How to Upload Service Register in IFMIS Portal 2026 | Complete DDO Guide

IFMIS SR Upload Process 2026 – How to Upload Scanned Service Register PDF Online

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల Service Register ను స్కాన్ చేసి ,pdf ఫార్మాట్ లో కి మార్చి, ఫైల్ name ఇచ్చిన విధానంలో సేవ్ చేసి IFMIS సైట్ లో Upload చేయుట -పూర్తి విధానం

IFMIS SR Upload

తెలంగాణ ప్రభుత్వం IFMIS Portal ద్వారా ఉద్యోగుల Service Register (SR)లను డిజిటల్ రూపంలో అప్లోడ్ చేసే ప్రక్రియను ప్రారంభించింది. DDOలు ఈ ప్రక్రియను జాగ్రత్తగా పూర్తి చేయాలి.

*
IFMIS SR Upload steps process
*

📌 Step By Step SR Upload Process

Step 1: IFMIS Portal Login

  • DDO User ID & Password తో Login అవ్వాలి
  • HR Module ఓపెన్ చేయాలి
IFMIS Login

Step 2: Employee Masters

  • Employee Masters పై క్లిక్ చేయాలి
  • సంబంధిత ఉద్యోగిని ఎంపిక చేయాలి
Employee Masters

Step 3: Upload SR

  • Upload SR పై క్లిక్ చేయాలి
  • లేదా Employee Details Page లో Upload బటన్ ఉపయోగించాలి
Upload SR

Step 4: Verify Employee Code

Employee Code సరైనదేనా తప్పకుండా చెక్ చేయాలి.

Step 5: Save as PDF

  • PDF Format మాత్రమే
  • Single PDF File ఉండాలి
  • 50MB లోపు ఉండాలి

📄 PDF File Name Format

అప్లోడ్ చేసే PDF ఫైల్‌ను ఈ విధంగా Rename చేయాలి:

SR_(EmployeeCode)_(EmployeeName).pdf

✅ Example:

  • SR_123456_RameshKumar.pdf
  • SR_987654_Suresh.pdf

📦 PDF File Size Compress చేయడం ఎలా?

Note: PDF ఫైల్ సైజు 50 MB కంటే ఎక్కువగా ఉంటే Upload చేసే ముందు Compress చేయాలి.

PDF Compress Websites:

✅ Compress చేసే విధానం

  • పై Website ఓపెన్ చేయండి
  • PDF Upload చేయండి
  • Compress Button పై క్లిక్ చేయండి
  • Compressed PDF Download చేసుకోండి
  • తర్వాత IFMIS Portal లో Upload చేయండి

✅ Upload ముందు చెక్ లిస్ట్

  • అన్ని పేజీలు ఉన్నాయా?
  • సరైన క్రమంలో ఉన్నాయా?
  • Entries స్పష్టంగా కనిపిస్తున్నాయా?
  • ఏ పేజీ Rotate కాలేదా?
  • PDF సరిగా Open అవుతుందా?
విషయం వివరాలు
ఫైల్ ఫార్మాట్ PDF మాత్రమే
గరిష్ట సైజు 50MB
Re-upload Edit Icon ద్వారా
హెల్ప్‌లైన్ 7042420033
TS Vidhya News Logo

Telangana Govt Jobs Age Limit Increased to 44 Years | G.O.Ms.No.86 Full Details

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలలో గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలకు పెంపు

నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వ భారీ ఊరట

TS Govt Jobs Age Limit Increased

📌 GO పూర్తి వివరాలు

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలలో గరిష్ట వయోపరిమితిని పెంచుతూ G.O.Ms.No.86 ను విడుదల చేసింది.

ఈ GO ను General Administration (Services-A) Department ద్వారా 18-05-2026 తేదీన విడుదల చేశారు.

ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ప్రత్యక్ష నియామకాలలో అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 34 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలకు పెంచారు.

