TS SSC TIMETABLE

TS SSC Exam Time Table 2024 Schedule Download www.bsetelangana.org


TS SSC Exam Time Table 2024 Schedule Download www.bsetelangana.org


CLICK TO DOWNLOAD SSC PUBLIC EXAMINATIONS MARCH 2024


TS SSC Exam Time Table 2024 Schedule

TS SSC 2024 Exam Time Table Telangana 10th Class Timetable Released.
Download at www.bsetelangana.org | Telangana State SSC Time Table | TS Class 10th Date Sheet | TS SSC Time Table | Telangana SSC Time Table | TS 10th Class Time Table | BSE Telanagana SSC Exam Schedule | TS SSC Time Table | TS 10th Class Time Table.Telangana SSC Exam Dates Subject wise Exam Dates at ts vidhyanews .blogspot.com | Telangana SSC Time Table Check TS 10th Class Date Sheet | 10th & 12th Boards Latest Notification | Telangana 10th Time Table TS Board SSC Exam Date sheet | Telangana-Ts-SSC Time table2024 Download | Telangana-ts-10th-class-ssc-march-2024-public-exams-time-table-dates-schedule-tsvidhyanews.blogspot.com-www.bsetelangana.org-download


తెలంగాణ ‘పది’ పరీక్షల షెడ్యూల్‌ విడుదల



మార్చి 18 నుంచి ఎప్రిల్ 2 వరకు ssc పరీక్షలు నిర్వహణ.


👉మార్చి 18 న ఫస్ట్‌ లాంగ్వేజీ,
👉 19 న సెకండ్‌ లాంగ్వేజీ,
👉21న ఆంగ్లం,
👉23న గణితం,
👉26న ఫిజికల్‌ సైన్స్‌,
👉28న బయోలాజికల్‌ సైన్స్‌,
👉30న సాంఘికశాస్త్రం,
👉ఏప్రిల్‌ 1న ఓఎస్‌ఎస్‌సీ చదివేవారికి సంస్కృతం లేదా అరబిక్‌ పేపర్‌-1, ఎస్‌ఎస్‌సీ థియరీ, 2న సంస్కృతం లేదా అరబిక్‌ పేపర్‌-2 పరీక్షలు ఉంటాయి. చివరి అరగంట ఆబ్జెక్టివ్ పరీక్ష వుంటుంది.

పరీక్షా సమయం.


రోజూ ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.


SCIENCE-2 పేపర్స్


సైన్స్‌లో ఫిజికల్‌, బయోలాజికల్‌ పేపర్లు ఉంటాయి.

Physics, Biology papers వేరు వేరు రోజులలో నిర్వహిస్తారు.


Click Here to Download
TS SSC Exam Time Table 2024 Schedule






👉 Ts Inter Time Table





Prajaa Palana Application Form and Guidelines

 


Prajaa Palana Application Form 

ప్రజా పాలన ధరఖాస్తు ఫారం- & మార్గదర్శకాలు


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం 6 గ్యారెంటీల అమలుకు ధరఖాస్తు చేసుకోవడానికి ధరఖాస్తు ఫారం ను విడుదల చేసింది.


అర్హులైనటువంటి అభ్యర్థులు ఒకే

ధరఖాస్తు ఫారంలో అర్హత గల గ్యారెంటీలకు ధరఖాస్తు చేసుకొన వచ్చును.


అభయ హస్తం 

ప్రజా పాలన - 6 గ్యారంటీలు


అవి ....


1. మహాలక్ష్మి   పథకం

2. రైతు భరోసా పథకం

3. గృహ జ్యోతి పథకం

4. ఇందిరమ్మ ఇల్లు పథకం

5. చేయూత పథకం 

6. యువ వికాసం పథకం


దరఖాస్తు తేదీలు.


ప్రజాపాలనకు దరఖాస్తు ఫారం లను డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు స్వీకరిస్తారు. (సెలవు దినాలలో తప్ప డిసెంబర్ 31 జనవరి 1st.)


సమయం :


ఉదయం 8 నుండి 12 వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల నుండి 6 గంటల వరకు దరఖాస్తు ఫారాలను వివిధ గ్రామ పంచాయతీలలో మరియు మున్సిపల్ మున్సిపాలిటీలలో స్వీకరిస్తారు.


ప్రజా పాలన దరఖాస్తు ఫారం: Download

CLCK HERE 



ప్రజాపాలన మార్గదర్శకాలు : DOWNLOAD 

అభయ హస్తం పథకాలు.


1. మహాలక్ష్మి  పథకం

👉అర్హులైన మహిళలకు ప్రతి నెల
రూ.2500 ఆర్థిక సహాయం .

👉రూ.500 లకే గ్యాస్ సిలిండర్

👉ఆర్టీసీ బస్సు లలో ఉచిత
ప్రయాణం

2. రైతు భరోసా పథకం


👉 అర్హులైన రైతులకు ప్రతి ఏటా

రూ.15000


👉 వ్యవసాయ కూలీలకు ప్రతి

ఏటా రూ.12000

3. గృహ జ్యోతి పథకం


👉 అర్హత గల కుటుంబానికి ప్రతి

నెల 200 యూనిట్ల ఉచిత

విద్యుత్


4. ఇందిరమ్మ ఇల్లు పథకం


👉 ఇల్లు లేని అర్హులైన

కుటుంబానికి ఇంటి

నిర్మాణానికి ఆర్థిక సహాయం.

👉 అమరవీరులు /

ఉద్యమకారులకు 250 చ.

గజాల .ఇంటి స్థలం

5. చేయూత పథకం 

👉వృద్ధులకు రూ.4000


👉 దివ్యాంగులకు రూ.6000


6. యువ వికాసం పథకం. 

👉 విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా

👉 ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ 





 



CONCESSION FACILITY TO CLEAR YOUR PENDING TRAFFIC CHALLANS

Traffic e -challan





CONCESSION FACILITY TO CLEAR YOUR PENDING TRAFFIC CHALLANS

Telangana State Police Integrated e-Challan System


మన బండిపై ఉన్న చలానాలు సగం వరకు మాఫీ- Telangana Govt 
మన మొబైల్ నుండే సులభంగా challan చెల్లించవచ్చు.


CONCESSION FACILITY TO CLEAR YOUR PENDING TRAFFIC CHALLANS


TS GOVT. -TS POLICE 


మీ వాహనం ఏదైనా కానివ్వండి. వాటిపై ఉన్న pending  చలానాలపై తెలంగాణ ప్రభుత్వం భారీగా తగ్గింపును ప్రకటించింది.


ఈ అవకాశం డిసెంబర్ 26, 2023 నుండి జనవరి 10, 2024 వరకు మాత్రమే.

పూర్తి వివరాలు.


👉మీ యొక్క 2 వీలర్ చలానాలపై 80% తగ్గింపు.

👉RTC వాహనాల, కార్ల డ్రైవర్ల చలానాలపై 90%           తగ్గింపు.

👉4 వీలర్, ఆటో చలానాలపై 60% తగ్గింపు ఉన్నది.

       లారీలపై 50% తగ్గింపు.


ఈ దిగువన ఇచ్చిన లింక్ ద్వారా మీ పెండింగ్ చలానాలను కట్టవచ్చు.

TS e -Challan Payment

LINK 1

CLICK HERE

Link 2

CLICK HERE