Telangana LRS Scheme :
ఎల్ఆర్ఎస్ కు ధరఖాస్తు చేసుకున్నారా..?
చివరితేదీ 30 ఏప్రిల్ 2025
చెల్లించాల్సిన ఛార్జీల వివరాలను ఇలా చెక్ చేసుకోండి.
తెలంగాణ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (Land Regularisation Scheme)
అనధికారిక లేఅవుట్లలోని ప్లాట్లను అధికారికంగా చేయుటకు అనుమతించే ఒక పథకం.
ఈ పథకం కింద, అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించడం ద్వారా, వాటిని ప్రభుత్వ అనుమతితో ఒక సాధారణ లేఅవుట్ గా మార్చవచ్చు.