TREIRB D.L, P.D, Librarian 868 JOBS NOTIFICATION in Ts Gurukulas_Apply at http://treirb.telangana.gov.in/

TREI-RB , D.L., P.D.,Librarian JOBS 868 posts NOTIFICATION in TS Gurukulas Degree Colleges

TREIRB TS Gurukulam D.L Notification 2023 Out For 868 Vacancies | Telangana GURUKULA  Degree Lecturers, Physical Director,Librarian Posts Notification 2023.DEGREE LECTURERS IN TREIRB

868 DL JOBS IN TELANGANA Gurukul society

TREIRB TS Gurukulam D.L,P.D, Librarian  Notification 2023: TREIRB Released TREIRB TS Gurukulam D.L  Notification 2023 for 868 vacancies on its Official Website http://treirb.telangana.gov.in/. TREIRB TS Gurukulam D.L.,P.D., Librarian jobs Notification released.

D.L ,P.D,Librarian Detailed Notification Released by TREIRB 2023 Notification No. 01/2023
for the  Posts 868 for different subjects. 

The online application for the TREIRB TS Gurukulam D.L,P.D, Librarian   Application Process started on 24th April 2023 and the last date for the TREIRB TS Gurukulam D.L Application Process is 24th May 2023.

TS Gurukulam D.L. Notification 2023
TREIRB TS గురుకుల D.L. నోటిఫికేషన్ 2023: TREIRB official website  http://treirb.telangana.gov.in/
ద్వారా 868 ఖాళీల కోసం TREIRB TS గురుకులం D.L. నోటిఫికేషన్ 2023ని విడుదల చేసింది. 

TREIRB TS గురుకుల D.L ,P.D,Librarian వివిధ సబ్జెక్టులకు డిగ్రీ లెక్చరర్స్,ఫిజికల్ డైరెక్టర్,లైబ్రేరియన్   పోస్టులకు నోటిఫికేషన్  విడుదల చేసింది. 
TREIRB TS గురుకుల D.L ,P.D, Librarian దరఖాస్తు ప్రక్రియ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు 17.04.2023.న  ప్రారంభం మరియు TREIRB TS గురుకుల  D.L. దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీ 17.05.2023.upto 5.00 pm.  

TS Gurukulam D.L.,P.D,LibrarianVacancy 

TREIRB D.L ఖాళీలు 

తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూటషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (TREI RB) గురుకుల డిగ్రీ కళాశాలలో ఖాళీ గా ఉన్న 

793 డిగ్రీ లెక్చరర్, 

39 ఫిజికల్ డైరెక్టర్, 

36 లైబ్రేరియన్ 

ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను జారీ చేసింది

Degree College Lecturers,PD,Librarian Vacancy 
Subject No. Of Posts
TELUGU 55
ENGLISH 69
MATHS 62
STATISTICS 58
PHYSICS 46
CHEMISTRY 69
BOTONY 38
ZOOLOGY 58
COMPUTER SCIENCE 99
ZYOLOG 06
BIO CHEMISTRY 03
BIO TECHNOLOGY 02
HISTORY 28
ECONOMICS 25
COMMERCE 93
POLITICS SCIENCE 27
JOURNALISM 02
PSHYCOLOGY 06
MICRO BIOLOG 17
PUBLIC ADMINISTRATION 09
SOCIOLOGY 07
BUSSINESS ADMINISTRATION 14
PHYSICAL DIRECTOR 39
LIBRARIAN 36
TOTAL 868

D.L ,P.D, Librarian Notification in Telangana Residential educational institutions recruitment board (TREIRB)

సొసైటీల వారీగా ఖాళీల వివరాలు.@

Society vacancy

Name of the Society

No. of posts

LECTURER IN DEGREE COLLEGE

TSWREIS).

153

(TTWREIS

257

MJPTBCWREIS

383

TSWREIS)

12

PHYSICAL DIRECTOR IN DEGREE COLLEGE

(TSWREIS)

12

(TTWREIS).

15

(MJPTBCWREIS).

12

LIBRARIAN IN DEGREE COLLEGE

(TSWREIS)

9

TTWREIS).

15

(MJPTBDWREIS).

