Showing posts with label EHS. Show all posts
Showing posts with label EHS. Show all posts

Telangana Govt Employees EHS Health Card Data Updation Process 2026

EHS DATA UPDATION

తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయుల, ఉద్యోగుల EHS card డేటా అప్డేషన్ పూర్తి విధానం

EHS Health Card Data Updation Process NEW

📢 ముఖ్య సమాచారం NEW

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యుల EHS Health Card వివరాలను IFMIS-HR Portal లో అప్డేట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వం విడుదల చేసిన ఫారమ్ ప్రకారం పూర్తి వివరాలు నమోదు చేసి అప్లోడ్ చేయాలి.

📜 ప్రభుత్వ ఉత్తర్వులు (GO Copy) NEW

Memo.No.3739367-Q/113/A2/EBS.V/2026
Date: 19-05-2026

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యుల పూర్తి ఆరోగ్య వివరాలను EHS Portal లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

📘 G.O. తెలుగు అనువాదం NEW

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను EHS Portal ద్వారా నమోదు చేసి అప్డేట్ చేయాలని ప్రభుత్వం సూచించింది.

అన్ని శాఖల అధికారులు, DDOలు మరియు కార్యాలయ అధికారులు నిర్ణీత గడువులోపు (may 31,2026) ఇచ్చిన ఫార్మాట్ లో వివరాలను అప్లోడ్ చేయాలి.

ఉద్యోగుల ఆధార్, మొబైల్ నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి.

📤 EHS Uploading Process NEW

Step 1: EHS Official Website ను ఓపెన్ చేయాలి.

Step 2: కుడి వైపున గల సైన్ ఇన్ ప్రెస్ చేసి Employee ID మరియు Password తో Login అవ్వాలి.PASWORD తెలియనిచొ Forgot Password option ఉపయోగించాలి..

Step 3: Employee Details లోకి వెళ్లాలి.

Step 4: I- Employee Details నమోదు చేయాలి.

Step 5: II- Family Details నమోదు చేయాలి.

Step 6: III-Declaration వివరాలు నమోదు చేయాలి.

Step 7: అవసరమైన Documents Upload చేయాలి.

Step 8: చివరగా Submit Button పై క్లిక్ చేయాలి.

📝 I- Employee Details Form NEW

1Administrative/ Secretariat Department
2Head of the Department
3Office / Unit
4District
5Name of Employee
6Designation
7Employee ID Number
8Date of Birth
9Aadhar Number
10Date of Initial Appointment
11Date of Appointment into Present Post
12Whether Officiating OR Substantive
13Mobile Number
14Email ID
15Present Address
16Permanent Address
17Marital Status
18Remarks

👨‍👩‍👧 II-Family Members Details NEW

S.No Name of Family Member/Dependent Relationship with Employee DOB Age Marital Status Employee / Studying Aadhaar Number Dependent Status (Yes/No)
1 2 3 4 5 6 7 8 9
1
2
3
4

📋 III -Declaration NEW

Declaration Details Information
Name of Employee
Employee ID
Declaration I hereby declare that all the information furnished above is true and correct.
Signature
Date

📝 Model Filled PART - I Form NEW

1Administrative Secretariat DepartmentSchool Education Department
2Head of DepartmentDirector of School Education
3Office / UnitZPHS School
4DistrictHyderabad
5Name of EmployeeGovernment Employee Name
6DesignationSchool Assistant
7Employee ID Number123456
8Date of Birth01-01-1985
9Aadhar NumberXXXX XXXX 1234
10Date of Initial Appointment15-06-2010
11Date of Appointment into Present Post01-06-2020
12Whether Officiating OR SubstantiveSubstantive
13Mobile Number9876543210
14Email IDemployee@gmail.com
15Present AddressHyderabad
16Permanent AddressHyderabad
17Marital StatusMarried
18RemarksNIL

👨‍👩‍👧 Model Filled PART - II NEW

S.No Name Relationship DOB Age Marital Status Employee / Studying Aadhaar Number Dependent Status
1 Spouse Name Wife 10-05-1988 37 Married House Wife XXXX XXXX 1234 Yes
2 Child Name Son 15-08-2012 13 Unmarried Studying XXXX XXXX 5678 Yes

📚 Related Posts

🆕 Latest Posts

📘 GO COPY PDF VIEW NEW

⬇ Download File

How to Download Permanent Health Cards from Telangana EHS Web Portal

How to Download Permanent Health Cards from Telangana EHS Web Portal

How to Download Permanent Health Cards from Telangana EHS Web Portal

EHS Health Card Download

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం EHS (Employees Health Scheme) ద్వారా Permanent Health Cards అందుబాటులో ఉన్నాయి. ఈ Health Card ద్వారా Cashless Treatment పొందవచ్చు. ఈ పోస్టులో Health Card ను ఎలా Download చేసుకోవాలో పూర్తి Step-by-Step విధానం తెలుసుకుందాం.

