Showing posts with label EAPCET. Show all posts
Showing posts with label EAPCET. Show all posts

TG EAPCET 2026 Counselling Schedule Released | Web Options & Seat Allotment Dates

తెలంగాణలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ముఖ్య గమనిక. తెలంగాణ ఉన్నత విద్యామండలి (TGCHE) TG EAPCET (TS EAMCET) 2026 మొదటి విడత కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు స్లాట్ బుకింగ్ ప్రక్రియ జూన్ 19, 2026 నుండి ప్రారంభం కానుంది.

ముఖ్య గమనిక: అభ్యర్థులు కౌన్సిలింగ్ ప్రక్రియకు హాజరయ్యే ముందు తమ ర్యాంక్ కార్డ్, ఇంటర్ మార్క్స్ మెమో మరియు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
TG EAPCET 2026 Counselling Schedule NEW

కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ మరియు వెబ్ ఆప్షన్ల నమోదు కోసం కింద ఇవ్వబడిన వెబ్‌సైట్ లింకులను మాత్రమే సంప్రదించండి:

TG EAPCET 2026 - OFFICIAL WEBSITES PORTAL
పోర్టల్ పేరు (Website Name) ఉపయోగం (Purpose) డైరెక్ట్ లింక్ (Action)
TG EAPCET Admissions Portal ఫీజ్ చెల్లింపు, స్లాట్ బుకింగ్, వెబ్ ఆప్షన్స్ & సీట్ అలాట్‌మెంట్ Visit Site
TGCHE Official Portal కౌన్సిలింగ్ ప్రెస్ నోట్స్ Visit Site
BIE Telangana ఇంటర్మీడియట్ మార్కుల మెమోలు మరియు వెరిఫికేషన్ డేటా Visit Site
TG EAPCET 2026 కౌన్సిలింగ్ ముఖ్యమైన తేదీలు New
మొదటి విడత (Phase 1) కౌన్సిలింగ్ షెడ్యూల్
కౌన్సిలింగ్ ప్రక్రియ/వివరాలు అధికారిక తేదీలు
ఆన్‌లైన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్లింగ్ & ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు జూన్ 19 నుంచి జూన్ 28, 2026
సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం హెల్ప్ లైన్ సెంటర్ (HLC) స్లాట్ బుకింగ్ జూన్ 19 నుంచి జూన్ 28, 2026
హెల్ప్ లైన్ సెంటర్లలో అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికేట్ల పరిశీలన జూన్ 22 నుంచి జూన్ 29, 2026
వెబ్ ఆప్షన్ల నమోదు (కాలేజీల ఎంపిక ప్రారంభం) సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినప్పటి నుండి జూలై 05, 2026 వరకు
నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్ల సవరణ/మార్పులకు అవకాశం జూలై 05 నుంచి జూలై 07, 2026 వరకు
వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ (Options Freezing) జూలై 07, 2026
మొదటి విడత ప్రొవిజనల్ సీట్ల కేటాయింపు (Seat Allotment) జూలై 10, 2026 న లేదా అంతకంటే ముందు
ఆన్‌లైన్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లింపు & వెబ్‌సైట్ సెల్ఫ్ రిపోర్టింగ్ జూలై 10 నుంచి జూలై 14, 2026 వరకు
కౌన్సిలింగ్ ముఖ్యమైన దశలు (Step-by-Step) Process
  • Step 1 - ఫీజు చెల్లింపు: అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి మీ ఈఏపీసెట్ హాల్ టికెట్ నంబర్, ర్యాంక్ ఎంటర్ చేసి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి (OC/BC లకు ₹1200, SC/ST లకు ₹600 సుమారుగా ఉంటుంది).
  • Step 2 - స్లాట్ బుకింగ్: ఫీజు చెల్లించిన తర్వాత, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీకు దగ్గరలోని హెల్ప్ లైన్ సెంటర్ (HLC), తేదీ మరియు సమయాన్ని ఎంచుకుని స్లాట్ బుక్ చేసుకోవాలి.
  • Step 3 - సర్టిఫికేట్ వెరిఫికేషన్: బుక్ చేసుకున్న సమయానికి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు (ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, ఇంటర్ మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్లు, క్యాస్ట్ & ఇన్‌కమ్ సర్టిఫికేట్లు) తీసుకొని HLC కి వెళ్లాలి.
  • Step 4 - వెబ్ ఆప్షన్స్: వెరిఫికేషన్ సక్సెస్ అయిన తర్వాత మీ మొబైల్‌కు వచ్చే లాగిన్ ఐడి ద్వారా లాగిన్ అయ్యి, మీకు కావలసిన కాలేజీలను ప్రయారిటీ ఆధారంగా ఎంచుకోవాలి.

