TREIRB 275 P.D. PHYSIXDL DIRECTOR JOBS IN TELANGANA GURUKULA SOCIETY SCHOOLS NOTIFICATION RELEASED.
TSREIB GURUKUL NOTIFICATION 2023
275 PHYSICAL DIRECTOR JOBS IN GURUKULAS TREIRB RELEASED DETAILED NOTIFICATION APPLY ONLINE at “www.treirb.telangana.gov.in Important Dates to apply ELIGIBILITY, AGE, EXAM PATTERN, SYLLABUS ONE TIME REGISTRATION process
275 ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగ పూర్తి నోటిఫికేషన్ & సిలబస్
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూటషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (TREI RB) గురుకుల పాటశాలల్లో 275 ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి పూర్తి నోటిఫికేషన్ ను జారీ చేసింది.
తెలంగాణ సోషల్, ట్రైబల్, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ గురుకులాల్లో గల ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
TELANGANA RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS RECRUITMENT BOARD (TREI-RB).NOTIFICATION No.05/2023, Dt:05.04.2023.
PHYSICAL DIRECTOR (SCHOOL)/ PHYSICAL DIRECTOR GR.II IN RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETIES
TELANGANA RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS RECRUITMENT BOARD (TREI-RB).NOTIFICATION No.05/2023, Dt:05.04.2023.
TREI-RB - PHYSICAL DIRECTOR ఖాళీల సంఖ్య :
మొత్తం ఖాళీలు : 275
TSWRIES – 57 (PD GR – II)
ST GURUKULA – 38 (PD – SCHOOL)
BC GURUKULA – 120 (PD – SCHOOL)
MINORIYY GURUKULA – 60 (PD – SCHOOL)@
PHYSICXAL DIRECTOR VACANCY IN TREIRB |
||
---|---|---|
NAME OF THE POST |
GURUKULA SOCIETY |
NO. OF POSTS |
Physical Director Gr.II |
(TSWREIS |
57 |
Physical Director(School) |
TTWREIS |
38 |
Physical Director(School) |
(MJPTBCWREIS) |
120 |
Physical Director(School) |
(TMREIS |
60 |
Total |
275 |
◆ ధరఖాస్తు ప్రక్రియ :
- ఆన్లైన్ ద్వారా
- ఏప్రిల్ – 24 నుండి మే 24
- సాయంత్రం 5.00 గంటల వరకు
◆ ధరఖాస్తు ఫీజు :
- 1,200/-
- (SC, ST, BC, EWC, PH – 600/-)
- 42300- 115270
◆ వయోపరిమితి :
- 18 – 44ఏళ్ల మద్య ఉండాలి.
- జూలై – 01 – 2023 నాటికి (రిజర్వేషన్లు అనుసరించి సడలింపు కలదు)
◆ అర్హతలు :
TSREIB GURUKUL NOTIFICATION 2023
275 PHYSICAL DIRECTOR JOBS IN TREIRB
physical Director Qualifications |
||
---|---|---|
Physical Director Gr.II / Physical Director (School) in Telangana Residential Educational Institutions Societies. |
I. A Bachelor’s Degree with Physical Education as an elective from a University recognized by UGC with at least 50% marks. In case of SC / ST /BC candidates, the minimum marks shall be . 45%. OR II. A Bachelor’s degree from a University recognized by UGC with at least 45% marks and 40% marks for SC/ST/BC candidates. |
ఫిజికల్ ఎడ్యుకేషన్ లో బ్యాచిలర్ డిగ్రీ 50% మార్కులతో (SC,ST,BC – 45%) లేదా ఏదేని బ్యాచిలర్ డిగ్రీ మరియు 40% మార్కులతో BPEd పూర్తి చేసి ఉండాలి. |
AND Bachelor of Physical Education (B.P.Ed) of atleast one year duration (or its equivalent) from any institution recognized by NCTE. OR III. A Graduate in Physical Education with 40 % marks or Graduate in Physical Education i.e., B.P.Ed course (or its equivalent) of three years duration course. |
||
official website |
www.treirb.telangana.gov.in |
◆ పరీక్ష విధానం :
EXAM PATTERN OF P.D POSTS IN TREIRB
పరీక్ష విధానం రాత పరీక్ష మరియు డెమోన్ విధానంలో వుంటుంది .
రాత పరీక్ష లో పేపర్ -I, పేపర్ -II లు 100 మార్కులకు వుంటుంది.
పేపర్ -I లో జనరల్ స్టడీస్ , జనరల్ అబిలిటిస్, ఇంగ్లీష్ - 100 మార్కులు
పేపర్ -II లో ఫిజికల్ ఎడ్యుకేషన్ - 100 మార్కులు
డెమోన్ లో 25 మార్కులు
మొత్తం మార్కులు 225
◆ పరీక్ష తేదీ :
- త్వరలో ప్రకటిస్తారు.
◆ హల్ టికెట్ల విడుదల :
- పరీక్షకు వారం ముందు విడుదల చేస్తారు
◆ పూర్తి సిలబస్ & నోటిఫికేషన్ :
◆ వెబ్సైట్ :
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.