🔴 NEW
IFMIS SR Upload Process 2026 – How to Upload Scanned Service Register PDF Online
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల Service Register ను స్కాన్ చేసి ,pdf ఫార్మాట్ లో కి మార్చి, ఫైల్ name ఇచ్చిన విధానంలో సేవ్ చేసి IFMIS సైట్ లో Upload చేయుట -పూర్తి విధానం
తెలంగాణ ప్రభుత్వం IFMIS Portal ద్వారా ఉద్యోగుల Service Register (SR)లను డిజిటల్ రూపంలో అప్లోడ్ చేసే ప్రక్రియను ప్రారంభించింది. DDOలు ఈ ప్రక్రియను జాగ్రత్తగా పూర్తి చేయాలి.
*
📌 Step By Step SR Upload Process
Step 1: IFMIS Portal Login
- DDO User ID & Password తో Login అవ్వాలి
- HR Module ఓపెన్ చేయాలి
Step 2: Employee Masters
- Employee Masters పై క్లిక్ చేయాలి
- సంబంధిత ఉద్యోగిని ఎంపిక చేయాలి
Step 3: Upload SR
- Upload SR పై క్లిక్ చేయాలి
- లేదా Employee Details Page లో Upload బటన్ ఉపయోగించాలి
Step 4: Verify Employee Code
Employee Code సరైనదేనా తప్పకుండా చెక్ చేయాలి.
Step 5: Save as PDF
- PDF Format మాత్రమే
- Single PDF File ఉండాలి
- 50MB లోపు ఉండాలి
📄 PDF File Name Format
అప్లోడ్ చేసే PDF ఫైల్‌ను ఈ విధంగా Rename చేయాలి:
SR_(EmployeeCode)_(EmployeeName).pdf
✅ Example:
- SR_123456_RameshKumar.pdf
- SR_987654_Suresh.pdf
📦 PDF File Size Compress చేయడం ఎలా?
Note: PDF ఫైల్ సైజు 50 MB కంటే ఎక్కువగా ఉంటే Upload చేసే ముందు Compress చేయాలి.
PDF Compress Websites:
✅ Compress చేసే విధానం
- పై Website ఓపెన్ చేయండి
- PDF Upload చేయండి
- Compress Button పై క్లిక్ చేయండి
- Compressed PDF Download చేసుకోండి
- తర్వాత IFMIS Portal లో Upload చేయండి
✅ Upload ముందు చెక్ లిస్ట్
- అన్ని పేజీలు ఉన్నాయా?
- సరైన క్రమంలో ఉన్నాయా?
- Entries స్పష్టంగా కనిపిస్తున్నాయా?
- ఏ పేజీ Rotate కాలేదా?
- PDF సరిగా Open అవుతుందా?
| విషయం | వివరాలు |
|---|---|
| ఫైల్ ఫార్మాట్ | PDF మాత్రమే |
| గరిష్ట సైజు | 50MB |
| Re-upload | Edit Icon ద్వారా |
| హెల్ప్‌లైన్ | 7042420033 |