023 నకు అర్హులే.
వయస్సు
TS Ed.CET 2023 నకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 1 జూలై 2023 వ తేదీ నాటికి 19 సంవత్సరాలు పూర్తి అయి వుండాలి.
ధరఖాస్తు రుసుము
TS Ed.CET 2023 ను ఆన్లైన్ మోడ్ లో సమర్పించాల్సి వుంటుంది. దరఖాస్తు రుసుము ను TS Online /AP Online ద్వారా లేదా క్రెడిట్ /డెబిట్/ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చెల్లించవచ్చు.ధరఖాస్తు రుసుము వివరాలు.
TS Ed.CET FEE PARTICULARS
FOR SC,ST,PH
550/-
Others
750/-
TS Ed.CET-2023 నోటిఫికేషన్ షెడ్యూల్-
ముఖ్యమైన తేదీలుు
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 6 మార్చి 2023 నుండి ప్రారంభం అవుతుంది. అప్లై చివరి తేదీ 25 ఏప్రిల్ 2023 వివరాలు ..
TS Ed.CET 2023 SCHEDULE
నోటిఫికేషన్
04.3.2023
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం
06.3.2023
ఆలస్య రుసుము లేకుండ అప్లై చివరి తేదీ
25.4.2023
250/-ఆలస్య రుసుముతో అప్లై చివరి తేదీ
25.4.2023
దరఖాస్తు ల పునః పరిశీలన (Edit Option
30.4.2023
హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునుట
05.5.2023
TS Ed.CET 2023 పరీక్ష తేది.
18.5.2023
అప్లై విధానము
TS Ed.CET-2023 కి ఆన్లైన్లో అప్లై చేయాల్సి వుంటుంది.ముందుగా రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించి ఆన్లైన్ లో దరఖాస్తు పూరించాల్సి ఉంటుంది
Steps to be followed
1) Application Fee Payment
2)Payment Status cheking.
3)Fill Application
4)Print Filled Application Form.
Application Process
అప్లికేషన్ ఫీ చెల్లించుట
CLICK HERE
ఫీ స్టేటస్ తెలుసుకొనుట
CLICK HERE
అప్లికేషన్ ఫారం ను పూరించుట
CLICK HERE
అప్లికేషన్ ఫారం ను ప్రింట్ తీసుకొనుట
CLICK HERE
TS Ed.CET 2023 పరీక్ష తేదీలు-సమయం
టి ఎస్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏప్రిల్ 18 న నిర్వహించబడుతుంది.3 సెషన్ లలో ఎడ్ సెట్ ను నిర్వహిస్తారు.
Ts.Ed.Cet 2023 Exam Dates
DATE OF EXAM
18.5.2023
Time of Examination
Session -I
9AM-11AM
Session -II
12.30PM-2.30Pm
Session -III
4PM-6Pm
పరీక్ష కేంద్రాలు
తెలంగాణ లో హైదరాబాద్(1,2,3,4,)జోన్స్,నల్గొండ,కోదాడ,ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం,సత్తుపల్లి,కరీంనగర్, వరంగల్,సిద్ధిపేట, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్,నర్సంపేట లలో, ఆంద్రాలో,
కర్నూలు, విజయవాడ లలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి.
ఫలితాలు
TS Ed.CET 2023 ప్రాథమిక ఫలితాలను MAY 21 న ప్రకటిస్తారు, అభ్యంతరాలనంతరం ఫైనల్ కీ ని ప్రకటించి ఫలితాలను విడుదల చేస్తారు.
హాల్ టికెట్స్ డౌన్లోడ్
TS Ed.CET 2023 హాల్ టిక్కెట్ లను ఆఫిషల్ వెబ్సైట్ https://edcet.tsche.ac.in/ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
DOWNLOAD TS Ed.CET 2023 HALL TICKETS CLICK HERE
మరిన్ని వివరాలకు ఆఫీషల్ వెబ్సైట్ ను సందర్శించండి.
Related posts
TS EAMCET 2023 Notification
TS PGECET 2023 Notification
tags
tsedcet 2023TSEd CET 2023
TS Ed.CET 2023 నోటిఫికేషన్ 04-03-2023 న విడుదల అయినది.ఆన్లైన్ లో దరఖాస్తును 6-3-2023 నుండి 25-4-2023 వరకు ఆలస్య రుసుము లేకుండా సమర్పించవచ్చు.
2 సం. రాల B.Ed. కోర్స్ లో అడ్మిషన్ తీసుకోవటానికి దరఖాస్తు ప్రక్రియ 6 march నుండి ప్రారంభం అయినది..
TSEDCET 2023 important Dates , అర్హతలు, దరఖాస్తు రుసుము, అప్లై చేసుకొనే విధానం తదితర వివరాలు....
TS Ed.CET-2023 నోటిఫికేషన్ - ఆన్లైన్ అప్లై
విద్యార్హతలు
i) ఏదేని డిగ్రీ B.A.,B.Com.,B.Sc,B.Sc,(హోం సైన్సు),B.A.(ఓరియంటల్ లాంగ్వేజేస్),BCA,BBM / BBA (లేదా) మాస్టర్ డిగ్రీ తత్సమాన డిగ్రీ లో 50%మార్కులతో పాస్ అయి వుండాలి.
ii) బాచిలర్ సైన్సు మరియు గణితం లో బాచిలర్ అఫ్ ఇంజనీరింగ్ లేదా బాచిలర్ అఫ్ టెక్నాలజీ లో 50% మార్కులతో పాస్ అయి వుండాలి.
SC/ST/BC/PH వారికి 40% మార్కుల సడలింపు కలదు.
ఈ విద్యాసంవత్సరం ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా TS Ed.CET 2023 నకు అర్హులే.
వయస్సు
ధరఖాస్తు రుసుము
TS Ed.CET-2023 నోటిఫికేషన్ షెడ్యూల్-
ముఖ్యమైన తేదీలుు
అప్లై విధానము
1) Application Fee Payment
2)Payment Status cheking.
3)Fill Application
4)Print Filled Application Form.
TS Ed.CET 2023 పరీక్ష తేదీలు-సమయం
పరీక్ష కేంద్రాలు
కర్నూలు, విజయవాడ లలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి.
ఫలితాలు
హాల్ టికెట్స్ డౌన్లోడ్
TS EAMCET 2023 Notification
TS PGECET 2023 Notification
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.