Showing posts with label CENSUS 2027. Show all posts
Showing posts with label CENSUS 2027. Show all posts

Census 2027 Self Enumeration-Step-by-step process

Census 2027 Self Enumeration – పూర్తి గైడ్

📊 Census 2027 Self Enumeration – పూర్తి గైడ్

📅 Self Enumeration Dates

FromTo
April 26, 2027May 10, 2027
👉 Click Here for Self Enumeration

📱 Step by Step Process For Self Enumeration

Step 1: Open Official Website CENSUS 2027
👉 CLICK HERE FOR SELF ENUMERATION
https://se.census.gov.in
Step 2:Self Enumeration Login
State ఎంపిక చేసి captcha enter చేయండి
Step 3: Self Enumeration Login _Welcome page లో కుటుంబ పెద్ద పేరు, మోయిల్ నంబర్ నమోదు చేయాలి

Verify and Proceed పై క్లిక్ చేయండి.

mobile ki OTP vastundhi
Step 4: OTP నమోదు చేయండి, భాషను ఎంచుకోండి . click on verify and proceed
Step 5:మీ జిల్లా, నగరం, గ్రామం పిన్‌కోడ్ ,Address వివరాలు నమోదు చేయండి
Step 6: Mobile లో Location ఆన్ చేయండి. మీ ఇంటి స్థానం ని ఎర్ర( red mark ) గుర్తు చేయండి
Step 7: మీ ఇంటి వివరాలు నమోదు చేసి, Preview చేసి ద్వారా verify చేసి SUBMIT చేయండి
Step 8: Submit చేసిన తర్వాత 11 అంకెల " H " ఐ.డి.ని స్క్రీన్ షాట్ తీసుకొని, నోట్ చేసుకొని భద్రపరచండి.
Step 9: ఈ 11 అంకెల " H " ఐ.డి.ని "మే 11 " తర్వాత మీ ఇంటికి వచ్చే గణన అధికారికి ఈ "H" ఐడిని చూపిస్తే వారు వెరిఫై చేసి అప్రూవ్ చేస్తారు.

🎬 Video Guide

🖼️ Document / Image Preview

📄 PDF Download

📥 Download Census Self Enumeration PDF 📘 Download Full Guide Book

🆕 Latest Posts

    🔗 Related Posts

      Share

      Popular Posts