TS EAMCET 2023 Notifictaion _తెలంగాణా ఎంసెట్ _ 2023నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలు,ఆన్లైన్ అప్లై ....

TS EAMCET- 2023

TS EAMCET- 2023 తెలంగాణ  స్టేట్ ఇంజనీరింగ్ , అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్  ఎంట్రన్స్ టెస్ట్ EAMCET-2023 నోటిఫికేషన్ విడుదల అయినది.

TS EAMCET- 2023 ఫిబ్రవరి 28 వ తేదీన విడుదల అయినది.ఆన్లైన్ లో దరఖాస్తు  ప్రక్రియ మర్చి. 3 వ తేదీ నుండి ప్రారంభం అయింది.

TSCHE-తెలంగాణ స్టేట్ కౌన్ట్సిల్ అఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్  Eamcet 2023 notification  ను విడుదల చేసినది.

JNTU -జవహర్లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్సిటీ  - TS EAMCET- 2023 ను నిర్వహిస్తుంది.

తెలంగాణ లోని ఇంజనీరింగ్ కాలేజీ లలో B.E., B.Tech., B. Pharmacy.,B.Sc.(Hons), Pharm-D.,  మరియు B.Sc.(Nursing) .,  వంటి కోర్సులలో అడ్మిషన్ కోరే వారు ఈ పరీక్ష TS EAMCET ను రాయాల్సి వుంటుంది.

టిఎస్ ఎంసెట్ 2023  షెడ్యూల్,   నోటిఫికేషన్,అర్హతలు,  దరఖాస్తు  ప్రక్రియ , పరీక్ష తేదీలు ఈ దిగువన పేర్కొనబడ్డాయి.

కోర్సులు.

Engineering courses 

B. E.  / B.Tech.
B.Tech ( Ag.Engineering)
B.Tech ( Bio-Technology) (m.p.c)
B.Tech ( Dairy- Technology)
B.Tech ( Food- Technology)
B.Pharm. (M.P.C)
Pharm-D

Agriculture and Medical courses

B.Sc. (Nursing)
B.Sc. (Honors,) Agriculture
B.Sc. (Honors,) Horticulture
B.Sc. (forestry)
B.V.Sc
B.F.Sc (Bachelor of Fisheries)
B.TECH (Food technology)
B.Pharm (Bi. P.C)
B.Tech ( Bio-Technology) (Bi. P.C)
Pharm -D (Bi.P.C)

అర్హతలు.

ఇంటర్మీడియట్ M.P.C., Bi.P.C. లలో SC, ST లకు 40%,
మిగతా వారికి 45% 
మార్కులతో పాస్ అయి  ఉండాలి. 

దరఖాస్తు రుసుము.

ఇంజనీరింగ్(E) / అగ్రికల్చరల్ & మెడిసిన్ (AM)లకు 

SC, ST మరియు దివ్యాంగుల అభ్యర్థులకు రూ.500
ఇతరులకు    రూ.900 చెల్లించి అప్లై చేసుకోవాలి.

ఇంజనీరింగ్ & అగ్రికల్చరల్ మెడిసిన్ రెండు పరీక్షలకయితే..

SC, ST మరియు దివ్యాంగుల అభ్యర్థులకు రూ.1000
ఇతరులకు    రూ.1800 చెల్లించి అప్లై చేసుకోవాలి.

పరీక్ష ఫీజు ను 

i)TS Online Centers/AP Online Centers

ii) Credit card /DebitCard /Netbanking ల ద్వారా చెల్లించవచ్చు.

అప్లై చేసుకునే విధానము.

TS EAMCET 2023  కు ఆన్లైన్ విధానములో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది .
దీనికోసం ఈ క్రింది విధముగా దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది.

స్టెప్ 1. ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించుట.
స్టెప్ 2. ఆన్లైన్ లో దరఖాస్తు ఫారం ను పూరించుట
స్టెప్ 3. 

