TREIRB1276 PGT posts Online Apply Detailed Notification Online Apply at https://treirb.telangana.gov.in/ PGT ELIGIBILITY ,Apply Dates, Fee, exam pattern & syllabus

TREIRB PGT 1276 posts Detailed Notification Online Apply at https://treirb.telangana.gov.in/

PGT ELIGIBILITY ,Apply Dates, Fee, exam pattern & syllabus

TREIRB TS Gurukulam PGT Recruitment 2023 Vacancies 

TREIRB_1276 PGT posts Detailed Notification Online Apply at https://treirb.telangana.gov.in/

GURUKULA JOBS : 1,276 పీజీటీ PGT ఉద్యోగ పూర్తి నోటిఫికేషన్ & సిలబస్ Blinking feature using CSS

తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూటషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (TREI RB) 1,276 Post Graduate Teacher (PGT) ఉద్యోగాల భర్తీకి పూర్తి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
TREIRB_1276 PGT posts Detailed Notification_Online Apply at https://treirb.telangana.gov.in/
PGT ELIGIBILITY ,Apply Dates, Fee, exam pattern & syllabus
Telangana Residential educational institutions recruitment board (TREIRB)

GURUKULA JOBS : 1,276 PGT (POST Graduate Teacher )ఉద్యోగ పూర్తి నోటిఫికేషన్ & సిలబస్

తెలంగాణ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ బీసీ, వెల్ఫేర్ గురుకులాలో గల 1276 పీజీటీ  (PGT)ఖాళీలను TREIR-RB  నోటిఫికేషన్  no.  03/2023 ద్వారా భర్తీ చేస్తున్నారు.

POST GRADUATE TEACHERS IN RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETIES 

🔷ఖాళీల వివరాలు :

సొసైటీ ల వారీగా ఖాళీలు

Vacancy List Society
Name of the society No.of posts
TSWREIS 343
TTWREIS 147
MJPTBCWREIS 786
Total No. Of Posts 1276
Official website Click here

సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు

TREIRB TS Gurukulam PGT Recruitment 2023 Vacancies

Vacancy Subject ల వారీగా
Subject PGT No. of posts
Telugu 183
Hindi 168
English 189
Maths 231
Phy Science 161
Bio Science 142
Social 202
Total 1276

Telangana Residential educational institutions recruitment board (TREIRB)

🔷 ధరఖాస్తు ప్రక్రియ : ఆన్లైన్ ద్వారా

🔷దరఖాస్తు గడువు :  

  • ఎప్రిల్‌ –24 నుండి 
  • మే 24 సాయంత్రం 5 గంటల వరకు

💠దరఖాస్తు ఫీజు : 

  • 1,200/- 
  • (SC, ST, BC, EWC, PH లకు 600/-)

💠వయోపరిమితి :

  • 18 – 44 ఏళ్ల మద్య ఉండాలి. 
  • 01 – 07 – 2023 నాటికి (రిజర్వేషన్లు అనుసరించి సడలింపు కలదు)

💠 వేతనం:
  • 45960-124150.

💠 అర్హతలు. 

PGT POSTS ELIGIBILITY 

  • PGT కి సంబంధిత సబ్జెక్టు లో పీజీ 50% మార్కులతో పాస్ అయి వుండాలి.(UGC గుర్తింపు వుండాలి)
  •  SC, ST, BC, PH లకు 45% మార్కులు

 మరియు

  •  బీఈడీ చేసి ఉండాలి.

💠పరీక్ష విధానం :

TREIRB,PGT POSTS EXAM PATTERN 

PGT పరీక్షకు హాజరయ్యే వారు మొత్తం 3 పేపర్లు ,రాయాల్సి ఉంటుంది.

ప్రతి పేపర్ కు 100 మార్కులు 

మొత్తం 300 మార్కులు వుంటాయి.

పేపర్ – 1 

  • జనరల్ స్టడీస్, ఎబిలిటీస్ & బేసిక్ ప్రొపిషియన్సీ ఇన్ ఇంగ్లీషు
  • (తెలుగు & ఇంగ్లీషు మీడియం) 
  • మార్కులు-100

పేపర్ – 2 : 

  • సంబంధించిన సబ్జెక్టు పెడగాజీ 
  • మార్కులు-100

పేపర్ – 3 : 

  • సంబంధించిన సబ్జెక్టు పీజీ స్థాయిలో
  • మార్కులు-100

🔷పరీక్ష తేదీ : 

  • త్వరలో ప్రకటిస్తారు.

🔷పూర్తి సిలబస్ & నోటిఫికేషన్ : 

  •            DOWNLOAD PDF

TREIRB TS Gurukulam PGT Apply Online

💠వెబ్సైట్ :

https://treirb.telangana.gov.in/index.php

📢RELATED POSTS:

GURUKULA JOBS :132 ఆర్ట్ టీచర్ ఉద్యోగ పూర్తి నోటిఫికేషన్ & సిలబస్

🌎TREIRB _132 ART Teacher Notification 

🌎TREI-RB -Recruitement -9 Notifications

🌎TREI-RB 2008 JL,PD, Librarian     

Notification in GURUKUL JUNIOR   Colleges

🌎TREI-RB 868 JL,PD, Libraria notification IN GURUKUL DEGREE colleges

     

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.