TG_POLYCET_2025_RESULTS RELEASED

TG POLYCET RESULTS 2025



Telangana Polycet results 2025

[TS POLYSET 2025 RESULTS]




13-5-205 రోజున జరిగిన పాలిసెట్‌-2025 ఫలితాలను శనివారం ఉదయం 11 గంటలకు  విడుదల చేయనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్‌బీటెట్‌) కార్యదర్శి బి.శ్రీనివాస్‌ తెలిపారు. 

ఫలితాల కొరకు ఈ ధిగువన గల లింక్ ల పై క్లిక్ చేయండి.

RESULTS AVAILABLE BELOW

TS POLYCET 2025
LINK 1 CLICK HERE
LINK 2 CLICK HERE
LINK 3 CLICK HERE

Conclusion

POLYCET-2025 RESULTS


How to Download Permanent Health Cards from Telangana EHS Web Portal

Download Telangana EHS Health Card 2025 | TS Vidhya News

How to Download Permanent Health Cards from Telangana EHS Web Portal


how to download Telangana EHS health card 2025

Step-by-Step Guide to Download Your EHS Health Card

NEW

The Telangana Employee Health Scheme (EHS) provides health cards to government employees.

steps to download your EHS health card from the official portal.


  1. Visit the Official EHS Portal: క్రింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయగానే EHS web portal ఓపెన్ అవుతుంది.
    ehf.telangana.gov.in.
  2. Sign In to Your Account:
    వెబ్ పోర్టల్ పైన ఉన్న menu bar నుండి Employee/Pensioner Login పైన క్లిక్ చేయండి
  3. Click on New web page
    మరొక web page web పేజ్ ఓపెన్ అవుతుంది.
  4. To login :
    Forgot Password పైన క్లిక్ చేయగానే pop up web page వస్తుంది. Click here to proceed పైన క్లిక్ చేయండి.

  5. Reset Password
    User id అనగా (మీ Employee code ) , Login as లో Employee అని Select చేసుకొని GOఅనే బటన్ పై క్లిక్ చేయండి.
  6. PASSWORD :
    మీ Gmail మరియు మీ మొబైల్ కు new PASSWORD వస్తుంది.
  7. Click on Official WepPortal
    Fresh గా క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయగానే official ehs వెబ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది.
  8. Login
    User Name లో మీ Emploee id మరియు password ప్లేస్ లో మీ మొబైల్ ,Gmail కు వచ్చిన password ను ఎంటర్ చేసి, Login type లో Employee సెలెక్ట్ చేసుకొని Login పై క్లిక్ చేయండి.
  9. Download the Health Card
    మరొక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది
    Download Health card పై క్లిక్ చేయండి
  10. PRINT
    మీ Health Card download అయి open అవుతుంది.
    మీరు ప్రింట్ తీసుకోవచ్చు.

Note
Click below to download Health card.


Telangana EAPCET Results 2025: Releasing on May 11 at 11 AM – Download Your Rank Card Now

Telangana EAPCET Results 2025: Releasing on May 11 at 11 AM – Download Your Rank Card Now

NEW
TG EAPCET RESULTS 2025

TG EAPCET 2025 RESULTS RELEASED ✨

The Telangana EAPCET Results 2025
are set to be declared on May 11, 2025, at 11:00 AM, as announced by the Telangana State Council of Higher Education (TSCHE). Conducted by Jawaharlal Nehru Technological University Hyderabad (JNTUH), the results will be officially released at the residence of the Honorable Chief Minister, marking a significant moment for aspiring engineers, pharmacists, and agricultural professionals across the state.

Students can access their TG EAPCET 2025 Results and download rank cards from the official website and other authorized platforms.

Follow these simple steps to access your results and download your TG EAPCET rank card:

Visit the official TG EAPCET website or other authorized platforms (links provided below).

Click on the “TG EAPCET 2025 Result” or “Rank Card” link on the homepage.

Enter your Registration Number, Hall Ticket Number, and Date of Birth.

Click Submit to view your result.Download the rank card in PDF format and take a printout for future reference, especially for the counselling process.

Official Links to Check TG EAPCET Results 2025.

Below is a table with verified links where candidates can check their Telangana EAPCET Results 2025 and download their rank cards:

Platform Link Description 

Platform Link
Official TG EAPCET Website eapcet.tsche.ac.in
Manabadi manabadi.co.in
Eenadu eenadu.net
Sakshi Education sakshieducation.com


Note: 

Ensure you have your login credentials ready.