ఈ వయోపరిమితి సడలింపు ఒక సంవత్సర కాలానికి వర్తించనుంది.

రాష్ట్రంలో నిరుద్యోగ యువత నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

TSPSC మరియు ఇతర నియామక సంస్థలు విడుదల చేసే ఉద్యోగ నోటిఫికేషన్లకు ఈ వయోపరిమితి వర్తించనుంది.

అయితే పోలీస్, ఎక్సైజ్, ఫైర్, ఫారెస్ట్ వంటి Uniform Services పోస్టులకు ఈ సడలింపు వర్తించదు.

అంశం వివరం
GO నెంబర్ G.O.Ms.No.86
విడుదల తేదీ 18-05-2026
శాఖ General Administration (Services-A)
పాత గరిష్ట వయోపరిమితి 34 సంవత్సరాలు
కొత్త గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలు
సడలింపు కాలం 1 సంవత్సరం
వర్తింపు ప్రత్యక్ష నియామకాలు
వర్తించని విభాగాలు Police, Fire, Excise, Forest
✅ ఈ నిర్ణయం ద్వారా వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభించనుంది.

📖 GO కాపీ తెలుగు అనువాదం

సాధారణ పరిపాలన శాఖ (Services-A Department) విడుదల చేసిన G.O.Ms.No.86 తేదీ: 18-05-2026 ప్రకారం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యక్ష నియామకాలలో గరిష్ట వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం అమల్లో ఉన్న వయోపరిమితి నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 34 సంవత్సరాలుగా ఉండేది. తాజా ఉత్తర్వుల ప్రకారం దీనిని 44 సంవత్సరాలకు పెంచారు.

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు, కరోనా కాలంలో నియామక ప్రక్రియలు ఆలస్యం కావడం, అభ్యర్థుల వయస్సు పెరగడం వంటి అంశాలను ప్రభుత్వం పరిశీలించింది.

ఈ నేపథ్యంలో అభ్యర్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపును ప్రభుత్వం అమలు చేసింది.

ఈ సడలింపు రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, TSPSC, జిల్లా స్థాయి నియామక సంస్థలు, ఇతర ప్రభుత్వ నియామక సంస్థలు విడుదల చేసే ప్రత్యక్ష నియామక నోటిఫికేషన్లకు వర్తించనుంది.

అయితే పోలీస్ శాఖ, ఫైర్ శాఖ, ఎక్సైజ్ శాఖ, జైలు శాఖ, అటవీ శాఖ వంటి Uniform Services పోస్టులకు ఈ సడలింపు వర్తించదని GOలో స్పష్టం చేశారు.

ఈ వయోపరిమితి పెంపు ఉత్తర్వులు విడుదలైన తేదీ నుండి ఒక సంవత్సరం పాటు అమల్లో ఉంటాయి.

ఈ నిర్ణయంతో వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే మరో అవకాశం లభించనుంది.

📄 Officual GO copy

TGPSC_Departmental Tests-May 2026_Hall Tickets Released | Exam Schedule Download

🔥 Departmental Tests

TGPSC Departmental Tests May 2026 -Session

Hall Tickets Released | Exams From May 23 to June 01

TGPSC Departmental Tests May 2026 Hall Tickets Released
TGPSC Departmental Tests May-2026 Session కు సంబంధించిన Hall Tickets విడుదలయ్యాయి. పరీక్షలు 23-05-2026 నుండి 01-06-2026 వరకు అభ్యర్థులు Hall Tickets మరియు Exam Schedule ను క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
📥 DOWNLOAD HALL TICKETS

📅 Important Details

Particular Details
Exam Name TGPSC Departmental Tests May 2026
Hall Tickets Released
Exam Dates 23 May 2026 to 01 June 2026
Mode Computer Based Test
TGPSC DEPARTMENT HALLTICKET DOWNLOAD Click Here
Official Link Click Here

📝 Hall Ticket Download Process

  • పై లింక్ పై క్లిక్ చేయండి.
  • Hall Ticket Download ఎంపికను ఓపెన్ చేయండి.
  • Login వివరాలు నమోదు చేయండి.
  • Submit పై క్లిక్ చేయండి.
  • Hall Ticket ను Download చేసుకోండి.
  • Print తీసుకుని పరీక్షకు తీసుకెళ్లండి.

