DOST 2025 NOTIFICATION NEW

Degree Online Services Telangana (DOST)
తెలంగాణ రాష్ట్రం లో 2025 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రథమ సంవత్సరం
అడ్మిషన్ ల కై దోస్త్ నోటిఫికేషన్ 2025 ను విడుదల చేశారు.
బి.ఎస్సి, బి.కాం , బి.బి.ఏ. , బి.ఏ.,వోకేషనల్, డీహెచ్ఎంసిటీ , డిప్లొమా
, డీ ఫార్మసీ , ఇంటిగ్రేటెడ్.. వంటి కోర్స్ లలో అడ్మిషన్ లు పొందవచ్చు.
దోస్త్ 2025షెడ్యూల్ - 3 దశలలో వుంటుంది. (3 PHASES)
దోస్త్ నోటిఫికేషన్ 2025
DOST 2025 NOTIFICATION
దోస్త్ నోటిఫికేషన్ 2025
తెలంగాణ రాష్ట్రం లోని ఉస్మానియా , కాకతీయ,పాలమూరు, శాతవాహన, తెలంగాణ ,
మహాత్మా గాంధీ, JNTU, చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ ల పరిధి లోని డిగ్రీ
కళాశాలలో అడ్మిషన్ కొరకు దోస్త్ ద్వార అప్లై చేసుకోవచ్చు.
DOST 2025 NOTIFICATION
డిగ్రీ కోర్సులు
దోస్త్ నోటిఫికేషన్ 2025 పూర్తి వివరాలు
దోస్త్ 2025షెడ్యూల్
CLICK HERE
DOST 2025, PHASE - I | |
---|---|
దరఖాస్తుల స్వీకరణ | 3 MAY నుండి 21 MAY వరకు |
వెబ్ ఆప్షన్స్ | 10 MAY నుండి 21 MAY వరకు |
సీట్ల్ కేటాయింపు | 29 MAY రోజున |
PHASE II
DOST 2025, PHASE - II | |
---|---|
దరఖాస్తుల స్వీకరణ | 30 MAY నుండి 08 JUNE వరకు |
వెబ్ ఆప్షన్స్ | 30 MAY నుండి 09 JUNE వరకు |
సీట్ల్ కేటాయింపు | 13 JUNE రోజున |
PHASE III
DOST 2025, PHASE - II | |
---|---|
దరఖాస్తుల స్వీకరణ | 13 JUNE నుండి 19 JUNE వరకు |
వెబ్ ఆప్షన్స్ | 13 JUNE నుండి 19 JUNE వరకు |
సీట్ల్ కేటాయింపు | 23 JUNE రోజున |
HOW TO APPLY DOST 2025 NOTIFICATION
దోస్త్ నోటిఫికేషన్ కు అప్లై చేయు
విధానం
డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ అధికారిక వెబ్సైటు ను సందర్శించి విద్యార్థులు నేరుగా డిగ్రీ ప్రథమ సంవత్సరం లో అడ్మిషన్ లు పొందవచ్చును .
అడ్మిషన్ ప్రక్రియ లో మూడు దశలు వుంటాయి.
విద్యార్థి రిజిస్ట్రేషన్
రిజిస్ట్రేషన్ ఫీజు పేమెంట్
వెబ్సైటు లో లాగిన్ అయ్యి, వెబ్ ఒప్షన్స్ ఎంచుకోవడం
విద్యార్థి ఆన్లైన్ రిజిస్ట్రేషన్
విద్ద్యార్తులు దోస్త్ అధికారిక వెబ్‌సైట్ లాగిన్ కొరకు గల మార్గాలు ఈ దిగువన వున్నాయి.DOST 2025 | |
---|---|
STUDENT Online registration 2025 | CLICK HERE |
Register in WEBSITE | CLICK HERE |
Register in DOST APP | CLICK HERE |
REGISTER IN MEE SEVA | Go to nearest Meeseva Kendra |
స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత , ఫీజు పేమెంట్ , కాలేజీల ఎంపిక కొరకు ఈ దిగువన click చేయండి.
DOST 2025 NOTIFICATION | |
---|---|
Students Online Registration | Click here NEW |
For Fee payment | CLICK HERE NEW |
Student Login | CLICK HERE NEW |
For Web Options | CLICK HERE NEW |
DOST NOTIFICATION | CLICK HERE NEW |
Fee Details |
Detailed Fee Structure: Phase 1 Registration: Rs. 200. Phase 2 Registration: Rs. 400. Phase 3 Registration: Rs. 400. |
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.