సబ్మిట్ చేసిన ధరఖాస్తు ఫారం ను ప్రింట్ తీసుకొనుట మరియు
 చెల్లించిన దరఖాస్తు రుసుము యొక్క స్టేటస్ ను  సరిచూడాలి.

For Online Registration fee payment 

For Online Submission of Application

For Print Filled in Application

CLICK HERE

అప్లై చేసుకోవటానికి కావాల్సిన వివరాలు.

విద్యార్థి పేరు.

తండ్రి పేరు.

మొబైల్ నెంబర్ (msg లు , ఓ.టి.పి లు వస్తాయి కాబట్టి రెగ్యులర్ గా  వాడే మొబైల్ నెంబర్ ఇవ్వండి)

ఇమెయిల్ ఐ.డి.

ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్.

SSC or Equivalent హాల్ టికెట్ నెంబర్.

పుట్టిన తేది.

కుల ధ్రువీకరణ పత్రం.(SC,ST,BC విద్యార్థులకు ),(SC,ST విద్యార్థులకు కుల దృవీకరణ పత్రం నెంబర్ సరిపోతుంది.)

PHC, NCC, Sports, EWS etc 

 విద్యార్ధి ఫోటో.

విద్యార్థి సంతకం.

స్టడీ సర్టిఫికేట్  (స్థానికత కోసం )

ఆన్లైన్ దరఖాస్తు తేదీలు.

👉 ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేది : మార్చ్ 3
👉దరఖాస్తు చివరి తేది : ఏప్రిల్ 10
👉 ఆలస్య రుసుము రూ.250 తో చివరి          తేది  : 15 ఏప్రిల్ 
👉ఆలస్య రుసుము రూ.500 తో             

    చివరి తేది :. ఏప్రిల్ 20 వ తేదీ.

👉ఆలస్య రుసుము రూ.2500తోచివరి తేది:ఏప్రిల్ 25
👉ఆలస్య రుసుము రూ.5000 తో చివరి తేది : మే 02

గమనిక: లేట్ ఫీజు. రూ.2500,  రూ.5000  ల తో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థుల కు పరీక్ష కేంద్రం    టెస్ట్ జోన్ -iv లో వుంటుంది . అనగా పరీక్ష కేంద్రం - హైదరబాద్ 

పరీక్ష నిర్వహించే తేదీలు./సమయం 

ఇంజనీరింగ్ విభాగం (E) పరీక్షలు :
MAY -7,8,9,
మే 7 వ తేది. 3.00 PM - 6.00 PM
మే 8,9 వ తేది. ఉదయం 9 AM - 12.00 PM మద్యాహ్నం 3.00 PM - 6.00 PM

అగ్రికల్చర్ & మెడికల్ (AM):
MAY -10,11
ఉదయం 9 AM - 12.00 PM
మద్యాహ్నం 3.00 PM - 6.00 PM

పరీక్ష కేంద్రాలు.

TS EAMCET 2023 

16 పరీక్ష కేంద్రాలను తెలంగాణ రాష్ట్రము లో ఏర్పాటు చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో విషకపత్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి,కర్నూలు,నగరాలలో ఏర్పాటు చేశారు.

TS EAMCET 2023 WEBSITE:

https://eamcet.tsche.ac.in/

హాల్ టికెట్  డౌన్లోడ్: 

హాల్ టికెట్ లను  April 30 వ తేదీ నుండి TS EAMCET వెబ్సైటు https://eamcet.tsche.ac.in/ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

పరీక్ష విధానం.

మరిన్ని వివరాలకు ఎంసెట్ వెబ్సైటు  ను సందర్శించండి.

TS EAMCET 2023

Instruction Booklet (Engineering)

Clickhere

Instruction Booklet (Ag.&Medical)

Clickhere

TS EAMCET 2023 Paper Notification

Clickhere 

TS EAMCET 2023 Detailed Notification 

Clickhere

Official Website

Clickhere

Tags

TSCHE : తెలంగాణా స్టేట్  కౌన్ట్సిల్ అఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ 
JNTU :జవహర్లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్సిటీ  
TS EAMCET- 2023 

Related Posts :

TS EAMCET 2023 Notification Details

TS PGECET 2023Notification


Popular Posts