 

DOST 2025-26 Notification Released, Telangana Degree Admission Schedule Out at dost.cgg.gov.in

DOST 2025 NOTIFICATION NEW


DOST

Degree Online Services Telangana (DOST) 

దోస్త్ నోటిఫికేషన్ 2025

తెలంగాణ రాష్ట్రం లో 2025 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రథమ సంవత్సరం అడ్మిషన్ ల కై దోస్త్ నోటిఫికేషన్ 2025 ను విడుదల చేశారు.

DOST 2025 NOTIFICATION

దోస్త్ నోటిఫికేషన్ 2025

తెలంగాణ రాష్ట్రం లోని ఉస్మానియా , కాకతీయ,పాలమూరు, శాతవాహన, తెలంగాణ , మహాత్మా గాంధీ, JNTU, చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ ల పరిధి లోని డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ కొరకు దోస్త్ ద్వార అప్లై చేసుకోవచ్చు.

DOST 2025 NOTIFICATION

ఇంటర్ లో వచ్చిన మార్కులు మరియు రూల్ అఫ్ రిజర్వేషన్ ప్రకారం సీట్ ల కేటాయింపు జరుగుతుంది.

డిగ్రీ కోర్సులు

బి.ఎస్సి, బి.కాం , బి.బి.ఏ. , బి.ఏ.,వోకేషనల్, డీహెచ్ఎంసిటీ , డిప్లొమా , డీ ఫార్మసీ , ఇంటిగ్రేటెడ్.. వంటి కోర్స్ లలో అడ్మిషన్ లు పొందవచ్చు.

దోస్త్ నోటిఫికేషన్ 2025 పూర్తి వివరాలు

దోస్త్ 2025షెడ్యూల్

CLICK HERE

దోస్త్ 2025షెడ్యూల్ - 3 దశలలో వుంటుంది. (3 PHASES)

PHASE I

DOST 2025, PHASE - I
దరఖాస్తుల స్వీకరణ 3 MAY నుండి 21 MAY వరకు
వెబ్ ఆప్షన్స్ 10 MAY నుండి 21 MAY వరకు
సీట్ల్ కేటాయింపు 29 MAY రోజున

PHASE II
DOST 2025, PHASE - II
దరఖాస్తుల స్వీకరణ 30 MAY నుండి 08 JUNE వరకు
వెబ్ ఆప్షన్స్ 30 MAY నుండి 09 JUNE వరకు
సీట్ల్ కేటాయింపు 13 JUNE రోజున

PHASE III
DOST 2025, PHASE - II
దరఖాస్తుల స్వీకరణ 13 JUNE నుండి 19 JUNE వరకు
వెబ్ ఆప్షన్స్ 13 JUNE నుండి 19 JUNE వరకు
సీట్ల్ కేటాయింపు 23 JUNE రోజున

HOW TO APPLY DOST 2025 NOTIFICATION
దోస్త్ నోటిఫికేషన్ కు అప్లై చేయు విధానం

డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ అధికారిక వెబ్సైటు ను సందర్శించి విద్యార్థులు నేరుగా డిగ్రీ ప్రథమ సంవత్సరం లో అడ్మిషన్ లు పొందవచ్చును .

అడ్మిషన్ ప్రక్రియ లో మూడు దశలు వుంటాయి.

విద్యార్థి రిజిస్ట్రేషన్


రిజిస్ట్రేషన్ ఫీజు పేమెంట్


వెబ్సైటు లో లాగిన్ అయ్యి, వెబ్ ఒప్షన్స్ ఎంచుకోవడం

విద్యార్థి ఆన్లైన్ రిజిస్ట్రేషన్

విద్ద్యార్తులు దోస్త్ అధికారిక వెబ్‌సైట్ లాగిన్ కొరకు గల మార్గాలు ఈ దిగువన వున్నాయి.
DOST 2025
STUDENT Online registration 2025 CLICK HERE
Register in WEBSITE CLICK HERE
Register in DOST APP CLICK HERE
REGISTER IN MEE SEVA Go to nearest Meeseva Kendra

స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత , ఫీజు పేమెంట్ , కాలేజీల ఎంపిక కొరకు ఈ దిగువన click చేయండి.
DOST 2025 NOTIFICATION
Students Online Registration Click here NEW
For Fee payment CLICK HERE NEW
Student Login CLICK HERE NEW
For Web Options CLICK HERE NEW
DOST NOTIFICATION CLICK HERE NEW
Fee Details Detailed Fee Structure:
Phase 1 Registration: Rs. 200.
Phase 2 Registration: Rs. 400.
Phase 3 Registration: Rs. 400.