📌 Important Instructions

  • Hall Ticket తప్పనిసరిగా తీసుకురావాలి.
  • Original ID Proof వెంట ఉండాలి.
  • పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోవాలి.
  • Electronic Gadgets అనుమతించబడవు.
TS Vidhya News Logo

tsvidhyanews

Latest Education & Telangana Updates

ZPGPF Annual Slips Download Process | ePanchayat Telangana

ZPGPF వార్షిక స్లిప్స్ డౌన్‌లోడ్ విధానం 2025 | ePanchayat Telangana
ZPGPF వార్షిక స్లిప్స్ డౌన్‌లోడ్

📥 ZPGPF వార్షిక స్లిప్స్ డౌన్‌లోడ్ విధానం 2025

తెలంగాణ పంచాయతీ రాజ్ ఉద్యోగులు ఇప్పుడు ZPGPF వార్షిక స్లిప్స్ ను ePanchayat Telangana అధికారిక వెబ్‌సైట్ ద్వారా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. క్రింద పూర్తి స్టెప్ బై స్టెప్ విధానం ఇవ్వబడింది.

✳️ ZPGPF తాజా సమాచారం

01-02-2024 నుండి ZPGPF స్లిప్పులు పొందే విధానం మారింది. ఇప్పుడు మీరు స్వయంగా లాగిన్ అయ్యి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

📥 స్టెప్ బై స్టెప్ డౌన్‌లోడ్ విధానం
  • మొదట అధికారిక ZPGPF Login Page ఓపెన్ చేయండి
  • మీ District Name ఎంపిక చేయండి
  • మీ Employee ID నమోదు చేయండి
  • CG GPF Number నమోదు చేయండి
  • Password నమోదు చేయండి
  • Captcha కోడ్ నమోదు చేయండి
  • Login బటన్ పై క్లిక్ చేయండి
  • Dashboard ఓపెన్ అయిన తరువాత Financial Year ఎంపిక చేయండి
  • View / Download PDF పై క్లిక్ చేయండి
  • ZPGPF Annual Slip PDF డౌన్‌లోడ్ అవుతుంది
🔑 డిఫాల్ట్ పాస్‌వర్డ్ వివరాలు
కొన్ని సందర్భాల్లో డిఫాల్ట్ పాస్‌వర్డ్ ఇలా ఉండవచ్చు:

emp + GPF Number

ఉదాహరణ:
emp123456 password theliyadu సందర్భంలో Forgot Password పై క్లిక్ చేయండి.
🌐 అధికారిక లింక్స్
❓ తరచుగా అడిగే ప్రశ్నలు

1. ZPGPF Slip ఎక్కడ డౌన్‌లోడ్ చేయాలి?
అధికారిక ePanchayat Telangana వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

2. PDF రూపంలో డౌన్‌లోడ్ అవుతుందా?
అవును, PDF రూపంలో స్లిప్ అందుబాటులో ఉంటుంది.

3. Login కాకపోతే ఏమి చేయాలి?
జిల్లా ZPGPF అధికారులను సంప్రదించాలి.

📚 సంబంధిత పోస్టులు
📰 తాజా పోస్టులు

TG EAPCET 2026 Results Released download Rank Card, Merit List & Counselling

TG EAPCET 2026 Results | TS EAMCET Rank Card, Merit List & Counselling
🚨 TG EAPCET 2026 RESULTS | TS EAMCET RANK CARD | MERIT LIST | COUNSELLING
TG EAPCET 2026 Results | TS EAMCET Rank Card 2026
👉 CHECK RESULTS NOW

Status: Released NEW

🔗 Important Internal Links

Counselling Details | Cutoff Marks | Rank List

📌 Official Result Links

📌 Official TG EAPCET 2026 Result Links

PortalAction
Official WebsiteCheck Result
Results Link 1Check Result
Results Link 2Check Result
Rank CardDownload PDF
Engineering Download PDF
agricultureand pharma Download PDF
Counselling PortalApply Now

📺 Live Result Portal

📅 Counselling Schedule

🆕 Latest Posts

Loading...

