TGCET-2023 TELANGANA GURUKUL CET FOR V CLASS ADMISSIONS
తెలంగాణ గురుకుల పాఠశాలల్లో ప్రవేశ ప్రకటన
TELANGANA GURUKUL [V-TG] CET-2023
TGCET 2023
TG CET 2023 5 th CLASS ENTRANCE NOTIFICATION 2023-24
తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో చేరుటకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన
ఎవరు అర్హులు
www.tgcet.cgg.gov.in
www.tgtwgurukulam.telangana.gov.
www.mjptbcwreis.telangana.gov.in
ONLINE PAYMENT Fee payment Link | CLICK HERE |
ONLINE APPLICATION Apply Link | CLICK HERE |
TGCET-2023
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చే నిర్వహించబడుతున్న సాంఘిక సంక్షేమ ,గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల్లో
5 వ తరగతిలో ప్రవేశమునకై ప్రకటన వెలువడినది.
Kg to pg లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చే నిర్వహించబడుతున్న
సాంఘిక సంక్షేమ , గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతిలో ప్రవేశమునకై అన్ని జిల్లాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించబడును .
ప్రస్తుతం 4 వ తరగతి చదువుతున్న వారు అప్లై చేసుకోవచ్చు.
👉APPLICATION STARTS DATE 9. 2. 2023
👉APPLICATION END DATE 6 .3. 2023
👉EXAM DATE 23. 4. 2023
👉EXAM TIME
ఉదయం 11 AM నుండి మధ్యాహ్నం 1:00 PM
HOW TO APPLY
మీకు దగ్గరలో ఉన్న మీసేవ నుండి కింది వెబ్ సైట్ ల ద్వారా అప్లై చేసుకోవచ్చు.
APPLY HERE 👇
అర్హతలు:-
2022- 2023 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
OC మరియు BC పిల్లలు 01-09-2012 నుండి 31-08-2014 మధ్య జన్మించిన వారై ఉండాలి.(వయస్సు 9 నుండి 11 సంవత్సరాల లోపు ఉండాలి).
SC మరియు ST పిల్లలు, SC కన్వర్టెడ్ క్రైస్తవ పిల్లలు
01-09-2010 నుండి 31-08-2014 మధ్య జన్మించిన వారై ఉండాలి.
(వయస్సు 9 నుండి 13 సంవత్సరాల లోపు ఉండాలి).
దరఖాస్తు రుసుము:-
100 రూపాయలు
అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకుని
తేదీ : 09-02-2023 నుండి 06-03-2023 వరకు ఆన్లైన్లో లో రూ. 100/- రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చును
ఎంపిక విధానం:-
విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్ గా పరిణీంపబడుతుంది
MAHATMJPTBCWREIS MA JYOTIBA PHULE TELANGANA BACKWARD CLASSES WELFARE RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETY (mjptbcwreis).
ఇతర సమాచారం కొరకు హెల్ లైన్ నెంబర్ 1800 425 45678 ని లేదా ప్రాస్పెక్టస్ లో పేర్కొన్న సంబంధిత జిల్లా ప్రధానాచార్యులను ఫోన్లో సంప్రదించవచ్చు
(ఉ.10:30 గంటల నుండి సా॥ 5:00 గంటల వరకు)
గమనిక: 2022-2023 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.