TREIRB 275 P.D. JOBS ,TSREIB GURUKUL NOTIFICATION 2023 275 PHYSICAL DIRECTOR JOBS IN GURUKULAS TREIRB RELEASED DETAILED NOTIFICATION ONLINE APPLY at “www.treirb.telangana.gov.in Important Dates ELIGIBILITY, AGE, EXAM PATTERN, SYLLABUS ONE TIME REGISTRATION process

TREIRB 275 P.D. PHYSIXDL DIRECTOR JOBS IN TELANGANA GURUKULA SOCIETY SCHOOLS  NOTIFICATION RELEASED.

TSREIB GURUKUL NOTIFICATION 2023
275 PHYSICAL DIRECTOR JOBS IN GURUKULAS  TREIRB RELEASED DETAILED NOTIFICATION APPLY ONLINE at “www.treirb.telangana.gov.in Important  Dates to apply ELIGIBILITY, AGE, EXAM PATTERN, SYLLABUS ONE TIME REGISTRATION process

treirb physical director posts notification

275 ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగ పూర్తి నోటిఫికేషన్ & సిలబస్

తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూటషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (TREI RB) గురుకుల పాటశాలల్లో 275 ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి పూర్తి నోటిఫికేషన్ ను జారీ చేసింది.

తెలంగాణ సోషల్, ట్రైబల్, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ గురుకులాల్లో గల ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

TELANGANA RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS RECRUITMENT BOARD (TREI-RB).NOTIFICATION No.05/2023, Dt:05.04.2023.

PHYSICAL DIRECTOR (SCHOOL)/ PHYSICAL DIRECTOR GR.II IN RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETIES

TELANGANA RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS RECRUITMENT BOARD (TREI-RB).NOTIFICATION No.05/2023, Dt:05.04.2023.


TREI-RB - PHYSICAL DIRECTOR  ఖాళీల  సంఖ్య :


మొత్తం ఖాళీలు : 275

TSWRIES – 57 (PD GR – II)

ST GURUKULA – 38 (PD – SCHOOL)

BC GURUKULA – 120 (PD – SCHOOL)

MINORIYY GURUKULA – 60 (PD – SCHOOL)@

PHYSICXAL DIRECTOR VACANCY IN TREIRB

NAME OF THE POST

GURUKULA SOCIETY

NO. OF POSTS

Physical Director Gr.II

(TSWREIS

57

Physical Director(School)

TTWREIS

38

Physical Director(School)

(MJPTBCWREIS)

120

Physical Director(School)

(TMREIS

60

Total

275


ధరఖాస్తు ప్రక్రియ :

  •  ఆన్లైన్ ద్వారా

◆ ధరఖాస్తు గడువు :
     APPLY DATES 

  • ఏప్రిల్ – 24 నుండి మే 24 
  • సాయంత్రం 5.00 గంటల వరకు

◆ ధరఖాస్తు  ఫీజు : 

  • 1,200/- 
  • (SC, ST, BC, EWC, PH – 600/-)
◆ వేతనం : 

  • 42300- 115270

◆ వయోపరిమితి : 

  • 18 – 44ఏళ్ల మద్య ఉండాలి.
  • జూలై – 01 – 2023 నాటికి (రిజర్వేషన్లు అనుసరించి సడలింపు కలదు)

◆ అర్హతలు :

TSREIB GURUKUL NOTIFICATION 2023
275 PHYSICAL DIRECTOR JOBS IN TREIRB


physical Director Qualifications

Physical Director Gr.II / 

Physical Director (School)

in Telangana Residential Educational Institutions Societies.

I. A Bachelor’s Degree with Physical Education as an elective from a University recognized by UGC with at least 50% marks. In case of SC / ST /BC candidates, the minimum marks shall be . 45%. 

OR 

II. A Bachelor’s degree from a University recognized by UGC with at least 45% marks and 40% marks for SC/ST/BC candidates.

ఫిజికల్ ఎడ్యుకేషన్ లో బ్యాచిలర్ డిగ్రీ 50% మార్కులతో (SC,ST,BC – 45%) లేదా ఏదేని బ్యాచిలర్ డిగ్రీ మరియు 40% మార్కులతో BPEd పూర్తి చేసి ఉండాలి.

AND 

Bachelor of Physical Education (B.P.Ed) of atleast one year duration (or its equivalent) from any institution recognized by NCTE. 

 OR

III. A Graduate in Physical Education with 40 % marks or Graduate in Physical Education i.e., B.P.Ed course (or its equivalent) of three years duration course.

official website

www.treirb.telangana.gov.in

◆ పరీక్ష విధానం :

EXAM PATTERN OF P.D POSTS IN TREIRB

పరీక్ష విధానం రాత పరీక్ష మరియు డెమోన్ విధానంలో వుంటుంది .

రాత పరీక్ష లో పేపర్ -I, పేపర్ -II లు 100 మార్కులకు వుంటుంది.

పేపర్ -I లో జనరల్ స్టడీస్ , జనరల్ అబిలిటిస్, ఇంగ్లీష్ - 100 మార్కులు

పేపర్ -II లో ఫిజికల్ ఎడ్యుకేషన్ - 100 మార్కులు

డెమోన్ లో 25 మార్కులు

మొత్తం మార్కులు 225

TREIRB PD EXAM PATTERN

◆ పరీక్ష తేదీ :

  • త్వరలో ప్రకటిస్తారు.

