GPO NOTIFICATION 2025 _ గ్రామ పాలన అధికారుల నియమాక నోటిఫికేషన్ 2025, అర్హతలు, ధరఖాస్తు ఫారం, వెబ్ లింక్, పూర్తి వివరాలు
గ్రామ పాలన అధికారుల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.
గ్రామ పాలన అధికారుల(GPO) నియామకం కొరకు అర్హత కలిగిన మాజీ విఆర్వోలు మరియు వీఆర్ఏల నుంచి ధరఖాస్తులు కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ -2025 జారీ చేసినది.
జిపిఓ అనగా గ్రామ పాలన అధికారులు.
GPO= GRAMA PALANA OFFICER
మాజీ విఆర్వోలు మరియు వీఆర్ఏలు మళ్లీ జి పి వో లుగా ఉద్యోగంలో చేరటానికి ఈ నోటిఫికేషన్ ద్వారా వీలవుతుంది.
Grama Palana Officers Notification 2025
పోస్ట్ పేరు. : GPO
ఖాళీల సంఖ్య. : 10954
అర్హతలు. :
బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి
లేదా
ఐదు సంవత్సరాలు వీఆర్ఏ లేదా వీఆర్వో గా సర్వీస్ చేసి ఉన్నవారికి ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉండాలి
నోటిఫికేషన్ విడుదల తేది: 01-4-2025
ధరఖాస్తు చివరి తేది : 16-4-2025
ధరఖాస్తు విధానం:
అధికార వెబ్‌సైట్‌లో ఇచ్చిన గూగుల్ ఫారమ్‌లో తమ యొక్క వివరాలను, సంబంధిత సేవా సర్టిఫికేట్‌లను జోడించి, ధరఖాస్తు చేయవలసి ఉంటుంది.
ధరఖాస్తు రూపం దిగువన ఇవ్వబడినది.
ఎంపిక విధానం :
స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా మెరిట్ ప్రకారం ఎంపిక చేస్తారు.
వీఆర్ఏ, వీఆర్వోలతో ఖాళీలను పూర్తి చేసిన తర్వాత మిగిలిన పోస్టులకు రెగ్యులర్ పద్ధతిలో నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయనున్నారు.
గ్రామపాలన అధికారుల నోటిఫికేషన్ 2025
పూర్తి వివరాల కొరకు ఈ దిగువన క్లిక్ చేయండి.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.