NEW TGRJC CET Results 2026 విడుదల
TS Vidhya News: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించిన TGRJC CET 2026 ప్రవేశ పరీక్ష ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. పరీక్ష రాసిన విద్యార్థులు తమ Merit Card మరియు Rank Card ను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మే 3, 2026 న నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాలు కల్పించబడతాయి.
| TGRJC CET 2026 RESULTS | |
|---|---|
| Results Link | CLICK HERE NEW |
| Merit Card Download | CLICK HERE NEW |
| Rank Card Link | CLICK HERE NEW |
| Official Website | VISIT NOW |
TGRJC CET Merit Card 2026 ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
- అధికారిక వెబ్‌సైట్ tgrjc.cgg.gov.in ను ఓపెన్ చేయండి
- TGRJC CET 2026 Merit Card లింక్ పై క్లిక్ చేయండి
- Hall Ticket Number మరియు Date of Birth నమోదు చేయండి
- Submit బటన్ పై క్లిక్ చేయండి
- మీ Merit Card స్క్రీన్ పై కనిపిస్తుంది
- PDF ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి
Selection Process: మెరిట్ మరియు రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పించబడతాయి.
TGRJC colleges List
- Loading latest posts...
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.