NEET_2023 Notification Released ExamDate, Online Apply

వైద్య విద్యా కోర్సులలో అడ్మిషన్ల కోసం నిర్వహించే నీట్ (NEET 2023) నోటిఫికేషన్ (UG) విడుదల అయినది.
NEET National Elegibility cum Entrance Test.

MBBS,BAMS,BUMS,BSMS,BHMS,కోర్సులలో దేశవ్యాప్తంగా గల మెడికల్ కాలేజీలలో అడ్మిషన్ల ను నీట్ (NEET) ప్రవేశ పరీక్ష ద్వారా కల్పిస్తారు.
ఈ నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసినది.

Eligibility:

ఇంటర్ లో  Bi.P.C   చదివిన విద్యార్థులు  నీట్ పరీక్ష కు    అర్హులు అవుతారు.

Age: 

విద్యార్థులు 17-25 సంవత్సరాల మధ్య వుండాలి.

31-12-2005 తరవాత జన్మించి వుండాలి.

Apply Process:

NEET 2023 నకు ధరఖాస్తు లను ఆన్లైన్ లో సమర్పించాల్సి ఉంటుంది.

Imp dates for Neet

i) ధరఖాస్తు ప్రారంభ తేదీ:

మార్చి 6 వ తేదీ 2023 నుండి  దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

ii) Last Date to apply:

 అభ్యర్థులు   6 వ తేదీ ఏప్రిల్  2023 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు.

iiii) Exam Details:

మే 7 వ తేదీ 2023 న NEET 2023  పరీక్ష నిర్వహించ బడును.

iv) Fee details to apply

జనరల్ విధ్యార్ధులకు                   : రూ.1700/- 

OBC, SC,ST,PwND విద్యార్థులకు:  రూ.1600/-

 SC,ST, PwND విద్యార్థులకు        :రూ.1000/-

v) పరీక్ష నిర్వహణ భాష:

NEET ఆంగ్లం , హిందీ, తెలుగు భాషల తో పాటు ఇతర 13 భాషలలో ప్రశ్నా పత్రం వుంటుంది.

vi) Exam Pattern:

NEET 2023 ప్రవేశ పరీక్ష మొత్తము 200 మార్కులకు వుంటుంది. అన్ని ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్  రూపంలో వుంటాయి. సబ్జెక్టు    వారీగా ఫిజిక్స్- 50, కెమిస్ట్రీ-50, బోటనీ-50, జూవాలజి- 50 మార్కులకు పరీక్ష ఉంటుంది.అనగా 3గంటల 20 నిమిషాల సమయం వుంటుంది.

vii)పరీక్ష సమయం :

NEET పరీక్ష సమయం 200 నిముషాలు.

ప్రశ్నల సంఖ్య 200 

పరీక్ష తేది. NEET 2023 ప్రవేశ పరీక్ష తేది. 07-05-2023 న  మద్యాహ్నం 2.౦౦ గంటల నుండి  5.20 గంటల వరకు నిర్వహించ బడుతుంది.

official websites : www.nta.ac.in     or  https://neet.nta.nic.in/

NEET 2023

Information Bulletin

DOWNLOAD HERE

PUBLIC NOTICE

DOWNLOAD HERE

SYLLABUS

DOWNLOAD HERE

ONLINE FEE PAYMENT

CLICK HERE

ONLINE APPLICATION SUBMISSION

CLICK HERE

OFFICIAL WEBSITE

CLICK HERE

Related posts 
TS EAMCET 2023
TS Ed.CET    2023
TS PGECET 2023 


TSRJC CET 2023 ADMISSION INTO INTER FIRST YEAR Residential Junior Colleges in TS

TSRJC CET 2023 ADMISSION

అప్లై చేయుటకు ప్రారంభ తేదీ. 01-03-2023

అప్లై చేయుటకు చివరి తేదీ 15-4-2023

వరకు పొడిగించబడినది

పరీక్ష తేదీ 6-5-2023

అర్హతలు
BC, SC,ST,Minority students should get  5 GPA  in  ssc/ equivalent exams మరియు also in english 4 gpa
Reservations
TSRJC CET 2023

TOPIC START DATE END DATE
ONLINE PAYMENT START 01-03-2023 15-04-2023
ONLINE APPLY START 01-03-2023 15-04-2023
EXAM DATE 06-05-2023 10AM -12.30 PM
IMP  Links Online Payment Online Apply
TSRJC CET 2023 Exam Pattern
Code. NO. GROUP SYLLABUS Duration Max.Marks
01 MPC ENGLISH_MATHS_PHYSICS 2^1/2 hours 150
02 BPC ENGLISH, Bio-Science, Physics 2^1/2 hours 150
03 MEC ENGLISH, SOCIAL, MATHS 2^1/2 hours 150
TSRJC CET exam syllubus will come from ssc 
How to Apply
Examination Centers
TREIS-Telangana Residential Educational Institution society
Related posts

TSRJC CET 2023కి దరఖాస్తు చేసే విధ్యార్థులు భారత దేశానికి చెంది వుండి, పూర్వ తరగతులను తెలంగాణా లోనే చదివి వుండాలి

అర్హత పరీక్షను అనగా ఎస్ఎస్సి, /తత్సమాన పరీక్షను in first attempt only pass  . అనగా April 2023 వరకు పాస్ అయి వుండాలి.