Important Note:
Health Card Download చేయాలంటే Employee ID మరియు Registered Mobile Number అవసరం.
EHS Health Card Download

Official EHS Website

TELANGANA HEALTH CARD
Scheme Name Employees Health Scheme (EHS)
State Telangana
Beneficiaries Employees & Pensioners
Official Portal ehf.telangana.gov.in
Health Card Permanent EHS Health Card

Employees Health Card Download Process

ఈ దిగువ దశలను అనుసరించండి.

Step 1: Open EHS Web Portal

ehs Step 1 Screenshot

క్రింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయగానే EHS Web Portal ఓపెన్ అవుతుంది.CLICK HERE

Step 2: Click Employee/Pensioner Login

Step 2 Screenshot

వెబ్ పోర్టల్ పైన ఉన్న Menu Bar నుండి Employee/Pensioner Login పైన క్లిక్ చేయండి.

Step 3: New Web Page Opens

Step 3 Screenshot

మరొక Web Page ఓపెన్ అవుతుంది.

Step 4: Click Forgot Password

Step 5 Screenshot

Forgot Password పైన క్లిక్ చేయగానే Pop Up Web Page వస్తుంది. అందులో Click Here to Proceed పైన క్లిక్ చేయండి.

Step 5: Enter Employee Details

మరొక Pop Up Web Page వస్తుంది. User ID అనగా మీ Employee Code నమోదు చేసి, Login As లో Employee Select చేసుకొని Go Button పై క్లిక్ చేయండి. మీ Gmail మరియు మొబైల్ కు Password వస్తుంది.

Step 6: Reopen Official Link

Step 6 Screenshot

Fresh గా క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయగానే మళ్ళీ Web Portal ఓపెన్ అవుతుంది.

Step 7: Login With Employee ID

Step 7 Screenshot

User Name లో మీ Employee ID మరియు Password Place లో మీ Mobile లేదా Gmail కు వచ్చిన Password నమోదు చేసి, Login Type లో Employee Select చేసుకొని Login పై క్లిక్ చేయండి.

Step 8: Click Download Health Card

Step 8 Screenshot

మరొక Web Page వస్తుంది. అందులో Download Health Card పై క్లిక్ చేయండి.

Step 9: Print Health Card

Step 9 Screenshot

మీ Health Card ఓపెన్ అవుతుంది. అవసరమైతే Print తీసుకోవచ్చు.

HEALTH CARD

Frequently Asked Questions

Q1. Forgot Password అయితే?
Forgot Password option ద్వారా Reset చేసుకోవచ్చు.

Q2. Pensioners కూడా Download చేసుకోవచ్చా?
అవును.

Q3. Mobile లో Download అవుతుందా?
అవుతుంది.

Latest Posts

How to Download Permanent Health Cards from Telangana EHS Web Portal

Download Telangana EHS Health Card 2025 | TS Vidhya News
Telangana EHS Health Card Download Guide

How to Download Permanent Health Cards from Telangana EHS Web Portal


how to download Telangana EHS health card 2025

Step-by-Step Guide to Download Your EHS Health Card

NEW

The Telangana Employee Health Scheme (EHS) provides health cards to government employees.

steps to download your EHS health card from the official portal.


  1. Visit the Official EHS Portal: క్రింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయగానే EHS web portal ఓపెన్ అవుతుంది.
    ehf.telangana.gov.in.
  2. Sign In to Your Account:
    వెబ్ పోర్టల్ పైన ఉన్న menu bar నుండి Employee/Pensioner Login పైన క్లిక్ చేయండి
  3. Click on New web page
    మరొక web page web పేజ్ ఓపెన్ అవుతుంది.
  4. To login :
    Forgot Password పైన క్లిక్ చేయగానే pop up web page వస్తుంది. Click here to proceed పైన క్లిక్ చేయండి.

  5. Reset Password
    User id అనగా (మీ Employee code ) , Login as లో Employee అని Select చేసుకొని GOఅనే బటన్ పై క్లిక్ చేయండి.
  6. PASSWORD :
    మీ Gmail మరియు మీ మొబైల్ కు new PASSWORD వస్తుంది.
  7. Click on Official WepPortal
    Fresh గా క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయగానే official ehs వెబ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది.
  8. Login
    User Name లో మీ Emploee id మరియు password ప్లేస్ లో మీ మొబైల్ ,Gmail కు వచ్చిన password ను ఎంటర్ చేసి, Login type లో Employee సెలెక్ట్ చేసుకొని Login పై క్లిక్ చేయండి.
  9. Download the Health Card
    మరొక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది
    Download Health card పై క్లిక్ చేయండి
  10. PRINT
    మీ Health Card download అయి open అవుతుంది.
    మీరు ప్రింట్ తీసుకోవచ్చు.

Note
Click below to download Health card.


Popular Posts