TS EAMCET 2023 SHEDULE RELEASED EAMCET 2023 NOTIFICATION, APPLY, EXAM DATES

TS EAMCET 2023 SHEDULE RELEASED

TS EAMCET 2023: 
తెలంగాణ ఎంసెట్, పీజీ ,ఈసెట్ షెడ్యూల్ విడుదలTS EAMCET 2023: తెలంగాణ ఎంసెట్, పీజీ ఈసెట్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఎంసెట్, పీజీ ఈసెట్ షెడ్యూల్ విడుదలైంది.షెడ్యూల్నుఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి విడుదల
చేశారు.

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 28న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి వెల్లడించారు. మార్చి 3 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 30 నుంచి ఎంసెట్ హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని.. మే 7 నుంచి 11 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి పేర్కొంది.

TS EAMCET 2023

EAMCET 2023 NOTIFICATION RELEASE DATE

28 th FEB

APPLLICATION START DATE

3rd MARCH

APPLLICATION ENDS DATE

4th APRIL

With Late fee

2nd MAY

HALLTICKET DOWNLOAD

April 30 th onwards

Exam Dates

may 7 th onwards


for more details visit official website. CLICK HERE 




No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.