జి.ప.ఏ : OC విద్యార్థులకయితే 6 GPA,

TSRJC కామన్ ఏంట్రన్స్ టెస్ట్ పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానం లో వుంటుంది. 

Total marks for test  150, For each subject 50

ప్రశ్నా పత్రం లోని ప్రశ్నలు తెలుగు మరియు ఆంగ్ల భాషలలో వుంటాయి.

విధ్యార్థులు ప్రశ్నలకు సమాధానాలను OMR షీట్ లో నమోదు చేయాల్సి వుంటుంది.

విధ్యార్థులు TSRJC సెట్ 2023 మోడల్ పేపర్ ను https://tsrjdc.cgg.gov.in. వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

TSRJC CET 2023 ఇంటర్ మొదటి సంవత్సరం లో అడ్మిషన్ కోరే విధ్యార్థులు ఆన్లైన్ మోడ్ లో https://tsrjdc.cgg.gov.in. వెబ్సైటు ద్వారా అప్లై చేయాల్సి వుంటుంది.

విధ్యార్థులు రూ.200/- లు  ఫి పే చేసి ఫారం ను నింపాలి.

విధ్యార్థులు దరఖాస్తు ను ఆన్లైన్ లో సమర్పించటానికి గడువు. 15-4-2023

పరీక్ష తేది. 6-5-2023 ఉదయం 10 గం.ల నుండి 12.30 గం. ల వరకు

TSRJC CET 2023 పరీక్ష కేంద్రాలు: 

SELECT FROM BELOW CENTERS 

adilabad - warangal-karimnagar-khammaum-nizamabad- nalgonda- mahabhoobnagaer-Hyderabad-Sangareddy-Siddipet-Medk-

TS Ed.CET 2023

TS EAMCET 2023

MJPTBCW Backlog ADMISSIONS NOTIFICATION 2023-24 for classes 6_7_8


it is a image of the post

2023మహాత్మా జ్యోతీబాపూలే వెనకబడిన తరగతుల గురుకుల పాఠశాలలో ప్రవేశ ప్రకటన-2023-24
MJPTBCW backlog admissions into 6,7,8 classes MJPTBCW VI_VII_VIII Backlog CET 2023

6,7,8 తరగతులలో బ్యాక్ లాగ్ సీట్ల భర్తీ_అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల.

తెలంగాణా లో వెనకబడిన తరగతుల సంక్షేమం కోసం నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతీబాపూలే వెనకబడిబా తరగతుల గురుకుల పాఠశాలల్లో 6,7,8 తరగతులలో బ్యాక్ లాగ్ సీట్ల భర్తీకి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల అయినది.

సీట్ల ను భర్తీ చేయుటకు MJPTBCW CET 2023 కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేస్తారు.

MJPTBCW కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవటానికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం అయినది .అప్లై చేసుకోవటానికి చివరి తేదీ 20.4.2023 పూర్హి వివరాలు

అర్హతలు

BC,SC,ST,EBC,MBC,అనాథ విద్యార్థినీ విద్యార్థు లందరూ అర్హులే.

★ప్రభుత్వ / ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న వారందరూ MJPTBCW CET_2023 కి అర్హులే.
★ అయితే వారందరూ ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2021-22 మరియు 2022-23 విద్యా సంవత్సరాలలో వరుసగా చదువుతూ ఉండాలి.ఈ రెండు సంవత్సరాలలో డ్రాప్ ఔట్ అయి ఉండరాదు.
UDISE ఆధారంగా MJPTBCW CET_2023 ప్రవేశాలు కల్పిస్తారు.

★వయస్సు:-

■ 6 వ తరగతికి 31-8-2023 నాటికి 12 సంవత్సరాల కు మించరాదు(SC,ST లకు 2 సంవత్సరాల మినహాయింపు కలదు.)
■ 7 వ తరగతికి 31-8-2023 నాటికి 13 సంవత్సరాల కు మించరాదు(SC,ST లకు 2 సంవత్సరాల మినహాయింపు కలదు.)
■ 8వ తరగతికి 31-8-2023 నాటికి 14 సంవత్సరాల కు మించరాదు(SC,ST లకు 2 సంవత్సరాల మినహాయింపు కలదు.)