◆ హల్ టికెట్ల విడుదల :

  • పరీక్షకు వారం ముందు విడుదల చేస్తారు

◆ పూర్తి సిలబస్ & నోటిఫికేషన్ :

◆ వెబ్సైట్ :


TREIRB D.L, P.D, Librarian 868 JOBS NOTIFICATION in Ts Gurukulas_Apply at http://treirb.telangana.gov.in/

TREI-RB , D.L., P.D.,Librarian JOBS 868 posts NOTIFICATION in TS Gurukulas Degree Colleges

TREIRB TS Gurukulam D.L Notification 2023 Out For 868 Vacancies | Telangana GURUKULA  Degree Lecturers, Physical Director,Librarian Posts Notification 2023.DEGREE LECTURERS IN TREIRB

868 DL JOBS IN TELANGANA Gurukul society

TREIRB TS Gurukulam D.L,P.D, Librarian  Notification 2023: TREIRB Released TREIRB TS Gurukulam D.L  Notification 2023 for 868 vacancies on its Official Website http://treirb.telangana.gov.in/. TREIRB TS Gurukulam D.L.,P.D., Librarian jobs Notification released.

D.L ,P.D,Librarian Detailed Notification Released by TREIRB 2023 Notification No. 01/2023
for the  Posts 868 for different subjects. 

The online application for the TREIRB TS Gurukulam D.L,P.D, Librarian   Application Process started on 24th April 2023 and the last date for the TREIRB TS Gurukulam D.L Application Process is 24th May 2023.

TS Gurukulam D.L. Notification 2023
TREIRB TS గురుకుల D.L. నోటిఫికేషన్ 2023: TREIRB official website  http://treirb.telangana.gov.in/
ద్వారా 868 ఖాళీల కోసం TREIRB TS గురుకులం D.L. నోటిఫికేషన్ 2023ని విడుదల చేసింది. 

TREIRB TS గురుకుల D.L ,P.D,Librarian వివిధ సబ్జెక్టులకు డిగ్రీ లెక్చరర్స్,ఫిజికల్ డైరెక్టర్,లైబ్రేరియన్   పోస్టులకు నోటిఫికేషన్  విడుదల చేసింది. 
TREIRB TS గురుకుల D.L ,P.D, Librarian దరఖాస్తు ప్రక్రియ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు 17.04.2023.న  ప్రారంభం మరియు TREIRB TS గురుకుల  D.L. దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీ 17.05.2023.upto 5.00 pm.  

TS Gurukulam D.L.,P.D,LibrarianVacancy 

TREIRB D.L ఖాళీలు 

తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూటషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (TREI RB) గురుకుల డిగ్రీ కళాశాలలో ఖాళీ గా ఉన్న 

793 డిగ్రీ లెక్చరర్, 

39 ఫిజికల్ డైరెక్టర్, 

36 లైబ్రేరియన్ 

ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను జారీ చేసింది

Degree College Lecturers,PD,Librarian Vacancy 
Subject No. Of Posts
TELUGU 55
ENGLISH 69
MATHS 62
STATISTICS 58
PHYSICS 46
CHEMISTRY 69
BOTONY 38
ZOOLOGY 58
COMPUTER SCIENCE 99
ZYOLOG 06
BIO CHEMISTRY 03
BIO TECHNOLOGY 02
HISTORY 28
ECONOMICS 25
COMMERCE 93
POLITICS SCIENCE 27
JOURNALISM 02
PSHYCOLOGY 06
MICRO BIOLOG 17
PUBLIC ADMINISTRATION 09
SOCIOLOGY 07
BUSSINESS ADMINISTRATION 14
PHYSICAL DIRECTOR 39
LIBRARIAN 36
TOTAL 868

D.L ,P.D, Librarian Notification in Telangana Residential educational institutions recruitment board (TREIRB)

సొసైటీల వారీగా ఖాళీల వివరాలు.@

Society vacancy

Name of the Society

No. of posts

LECTURER IN DEGREE COLLEGE

TSWREIS).

153

(TTWREIS

257

MJPTBCWREIS

383

TSWREIS)

12

PHYSICAL DIRECTOR IN DEGREE COLLEGE

(TSWREIS)

12

(TTWREIS).

15

(MJPTBCWREIS).

12

LIBRARIAN IN DEGREE COLLEGE

(TSWREIS)

9

TTWREIS).

15

(MJPTBDWREIS).

12

TOTAL

868

Official website

CLICK HERE

TSWREIS

దరఖాస్తు ప్రక్రియ : 

  • ఆన్లైన్ ద్వారా


 దరఖాస్తు గడువు : 

  • ఎప్రిల్‌ – 17 నుండి
  •  మే 17 సాయంత్రం 5 గంటల వరకు

దరఖాస్తు ఫీజు :

  • 1,200/-
  •  (SC, ST, BC, EWC, PH – 600/-)

◆ వయోపరిమితి : 

  • 18 – 44 ఏళ్ల మద్య ఉండాలి. (రిజర్వేషన్లు అనుసరించి సడలింపు కలదు)

TELANGANA RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS RECRUITMENT BOARD
(TREI-RB)

◆ అర్హతలు :

డిగ్రీ లెక్చరర్ : 

  • పీజీ 55% మార్కులతో (SC, ST, BC, PH లకు 50% మార్కులు) మరియు సంభవించిన సబ్జెక్టులో NET, SET, SLETఅర్హత సాధించి ఉండాలి.


