Telangana LRS Fee : ఎల్ఆర్ఎస్ కు ధరఖాస్తు చేసుకున్నారా..? చివరి తేదీ 30.4.2025 చెల్లించాల్సిన ఛార్జీల వివరాలను ఇలా చెక్ చేసుకోండి.

LRS 2020

Telangana LRS Scheme  : 

ఎల్ఆర్ఎస్ కు ధరఖాస్తు చేసుకున్నారా..?  

చివరితేదీ 30 ఏప్రిల్ 2025   

చెల్లించాల్సిన ఛార్జీల వివరాలను ఇలా చెక్ చేసుకోండి.

తెలంగాణ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (Land Regularisation Scheme) 

** THE LAST DATE TO PAY LRS FEE # 30.4.2025 **

అనధికారిక లేఅవుట్లలోని  ప్లాట్లను  అధికారికంగా చేయుటకు అనుమతించే ఒక పథకం. 

పథకం కింద, అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించడం ద్వారా, వాటిని ప్రభుత్వ అనుమతితో ఒక సాధారణ లేఅవుట్ గా మార్చవచ్చు.

అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించు కోవటానికి  తెలంగాణ ప్రభుత్వం 25 శాతం రాయితీని కూడాప్రకటించింది. 

         అయితే, LRS కు  ధరఖాస్తు చేసుకున్నవాళ్లు... కట్టాల్సిన క్రమబద్ధీకరణ ఫీజు వివరాలను ఎల్ఆర్ఎస్ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. మరియు LRS ఫీజు ను కూడ ఆన్‌లైన్‌లో కట్టవచ్చు ఆ ప్రాసెస్ ఎలాగో ఇక్కడ తెలుసుకోండి.

TG LRS 2020 Responsive Styled Table

LRS SCHEME DETAILS
LRS Official website CLICK HERE
To know LRS Fee Details CLICK HERE
LRS STATUS CLICK HERE
To change the mobile Number CLICK HERE

PROCESS of LRS 2020


1. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు LRS అధికారిక website లోకి వెళ్లండి

2. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లగానే
ఆఫీసియల్ లాగిన్,
సిటిజన్ లాగిన్ అని కనిపిస్తుంది. క్లిక్ ఆన్ సిటిజన్ లాగిన్

3. ఇక్కడ మీరు దరఖాస్తు చేసుకున్న సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్ ను నమోదు చేయాలి.
మీకు ఓటీపీ వస్తుంది.
otp ఎంట్రీ చేయండీ .

4. ఇక్కడ హోం పేజీలో
LRS Plot Fee Payment,
LRS Layout Fee Payment అనే ఆప్షన్లు ఉంటాయి.

5. మీరు దేనికైతే దరఖాస్తు చేశారో అందుకు అనుగుణంగా...
ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ వివరాలు కనిపిస్తాయి.

6.దీంట్లోనే చివర్లో ఫీజు వివరాల ఆప్షన్ ఉంటుంది.

7. దీనిపై క్లిక్ చేస్తే పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది.

8. ఇందులో రెగ్యులరైజేషన్ ఛార్జీలు, ఓపెన్ స్పెస్ ఛార్జీల వివరాలు కనిపిస్తాయి.

9.మీ దరఖాస్తుకు అధికారుల నుంచి అప్రూవ్ వస్తేనే ఛార్జీల వివరాలు డిస్ ప్లే అవుతాయి. లేకపోతే నో డాటా అని కనిపిస్తుంది.

10.అప్రూవ్ అయిందా లేదా అనేది కూడా ఎల్ఆర్ఎస్ వెబ్ సైట్ లోనే తెలుసుకోవచ్చు.

అంతేకాకుండా.... వెబ్ సైట్ లో ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా కూడా ఫీజు చెల్లించవచ్చు.

గమనిక

LRS కి సంబంధించి ఏదైనా సందేహం ఉంటే, తెలంగాణ LRS వెబ్సైట్ లో అందుబాటులో ఉన్న నంబర్ లో సహాయం కోసం సంప్రదించవచ్చు.

For more posts click below ✨

TG SSC RESULTS 2024-25 &nbsp Realising soon!


Daily News papers


INTER RESULTS 2024-25


© 2025 Blog Writing Guide. All rights reserved.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

Popular Posts