★ఆదాయ పరిమితి:-

లో చేరబోయే విద్యార్థుల తల్లిదండ్రులు వార్షిక ఆదాయం
గ్రామీణ ప్రాంతం వారికయితే రూ.1,50,000/-
పట్టణప్రాంతం వారికయితే రూ.2,00,000/- ఉండాల్సి ఉంటుంది.

పాఠశాలల వివరాలు:-

బాలుర పాఠశాలలు ౼148
బాలికాల పాఠశాలలు ౼146
మొత్తం పాఠశాలలు ౼294

దరఖాస్తు ప్రారంభ తేది

MJPTBCW సెట్ 2023 కు దరఖాస్తు రుసుము ను ఆన్లైన్ లో చెల్లింపు 07-03-2023 నుండి ప్రారంభం అవుతుంది.ఆన్లైన్ లో రుసుమును చెల్లించి దరఖాస్తును ఆన్లైన్ లొనే పూరించాలిసి ఉంటుంది.

MJPTBCW సెట్ 2023 దరఖాస్తు రుసుమును ఆన్లైన్ లో చెల్లింపు గడువు 20-4-2023 తో ముగుస్తుంది. ఆదేవిధముగా దరఖాస్తును ఆన్లైన్ లొనే పూరించాలిసిన గడువు కూడా 20-4-2023 తో ముగుస్తుంది.

ధరఖాస్తు చేయు విధానం

తెలంగాణ MJPTBCW SET_2023 కు ధరఖాస్నును ఆన్లైన్ లో అప్లై చేయుటకు విద్యార్థి పేరు,తండ్రి పేరు, పుట్టినతేది,మొబైల్ నెం.లను నమోదు చేసి RS.100/- లు చెల్లించినచో ఒక ఆన్లైన్ జర్నల్ నెం. జనరేట్ అవుతుంది.అధికారిక వెబ్సైటు https://mjptbcwreis.telangana.gov.in ద్వారా ఆన్లైన్ అప్లికేషను లింక్ లో జర్నల్ నెం., ఫీజు చెల్లించిన తేదీ,పుట్టిన తేదీ ల ను ఎంటర్ చేసి విద్యార్థి ఫోటో, సంతకం లను అప్లోడ్ చేసి అప్లికేషను ఫారంను సబ్మిట్ చేయాల్సి వుంటుంది.

MJPTBCW Backlog admissions 2023-24
ఫీజు చెల్లించుటకు CLICK HERE
ఆన్లైన్ లో అప్లై చేయుటకు CLICK HERE
అధికారిక వెబ్సైటు లింక్ CLICK HERE
హాల్ టికెట్స్ డౌన్లోడ్ CLICK HERE

ప్రవేశ పరీక్ష తేది

MJPTBCW backlog admissions into 6,7,8 classes MJPTBCW VI_VII_VIII Backlog CET_2023 ప్రవేశ పరీక్ష మే 10,2023న న ఉదయం 10.౦౦ గం. ల నుండి మధ్యాహ్నం 12.౦౦ గం.ల వరకు నిర్వహించబడును.
తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా విధ్యర్హినీ విద్యార్థుల పాతజిల్లా కేంద్రాలలో పరీక్ష నిర్వహించబడును.

పరీక్ష విధానం

MJPTBCW backlog admissions into 6,7,8 classes MJPTBCW VI_VII_VIII Backlog CET_2023 ప్రవేశ పరీక్ష తెలుగు ,ఆంగ్లం లలో వుంటుంది ఆబ్జేక్టివ్ విధానంలో వుంటుంది .జవాబులను OMR షీట్ లో గుర్తించాలి.పరీక్ష సమయం 2 గంటలు. పరీక్ష మే 10,2023న ఉదయం 10.౦౦ గం. ల నుండి మధ్యాహ్నం 12.౦౦ గం.ల వరకు నిర్వహించబడును.
పరీక్ష కేంద్రాలు తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా పాతజిల్లా కేంద్రాలలో పరీక్షనిర్ నిర్వహించబడును.