ఫిజికల్ డైరెక్టర్ : 

  • M.P.Ed., M.P.E 55% (SC, ST, BC, PH లకు 50% మార్కులు) మరియు NET, SET, SLETఅర్హత సాధించి ఉండాలి.

లైబ్రరేయన్ : 

  • మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ లో 55% మార్కులతో ఫీజీ చేసి ఉండాలి.(SC, ST, BC, PH లకు 50% మార్కులు) మరియు NET, SET, SLETఅర్హత సాధించి ఉండాలి.

D.L ,P.D, Librarian Notification in Telangana Residential educational institutions recruitment board (TREIRB)

◆ పరీక్ష విధానం :


డిగ్రీ లెక్చరర్


పేపర్ – 1

(జనరల్ స్టడీస్, ఎబిలిటీస్ & బేసిక్ ప్రొపిషియన్సీ ఇన్ ఇంగ్లీషు) (తెలుగు & ఇంగ్లీషు మీడియం) – 100 మార్కులు


పేపర్ – 2 : 

సంబంధించిన సబ్జెక్టు ఫీజీ స్థాయిలో – 100 మార్కులు


డెమోనిస్ట్రేషన్25 మార్కులు


ఫిజికల్ డైరెక్టర్ :


పేపర్ – 1 

(జనరల్ స్టడీస్, ఎబిలిటీస్ & బేసిక్ ప్రొపిషియన్సీ ఇన్ ఇంగ్లీషు) (తెలుగు & ఇంగ్లీషు మీడియం) – 100 మార్కులు


పేపర్ – 2 

ఫిజికల్ ఎడ్యుకేషన్ – 100 మార్కులు

డెమోనిస్ట్రేషన్ – 25 మార్కులు

లైబ్రేరియన్ :


పేపర్ – 1 

(జనరల్ స్టడీస్, ఎబిలిటీస్ & బేసిక్ ప్రొపిషియన్సీ ఇన్ ఇంగ్లీషు) (తెలుగు & ఇంగ్లీషు మీడియం) – 100 మార్కులు

పేపర్ – 1

 లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్ – 100 మార్కులు

డెమోనిస్ట్రేషన్25 మార్కులు


◆ పరీక్ష తేదీ : త్వరలో ప్రకటిస్తారు.

TELANGANA RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS RECRUITMENT BOARD
(TREI-RB), HYDERABAD.

D.L ,P.D, Librarian Notification in TREIRB

◆ పూర్తి సిలబస్ & నోటిఫికేషన్ : 

                 DOWNLOAD PDF

◆ వెబ్సైట్ : https://treirb.telangana.gov.in/index.php


🔷పూర్తి సిలబస్ & నోటిఫికేషన్ : 

💠వెబ్సైట్ :

https://treirb.telangana.gov.in/index.php

📢         RELATED POSTS:

Treirb Gurukul Notifications 

TREI-RB 2008 JL,PD, Librarian     

TREIRB _132 ART Teacher Notification 

TREI-RB -Recruitement -9 Notifications

TREI-RB 868 DL,PD, Libraria notification in Gurukul Degree  colleges

TREIRB _Craft Teacher Notification 

TREIRB 

TREIRB

D.L.,P.D., LIBRARIAN POSTS IN TREIRB GURUKULA సొసైటీలో


TREIRB1276 PGT posts Online Apply Detailed Notification Online Apply at https://treirb.telangana.gov.in/ PGT ELIGIBILITY ,Apply Dates, Fee, exam pattern & syllabus

TREIRB PGT 1276 posts Detailed Notification Online Apply at https://treirb.telangana.gov.in/

PGT ELIGIBILITY ,Apply Dates, Fee, exam pattern & syllabus

TREIRB TS Gurukulam PGT Recruitment 2023 Vacancies 

TREIRB_1276 PGT posts Detailed Notification Online Apply at https://treirb.telangana.gov.in/

GURUKULA JOBS : 1,276 పీజీటీ PGT ఉద్యోగ పూర్తి నోటిఫికేషన్ & సిలబస్ Blinking feature using CSS

తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూటషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (TREI RB) 1,276 Post Graduate Teacher (PGT) ఉద్యోగాల భర్తీకి పూర్తి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
TREIRB_1276 PGT posts Detailed Notification_Online Apply at https://treirb.telangana.gov.in/
PGT ELIGIBILITY ,Apply Dates, Fee, exam pattern & syllabus
Telangana Residential educational institutions recruitment board (TREIRB)

GURUKULA JOBS : 1,276 PGT (POST Graduate Teacher )ఉద్యోగ పూర్తి నోటిఫికేషన్ & సిలబస్

తెలంగాణ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ బీసీ, వెల్ఫేర్ గురుకులాలో గల 1276 పీజీటీ  (PGT)ఖాళీలను TREIR-RB  నోటిఫికేషన్  no.  03/2023 ద్వారా భర్తీ చేస్తున్నారు.

