SSC ఫలితాలు 2026 విడుదల – మార్క్స్ మెమో డౌన్‌లోడ్
Published on : 29 April 2026
తెలంగాణ SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలు అధికారికంగా విడుదల.
తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం SSC ఫలితాలు విడుదలయ్యాయి.
విద్యార్థులు క్రింద ఇవ్వబడిన అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తమ ఫలితాలు మరియు మార్క్స్ మెమో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
SSC ఫలితాల వివరాలు
- పరీక్ష పేరు: తెలంగాణ SSC పబ్లిక్ పరీక్షలు 2026
- ఫలితాల తేదీ: 29-04-2026
- సమయం: మధ్యాహ్నం 2 గంటలు
- విధానం: Online
SSC Results 2025 / 2026 మార్క్స్ మెమో లింక్స్ NEW
| వెబ్‌సైట్ | రిజల్ట్ |
|---|---|
| results.bsetelangana.org | CLICK HERE NEW |
| results.bse.telangana.gov.in | CLICK HERE NEW |
| bse.telangana.gov.in | CLICK HERE NEW |
| schooledu.telangana.gov.in | CLICK HERE NEW |
| Eenadu results Link | CLICK HERE NEW |
| Saakshi results Link | CLICK HERE NEW |
MeeSeva -WhatsApp సేవ
8096958096 నంబర్‌కు Hi అని పంపి కూడా ఫలితాలు పొందవచ్చు.
SSC memo డౌన్‌లోడ్ విధానం
- అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
- SSC Results 2026 లింక్ పై క్లిక్ చేయండి.
- హాల్ టికెట్ నెంబర్ నమోదు చేయండి.
- Submit బటన్ పై క్లిక్ చేయండి.
- మీ ఫలితం స్క్రీన్ పై కనిపిస్తుంది.
- మార్క్స్ మెమో డౌన్‌లోడ్ చేసుకోండి.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.