MJPTBCW Exam Pattern
Subject Marks
తెలుగు 15 మార్కులు
గణితం 30 మార్కులు
సామాన్య శాస్త్రం 15 మార్కులు
సాంఘీక శాస్త్రం 15 మార్కులు

MJPTBCW Backlog admissions 2023-24

ముఖ్యమైన సమాచారం -వెబ్ లింకులు

MJPTBCW Backlog admissions 2023-24

MJPTBCW Exam Pattern
నోటిఫికేషన్ CLICK HERE
ఆన్లైన్ ఫీజు పేమెంట్ లింక్ CLICK HERE
ఆన్లైన్ అప్లికేషను సబ్మిషన్ లింక్ CLICK HERE
ప్రత్యేకతలు CLICK HERE

6 వ తరగతి లో గల ఖాళీల వివరాలు - CLICK HERE

7 వ తరగతి లో గల ఖాళీల వివరాలు - CLICK HERE

8 వ తరగతి లో గల ఖాళీల వివరాలు - CLICK HERE

Download Submitted Application - CLICK HERE

User Manual - CLICK HERE

tags
MJPTBCW backlog admissions into 6,7,8 classes
MJPTBCW VI_VII_VIII Backlog CET 2023.
TSMJBC

Related posts..
TS Ed.CET 2023
.TS EAMCET 2023

TS Ed.CET 2023 Notification Admission in to 2years B.Ed.course Online Apply Dates Extended



TS EdCET 2023 | టీఎస్ ఎడ్‌సెట్ ద‌ర‌ఖాస్తుల గ‌డువు పొడిగింపు

TS Ed.CET 2023 Admission Notification

Admission in to 2years B.Ed.course in Telangana colleges TS Ed.CET 2023 Notification Released.

TS EdCET 2023 రాష్ట్రంలోని బీఎడ్ కాలేజీల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే TS EdCET 2023 దర‌ఖాస్తు గ‌డువు ముగిసింది. అయితే అభ్య‌ర్థుల విజ్ఞప్తుల మేర‌కు ద‌ర‌ఖాస్తుల గ‌డువును ఏప్రిల్ 25వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ఎడ్‌సెట్ క‌న్వీన‌ర్ ప్రొఫెస‌ర్ ఏ రామ‌కృష్ణ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. TS Ed.CET 2023 Notification Released for Admission in to Two year B.Ed.Course. తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ TS Ed.CET-2023 CBT విధాన౦లో జరిగే ఈ పరీక్ష ను ఈ విధ్యాసంవత్సరం మహాత్మా గాంధీ యూనివర్సిటీ -నల్గొండ వారు నిర్వహిస్తున్నారు.

TS Ed.CET 2023 నోటిఫికేషన్ 04-03-2023 న విడుదల అయినది.ఆన్లైన్ లో దరఖాస్తును 6-3-2023 నుండి 25-4-2023 వరకు ఆలస్య రుసుము లేకుండా సమర్పించవచ్చు.

2 సం. రాల B.Ed. కోర్స్ లో అడ్మిషన్ తీసుకోవటానికి దరఖాస్తు ప్రక్రియ 6 march నుండి ప్రారంభం అయినది..

TSEDCET 2023 important Dates , అర్హతలు, దరఖాస్తు రుసుము, అప్లై చేసుకొనే విధానం తదితర వివరాలు....

TS Ed.CET-2023 నోటిఫికేషన్ - ఆన్లైన్ అప్లై

TS Ed.CET 2023 Schedule
నోటిఫికేషన్ CLICK HERE
ముఖ్యమైన తేదీలు CLICK HERE
ఆన్లైన్ అప్లై CLICK HERE

విద్యార్హతలు

అభ్యర్థులు
i) ఏదేని డిగ్రీ B.A.,B.Com.,B.Sc,B.Sc,(హోం సైన్సు),B.A.(ఓరియంటల్ లాంగ్వేజేస్),BCA,BBM / BBA (లేదా) మాస్టర్ డిగ్రీ తత్సమాన డిగ్రీ లో 50%మార్కులతో పాస్ అయి వుండాలి.
ii) బాచిలర్ సైన్సు మరియు గణితం లో బాచిలర్ అఫ్ ఇంజనీరింగ్ లేదా బాచిలర్ అఫ్ టెక్నాలజీ లో 50% మార్కులతో పాస్ అయి వుండాలి.
SC/ST/BC/PH వారికి 40% మార్కుల సడలింపు కలదు.
ఈ విద్యాసంవత్సరం ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా TS Ed.CET 2023 నకు అర్హులే.

వయస్సు

TS Ed.CET 2023 నకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 1 జూలై 2023 వ తేదీ నాటికి 19 సంవత్సరాలు పూర్తి అయి వుండాలి.

ధరఖాస్తు రుసుము

TS Ed.CET 2023 ను ఆన్లైన్ మోడ్ లో సమర్పించాల్సి వుంటుంది. దరఖాస్తు రుసుము ను TS Online /AP Online ద్వారా లేదా క్రెడిట్ /డెబిట్/ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చెల్లించవచ్చు.ధరఖాస్తు రుసుము వివరాలు.