POST GRADUATE TEACHERS IN RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETIES 

🔷ఖాళీల వివరాలు :

సొసైటీ ల వారీగా ఖాళీలు

Vacancy List Society
Name of the society No.of posts
TSWREIS 343
TTWREIS 147
MJPTBCWREIS 786
Total No. Of Posts 1276
Official website Click here

సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు

TREIRB TS Gurukulam PGT Recruitment 2023 Vacancies

Vacancy Subject ల వారీగా
Subject PGT No. of posts
Telugu 183
Hindi 168
English 189
Maths 231
Phy Science 161
Bio Science 142
Social 202
Total 1276

Telangana Residential educational institutions recruitment board (TREIRB)

🔷 ధరఖాస్తు ప్రక్రియ : ఆన్లైన్ ద్వారా

🔷దరఖాస్తు గడువు :  

  • ఎప్రిల్‌ –24 నుండి 
  • మే 24 సాయంత్రం 5 గంటల వరకు

💠దరఖాస్తు ఫీజు : 

  • 1,200/- 
  • (SC, ST, BC, EWC, PH లకు 600/-)

💠వయోపరిమితి :

  • 18 – 44 ఏళ్ల మద్య ఉండాలి. 
  • 01 – 07 – 2023 నాటికి (రిజర్వేషన్లు అనుసరించి సడలింపు కలదు)

💠 వేతనం:
  • 45960-124150.

💠 అర్హతలు. 

PGT POSTS ELIGIBILITY 

  • PGT కి సంబంధిత సబ్జెక్టు లో పీజీ 50% మార్కులతో పాస్ అయి వుండాలి.(UGC గుర్తింపు వుండాలి)
  •  SC, ST, BC, PH లకు 45% మార్కులు

 మరియు

  •  బీఈడీ చేసి ఉండాలి.

💠పరీక్ష విధానం :

TREIRB,PGT POSTS EXAM PATTERN 

PGT పరీక్షకు హాజరయ్యే వారు మొత్తం 3 పేపర్లు ,రాయాల్సి ఉంటుంది.

ప్రతి పేపర్ కు 100 మార్కులు 

మొత్తం 300 మార్కులు వుంటాయి.

పేపర్ – 1 

  • జనరల్ స్టడీస్, ఎబిలిటీస్ & బేసిక్ ప్రొపిషియన్సీ ఇన్ ఇంగ్లీషు
  • (తెలుగు & ఇంగ్లీషు మీడియం) 
  • మార్కులు-100

పేపర్ – 2 : 

  • సంబంధించిన సబ్జెక్టు పెడగాజీ 
  • మార్కులు-100

పేపర్ – 3 : 

  • సంబంధించిన సబ్జెక్టు పీజీ స్థాయిలో
  • మార్కులు-100

🔷పరీక్ష తేదీ : 

  • త్వరలో ప్రకటిస్తారు.

🔷పూర్తి సిలబస్ & నోటిఫికేషన్ : 

  •            DOWNLOAD PDF

TREIRB TS Gurukulam PGT Apply Online

💠వెబ్సైట్ :

https://treirb.telangana.gov.in/index.php

📢RELATED POSTS:

GURUKULA JOBS :132 ఆర్ట్ టీచర్ ఉద్యోగ పూర్తి నోటిఫికేషన్ & సిలబస్

🌎TREIRB _132 ART Teacher Notification 

🌎TREI-RB -Recruitement -9 Notifications

🌎TREI-RB 2008 JL,PD, Librarian     

Notification in GURUKUL JUNIOR   Colleges

🌎TREI-RB 868 JL,PD, Libraria notification IN GURUKUL DEGREE colleges

     

TREIRB Art teacher 132 posts Notification treirb,Apply Dates, syllabus ,How to Apply treirb at https://treirb.telangana.gov.in/ OTR process

TREIRB  Art Teacher 132 posts Notification in TELANGANA RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS RECRUITMENT BOARD, Apply Dates, syllabus , How to Apply treirb notification s at https://treirb.telangana.gov.in/

treirb 132 art teachers notification
treirb art teacher notification 
Detailed Notification of Art teacher 
TREI-RBGURUKULA JOBS : 132 ఆర్ట్ టీచర్ ఉద్యోగ పూర్తి నోటిఫికేషన్ & సిలబస్

TELANGANA RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS RECRUITMENT BOARD (TREI-RB), 

NOTIFICATION NO.06/2023, Dt:05.04.2023.

ART TEACHERS Posts in RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETIES 

తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (TREI RB) వివిధ గురుకుల విద్యా సంస్థలలో 132 ఆర్ట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి  పూర్తి నోటిఫికేషన్ ను జారీ చేసింది.

TELANGANA RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS RECRUITMENT BOARD (TREI-RB), HYDERABAD. 

NOTIFICATION NO.06/2023, Dt:05.04.2023. ART TEACHER IN RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETIES-132 ART Teachers Recruitment 

తెలంగాణలోని ఐదు రెసిడెన్షియల్ సొసైటీలలో ఆర్ట్ టీచర్ల పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ వెలువడింది.

