RBI withdraws 2000 Rupee Denomination Bank Notes from circulation
2000 Rupee notes will continue to be legal tender till 30th September 2023@
RBI makes big announcement regarding Rs 2,000 currency notes: Banks asked to stop issuing banknotes with immediate effect
BIG BREAKING: రూ. 2వేల నోటుపై RBI సంచలన నిర్ణయం
రూ.2వేల నోట్లపై ఆర్పీ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఈ నోట్లను సర్క్యూలేషన్ నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది.
ప్రజలు తమ వద్ద ఉన్న -రూ.2వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చు లేదా డిపాజిట్ చేసుకోవచ్చు.
మే 23 నుండి సెప్టెంబర్ 30 వరకు 200 రూ. గల వ్యక్తులు బ్యాంక్ లలో మార్చుకోవచ్చు.
ఒక్కొక్కరు 2000 రూ.ల నోట్లను 10 మాత్రమే మార్చుకోవచ్చు.
The Reserve Bank of India has decided to withdraw the Rs 2,000 denomination banknotes from circulation.
However, the central bank has said that the currency notes will continue to be legal tender till September 30.
RBI has asked banks to provide deposit and/or exchange facility for Rs 2,000 notes until September 30, 2023.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.