TS Ed.CET FEE PARTICULARS
FOR SC,ST,PH 550/-
Others 750/-

TS Ed.CET-2023 నోటిఫికేషన్ షెడ్యూల్-
ముఖ్యమైన తేదీలుు


ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 6 మార్చి 2023 నుండి ప్రారంభం అవుతుంది. అప్లై చివరి తేదీ 25 ఏప్రిల్ 2023 వివరాలు ..

TS Ed.CET 2023 SCHEDULE
నోటిఫికేషన్ 04.3.2023
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం 06.3.2023
ఆలస్య రుసుము లేకుండ అప్లై చివరి తేదీ 25.4.2023
250/-ఆలస్య రుసుముతో అప్లై చివరి తేదీ 25.4.2023
దరఖాస్తు ల పునః పరిశీలన (Edit Option 30.4.2023
హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునుట 05.5.2023
TS Ed.CET 2023 పరీక్ష తేది. 18.5.2023

అప్లై విధానము

TS Ed.CET-2023 కి ఆన్లైన్లో అప్లై చేయాల్సి వుంటుంది.ముందుగా రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించి ఆన్లైన్ లో దరఖాస్తు పూరించాల్సి ఉంటుంది

Steps to be followed
1) Application Fee Payment
2)Payment Status cheking.
3)Fill Application
4)Print Filled Application Form.

Application Process
అప్లికేషన్ ఫీ చెల్లించుట CLICK HERE
ఫీ స్టేటస్ తెలుసుకొనుట CLICK HERE
అప్లికేషన్ ఫారం ను పూరించుట CLICK HERE
అప్లికేషన్ ఫారం ను ప్రింట్ తీసుకొనుట CLICK HERE

TS Ed.CET 2023 పరీక్ష తేదీలు-సమయం

టి ఎస్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏప్రిల్ 18 న నిర్వహించబడుతుంది.3 సెషన్ లలో ఎడ్ సెట్ ను నిర్వహిస్తారు.

Ts.Ed.Cet 2023 Exam Dates
DATE OF EXAM 18.5.2023
Time of Examination
Session -I 9AM-11AM
Session -II 12.30PM-2.30Pm
Session -III 4PM-6Pm

పరీక్ష కేంద్రాలు

తెలంగాణ లో హైదరాబాద్(1,2,3,4,)జోన్స్,నల్గొండ,కోదాడ,ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం,సత్తుపల్లి,కరీంనగర్, వరంగల్,సిద్ధిపేట, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్,నర్సంపేట లలో, ఆంద్రాలో,
కర్నూలు, విజయవాడ లలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి.

ఫలితాలు

TS Ed.CET 2023 ప్రాథమిక ఫలితాలను MAY 21 న ప్రకటిస్తారు, అభ్యంతరాలనంతరం ఫైనల్ కీ ని ప్రకటించి ఫలితాలను విడుదల చేస్తారు.

హాల్ టికెట్స్ డౌన్లోడ్

TS Ed.CET 2023 హాల్ టిక్కెట్ లను ఆఫిషల్ వెబ్సైట్ https://edcet.tsche.ac.in/ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

DOWNLOAD TS Ed.CET 2023 HALL TICKETS CLICK HERE

మరిన్ని వివరాలకు ఆఫీషల్ వెబ్సైట్ ను సందర్శించండి.

Related posts
TS EAMCET 2023 Notification
TS PGECET 2023 Notification

tags

tsedcet 2023
TSEd CET 2023

TS EdCET 2023  రాష్ట్రంలోని బీఎడ్ కాలేజీల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే TS EdCET 2023 దర‌ఖాస్తు గ‌డువు  ముగిసింది. అయితే అభ్య‌ర్థుల విజ్ఞప్తుల మేర‌కు ద‌ర‌ఖాస్తుల గ‌డువును ఏప్రిల్ 25వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ఎడ్‌సెట్ క‌న్వీన‌ర్ ప్రొఫెస‌ర్ ఏ రామ‌కృష్ణ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.
TS Ed.CET 2023 Notification Released for Admission in to Two year B.Ed.Course. 

TS EAMCET 2023 Notifictaion _తెలంగాణా ఎంసెట్ _ 2023నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలు,ఆన్లైన్ అప్లై ....

TS EAMCET- 2023

TS EAMCET- 2023 తెలంగాణ  స్టేట్ ఇంజనీరింగ్ , అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్  ఎంట్రన్స్ టెస్ట్ EAMCET-2023 నోటిఫికేషన్ విడుదల అయినది.