Treirb art teacher 132 posts notification

తెలంగాణ రెసిడెన్షియల్, సోషల్, ట్రైబల్, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ గురుకులాలో గల ఆర్ట్ టీచర్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

Treirb art teacher 132 posts notification

✅ఖాళీల వివరాలు :
ART TEACHER POSTS VACANCIES  IN  TREIRB

Art Teachers vacancies TREI-RB 2023

Society

No. of Posts

TSWREIS

16

MJPTBCWREIS

72

TMREIS

38

TTWREIS

06

TOTAL

132

దరఖాస్తు ప్రక్రియ : ఆన్లైన్ ద్వారా


దరఖాస్తు గడువు : ఎప్రిల్‌ – 24 నుండి మే 24 సాయంత్రం

5.00 గంటల వరకు


దరఖాస్తు ఫీజు : 1,200/- (SC, ST, BC, EWC, PH – 600/-)


వయోపరిమితి : 18 – 44 ఏళ్ల మద్య ఉండాలి.

జూలై – 01 – 2023 నాటికి (రిజర్వేషన్లు

అనుసరించి సడలింపు కలదు)

The scale of pay :

31040- 92050

అర్హతలు : 

Detailed Notification of Art teacher TREI-RBGURUKULA JOBS : 132 ఆర్ట్ టీచర్ ఉద్యోగ పూర్తి నోటిఫికేషన్ & సిలబస్

  • (I)    పదవ తరగతి పాసై ఉండాలి మరియు  (i)డిప్లొమా ఇన్            ఆర్ట్స్ కోర్స్ లేదా టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్                                  TCC మరియు (ii) టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ 
  • (II)  డిప్లొమా ఇన్ హోమ్ సైన్స్ లేదా
  • (III)  డిప్లొమా ఇన్ క్రాప్ట్ టెక్నాలజీ లేదా  
  • (IV)  బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్   లేదా  
  • (V)   BFA (Painting, Sculpture and Print making)  లేదా  
  • (VI)   BFA Animation  from an institution   recognised by                      UGC/AICTE 

TREIRB NOTIFICATIONS

పరీక్ష విధానం : 


రాత పరీక్ష మరియు డెమోన్ స్ట్రేషన్ వుంటుంది .


రాత పరీక్ష :


జనరల్ స్టడీస్ & ఆర్ట్ & ఆర్ట్ ఎడ్యుకేషన్ – 100 మార్కులు

డెమోనిస్ట్రేషన్ – 25 మార్కులు


మొత్తం మార్కులు -125

పరీక్ష తేదీ : త్వరలో ప్రకటిస్తారు.

పూర్తి సిలబస్ & నోటిఫికేషన్ : DOWNLOAD PDF

వెబ్సైట్ : https://treirb.telangana.gov.in/index.php

ITEM 

DETAILS 

Name of the Post

ART Teacher

No. of Posts

132

Apply Start Date

APRIL 24

Apply End Date

MAY 24

Fee

1,200/- 

(SC,ST,BC, 

EWC,PH – 600/-)

Age Limit

18 – 44 yrs

Scale of pay

3104092050

Official WEBSITE

CLICK HERE

Download Notification  

CLICK HERE


Treirb art teacher 132 posts notification


Related posts :

TREI RB,2008 JL NOTIFICATION 2023 TS junior Lecturers Notification 2008 jobs TREIRB salary syllabus exam date details _2008 గురుకుల JL, PD, LIBRARIAN in Gurukula Junior Colleges పూర్తి నోటిఫికేషన్ ,syllubus, అర్హతలు

TREI -RB JL RECRUITEMENT_2023_ TS JL Notification 2023, 2008 jobs TREIRB salary syllabus exam date details _2008 గురుకుల JL, PD, LIBRARIAN in Gurukula Junior Colleges  పూర్తి నోటిఫికేషన్ ,syllubus, అర్హతలు TREI -RB 2023 జూనియర్ కాలేజ్ లలో ఉద్యోగ పోస్టుల Recruitement 

జూనియర్ లెక్చరర్స్ ,ఫిజికల్ డైరెక్టర్ మరియు లైబ్రేరియన్ పోస్టులు.

treirb junior Lecturers post notification

2008 గురుకుల JL, PD, LIBRARIAN పోస్టుల పూర్తి నోటిఫికేషన్ , సెలబస్, అర్హతలు 

తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (TREI-RB) గురుకుల జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న 1,924 జూనియర్ లెక్చరర్, 34 ఫిజికల్ డైరెక్టర్, 50 లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి (మొత్తం 2008)పూర్తినోటిఫికేషన్ ను జారీ చేసింది.TREI -RB JL RECRUITEMENT_2023_ TS JL Notification  2008 jobs TREIRB

నోటిఫికేషన్ NO.2/2023 Dt.05.4.2023

రాష్ట్రంలో గురుకుల డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో లెక్చరర్లు, ఫిజికల్‌ డైరెక్టర్లు, లైబ్రేరియన్‌ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. TREI -RB JL RECRUITEMENT_2023_ TS JL Notification 2023 2008 jobs TREIRB

జూనియర్‌ కళాశాలల్లో 2,008 పోస్టులు, డిగ్రీ కళాశాలల్లో 868 పోస్టులకు సమగ్ర ఉద్యోగ ప్రకటనలను గురుకుల బోర్డు వెబ్‌సైట్లో పొందుపరిచింది. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు మే 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువుగా పేర్కొంది. 

మొత్తం 2,876 పోస్టుల భర్తీకి వెలువరించిన ఈ ప్రకటనల్లో 2,301 పోస్టులు మహిళలకు రిజర్వు అయ్యాయి. అంటే దాదాపు 80 శాతం వారికి దఖలుపడ్డాయి.

