Showing posts with label GROUP 2. Show all posts
Showing posts with label GROUP 2. Show all posts

TGPSC Group 2 Results 2025-Provisional Merit List and Selection Details

TGPSC Group 2 ఫలితాలు 2025 విడుదల | Provisional Merit List
tgpsc group 2 results

TSPSC Group 2 ఫలితాలు 2025 విడుదల

తేదీ: 28 సెప్టెంబర్ 2025

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఈరోజు గ్రూప్-2 పరీక్ష ఫలితాలను విడుదల.
మొత్తం 783 పోస్టుల కోసం నిర్వహించిన ఈ పరీక్షలో అభ్యర్థుల మెరిట్ లిస్ట్, కట్ ఆఫ్ మార్కులు మరియు తదుపరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ దశ వివరాలు TGPSC అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

How to check Results ?

  1. www.tgpsc.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లండి
  2. "Results" విభాగంలోకి వెళ్లండి
  3. “Group-II Services (28/2022) General Ranking List” లింక్‌పై క్లిక్ చేయండి

Results


GROUP 2 PROVISIONAL SELECTION LIST

certificate Verification:

క్వాలిఫై అయిన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు పిలవబడతారు. అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి. వెరిఫికేషన్ తేదీలు TGPSC వెబ్‌సైట్‌లో ప్రకటించబడతాయి.



Group II Notification:


Group 2 Notification pdf Click here



🆕 తాజా పోస్టులు

Popular Posts