TS EAMCET- 2023 ఫిబ్రవరి 28 వ తేదీన విడుదల అయినది.ఆన్లైన్ లో దరఖాస్తు  ప్రక్రియ మర్చి. 3 వ తేదీ నుండి ప్రారంభం అయింది.

TSCHE-తెలంగాణ స్టేట్ కౌన్ట్సిల్ అఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్  Eamcet 2023 notification  ను విడుదల చేసినది.

JNTU -జవహర్లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్సిటీ  - TS EAMCET- 2023 ను నిర్వహిస్తుంది.

తెలంగాణ లోని ఇంజనీరింగ్ కాలేజీ లలో B.E., B.Tech., B. Pharmacy.,B.Sc.(Hons), Pharm-D.,  మరియు B.Sc.(Nursing) .,  వంటి కోర్సులలో అడ్మిషన్ కోరే వారు ఈ పరీక్ష TS EAMCET ను రాయాల్సి వుంటుంది.

టిఎస్ ఎంసెట్ 2023  షెడ్యూల్,   నోటిఫికేషన్,అర్హతలు,  దరఖాస్తు  ప్రక్రియ , పరీక్ష తేదీలు ఈ దిగువన పేర్కొనబడ్డాయి.

కోర్సులు.

Engineering courses 

B. E.  / B.Tech.
B.Tech ( Ag.Engineering)
B.Tech ( Bio-Technology) (m.p.c)
B.Tech ( Dairy- Technology)
B.Tech ( Food- Technology)
B.Pharm. (M.P.C)
Pharm-D

Agriculture and Medical courses

B.Sc. (Nursing)
B.Sc. (Honors,) Agriculture
B.Sc. (Honors,) Horticulture
B.Sc. (forestry)
B.V.Sc
B.F.Sc (Bachelor of Fisheries)
B.TECH (Food technology)
B.Pharm (Bi. P.C)
B.Tech ( Bio-Technology) (Bi. P.C)
Pharm -D (Bi.P.C)

అర్హతలు.

ఇంటర్మీడియట్ M.P.C., Bi.P.C. లలో SC, ST లకు 40%,
మిగతా వారికి 45% 
మార్కులతో పాస్ అయి  ఉండాలి. 

దరఖాస్తు రుసుము.

ఇంజనీరింగ్(E) / అగ్రికల్చరల్ & మెడిసిన్ (AM)లకు 

SC, ST మరియు దివ్యాంగుల అభ్యర్థులకు రూ.500
ఇతరులకు    రూ.900 చెల్లించి అప్లై చేసుకోవాలి.

ఇంజనీరింగ్ & అగ్రికల్చరల్ మెడిసిన్ రెండు పరీక్షలకయితే..

SC, ST మరియు దివ్యాంగుల అభ్యర్థులకు రూ.1000
ఇతరులకు    రూ.1800 చెల్లించి అప్లై చేసుకోవాలి.

పరీక్ష ఫీజు ను 

i)TS Online Centers/AP Online Centers

ii) Credit card /DebitCard /Netbanking ల ద్వారా చెల్లించవచ్చు.

అప్లై చేసుకునే విధానము.

TS EAMCET 2023  కు ఆన్లైన్ విధానములో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది .
దీనికోసం ఈ క్రింది విధముగా దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది.

స్టెప్ 1. ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించుట.
స్టెప్ 2. ఆన్లైన్ లో దరఖాస్తు ఫారం ను పూరించుట
స్టెప్ 3. 

సబ్మిట్ చేసిన ధరఖాస్తు ఫారం ను ప్రింట్ తీసుకొనుట మరియు
 చెల్లించిన దరఖాస్తు రుసుము యొక్క స్టేటస్ ను  సరిచూడాలి.

For Online Registration fee payment 

For Online Submission of Application

For Print Filled in Application

CLICK HERE

అప్లై చేసుకోవటానికి కావాల్సిన వివరాలు.

విద్యార్థి పేరు.

తండ్రి పేరు.

మొబైల్ నెంబర్ (msg లు , ఓ.టి.పి లు వస్తాయి కాబట్టి రెగ్యులర్ గా  వాడే మొబైల్ నెంబర్ ఇవ్వండి)

ఇమెయిల్ ఐ.డి.

ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్.

SSC or Equivalent హాల్ టికెట్ నెంబర్.

పుట్టిన తేది.

కుల ధ్రువీకరణ పత్రం.(SC,ST,BC విద్యార్థులకు ),(SC,ST విద్యార్థులకు కుల దృవీకరణ పత్రం నెంబర్ సరిపోతుంది.)

PHC, NCC, Sports, EWS etc 

 విద్యార్ధి ఫోటో.

విద్యార్థి సంతకం.

స్టడీ సర్టిఫికేట్  (స్థానికత కోసం )

ఆన్లైన్ దరఖాస్తు తేదీలు.