TREI -RB JL RECRUITEMENT_2023_ TS JL Notification 2023 2008 jobs TREIRB

TREI-RB గురుకుల జూనియర్ కళాశాలలో గల ఖాళీల వివరాలు : 

మొత్తం ఖాళీలు : 2,008

TREI -RB 2023 Recruitement 

జూనియర్ లెక్చరర్స్ -1924

తెలుగు – 225

హిందీ – 20

ఉర్ధూ – 50

ఇంగ్లీష్ – 230

గణితం – 324

ఫిజిక్స్ – 205

కెమిస్ట్రీ – 207

బోటనీ – 204

జూవాలజీ – 199

హిస్టరీ – 07

ఎకానమిక్స్ – 82

కామర్స్ – 87

సివిక్స్ – 84

ఫిజికల్ డైరెక్టర్ – 34

లైబ్రెరియన్ – 50

TREI -RB JL RECRUITEMENT_2023_ TS JL Notification 2023 2008 jobs TREIRB

దరఖాస్తు ప్రక్రియ : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : ఎప్రిల్‌ – 17 నుండి మే 17 సాయంత్రం 5 గంటల వరకు

 దరఖాస్తు ఫీజు : 1,200/- (SC, ST, BC, EWC, PH – 600/-)

 వయోపరిమితి : 18 – 44 ఏళ్ల మద్య ఉండాలి. (రిజర్వేషన్లు అనుసరించి సడలింపు కలదు).

 దరఖాస్తు చేయటానికి కావలసినవి.

i)  ఆధార్ కార్డ్ 

ii) విద్యార్హతలు, 

  • SSC, 
  • Intermediate, 
  • Degree/ Graduation, 
  • Post Graduation సర్టిఫికెట్స్ 

iii. స్టడీ సర్టిఫికెట్  

  • Bonafide/ Residence     
  • Certificate (1st to 7th Class period). 

iv. కాస్ట్ సర్టిఫికెట్  

  • (SC/ST/BC), 
  • Non-Creamy Layer Certificate in case of BCs issued by the competent authority of Telangana Government. 

v.  ఆదాయమ్ సర్టిఫికెట్ 

vi. Certificates claiming       

     Sports & Differently Abled       reservation and age                   relaxation                         for ExServicemen.

vii. ఫోటో, సంతకం ,

  •  jpg format 

TREI -RB JL RECRUITEMENT_2023_ TS JL Notification 2023 2008 jobs TREIRB

 అర్హతలు :

What is the qualification for Treirb?

జూనియర్ లెక్చరర్ (JL):

గురుకుల జూనియర్ కాలేజి లలో  జూనియర్ లెక్చరర్ పోస్టులకు అప్లై   చేసే అభ్యర్థులు,

 పీజీ 55% మార్కులతో (SC, ST, BC,   PH లకు 45% మార్కులు) 

మరియు 

సంబంధిత సబ్జెక్టులో బీఈడీ చేసి ఉండాలి.

జీతం స్కేల్:

54220- 

133630

ఫిజికల్ డైరెక్టర్ (P.D): 

 గురుకుల జూనియర్ కాలేజి   లలో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు   అప్లై  చేసే అభ్యర్థులు

B.P.Ed., లేదా B.P.E  55% (SC, ST, BC, PH లకు 50% మార్కులు) మరియు M.P.ED. చేసి ఉండాలి.

లైబ్రరేయన్

గురుకుల జూనియర్ కాలేజి   లలో లైబ్రేరియన్ పోస్టులకు   అప్లై  చేసే అభ్యర్థులు

బ్యాచిలర్ డిగ్రీ తో పాటు లైబ్రరీ సైన్స్ లో 50% మార్కులతో పిజీ  చేసి ఉండాలి.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 5 శాతం మార్కుల సడలింపు ఉంటుంది.

 పరీక్ష విధానం :

TREI -RB 2023 Recruitement 

TREI -RB JL RECRUITEMENT_2023_ TS JL Notification 2023 2008 jobs TREIRB

రాత పరీక్ష మరియు డేమాన్ స్ట్రేషన్ విధానంలో పరీక్ష విధానం వుంటుంది.

రాత పరీక్ష లో పేపర్  I,II,III, లు వుంటాయి.

పేపర్ I,II,III, లు ఆబ్జెక్టివ్ విధానంలో వుంటాయి.

జూనియర్ లెక్చరర్  పరీక్ష విధానం :-

పేపర్ – 1 (జనరల్ స్టడీస్, ఎబిలిటీస్ & బేసిక్ ప్రొపిషియన్సీ ఇన్ ఇంగ్లీషు) (తెలుగు & ఇంగ్లీషు మీడియం) – 100 మార్కులు

పేపర్ – 2 : సంబంధించిన సబ్జెక్టు పెడగాగి – 100 మార్కులు

పేపర్ – 3 : సంబంధించిన సబ్జెక్టు ఫీజీ స్థాయిలో – 100 మార్కులు

డెమోనిస్ట్రేషన్ – 25 మార్కులు

TREI -RB JL RECRUITEMENT_2023_ TS JL Notification 2023 2008 jobs TREIRB

ఫిజికల్ డైరెక్టర్ :