🔥 Related Posts

TGRJC CET Results 2026 Released | Merit Card Download

TGRJC CET Results 2026 Released | Merit Card Download

NEW TGRJC CET Results 2026 విడుదల

TGRJC CET Results 2026
Latest Update: TGRJC CET Results 2026 విడుదల అయ్యాయి. విద్యార్థులు ఇప్పుడు Merit Card మరియు Rank Card డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

TS Vidhya News: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించిన TGRJC CET 2026 ప్రవేశ పరీక్ష ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. పరీక్ష రాసిన విద్యార్థులు తమ Merit Card మరియు Rank Card ను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మే 3, 2026 న నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాలు కల్పించబడతాయి.

TGRJC CET Merit Card 2026 ఎలా డౌన్‌లోడ్ చేయాలి?

  • అధికారిక వెబ్‌సైట్ tgrjc.cgg.gov.in ను ఓపెన్ చేయండి
  • TGRJC CET 2026 Merit Card లింక్ పై క్లిక్ చేయండి
  • Hall Ticket Number మరియు Date of Birth నమోదు చేయండి
  • Submit బటన్ పై క్లిక్ చేయండి
  • మీ Merit Card స్క్రీన్ పై కనిపిస్తుంది
  • PDF ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి

Selection Process: మెరిట్ మరియు రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పించబడతాయి.

TGRJC colleges List

Latest Posts
  • Loading latest posts...
Related Posts
  • Loading related posts...
WhatsApp

NEET (UG) 2026 Revised Exam Date

NEET UG 2026 Revised Exam Date: జూన్ 21న రీ-ఎగ్జామ్ | TS Vidhya News

NEET UG 2026 కొత్త పరీక్ష తేదీ ఖరారు: జూన్ 21న రీ-ఎగ్జామ్!

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET (UG) 2026 పరీక్షకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. మే 3న జరిగిన పరీక్షలో తలెత్తిన కొన్ని పారదర్శకత కారణాల దృష్ట్యా, దేశవ్యాప్తంగా మళ్ళీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది.

ముఖ్య గమనిక: గతంలో మే 3న జరిగిన పరీక్ష రద్దు చేయబడింది. కొత్త పరీక్ష జూన్ 21న జరుగుతుంది.

NEET UG 2026 సవరించిన షెడ్యూల్

వివరాలు తేదీ / సమయం
కొత్త పరీక్ష తేదీ జూన్ 21, 2026 (ఆదివారం)
పరీక్షా సమయం మధ్యాహ్నం 02:00 నుండి 05:15 వరకు
అడ్మిట్ కార్డ్ విడుదల జూన్ 14, 2026 (అంచనా)
పరీక్షా ఫలితాలు జూలై 2026

విద్యార్థుల కోసం ముఖ్యమైన సూచనలు:

  • కొత్త అడ్మిట్ కార్డ్: జూన్ 14 నుండి కొత్త హాల్ టికెట్లు జారీ చేయబడతాయి. పాతవి చెల్లవు.
  • అర్హత: కేవలం గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మాత్రమే ఈ పరీక్షకు హాజరుకావాలి.
  • ఫీజు: అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి:

Official NTA Website

CTET 2026 Notification Released | Apply Online Link, Eligibility, Exam Date

CTET September 2026 Notification Apply Online, Eligibility, Exam Pattern

CTET September 2026 Notification Released

Apply Online • Eligibility • Exam Pattern • Syllabus • PDF Download

🔥 CTET September 2026 Applications Started | Last Date June 10 | Exam Date September 06 🔥
CTET 2026
CTET 2026 ముఖ్య సమాచారం NEW

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) September 2026 Notification అధికారికంగా విడుదలైంది. ఈ పరీక్షను CBSE నిర్వహిస్తుంది.ఉపాధ్యాయ నియామకాలకు ఈ పరీక్ష ఎంతో ముఖ్యమైనది.