👉 ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేది : మార్చ్ 3
👉దరఖాస్తు చివరి తేది : ఏప్రిల్ 10
👉 ఆలస్య రుసుము రూ.250 తో చివరి          తేది  : 15 ఏప్రిల్ 
👉ఆలస్య రుసుము రూ.500 తో             

    చివరి తేది :. ఏప్రిల్ 20 వ తేదీ.

👉ఆలస్య రుసుము రూ.2500తోచివరి తేది:ఏప్రిల్ 25
👉ఆలస్య రుసుము రూ.5000 తో చివరి తేది : మే 02

గమనిక: లేట్ ఫీజు. రూ.2500,  రూ.5000  ల తో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థుల కు పరీక్ష కేంద్రం    టెస్ట్ జోన్ -iv లో వుంటుంది . అనగా పరీక్ష కేంద్రం - హైదరబాద్ 

పరీక్ష నిర్వహించే తేదీలు./సమయం 

ఇంజనీరింగ్ విభాగం (E) పరీక్షలు :
MAY -7,8,9,
మే 7 వ తేది. 3.00 PM - 6.00 PM
మే 8,9 వ తేది. ఉదయం 9 AM - 12.00 PM మద్యాహ్నం 3.00 PM - 6.00 PM

అగ్రికల్చర్ & మెడికల్ (AM):
MAY -10,11
ఉదయం 9 AM - 12.00 PM
మద్యాహ్నం 3.00 PM - 6.00 PM

పరీక్ష కేంద్రాలు.

TS EAMCET 2023 

16 పరీక్ష కేంద్రాలను తెలంగాణ రాష్ట్రము లో ఏర్పాటు చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో విషకపత్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి,కర్నూలు,నగరాలలో ఏర్పాటు చేశారు.

TS EAMCET 2023 WEBSITE:

https://eamcet.tsche.ac.in/

హాల్ టికెట్  డౌన్లోడ్: 

హాల్ టికెట్ లను  April 30 వ తేదీ నుండి TS EAMCET వెబ్సైటు https://eamcet.tsche.ac.in/ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

పరీక్ష విధానం.

మరిన్ని వివరాలకు ఎంసెట్ వెబ్సైటు  ను సందర్శించండి.

TS EAMCET 2023

Instruction Booklet (Engineering)

Clickhere

Instruction Booklet (Ag.&Medical)

Clickhere

TS EAMCET 2023 Paper Notification

Clickhere 

TS EAMCET 2023 Detailed Notification 

Clickhere

Official Website

Clickhere

Tags

TSCHE : తెలంగాణా స్టేట్  కౌన్ట్సిల్ అఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ 
JNTU :జవహర్లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్సిటీ  
TS EAMCET- 2023 

Related Posts :

TS EAMCET 2023 Notification Details

TS PGECET 2023Notification


TS PGECET 2023 Notification


Telangana State Post Graduation Engineering Common Entrance Test 2023  Released 

తెలంగాణా స్టేట్  పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS PGECET)  విడుదల అయినది.

TS PGECET ద్వారా ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫార్మసీ (ME / M.Tech./ M.Pharmacy / M.Arch), గ్రాడ్యుయేట్ స్థాయిలలో రెగ్యులర్ PG కోర్సులలో  అడ్మిషన్ కొరకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్  నిర్వహిస్తారు.

2023-2024 విద్యా సంవత్సరానికి  జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ,  హైదరాబాద్ వారు  తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TSCHE) హైదరాబాద్ తరపున  ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ను  నిర్వహించనున్నారు.


ఈ ప్రవేశ పరీక్ష TS PGECET ద్వారా తెలంగాణాలోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో  M.E. / M.TECH./ M.PHARMACY  వంటి వివిద PG కోర్స్ లలో చేరవచ్చును.


TS PGECET - 2023 : పూర్తి నోటిఫికేషన్

TS PGECET-2023
అనగా తెలంగాణా పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ విడుదల-

ఈ tspgecet మొత్తముగా 29 subject లకు గాను నిర్వహిస్తారు.


కోర్సులు:


ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ tspgecet ద్వారా ఫుల్ టైం M.E., మరియు M.TECH., మరియు M. PHARM., M.ARCH వంటి కోర్సులలో చేరవచ్చును


అర్హతలు :


కోర్సును అనుసరించి B.E., B.TECH., B.PHARM.


ప్రవేశ పరీక్ష కేంద్రాలు:


Hyderabad, Warangal లలో పరీక్ష కేంద్రాలు వుంటాయి.


పరీక్ష ఫీజు:


SC.ST లకు రూ. 1100

దివ్యాంగులకు రూ. 600


పరీక్ష విధానం :


కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో వుంటుంది.