పేపర్ – 1 (జనరల్ స్టడీస్, ఎబిలిటీస్ & బేసిక్ ప్రొపిషియన్సీ ఇన్ ఇంగ్లీషు) (తెలుగు & ఇంగ్లీషు మీడియం) – 100 మార్కులు

పేపర్ – 2 : ఫిజికల్ ఎడ్యుకేషన్ – 100 మార్కులు

డెమోనిస్ట్రేషన్ – 25 మార్కులు


లైబ్రరేయన్ :

పేపర్ – 1 : (జనరల్ స్టడీస్, ఎబిలిటీస్ & బేసిక్ ప్రొపిషియన్సీ ఇన్ ఇంగ్లీషు) (తెలుగు & ఇంగ్లీషు మీడియం) – 100 మార్కులు

పేపర్ – 2 : లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్ – 100 మార్కులు

డెమోనిస్ట్రేషన్ – 25 మార్కులు

పరీక్ష తేదీ : త్వరలో ప్రకటిస్తారు.

 పూర్తి సిలబస్ & నోటిఫికేషన్

      DOWNLOAD PDF

TREI -RB 2023 Recruitement 

వెబ్సైట్ : https://treirb.telangana.gov.in/index.php

 Online Apply : Click here

TREI -RB JL RECRUITEMENT_2023_ TS JL Notification 2023 2008 jobs TREIRB

➡️దరఖాస్తు సమయంలో సాంకేతిక సమస్యలు ఎదురైతే helpdesk-treirb@telangana.gov.in కు,

➡️ ఇతర సందేహాలకు treirbhelpline@gmail.com ఈ-మెయిల్‌ చేయవచ్చు.

➡️ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040-23317140 నంబరులో సంప్రదించవచ్చు. 

Click below for more Details

TREI-RB వన్ టైం రిజిస్ట్రేషన్ చేయు విధానం

తెలంగాణ గురుకుల 9 నోటిఫికేషన్లు 9231 పోస్టుల వివరాలు

TAGS

TREI-RB 
TREI -RB 2023 Recruitement 

TREI -RB JL RECRUITEMENT_2023_ TS JL Notification 2023 2008 jobs TREIRB




TREI-RB launches OTR, registrations begin ,ONE TIME REGISTRATION PROCESS








తెలంగాణలోని గురుకులాల్లో 9231 ఉద్యోగాల భర్తీ కి సంబంధించిన వన్ టైం రిజిస్ట్రేషన్ OTR చేయు విధానం

తెలంగాణ గురుకుల విద్యాలయ సొసైటీ టీఆర్ఎస్ 9231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసినదే .... ఈ పోస్టులకు అప్లై చేయడానికి ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

Telangana Residential Educational Institutions Recruitment Board (TREI-RB)

OTR  ను ప్రారంభించింది.

TREI-RB పోస్టులకు అప్లై  చేసే అభ్యర్థులు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుంది.

OTR కోసం అభ్యర్థులు అధికారిక WEBSITE  https://treirb.telangana.gov.in/

ను సందర్శించాలి.

Ts గురుకులం Recruitement 2023

Official Website link

Click here

OTR /Apply Online Link

Click here

OTR PROCESSS 5 దశలలో వుంటుంది. 

OTR చేయడానికి కావలసిన సర్టిఫికెట్లు

⏩ఆధార్ కార్డు , 
⏩కాస్ట్ సర్టిఫికెట్,
⏩SSC.మెమో,
⏩ఇంటర్ మెమో,
⏩డిగ్రీ మెమో ,
⏩పీజీ మెమో ,
⏩ఇతర క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్


Telangana Residential Educational Institutions Recruitment Board (TREI-RB)

TREI-RB పోస్టులకు అప్లై చేయుటకు స్టెప్స్(5)

Steps to Submit the Online Application Form

STEP 1

Registration

STEP 2

Sign in

STEP 3

Payment of Exam Fee

STEP 4

Fill Application Form

STEP 5

Print Application Form




OTR నమోదు చేయటానికి ముందుగా

⏩ Open GOOGLE broser and       type           official website

https://treirb.telangana.gov     .in/

click on OTR/Apply Online 

 click on New Registration 

 Enter  Aadhar Card                      Number 




ఎంటర్ ఆధార్ నెంబర్ కాలమ్ లో ఆధార్ నెంబర్ ను నమోదు చేసి Go పై క్లిక్ చేయాలి.

అప్పుడు స్క్రీన్ పై Registration Flow కనబడుతోంది.

దీనికో 3 సెక్షన్స్  ఉంటాయి 

  • i)  Basic Details 
  • ii)Educational Qualifications 
  • iii) Photo , Signature and          Declaration











సెక్షన్ 1
Basic Details :-

బేసిక్ డీటెయిల్స్ లో మళ్ళీ 4 అంశాలు ఉంటాయి .

  • అ) Basic Details
  • ఆ) other Details
  • ఇ) Address Details
  • ఈ) schooling Details

అ) Basic Details







బేసిక్ డీటెయిల్స్ లో మొదటగా గలా కాలమ్ లో స్టేటస్ లో yes అని టైప్ చేయాల్సి వుంటుంది .