For more Details CLICK HERE

FOR HELPLINE CLICK HERE

TS INTER -2025 RESULTS

Union Bank Of India jobs Notification 2025_online apply Date & details

UBI JOBS NOTIFICATION 2025

Union Bank Of India jobs Notification 2025_online apply Date & details

Careers and Recruitment || Union Bank of India  Jobs  Notification Released.

Union Bank Recruitment Project 2025-26 (Specialist Officers)# Blinking Text with Star Background

Union Bank of India Recruitement 2025

Union Bank of India invites On-line Applications for recruitment to the following posts in Specialized Segment. 

యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా  లో అసిస్టెంట్ మేనేజర్ ( క్రెడిట్), మరియు
అసిస్టెంట్ మేనేజర్ ( ఐ.టి)  విభాగంలలో 500  పోస్టులకు గాను జాబు నోటిఫికేషన్ విడుదల అయినది.
పూర్తి వివరాలు ఈ దిగువన కలవు.

UBI NOTIFICATION 2025
పోస్ట్ పేరు ఖాళీల సంఖ్య
అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) 250
అసిస్టెంట్ మేనేజర్ (ఐ.టి.) 250

జీతం వివరాలు :

UBI NOTIFICATION 2025
పోస్ట్ పేరు స్కేల్
అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) 48480-2000/7-62480-2340/2- 67160-2680/7-85920
అసిస్టెంట్ మేనేజర్ (ఐ.టి.) 48480-2000/7-62480-2340/2- 67160-2680/7-85920
యూనియన్ అఫ్ ఇండియా
అంశం 1 వివరాలు
పోస్టుల వివరాలు అసిస్టెంట్ మేనేజర్ (ఐ.టి.) ,
మొత్హం పోస్టులు 500
వయస్సు 22 నుండి 30 సంవత్సరాలు
అధికారిక వెబ్సైటు WEBSITE

కావలసిన అర్హతలు :

1. అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) పోస్టులకు :
ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు CA లేదా CMA లేదా CS అర్హత కలిగి ఉండాలి


2. అసిస్టెంట్ మేనేజర్ (ఐటి) పోస్టులకు:
BE, BTECH, MS, MTECH, MSC విభాగాల్లో అర్హతలు కలిగి ఉండాలి.


3. పైన తెలిపిన అర్హతలతో పాటు అనుభవం కూడా ఉన్నటువంటి వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

వయస్సు  :

UBI స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు జూలై 1 , 2025వ తేదీ నాటికి 22 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు అర్హులు. 
రిజర్వేషన్ ఉన్న SC, ST, OBC అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంధి.   

అప్లికేషన్ ఫీజు వివరాలు:

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి క్యాటగిరి వారిగా ఈ క్రింది దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

SC, ST, PWD         :  ₹ 177

ఇతర అభ్యర్థుల కు : ₹ 1180

ఆన్లైన్లోనే దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ లింక్ ప్రెస్ చేయండి

ఆన్లైన్  అప్లై లింక్ : CLICK HERE


సెలక్షన్ ప్రాసెస్ :

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి అభ్యర్థులకు ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
  • కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష
  • గ్రూప్ డిస్కషన్
  • పర్సనల్ ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

కావలసిన డాక్యుమెంట్స్ :

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
  • అర్హత ప్రమాణాల సర్టిఫికెట్స్
  • రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
  • సంతకం స్కాన్ చేసిన డాక్యుమెంట్
  • లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ స్కాన్ చేసిన డాక్యుమెంట్
  • హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ డాక్యుమెంట్.

అప్లై విధానం : 

అర్హతలు వయస్సు ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: 

30th ఏప్రిల్ 2025

ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ:

20th మే 2025

పూర్తి వివరాలకు UNION BANK OF INDIA అఫిషియల్ నోటిఫికేషన్  ను సందర్శించండి

Notification pdf download 

Apply Online  CLICK HERE ##

@@

tsvidhyanews

tsvidhyanews

Telangana Employees Pay Slips_Download from ifmis site

 

tsvidhyanews.blogspo.com

Telangana Employees Pay Slips- download from IFMIS official website.click below 👇👇


TELANGANA  EMPLOYEES
SALARY  SLIPS 
TG EMPLOYEES PAY SLIPS CLICK HERE
TG EMPLOYEES PAY SLIPS
CLICK HERE
Govt of TELANGANA EMPLOYEES
 SALARY SLIPS
 

Official Links
@IFMIS Website: https://ifmis.telangana.gov.in
Telangana Treasury Website (for older pay slips): https://treasury.telangana.gov.in
IFMIS Mobile App: Google Play Store @
Logo

Popular Posts