దరఖాస్తు తేదీలు:


మార్చి ౩ rd- ఏప్రిల్ ౩౦th- వరకు దరఖాస్తులు ఆన్లైన్ మోడ్ లో నే సమర్పించాల్సి వుంటుంది .


పరీక్ష తేదీలు:

tspgecet ను may29జూన్ 1st వరకు నిర్వహిస్తారు.


అప్లై చేయుటకు ఆన్లైన్ లింక్ :


 https://pgecet.tsche.ac.in/


TO APPLY ONLINE 👉 CLICK HERE

Post Graduate Engineering Common Entrance Test (TS PGECET)

NOTIFICATION SCHEDULE

TS PGECET 2023 NOTIFICATION DETAILS
Notification Release Feb 28
Commencement of on-line application submission 03.3.2023   
without late fee 30.4.2023   
with late fee Rs.250 05.5.2023   
with late fee Rs.1000 10.5.2023  
with late fee Rs.2500 15.5.2023
with late fee Rs. 5000 24.5.2023 
Edit Option may 2- 4
HallTickets Download from 21.5.2023 
Exam Dates May 29, June 1
fee Details SC,ST ,
       OTHERS
500 Rs, 1000 Rs
Online Apply Link CLICK HERE 


 

 Tags 
ts pgecet 
tsche


TSEAMCET 2023 Notification ,EXAM DATES ONLINE APPLY




EAMCET 2023 NOTIFICATION RELEASED On 28 Feb 2023

తెలంగాణాలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఫిబ్రవరి 24న ఎంసెట్-2023 షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. 

  • షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 28న ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల .
  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 3 నుంచి ప్రారంభమవుతుంది. 
  • అభ్యర్థులు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • విద్యార్థులు రూ.250 - రూ.5000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 15 నుంచి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
TSEAMCET 2023 NOTIFICATION
Paper Notification CLICK HERE
Detailed Notification CLICK HERE
Online Apply CLICK HERE




How to Apply online for TSEAMCET 2023

Online Application Submisson  Steps to be followed


Visit official website: https://eamcet.tsche.ac.in


STEP 1 : Pay  Registration Fee       CLICK HERE

STEP 2 : Fill Online Application       CLICK HERE

STEP 3 : Print filled in Application    CLICK HERE



@TS EAMCET 2023   IMPORTANT DATES 


Event

Important Dates
Issue of Notification   28-02-2023 
(Tuesday)
Commencement of submission of online Applications 03-03-2023
 (Friday)
Last date for submission of online Applications without Late Fee 10-04-2023 (Monday)
Correction of online Application data already submitted by the candidate 12-04-2023  (wednesday)
 to
14-04-2023 (Friday)
Last date for submission of online Applicaiions with Late Fee of Rs. 250 15-04-2023 (Saturday)
Last date for submission of online Applications with Late Fee of Rs. 500 20-04-2023 (Thursday)
Last date for submission of online Applications with Late Fee of Rs. 2500 25-04-2023   (Tues day)
Last date for submission of online Applications with Late Fee of Rs. 5000 02-05-2023  (Tues day )
Download of Hall tickets from website 30-04-2023 (Sunday)
Date & Time of Ts EAMCET-2023 Examination Engineering  07-05-2023 (AN)
 08-05-2023 (FN & AN) &   09-05-2023 (FN &AN)
Date & Time of Ts EAMCET-2023 Examination ( Agriculture) 10-05-2023 (FN & AN)        11-05-2023 (FN & AN) 3PM to 6 PM


Registration fee DETAILS 

 
STREAM Category Fee(Rs)
Engineering (E) SC/ST&PH 500/-
Others 900/-
Agriculture & Medical (AM) SC/ST&PH 500/-
Others 900/-
Both Engineering (E) and Medical (AM) SC/ST&PH 1000/-
Others 1800/-

Elegibility Creteria 

ఇంటర్మీడియట్ (ఎంపీసీ/బైపీసీ)లో ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరి. బీఎస్సీ నర్సింగ్ చేరాలనుకున్న విద్యార్థులు ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగం పరీక్ష రాయాల్సి ఉంటుంది.


Detailed Notification  TS EAMCET 2023 (28 FEB 2023)

 

Tags 
TSEAMCET 2023 NOTIFICATION
tseamcet 2023 notification 

JNTU
Jawaharlal Nehru Technological University 

EAMCET

TSCHE
Telangana State Council of Higher Education 



తెలంగాణ EAMET పరీక్ష తేదీ అధికారిక నోటిఫికేషన్‌ను https://eamcet.tsche.ac.in/ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Realated posts