తదుపరి అభ్యర్థి పేరు , ఆధార్ నెంబర్, తండ్రి పేరు, తల్లి పేరు,పుట్టిన తేదీ, కులం, జెండర్, క్రిమిలీయేర్ నాన్ క్రిమిలేయెర్ వాటి వివరాలు నమోదు చేయాల్సి వుంటుంది.

caste ,sub caste నమోదు చేశాక కాస్ట్ సర్టిఫికేట్  నెంబర్ ను అడుగుతుంది కాబట్టి , కాస్ట్ సర్టిఫికేట్  నెంబర్ ను సరిగ్గా నమోదు చేయాలి .అలగయితేనే మీ యొక్క కాస్ట్ upload అయి reservation వర్తిస్తుంది.

ఆ) Other Details


ఇతర వివరాలు మీకు  సంబంధించినవి అయితే Yes అని లేకపోతే No అని నమోదు చేసి సేవ్ చేయండి.

ఇ) Address Details

మీయొక్క Permanent Address, Temporary Address లను నమోదు చేయండి.

ఈ) Schooling Details

దీనిలో మీరు 7 వ తరగతి వరకు చదువుకున్న విద్య వివరాలను  పాఠశాల ల వివరాలను నమోదు చేయండి 

మీ జిల్లా పేరు ను ఎంటర్ చేయగానే మీ యొక్క zone , multi zone లు ఆటోమాటిక్ గా చూపిస్తాయి.

సెక్షన్ 2

Educational Qualifications 

మీ యొక్క విద్యార్హతలు నమోదు చేయండి

సెక్షన్ 3

Photo , Signature & Declaration 

అభ్యర్థి ఫోటో, మరియు సంతకం లను అప్లోడ్ చేయాలి.

ఫోటో సైజు

2.5cmx2.5cm,Jpg format-50kb లోపు ఉండాలి

సంతకం సైజు

2.5cmx1.5cm,Jpg format-30kb లోపు ఉండాలి.

ఫోటో మరియు సంతకం లను అప్లోడ్ చేశాక దిగువన గల  చెక్ బాక్స్ /డిక్లరేషన్ లో  క్లిక్ చేయాలి.

చివరగా Preview పై క్లిక్ చేస్తే ఇప్పటివరకు మనం బమోదు చేసిన వివరాలన్నీ Display అవుతాయి , వాటిని మరొక్కసారి సరిచూసుకొని Submit పై క్లిక్ చేయాలి.

సబ్మిట్ చేయగా ఓపెన్ అయిన విండో లో గ్రీన్ కలర్ లో గల Submit Buttion ను ప్రెస్ చేస్తేనే Final Submit అవుతుంది

Final Submit చేశాక 

మనకు OTR పూర్తయి Reference Id వస్తుంది.

ఈ Reference Id తో మనం login అయి అప్లికేషన్ ను ఫారమ్ ను పూరించాలిసి ఉంటుంది.

Telangana Residential Educational Institutions Recruitment Board (TREI-RB)

The TREI-RB has recently issued 9 Notifications for 9,231 vacancies in different residential educational institutions.

The registration for vacancies of Lecturer/ Physical Director/Librarian in degree colleges and Junior Lecturer, Physical Director & Librarian in junior colleges can be done from April 17 to May 27.

GURUKUL POSTS RECRUITEMENT 2023

9,231 పోస్టుల వివరాలు :

  • ట్రైన్డ్ గ్రాడ్యూయేట్ టీచర్స్ - 4, 020
  • జూనియర్ లెక్చరర్స్ - ఫిజికల్ డైరెక్టర్- లైబ్రేరియన్ ఇన్ జూనియర్ కాలేజ్స్- 2,008
  • డిగ్రీ లెక్చరర్ /పి.డి /లైబ్రేరియన్ -868
  • పోస్ట్ గ్రాడ్యూయేట్ టీచర్స్- 1,276
  • లైబ్రేరియన్ ఇన్ స్కూల్స్ - 434 
  • ఫిజికల్ డైరెక్టర్ ఇన్ స్కూల్స్ - 275 
  • డ్రాయింగ్ టీచర్స్ /ఆర్ట్ టీచర్స్ - 134
  • క్రాఫ్ట్ టీచర్స్ - 92 
  • మ్యూజిక్ టీచర్స్ - 124 

ఇలా వివిధ కేటగీరిల్లోని ఖాళీలకు నోటిఫికేషన్లు విడుదల అయినాయి.

TS GURUKUL RECRUITEMENT NOTIFICATIONS -2023

1) NOTIFICATION NO.  01/2023,Dt:05.04.2023

2) NOTIFICATION NO. 02/2023, Dt:05.04.2023

3) NOTIFICATION NO. 03/2023, Dt:05.04.2023

4) NOTIFICATION NO. 04/2023, Dt:05.04.2023

5) NOTIFICATION NO. 05/2023, Dt:05.04.2023

6) NOTIFICATION NO. 06/2023, Dt:05.04.2023

7) NOTIFICATION NO. 07/2023, Dt:05.04.2023

8) NOTIFICATION NO. 08/2023, Dt:05.04.2023

9) NOTIFICATION NO. 09/2023, Dt:05.04.2023

Official website

Related Posts


Tags
TREIRB
TREI-RB
TSWREIS
TTWREIS
TMREIS
MJPTBCWREIS
TREIRB Notification 9231 posts Notification 2023