TS Polycet 2023 ENTRANCE TEST, Exam DatesTS POLYCET 2023 Application Form, Notification, Apply Online, exam Date

TS Polycet 2023 Polytechnic common Entrance Test Details 

తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2023
తెలంగాణ రాష్ట్రంలో  పాలిటెక్నిక్ కళాశాలలో సీట్ల భర్తీకి ఉద్దేశించిన పాలీసెట్ 2023 నోటిఫికేషన్ విడుదలైంది.

ప్రస్తుతం పదవ తరగతి  చదువుతున్న విద్యార్థులు లేదా తత్సమాన అర్హతలు గల విద్యార్థులు పాలిసెట్ 2023 కి అప్లై చేసుకోవచ్చు .

Polycet 2023 కు జనవరి 16 నుంచి ఏప్రిల్ 24 వరకు  దరఖాస్తు చేసుకోవచ్చు.

Polycet 2023 Entrance Test.

మే 17న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

రాష్ట్రంలోని 

ప్రభుత్వ మరియు  ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమా కోర్సులు అనగా (ఇంజనీరింగ్ , నాన్ ఇంజనీరింగ్, పబ్లిక్ టెక్నాలజీ అగ్రికల్చర్, హార్టికల్చర్ ,వెటర్నరీ /ఫిషరీస్) సీట్లను పాలిసెట్ ర్యాంకు ద్వారా భర్తీ చేస్తారు.

POLYCET లో అందిస్తున్న కోర్సులు:

ఇంజనీరింగ్

అగ్రికల్చర్

హార్టికల్చర్
వెటర్నరీ
పిషరీస్

నాన్-ఇంజనీరింగ్/టెక్నాలజీ

కోర్సులలో సీట్లను POLYCET  ద్వారా భర్తీ చేస్తారు.

పాలిటెక్నిక్ కళాశాలలో కోర్సులు అందించే సంస్థలు లేదా విశ్వవిద్యాలయాలు.

ప్రభుత్వ మరియు  పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్స్ లలో ఇంజనీరింగ్ లేదా నాన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ డిప్లమా కోర్స్.

◆అగ్రికల్చర్ కోర్సులను అందించే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ ( PJTSAU )

◆హార్టికల్చర్ డిప్లొమా కోర్సులను  శ్రీ కొండా లక్ష్మణ్ -తెలంగాణ రాష్ట్ర -హార్టికల్చరల్ యూనివర్సిటీ ( SKLTSHU ) అందిస్తుంది.

◆అనిమల్ హస్బెండ్రి మరియు  పిషరీస్ కోర్సులను -పివి నరసింహారావు -తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (PVNRTVU) అందిస్తుంది.

తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 

అర్హతలు.

పదవ తరగతి

పరీక్ష ఫీజు

జనరల్ అభ్యర్థులకు  500 రూపాయలు,

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 200 రూపాయలు.

ముఖ్య మైన తేదీలు .

ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రారంభం : 16.01.2023  

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ: 24.4.2023 

ఆలస్య రుసుము 100 రూపాయలతో 
చివరి తేదీ  25 .4 .2023 

పరీక్ష నిర్వహించే తేదీ  17. 5 .2023 

TS POLYCET 2023 పరీక్షావిధానం.

పరీక్ష ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహించబడుతుంది.
పరీక్ష సమయం 2 గంటలు.

ప్రశ్న లు హిందీ మరియు ఆంగ్ల భాషలలోఉంటాయి. 

ప్రశ్నలు మల్టీఫుల్ ఛాయిస్ (MCQలు)లో ఉంటాయి
మొత్తం ప్రశ్నలు 120   ఉంటాయి.

TSPOLYCET 2023

మరిన్ని వివరాలు ఇచట పేర్కొనబడినాయి.

NOTIFICATION

REGISTRATION

INSTRUCTION BOOKLET

WEBSITE

SBTET website

వెబ్ సైట్ www.polycet.sbtet.telangana.gov.in 

సందర్శించండి.


Abbreviations
PJTSAU Professor Jayashankar Telangana State Agricultural University 
SKLTSHU Sri Konda Laxman Telangana State Horticultural University 
PVNRTVU PV Narasimha Rao Telangana Veterinary University
SBTET State Board Of Technical Education &Training Telangana

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.