12

TOTAL

868

Official website

CLICK HERE

TSWREIS

దరఖాస్తు ప్రక్రియ : 

  • ఆన్లైన్ ద్వారా


 దరఖాస్తు గడువు : 

  • ఎప్రిల్‌ – 17 నుండి
  •  మే 17 సాయంత్రం 5 గంటల వరకు

దరఖాస్తు ఫీజు :

  • 1,200/-
  •  (SC, ST, BC, EWC, PH – 600/-)

◆ వయోపరిమితి : 

  • 18 – 44 ఏళ్ల మద్య ఉండాలి. (రిజర్వేషన్లు అనుసరించి సడలింపు కలదు)

TELANGANA RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS RECRUITMENT BOARD
(TREI-RB)

◆ అర్హతలు :

డిగ్రీ లెక్చరర్ : 

  • పీజీ 55% మార్కులతో (SC, ST, BC, PH లకు 50% మార్కులు) మరియు సంభవించిన సబ్జెక్టులో NET, SET, SLETఅర్హత సాధించి ఉండాలి.


ఫిజికల్ డైరెక్టర్ : 

  • M.P.Ed., M.P.E 55% (SC, ST, BC, PH లకు 50% మార్కులు) మరియు NET, SET, SLETఅర్హత సాధించి ఉండాలి.

లైబ్రరేయన్ : 

  • మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ లో 55% మార్కులతో ఫీజీ చేసి ఉండాలి.(SC, ST, BC, PH లకు 50% మార్కులు) మరియు NET, SET, SLETఅర్హత సాధించి ఉండాలి.

D.L ,P.D, Librarian Notification in Telangana Residential educational institutions recruitment board (TREIRB)

◆ పరీక్ష విధానం :


డిగ్రీ లెక్చరర్


పేపర్ – 1

(జనరల్ స్టడీస్, ఎబిలిటీస్ & బేసిక్ ప్రొపిషియన్సీ ఇన్ ఇంగ్లీషు) (తెలుగు & ఇంగ్లీషు మీడియం) – 100 మార్కులు


పేపర్ – 2 : 

సంబంధించిన సబ్జెక్టు ఫీజీ స్థాయిలో – 100 మార్కులు


డెమోనిస్ట్రేషన్25 మార్కులు


ఫిజికల్ డైరెక్టర్ :


పేపర్ – 1 

(జనరల్ స్టడీస్, ఎబిలిటీస్ & బేసిక్ ప్రొపిషియన్సీ ఇన్ ఇంగ్లీషు) (తెలుగు & ఇంగ్లీషు మీడియం) – 100 మార్కులు


పేపర్ – 2 

ఫిజికల్ ఎడ్యుకేషన్ – 100 మార్కులు

డెమోనిస్ట్రేషన్ – 25 మార్కులు

లైబ్రేరియన్ :


పేపర్ – 1 

(జనరల్ స్టడీస్, ఎబిలిటీస్ & బేసిక్ ప్రొపిషియన్సీ ఇన్ ఇంగ్లీషు) (తెలుగు & ఇంగ్లీషు మీడియం) – 100 మార్కులు

పేపర్ – 1

 లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్ – 100 మార్కులు

డెమోనిస్ట్రేషన్25 మార్కులు


◆ పరీక్ష తేదీ : త్వరలో ప్రకటిస్తారు.

TELANGANA RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS RECRUITMENT BOARD
(TREI-RB), HYDERABAD.

D.L ,P.D, Librarian Notification in TREIRB

◆ పూర్తి సిలబస్ & నోటిఫికేషన్ : 

                 DOWNLOAD PDF

◆ వెబ్సైట్ : https://treirb.telangana.gov.in/index.php


🔷పూర్తి సిలబస్ & నోటిఫికేషన్ : 

💠వెబ్సైట్ :

https://treirb.telangana.gov.in/index.php

📢         RELATED POSTS:

Treirb Gurukul Notifications 

TREI-RB 2008 JL,PD, Librarian     

TREIRB _132 ART Teacher Notification 

TREI-RB -Recruitement -9 Notifications

TREI-RB 868 DL,PD, Libraria notification in Gurukul Degree  colleges

TREIRB _Craft Teacher Notification 

TREIRB 

TREIRB

D.L.,P.D., LIBRARIAN POSTS IN TREIRB GURUKULA సొసైటీలో


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.