కేంద్రీయ మాధ్యమిక శిక్షా బోర్డు (CBSE) సెప్టెంబర్ 2026 సెషన్ కోసం **22వ ఎడిషన్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET)** నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు 11.05.2026 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

CTET Certificate జీవితకాలం చెల్లుతుంది.
CTET ఎందుకు ముఖ్యము?
  • టీచర్ ఉద్యోగాలకు ఉపయోగపడుతుంది.
  • KVS, NVS, CBSE Schools లో తప్పనిసరి అర్హత.
CTET 2026 పూర్తి వివరాలు NEW
  • పరీక్ష నిర్వహణ సంస్థ : CBSE
  • పరీక్ష విధానం : Online CBT
  • ప్రశ్నల రకం : Multiple Choice Questions
  • Negative Marks : లేవు
  • Certificate Validity : Lifetime
Important Dates NEW
CTET 2026 వివరం తేదీ
Notification విడుదల 8 May 2026
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం 11-05-2026
ఫీజు చెల్లింపు 10-06-2026
దరఖాస్తు చివరి తేదీ 10-06-2026
పరీక్ష తేదీ 06-09-2026
Correction Window15.06.2026 to 18.06.2026
Click here to APPLY ONLINE
Eligibility NEW
Paper తరగతులు అర్హత
Paper-I I to V Intermediate + D.El.Ed / TTC
Paper-II VI to VIII Degree + B.Ed
CTET Exam Pattern Overview NEW
Paper Questions Marks Duration
Paper-I 150 150 2:30 Hours
Paper-II 150 150 2:30 Hours
Paper 1 Exam Pattern NEW
Subject Questions Marks Weightage
Child Development & Pedagogy 30 30 20%
Language-I 30 30 20%
Language-II 30 30 20%
Mathematics 30 30 20%
Environmental Studies 30 30 20%
Paper 2 Exam Pattern NEW
Subject Questions Marks Weightage
Child Development & Pedagogy 30 30 20%
Language-I 30 30 20%
Language-II 30 30 20%
Maths & Science / Social Studies 60 60 40%
Paper 1 Syllabus NEW
Subject Topics
CDP Child Psychology, Inclusive Education, Learning Methods
Language-I Grammar, Teaching Skills, Comprehension
Language-II Vocabulary, Reading Skills
Mathematics Numbers, Geometry, Algebra
EVS Environment, Family, Water, Food
Paper 2 Syllabus NEW
Subject Topics
CDP Teaching Aptitude, Child Development
Language-I Grammar, Pedagogy
Language-II Reading Skills, Communication
Maths & Science Physics, Biology, Algebra, Geometry
Social Science History, Geography, Economics
Qualifying Marks NEW
Category Marks Percentage
General 90 60%
SC/ST/OBC 82 55%
Application Fee NEW
Category One Paper Both Papers
General/OBC ₹1000 ₹1200
SC/ST/PwD ₹500 ₹600
Apply Process NEW
  1. CTET అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
  2. Apply Online పై క్లిక్ చేయండి
  3. Registration పూర్తి చేయండి
  4. Photo & Signature Upload చేయండి
  5. Fee Payment చేయండి
  6. Application Submit చేయండి
APPLY ONLINE Notification PDF DownloadNEW Previous Question Papers PDF
Latest Posts NEW
Related Posts NEW

Popular Posts